Criminal Lawyer Mohandas Reveals Facts About Ongole కటారి కృష్ణ జయమ్మ ని ఎలా చంపాడంటే.? | RTV AP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 75

  • @estherswathy4090
    @estherswathy4090 ปีที่แล้ว +16

    ఆ రోజుల్లో ఇది నిజం
    నేను ఒంగోలు లో ఉన్న, చాలా భయం వేసేది
    చిన్న పిల్లలం, సోడా బుడ్లు, కత్తులు
    ఎక్కువ వాడే వాళ్లు
    రాళ్లు విశరటం చేసే వాళ్లు

  • @rajasekhartinnaluri5391
    @rajasekhartinnaluri5391 ปีที่แล้ว +25

    ఆ ఇయర్స్ లో నేను శర్మ college లో డిగ్రీ చదువుతున్న,ఈ దాస్ గారు మేము క్రికెట్ ఆడుతుండేవాళ్ళం,నమస్తే సర్,మేము కొండమీద ఉండేవాళ్ళం జయరాం సెంటర్ లో 7,7.30 గంటలకు కరెంట్ పొయ్యేది,వెంటనే అలెర్ట్ అయ్యేవాళ్ళం పారుపోవడానికి,దండే శ్రీను మీద అటాక్ జరిగింది 2 సార్లు కానీ శ్రీను తప్పించుకొని పారిపోకుండా వెనక్కు తిరిగి ఎటాక్ చెయ్యడానికి try చేసేవారు, దాస్ గారు చెప్పింది 100% కరెక్ట్

    • @nandhuseelam
      @nandhuseelam ปีที่แล้ว +3

      Vammoo cinema kuda Pani ki radhu yemo me Ongole experience

  • @seshagirirao1213
    @seshagirirao1213 ปีที่แล้ว +5

    yes i do heard thosedays when i am in ongole

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 ปีที่แล้ว +13

    దాస్ గారికి పూర్తి సబ్జెక్టు తెలియదా? లేక నిజం చెప్పటం లేదా? నెహ్రు నగర్ కాలనీ దగ్గర బాయిలర్ రైస్ మిల్లు యజమాని పాపారావు ను
    కటారి కృష్ణ త్రాగిన మత్తులో కొట్టాడు.అప్పట్లో ఒంగోలు లో దేవత వాళ్ళు, పాపా వాళ్ళు బాగ డబ్బున్న వాళ్ళు.అదేరోజు కాలనీ లో వెంకటేశ్వర్లు అనే ఒక వైశ్యడు, అతని అన్న సుబ్బారావు,14స :ర ములు చెల్లి, వాళ్ళ నాన్నను సోడా సీసా తో కొట్టాడు. 14ఏళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నకు రక్తం కారుచుంటే ఆ పిల్ల రాయి విసిరింది, అందుకు కృష్ణ ఆ అమ్మాయిను కాలనీ మొత్తం పరిగెత్తించాడు. పాపం చిన్న పిల్ల. అప్పుడు జయమ్మ ఆ కాలనీ లోనే వుంది. ఆమెకు ఒక పాపా వయసు సుమారు 5 -6ఉండొచ్చు. జయమ్మ నవభారతి
    సినిమా హాల్ కు వచ్చింది, ఆమెతో 4-6మంది కుర్రాళ్లు కూడ వచ్చారు. కాని ఆమె సినిమా ఇంకా 5నిముషాలు ఉందనగ ముందుగా బయటకు వచ్చింది. జయమ్మ బయటకు వచ్చిన విషయం ఆమెతో వచ్చిన వారు గమనించలేదు. ఎందుకంటె లాస్ట్ సీను కాబట్టి అందరూలేచి నిలబడ్డారు. అద్దంకి బస్టాండ్ సెంటర్ నవభారతి
    లాడ్జి వుంది, లాడ్జి ప్రక్కనే వెల్డింగ్ షాప్ వుంది. కరెక్ట్ వెల్డింగ్ షాప్ ఎదురుగా వచ్చింది time సుమారు 5:15. ఒకే ఒక పోటు ఆ కత్తి చాల వేడెల్పు వుంది. వెంటనే ప్రాణం పోయింది. సినిమా జనం అంత చుట్టు ముగారు. అయితే అప్పుడు కృష్ణ జైల్లో వున్నాడు. దండే శ్రీను ను నెల్లూరు లో చంపిన తర్వాతే అనగా ఒక వారం లోపు చంపారు. అప్పుడు ఒక అంచన ఉండేది ogl ప్రజలకు శుక్రవారం మర్డర్ జరుగుతే మళ్ళీ శుక్రవారం లోపు కచ్చితంగా మర్డర్ ఉంటది.
    జయమ్మ కూతురు యిప్పుడు govt teacher.
    జయమ్మను కృష్ణ చంపలేదు.

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 ปีที่แล้ว +2

      మీకు ఉన్న వివరణ క్లారిటీ క్రిమినల్ లాయర్ కు లేదు ..
      మీకు కుదిరితే చెప్పగలరు .. బట్టలు షాపు ఓనర్ వాళ్ల ఇంటిలో జరిగిన హత్యా చారమ్ హత్య లేక సూసైడ్ గురించి

    • @vy1134
      @vy1134 8 หลายเดือนก่อน

      This is the fact, even my father is also a criminal lawyer in Ongole.

    • @akulavasureddy8880
      @akulavasureddy8880 5 หลายเดือนก่อน

      Super

  • @channamsettychakrapani9273
    @channamsettychakrapani9273 ปีที่แล้ว +8

    excellent interview infact interviewing a great and popular criminal lawyer is not a joke. This lawyer Mr Mohan Dass is the simble of his great departed beloved father Divya Nagisetty Rangarao and his brothers N Vidyasagar,N Vidya prasad who established great name and fame in their field as Great Advocates and reputed Judges

  • @MohammadKhan-db4fd
    @MohammadKhan-db4fd ปีที่แล้ว +4

    Chala correct ga chepparu sir

  • @rabbybandila8937
    @rabbybandila8937 ปีที่แล้ว +5

    అడ్వకేట్ గారు చెప్పిన వి కొంత వరకు నిజము.చాలా విషయాలలో ఆయనకి అవగాహన లేనట్లుంది. ఎందుకంటె, మా సొంత వాళ్ళు ఉద్యోగ రీత్యా, ఒంగోలు సిటీలో సుమారు, ముప్పై ఏళ్లు పై చిలుకు, అక్కడే కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పిన వివరాలకు, ఈయన చెప్పిన విషయాలకు, ఎక్కడా పొంతన లేదు.

    • @rajasekhartinnaluri5391
      @rajasekhartinnaluri5391 ปีที่แล้ว +1

      కాదు 100% దాస్ గారు చెప్పింది కరెక్ట్,మేము 1985 నుండి 1996 దాకా అక్కడే ఉన్నాము

    • @rajasekhartinnaluri5391
      @rajasekhartinnaluri5391 ปีที่แล้ว +1

      కాదు లాయర్ గారు చెప్పింది కరెక్ట్

  • @mudugullavenkateswarareddy
    @mudugullavenkateswarareddy ปีที่แล้ว +6

    One of the Good advocates in PRAKASAM District

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 ปีที่แล้ว +2

    యీ లాయర్ కు subject తెలియదు. చేప్పడానికి రాలేదు. జయమ్మ పోతురాజు కలువ ప్రక్కన నెహ్రు నగర్ కాలనీ ఉండేది. జయమ్మ అక్కడే ఉండేది. రోడ్డు ప్రక్కన పాప రైస్ మిల్లు ఉండేది (రోడ్డు కు కూడి ప్రక్కన రైస్ మిల్లు ఎడమ ప్రక్క కాలనీ )జయమ్మను చంపిన రోజు ఆమెతో, ఆమె మనుషులు, కూడ వున్నారు. చంపడానికి వచ్చిన వారుకూడా సినిమాకు వచ్చారు.. కాని ఆమె ఎందుకో సినిమా పూర్తి కాకుండానే అనగా 10ని :ష లు ముందుగా బయటకు వచ్చింది. ఆమెతో పాటు నాలుగు బయటకు వచ్చారు. అద్దంకి బస్సు స్టాండ్ నవ భారతి లౌడ్జ్ ముందు నడి రోడ్ లో ఒకే పోటు పొడిచారు. ఆ కత్తి చాల వేడెల్పు వుంది. ఆ టైంలో కృష్ణ జైల్లో వున్నాడు. జయమ్మ కృష్ణ భార్య కాదు. భార్య గోపాల్ నగర్లో స్వంత ఇంట్లో ఉంటది (గోపిక్రిష్ణ సినిమా హాల్ దగ్గర )జయమ్మ ను చంపక ముందు దాదాపు 10హత్యలు జరిగినయ్. యీ హత్యలు అన్ని కూడ ఒక అమ్మాయి కారణం. అండ పునుగుపాటి కోటేశ్వరా రావు. ఆ టైం లో మురళి కృష్ణ si. టీడీపీ ప్రభుత్వం.

  • @chittyikanaparthi4310
    @chittyikanaparthi4310 4 หลายเดือนก่อน

    Andra and telangana best advocate THE Original LION

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 ปีที่แล้ว +8

    సినిమా కథలు బాగా చెబుతున్నారు ఒంగోలు డైరెక్టర్ కటారి కృష్ణ మీద సినిమా టెక్ తో కమర్షియల్ గా చూపించాడు కటారి కృష్ణ అంతకుమించి supari ఇస్తే ఇండియాలో ఎంతటివారినైనా రైల్లో వెళ్లి రిక్కీ చేసి చంపేసి ఆధారాలు లేకుండా మళ్లీ ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చి జనాల్లో తిరిగే కిరాయి హంతకులు చాలామంది ఉన్నారు అప్పుడు ఆ టైం 1980 నుంచి 95 96 వరకు ఇప్పుడంతా ఆకు రౌడీలు అరుపులు తప్ప పొడుపు ల లేవు అంతా రాజకీయ నాయకుల కింద ఊడిగం చేస్తూ తప్పతాగి చిన్న చిన్న స్థలాలు ఆక్రమించుకుని బిల్డప్ ఇస్తూ తిరిగే బిల్డప్ నా కొడుకులే ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఒంగోలు చాలా ప్రశాంతంగా ఉంది అధికార పార్టీ రాజకీయ అరాచకాలు తప్ప మరేమీ లేవు ఇది పక్కా నిజం కటారి కృష్ణ ది సినిమాలో చూపించిన దాంట్లో 80% నిజం లేదు

  • @ramaraoch8432
    @ramaraoch8432 ปีที่แล้ว +1

    Namaste.... mohan das sir

  • @rajkumarongole
    @rajkumarongole ปีที่แล้ว +1

    Please use quality cameras

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 ปีที่แล้ว +14

    కటారి కృష్ణ జయమ్మని చంపలేదు

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 ปีที่แล้ว +2

    అదిపత్య పోరు దండే కటారి మధ్య

  • @aakarshana8063
    @aakarshana8063 ปีที่แล้ว +1

    ఒంగోలు లో మా ప్రాంతములో అక్రమముగా కరెంటు తీసారా , కోర్ట్ కి చెప్పిSc,St Atrocity Act కింద కేసు పెట్టిస్తా ! - విజయ్ ,ఒంగోలు

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 ปีที่แล้ว +2

    Tip top reddy

  • @rajunook7050
    @rajunook7050 ปีที่แล้ว +1

    👍👌🙋‍♂️

  • @balajiprasad3743
    @balajiprasad3743 ปีที่แล้ว +2

    చెప్పారు గానీ అస్పష్టం గా ఉంది. ఫిలాసఫీ ఎక్కువ చెప్పారు. చివరకి అంతా మాయ అన్నట్లుగా ఉంది 😂😂

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 ปีที่แล้ว +1

    Laxman main corect గా చెప్పటం లేదు లయర్ గారు స్టోరీ రెండు వర్గాలు krihna దండే వరగలు వుండే వారు saintramu కరెంట్ పోతే mureder జరిగి నట్లే

  • @suribabua2507
    @suribabua2507 ปีที่แล้ว +1

    వాయిస్ ఎడిట్ చేసి ఉంటే బాగుండేది . వాయిస్ ఫాస్ట్ గా వచ్చేలా ఎడిట్ చేయాల్సింది.

  • @eswararaosilaparasetty5275
    @eswararaosilaparasetty5275 2 หลายเดือนก่อน

    What about the third culprit

  • @mohanrao4461
    @mohanrao4461 3 หลายเดือนก่อน +1

    Jayammani katari Krishna gaaru champpara sir ?

  • @rosethomas9710
    @rosethomas9710 ปีที่แล้ว +1

    They are not cook and eat?

  • @polaiahkotari8115
    @polaiahkotari8115 ปีที่แล้ว +6

    Katari krishna jayammani eala chanpadu change the tittle

    • @rkpasupuleti8588
      @rkpasupuleti8588 ปีที่แล้ว

      మీరు ఈ వీడియో టైటిల్ మార్చండి. ముందు......టైటిల్ అంత రాంగ్

  • @balakbmbala6632
    @balakbmbala6632 ปีที่แล้ว +6

    Vidiki Ami teliyadu vidu cheppedhi Avariki Artham kadhu.

  • @madanmohan770
    @madanmohan770 ปีที่แล้ว +4

    Bhale vaadni pattukocchaaru,,okka mukka kudaa ardham kaaledhu,,,,e saari vere anni thelisina vaarini pattukuni interview cheyyandi,,,,

  • @chandrasekharnaidu2053
    @chandrasekharnaidu2053 ปีที่แล้ว +1

    క్రాక్ సినిమా కథ వున్నట్లుంది

  • @పులి-స6ఙ
    @పులి-స6ఙ ปีที่แล้ว

    ఒరేయ్ సామి DSP గారి బంగారం,డబ్బు అంటా గెంగాడు

  • @gadhirajuramesh4202
    @gadhirajuramesh4202 ปีที่แล้ว

    Ongole కి వినుకొండ కి సంబంధం వుంది

  • @babajan2061
    @babajan2061 ปีที่แล้ว +1

    నవు ఏమి చెబుతున్నది నికైన అర్థం అవుతుందా

  • @vemireddynagireddy3808
    @vemireddynagireddy3808 10 วันที่ผ่านมา

    He support some

  • @tarakcreations7
    @tarakcreations7 ปีที่แล้ว +1

    Emi choputunav sir naku artham kale 😂

  • @polaiahkotari8115
    @polaiahkotari8115 ปีที่แล้ว +4

    Iam the sun of kotari krishna

    • @rajasekharkoyya9945
      @rajasekharkoyya9945 ปีที่แล้ว

      😂😂😂😂😂

    • @rajendraraj8757
      @rajendraraj8757 ปีที่แล้ว +1

      పేరొచ్చింది కానీ, సంపాదనలేదు బ్రో మీ డాడీకి

    • @balakbmbala6632
      @balakbmbala6632 ปีที่แล้ว

      Mi nom. Bro send me

    • @ravichandra3088
      @ravichandra3088 ปีที่แล้ว

      21o

    • @rajendraraj8757
      @rajendraraj8757 5 หลายเดือนก่อน +1

      @@Aswath246 😂😂
      నువ్వేమైనా ఇస్తావారా సన్నాసి 🤔

  • @ssrinivas7138
    @ssrinivas7138 ปีที่แล้ว +2

    చెత్త చానల్ , ఈ ఛానల్ వారు వీళ్ళు ఊహించిందే నిజమని మన మీద రుద్దుతారు

  • @moreshiva9782
    @moreshiva9782 ปีที่แล้ว +1

    Katari krishna gurinchi cheppu ante tiptop reddy story చెప్తున్నావ్

  • @GoodwibesChannel
    @GoodwibesChannel 3 หลายเดือนก่อน

    Katari krishna yadav king

  • @kishorebabu3132
    @kishorebabu3132 ปีที่แล้ว +2

    Sutti ekkuva vishaya thakkuva

  • @SUN19608
    @SUN19608 ปีที่แล้ว +1

    Cheppatam cheta kaka pote noru moosukora pachipalla dasaraiah.

  • @n_vibgyor
    @n_vibgyor 4 หลายเดือนก่อน

    cheppu cheppu..thondharaga cheppu..edhokati cheppu..

  • @dasaradhvuda9213
    @dasaradhvuda9213 ปีที่แล้ว

    Worst Anchor, he is disturbing lawyer, lawyer wants to expose so many hidden truths

  • @krishnaCherukuri-i6b
    @krishnaCherukuri-i6b 3 หลายเดือนก่อน

    You are saying rong

  • @polaiahkotari8115
    @polaiahkotari8115 ปีที่แล้ว

    A captain eanti rtv

  • @polaiahkotari8115
    @polaiahkotari8115 ปีที่แล้ว +1

    Kotari krishna jayammani champada leadha title this one ok

  • @RamireddyMokka
    @RamireddyMokka 5 หลายเดือนก่อน

    Aapandehe sollu

  • @Raja-rm2ip
    @Raja-rm2ip ปีที่แล้ว +1

    Dande seenu ni champina vallu evaru ??

  • @sekharyadav6893
    @sekharyadav6893 ปีที่แล้ว +3

    Lavada ra puka

  • @privatek1041
    @privatek1041 2 หลายเดือนก่อน

    all these rowdies are mostly belongs to one caste , what it that?

  • @sra1royal
    @sra1royal 5 หลายเดือนก่อน

    Prasalu endhuku ra anchor neeku 😂😂😂

  • @dskumar8299
    @dskumar8299 ปีที่แล้ว

    మీ వ్యూస్ కోసం బలే వున్నార్రా......