పాడి పరిశ్రమలో యువ రైతు విజయగాథ || MSC Gold Medalist Success Story of Dairy Farming ||Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ก.ค. 2022
  • #karshakamitra #dairyfaming #cowdairy #commercialdairyfarming #agriculture #faming #farmer
    పాడి పరిశ్రమలో యువ రైతు విజయగాథ || MSC Gold Medalist Success Story of Dairy Farming ||Karshaka Mitra
    వ్యాపార సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పాడి పరిశ్రమలో లాభాలు పెద్దగా లేవనే వారి సంఖ్య చాలా ఎక్కువ. చాలా డెయిరీలు మూతపడుతున్నప్పటికీ అంతే సంఖ్యలో తిరిగి కొత్త డెయిరీలు పుట్టుకొస్తున్నాయి. కానీ రైతు స్థాయిలో జరుగుతున్న పశుపోషణలో మాత్రం వృద్ధి రేటు చాలా ఆశాజనకంగా వుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక చిన్న డెయిరీలను నిర్వహిస్తున్న రైతులను పరిశీలించిన కర్షక మిత్ర, ప్రతి రైతు మోములో డెయిరీ పట్ల వున్న సంతృప్తిని గమనించింది.
    పాడి రైతులకు హెరిటేజ్ ఫుడ్స్ అందిస్తున్న సహాయ సహకారాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేయటం గమనార్హం. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు యువరైతు తోటకూరి రాము. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, చొల్లేరు గ్రామానికి చెందిన ఈ యువరైతు MSC పట్టభద్రుడు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా 10 ఆవులతో డెయిరీని నిర్వహిస్తూ నెలకు 50 వేల రూపాయల నికర లాభం సాధిస్తున్నారు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ యువరైతు విజయగాథను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv

ความคิดเห็น • 205

  • @sncreations3355
    @sncreations3355 ปีที่แล้ว +60

    పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలి రైతులు కూడా లాభ పడాలి నువ్వు గ్రేట్ రైతన్న

  • @javajisai6920
    @javajisai6920 ปีที่แล้ว +21

    రైతే రాజు సూపర్ రామ్ అన్నా మంచి టాపిక్ తెలియజేసావు🤝🥳

  • @drbanothsrinu3185
    @drbanothsrinu3185 ปีที่แล้ว +21

    హెరిటేజ్ రైతుల కోసం చేస్తున్నా కార్యకలాపాలను చాలా అద్భుతంగా చక్కగా వివరంగా జనాలకు యువ రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న కర్షక మిత్ర యూట్యూబ్ ఛానెల్ యాజమాన్యం వీరంజనేయులు గారికి శుభాకాంక్షలు...

  • @allamohanreddy
    @allamohanreddy ปีที่แล้ว +6

    మీరు చూపిన విజయగాధలు ఎంతో మంది కి మార్గదర్శకాలు. వాటి ఫలితం మే 200000 మంది సబ్స్క్రయిబర్లు

  • @shivakumar-mz9gx
    @shivakumar-mz9gx ปีที่แล้ว +4

    Ilanti video chusi manam Start chesamanuko doola teeri podhi

  • @durgaprasadankapalli3813
    @durgaprasadankapalli3813 ปีที่แล้ว +10

    Love you Cholleru 💗💗.

  • @drbanothsrinu3185
    @drbanothsrinu3185 ปีที่แล้ว +5

    పాడి రైతుల అభ్యున్నతి కోసం హెరిటేజ్ నుండి ఎల్లవేళలా పశువైద్యులు రైతులకు అండగా వైద్యం తో పాటు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ పాడి రైతులకు మేలైన పాడి పోషణ గురించి వివరించి పాడి రైతుల విజయపథంలో తోడ్పాటు అంధిస్తున్నారు...

  • @moshegugulothu
    @moshegugulothu ปีที่แล้ว +7

    అన్న మీరు గ్రేట్ మంచి విషయాలు మాకు అందిస్తున్నారు

  • @mprabhakar3392
    @mprabhakar3392 ปีที่แล้ว +8

    Thank you Karshaka Mithra...

  • @divakarmahendra6970
    @divakarmahendra6970 ปีที่แล้ว +2

    Sir, miru Anni success ayina valla videos chesthunnaru ,alane failure ayina valla videos kuda thisthe andhariki oka clarity vasthadhi ,ee field loki ravala vadha ani

  • @pranavdoppa5225
    @pranavdoppa5225 ปีที่แล้ว +6

    Congratulations for 200k

  • @Srinivas77737
    @Srinivas77737 ปีที่แล้ว +21

    Need to expand Heritage milk collection centers across the Telangana specially village and rural area

  • @naveensatla9958
    @naveensatla9958 ปีที่แล้ว +1

    Good information.... 👌

  • @srikanthkondaboina9089
    @srikanthkondaboina9089 ปีที่แล้ว +2

    Super Annaya

  • @kiranalimineti970kiran8
    @kiranalimineti970kiran8 ปีที่แล้ว

    This is useful upcong Young st Farmers

  • @kiranalimineti970kiran8
    @kiranalimineti970kiran8 ปีที่แล้ว +5

    ThanQ Srinivas sir giving this Opportunity our Area

  • @MalleshAdla
    @MalleshAdla ปีที่แล้ว +6

    Congratulations sir.

  • @nareshdhonthisaram6934
    @nareshdhonthisaram6934 ปีที่แล้ว +1

    Super👌ra ramu...good message ra

  • @bathalakumarraja8434
    @bathalakumarraja8434 ปีที่แล้ว

    your decision is super

  • @rknews1606
    @rknews1606 ปีที่แล้ว +5

    Excellent farmor 👌