దుబాయ్ లో బిజినెస్ మొదలుపెట్టి 5 నెలల్లో 500 కోట్లు టర్నోవర్ చేశాను|| Thota Ram Kumar ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • తెలంగాణా రాష్ట్రం వేములవాడకు చెందిన తోట రామ్‌కుమార్‌ 1989 వ సంవత్సరం లో ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు..తన కృషి పట్టుదలతో పెద్ద వ్యాపారాన్ని స్థాపించి దుబాయ్ కోటీశ్వరుడిగా స్థిరపడ్డారు.. ఒకప్పుడు బతుకుదెరువు కోసం ఎన్నో బాధలు పడ్డారు.. అదే చోట వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. తన కంపెనీలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు.దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్‌ సభ్యుడిగానూ గౌరవం దక్కించుకున్నారు రామ్‌కుమార్‌. వ్యాపారంతోపాటు సమాజ సేవ కూడా చేస్తున్నారు. వేములవాడలో ‘టీఆర్కే ట్రస్టు’ను ప్రారంభించారు. సొంతూరితోపాటు పలు గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    #dubai #uae #mydubai #dubailife #instagram #photography #vemulawada #vemulawadatemple #vemulawada_siricilla #rajarajeswaraswamy #vemulawadarajanna #karimnagar #karimnagar_telangana #srrdubai #TRKFoundation #charity #adani #adaniports

ความคิดเห็น • 3