ఎంతమంది తెలుగు వాళ్ళని చూసి నాకు ఎంత ఆనందంగా ఉందో అమెరికాలో మొత్తం మెడికల్ అంత తెలుగు వాళ్లే ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి వీడియో చూస్తే ఒక లే పరిచయం చేశారు చాలా బాగుంది సూపర్ గా ఉంది వీడియో మొత్తం తెలుగు వాళ్ళ తోటి జై బోలో భారత్ మాతాకీ జై 👍👍🌹🌹🌹❤️❤️
నేను ఇక్కడ ఒకటి బాగా గమనించింది ఏంటి అంటే, మన తెలుగు స్టేట్స్ లో మాట్లాడే తెలుగు కంటే, అమెరికా లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళ తెలుగు చాలా చాలా స్వచ్చంగా ఉంది. అచ్చమైన తెలుగు ❤...
సాహితి గారు , అలాగే వాళ్ళ అమ్మ గారు మాట్లాడే విధానం చాలా బాగుంది , కొత్తగా వుంది ... అలాగే వాళ్ళ అమ్మగారు మన మనస్సు గురించి , దానిని ఎలా కాపాడుకోవాలో చెప్పడం చాలా నచ్చింది , అలా చేయడం వల్ల మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనేది ఆవిడ అభిప్రాయం ....నా విషయానికి వస్తే నిన్నటి వరకు నేను చాలా డిప్రెషన్ లో వున్నా , ఈ వీడియో చూసి ఆవిడ మాటలు వినగానే నా మనస్సులోని బాధ అంత పోయింది ....🥺🥺🥺🥺😭😭😭 థాంక్స్ ఉమా ప్రసాద్ గారు 🙏🙏🙏
హాయ్ బ్రదర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు అన్ని దేశాల గురించి మీ వే ఆఫ్ టాకింగ్ చాలా చాలా బాగుంది మేడం హార్ట్ ఫుల్ నెస్ గురించి చాలా బాగా చెప్పారు థాంక్యూ
ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశం మించింది లేదు సరిగ్గా మనకు ఉన్న వనరులను భారతదేశానికి ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు అనేకం,, మన పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశ సంపదను వారి స్వార్థాల కోసం పాడు చేస్తున్నారని మరి నా అభిప్రాయం తమ్ముడు,,,
💯 కరెక్ట్ ఆన్న ముందు నాయకులకి ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలంటే గౌరవం లేదు స్వార్థం పెరిగిపోయిది వేరే దేశాల్లో ప్రజలని గౌరవిస్తారు అప్పుడే అక్కడి ప్రజలు గౌర్ణమెంట్ బాగా పని చేస్తారు..
@@Karan.j.s-999-t9q అన్ని వున్నాయి కానీ వాటిని నాయకులే నాశనం చేస్తున్నారు,,ముందు నాయకులు మారాలి నాయకులు వాళ్ళ కోసమే బతుకుతారు దేశం కోసం ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి
పేరు గొప్ప ఊరు దిబ్బ... ప్రజలను మోసగించి రాజకీయనాయకులు... స్వంత ప్రయోజనాల కోసం రాజకీయనాయకుల దాష్టీకాలను సపోర్ట్ చేసే ప్రజలు... రూల్స్ నీ పాటించక పోగా బొక్కలు వెతికి ఇల్లీగల్ పనులు చేసే వారు, వారిని సేవ్ చెయ్యడానికి లాయర్, పోలీసు, డాక్టర్, రెవెన్యూ వారు ఇలా ప్రతి ప్రభుత్వ సంస్థ, ఏవైనా కాస్త గట్టి రూల్ వస్తే ధర్నాలు చేసే ప్రజలు, ఇలా ఏ ది కాదు మన దేశ అభివృద్ధిని అడ్డుకునే కారణం? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు మన దేశ దరిద్రానికి లెక్కలేనన్ని కారణాలు...
నమస్కారం అన్న మీ విడియో & చరిత్ర సూపర్ అన్న భారతదేశం లోని నెంబర్ వన్ TH-cam అన్న & నా అన్వేష్ అన్న మీ ఇద్దరు రెండు కళ్ళు తోని ప్రపంచాన్ని చూపించుతున్నారు ధన్యవాదాలు అన్న
I have visited Stockton during one of my visits to my daughter in Bay Area few years ago. You just made me to remember that. Glad Telugu doctors are doing great job. It’s a proud moment that Indians particularly Telugus are working hard there.
Sahiti garu, great job taking care of patients with a pure heart ❤. Congratulations! Thank you, Uma garu for introducing us to Sahiti madam and others. Yes, ego and anger are only two enemies that always cause human suffering. Everyone should focus on our inner nature rather than thinking about external enemies. 😊
Thats amazing uma garu IT lone kaadhu Pharmacy lo kuda life vunndhi ani prove chesaru wonderful job anna.Ilane meeru prathi field lo vunna vaallatho interact ayyi information ni isthu vundandi anna so that youngsters will understand that IT is not the only way ani
Very nice useful and informative video 👌👍చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు Uma garu❤నేను కూడా తెనాలిలోనే పుట్టాను, మీరు తెనాలి గురించి మాట్లాడినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది❤ప్రస్తుతం నేను UKలో ఉంటున్నాను, మీరు అందరికీ చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు ఉమా గారు❤Take care of yourself❤
ఉమా గారు దాదాపు మీరు చూపించిన దేశాలలోని ప్ర్రదేశాలు, వారి జీవన విధానాలు మరియు జీవన శైలిలూ గమనించాను. ఇది మాత్రము నాకు చాలా ప్రత్యేకము. ఎందుకంటె నేను ఒక ఫార్మసీ ఆఫీసర్ గా ఉద్యోగము చేస్తున్నాను. అమెరికా లో ఎలా డ్రగ్స్ ను పంపిణి చేస్తారు, ఎలా రోగికి అందచేస్తారు అనే విషయాలు క్షుణ్ణము విశాదేకరించారు. అక్కడ ఉన్నట్లే మన దేశములో పంపిణి చేస్తే మందుల నాణ్యత బాగుంటదని నా అభిప్రాయము.ఇంకా ఫార్మసీ పై క్షుణముగా తెలుపగలరని ప్రార్థన. ఏది ఏమైనా మీరు చేసే సాహస వీడియోలు అమోఘం. చాలా జాగ్రత ఉండండి.
Chala bhag chupichru Uma thamudo medical gurinchi mana Telugu varu great Job 🇮🇳🙏🏻 India valu very good job Uma Meku chala chala thank you Jesus name Amen God bless you 💐💐 for me Mumbai 🇮🇳🙏🏻💐
UMA garu meeku శతకోటి నమస్కారాలు we expect from you each and every country related like Health and Education Educational vlogs it is helpful to our country.Thank you sir continue. In feature Videos also all the Best
This video of small hospital pharmacy meeting good professional doctor and very positive oriented psychologist and pharmacists their experience is useful and best vlog. Thank you all. For some more big hospitals vlogs please
పేరు గొప్ప ఊరు దిబ్బ... ప్రజలను మోసగించి రాజకీయనాయకులు... స్వంత ప్రయోజనాల కోసం రాజకీయనాయకుల దాష్టీకాలను సపోర్ట్ చేసే ప్రజలు... రూల్స్ నీ పాటించక పోగా బొక్కలు వెతికి ఇల్లీగల్ పనులు చేసే వారు, వారిని సేవ్ చెయ్యడానికి లాయర్, పోలీసు, డాక్టర్, రెవెన్యూ వారు ఇలా ప్రతి ప్రభుత్వ సంస్థ, ఏవైనా కాస్త గట్టి రూల్ వస్తే ధర్నాలు చేసే ప్రజలు, ఇలా ఏ ది కాదు మన దేశ అభివృద్ధిని అడ్డుకునే కారణం? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు మన దేశ దరిద్రానికి లెక్కలేనన్ని కారణాలు...
రోగుల ఆన్‌లైన్ హెల్త్‌కేర్ ప్రశ్నలకు సమాధానమివ్వడం, వారిని కలవడం, వారి చికిత్స కోసం ఉత్తమ ప్రణాళికను అందించడం మరియు రోగులకు హాజరయ్యే వారి అవసరాలను గుర్తించడం చాలా సంతోషాన్ని మరియు సంతృప్తిని కలిగిస్తుంది. ధన్యవాదాలు కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్, భారతదేశం JCI అమెరికన్ ప్రమాణాల ఆరోగ్య సంరక్షణ సరసమైన ధరలో
వైద్య విద్యార్థులకు చాలా ఉపయోగపడే కంటెంట్ అని చెప్పొచ్చు , అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా సాధించగలరని ఈ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకులని చూస్తే గర్వంగా అనిపిస్తుంది , అలాగే వైద్యం విషయంలో మన భారతదేశం 🇮🇳"వంద రెట్లు మేలని అనిపించింది అక్కడ అయ్యే ఖర్చులతో పోలిస్తే 🤔..👍
Congratulations sahithi ..very happy to know the different way of treatment in an energetic environment with friendly doctors ..wishing all good to all ..🎉🙌HYMA garu thank u sooooo much fr the valuable information with clear explanation..I will visit the website ..I am the one who came out of depression in your counselling..thank u 🙏
Uma mama,nuvvu india ki vachina appudu kanha shanti vanam ki vellu baguntadi.atha ni babu ni tisukini vellu chala chala baguntadi,chala manchi pavithra maina place 👌🙏🇮🇳💐we will go kanha regularly.
ఎంతమంది తెలుగు వాళ్ళని చూసి నాకు ఎంత ఆనందంగా ఉందో అమెరికాలో మొత్తం మెడికల్ అంత తెలుగు వాళ్లే ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి వీడియో చూస్తే ఒక లే పరిచయం చేశారు చాలా బాగుంది సూపర్ గా ఉంది వీడియో మొత్తం తెలుగు వాళ్ళ తోటి జై బోలో భారత్ మాతాకీ జై 👍👍🌹🌹🌹❤️❤️
నేను ఇక్కడ ఒకటి బాగా గమనించింది ఏంటి అంటే, మన తెలుగు స్టేట్స్ లో మాట్లాడే తెలుగు కంటే, అమెరికా లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళ తెలుగు చాలా చాలా స్వచ్చంగా ఉంది. అచ్చమైన తెలుగు ❤...
Wonderful ❤❤❤❤
Yes 👍
Settle = స్థిరపడిన
హైమ మేడం గారు 40 ఇయర్స్ నుండి అక్కడే ఉన్న కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు గ్రేట్ 🙏🙏🙏
సాహితి గారు , అలాగే వాళ్ళ అమ్మ గారు మాట్లాడే విధానం చాలా బాగుంది , కొత్తగా వుంది ... అలాగే వాళ్ళ అమ్మగారు మన మనస్సు గురించి , దానిని ఎలా కాపాడుకోవాలో చెప్పడం చాలా నచ్చింది , అలా చేయడం వల్ల మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనేది ఆవిడ అభిప్రాయం ....నా విషయానికి వస్తే నిన్నటి వరకు నేను చాలా డిప్రెషన్ లో వున్నా , ఈ వీడియో చూసి ఆవిడ మాటలు వినగానే నా మనస్సులోని బాధ అంత పోయింది ....🥺🥺🥺🥺😭😭😭 థాంక్స్ ఉమా ప్రసాద్ గారు 🙏🙏🙏
హయ్!హలో! ఉమా అన్నా గారు అమెరికాలో మన తెలుగు అమ్మాయి
వారి హాస్పిటల్ లో వారి గురించి బాగా వీడియో చూశాను చాలా బాగుంది ❤ధన్యవాదాలు ❤❤❤
హాయ్ బ్రదర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు అన్ని దేశాల గురించి మీ వే ఆఫ్ టాకింగ్ చాలా చాలా బాగుంది మేడం హార్ట్ ఫుల్ నెస్ గురించి చాలా బాగా చెప్పారు థాంక్యూ
Interaction with Telugu medical service staff is excellent . 🎉🎉❤
ఉమగారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు Pharmacy గురించి. ధన్యవాదాలు 🙏
ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశం మించింది లేదు సరిగ్గా మనకు ఉన్న వనరులను భారతదేశానికి ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు అనేకం,, మన పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశ సంపదను వారి స్వార్థాల కోసం పాడు చేస్తున్నారని మరి నా అభిప్రాయం తమ్ముడు,,,
నిజం బ్రాదరు
💯 కరెక్ట్ ఆన్న ముందు నాయకులకి ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలంటే గౌరవం లేదు స్వార్థం పెరిగిపోయిది వేరే దేశాల్లో ప్రజలని గౌరవిస్తారు అప్పుడే అక్కడి ప్రజలు గౌర్ణమెంట్ బాగా పని చేస్తారు..
@@Suryabala-s4u akka,,
@@Karan.j.s-999-t9q అన్ని వున్నాయి కానీ వాటిని నాయకులే నాశనం చేస్తున్నారు,,ముందు నాయకులు మారాలి నాయకులు వాళ్ళ కోసమే బతుకుతారు దేశం కోసం ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి
పేరు గొప్ప ఊరు దిబ్బ... ప్రజలను మోసగించి రాజకీయనాయకులు... స్వంత ప్రయోజనాల కోసం రాజకీయనాయకుల దాష్టీకాలను సపోర్ట్ చేసే ప్రజలు... రూల్స్ నీ పాటించక పోగా బొక్కలు వెతికి ఇల్లీగల్ పనులు చేసే వారు, వారిని సేవ్ చెయ్యడానికి లాయర్, పోలీసు, డాక్టర్, రెవెన్యూ వారు ఇలా ప్రతి ప్రభుత్వ సంస్థ, ఏవైనా కాస్త గట్టి రూల్ వస్తే ధర్నాలు చేసే ప్రజలు, ఇలా ఏ ది కాదు మన దేశ అభివృద్ధిని అడ్డుకునే కారణం? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు మన దేశ దరిద్రానికి లెక్కలేనన్ని కారణాలు...
God Bless U Sir. చాలా మంచి వీడియో చేశారు. మంచిగా చదువుకున్న వారి లైఫ్ ఎంత మంచిగా వుంటుందో ఈ వీడియోతో చాలా మందికి తెలిసేలా చేశారు. Thank U.
నమస్కారం అన్న మీ విడియో & చరిత్ర సూపర్ అన్న భారతదేశం లోని నెంబర్ వన్ TH-cam అన్న & నా అన్వేష్ అన్న మీ ఇద్దరు రెండు కళ్ళు తోని ప్రపంచాన్ని చూపించుతున్నారు ధన్యవాదాలు అన్న
🎉 very good information thank you UMA....gaaru
I have visited Stockton during one of my visits to my daughter in Bay Area few years ago. You just made me to remember that. Glad Telugu doctors are doing great job. It’s a proud moment that Indians particularly Telugus are working hard there.
Mana telugu vallanu andhulo mana telangana, warangal vallanu kalisinandhu chala happy ga vundhi brother ❤❤❤😊😊😊😊😊
Sahiti garu, great job taking care of patients with a pure heart ❤. Congratulations!
Thank you, Uma garu for introducing us to Sahiti madam and others.
Yes, ego and anger are only two enemies that always cause human suffering. Everyone should focus on our inner nature rather than thinking about external enemies.
😊
Thats amazing uma garu IT lone kaadhu Pharmacy lo kuda life vunndhi ani prove chesaru wonderful job anna.Ilane meeru prathi field lo vunna vaallatho interact ayyi information ni isthu vundandi anna so that youngsters will understand that IT is not the only way ani
అమ్మ అమెరికా లొ ఉన్న కూడా మి స్వచ్ఛమైన తెలుగుకు ధన్యవాదములు అమ్మ తెలుగువారు అయినందుకు ధన్యవాదములు
ఉమా అన్నయ్య గుడ్ మార్నింగ్ అమెరికాలో మన తెలుగు వాళ్ళు డాక్టర్స్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది మంచి మంచి ప్లేసెస్ చూపించినందుకు థాంక్యూ అన్నయ్య
Very nice useful and informative video 👌👍చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు Uma garu❤నేను కూడా తెనాలిలోనే పుట్టాను, మీరు తెనాలి గురించి మాట్లాడినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది❤ప్రస్తుతం నేను UKలో ఉంటున్నాను, మీరు అందరికీ చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు ఉమా గారు❤Take care of yourself❤
హైమా గారు చాలా చక్కగా చెప్పారు హృదయంతో జీవించడం
Very informative Uma!Good job!Ur videos r very different from all others!Very humane approach
చాలా మంచి విషయాలు తెలియజేశారు సూపర్ వీడియో
Manchi Vishayamulu Theluputhunnaru Thanks
ఉమా గారు దాదాపు మీరు చూపించిన దేశాలలోని ప్ర్రదేశాలు, వారి జీవన విధానాలు మరియు జీవన శైలిలూ గమనించాను. ఇది మాత్రము నాకు చాలా ప్రత్యేకము. ఎందుకంటె నేను ఒక ఫార్మసీ ఆఫీసర్ గా ఉద్యోగము చేస్తున్నాను. అమెరికా లో ఎలా డ్రగ్స్ ను పంపిణి చేస్తారు, ఎలా రోగికి అందచేస్తారు అనే విషయాలు క్షుణ్ణము విశాదేకరించారు. అక్కడ ఉన్నట్లే మన దేశములో పంపిణి చేస్తే మందుల నాణ్యత బాగుంటదని నా అభిప్రాయము.ఇంకా ఫార్మసీ పై క్షుణముగా తెలుపగలరని ప్రార్థన.
ఏది ఏమైనా మీరు చేసే సాహస వీడియోలు అమోఘం. చాలా జాగ్రత ఉండండి.
Chala bhag chupichru Uma thamudo medical gurinchi mana Telugu varu great Job 🇮🇳🙏🏻 India valu very good job Uma Meku chala chala thank you Jesus name Amen God bless you 💐💐 for me Mumbai 🇮🇳🙏🏻💐
దివ్య గారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు.
Excellent video UMA garu
Pharmacy gurinchi video chala bagundi, TQ uma garu
Thanks andi chala interesting Vishayalu chupincharu my daughter is in Pharmacy She is working there
మన డాక్టర్ నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
Uma garu pharmacy inka medical shop gurinchi mana telugu vallu avid nadapadam chala santosham ga anapinchindi. Nice video.
I would like to express my appreciation for UMA garu's exceptional vlog.
Meedi tenale madi tenale Telugu valla parichayalu bagunnayi Uma garu 👌👌
Not bad Uma your English is improved nicly, Wow that was a good connections you got. It is not that easy to interact with them. Great work buddy.
Video chala bagundi annaya. ❤ Superb.
మేడం తెలుగులో చక్కగా మంచి విషయాలు చెప్పారు
Very valuable Episode Mr. Uma. Thanks for your Video.
Good content for medical students
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు😊
Good information been in US for 10Yrs did not see Pharmacy from inside you made it see :) thanks bro
Beautiful & informative video, in presence of our Telugu People...
🔹10:05🔹ప్రపంచశాంతి కావాలంటే కె ఎ పాల్ని కలవండి‼️🤠
🔹Individual Peace Leads to World Peace👌
Bhai...Superb Good to know..this is very informative vlog. Thanks a lot ..I never ever like this before ❤
Chala manchi vishayalu tho andarini parichay mu chesavu uma garu video chalabagundi 👍
CongratulationsSahiti and Deeraj and Hyma garu.. such a great family and service they r providing to world❤
Sincerity & knowledge brings opportunity anywhere in entire the world.
chala manchi vishyam chupinchavu great Uma garu
Adirindi Umagaru
Superb
Chala baga unaae mee U.S.A videos godbless you
Excellent anna ...nice video
Nice n very informative ❤❤ video Uma superrrrr
Uma garu adhirindhi vedio heartful vedio also your tallent hats up thank you
Needi Tenali , Naadi Tenali 😜
Good Info Uma Garu 👍
Thank you everyone for sharing valuable information and their time.
25:13 okati rendu mudu nice😊
UMA garu meeku శతకోటి నమస్కారాలు we expect from you each and every country related like Health and Education Educational vlogs it is helpful to our country.Thank you sir continue. In feature Videos also all the Best
Uma garu really heartful vedio ❤
సూపర్ చాలా మంచి విషయములు
Thankyou uma gaaru.....Very useful information
Uma programe super chana bavundi
Chala manchi information icharu annagaru
This video of small hospital pharmacy meeting good professional doctor and very positive oriented psychologist and pharmacists their experience is useful and best vlog. Thank you all. For some more big hospitals vlogs please
And what is the best insurance company to take for US visitors health insurance amount for old people and middle aged and youngsters, please enquire.
Manchi content video bro, subscriber aipoya😊
Chala baga cheppaaru Hymagaaru
You have done excellent job l have learned lot regarding medicines
im a student , thank you for this information uma sir it is usefull for our Bipc studetns .really worth video ,pls make this kind of videos
Anuradha garu baga matldaru
very very nice vlog, good information about pharmacy and contribution from our people, keep going bro,
RESPECTED JOURNALIST. YOUR. VIEWS. ON. MEDICAL. REVOLUTION. AT. USA. IS. VERY LOUDA LE. THANKS 😊
పేరు గొప్ప ఊరు దిబ్బ... ప్రజలను మోసగించి రాజకీయనాయకులు... స్వంత ప్రయోజనాల కోసం రాజకీయనాయకుల దాష్టీకాలను సపోర్ట్ చేసే ప్రజలు... రూల్స్ నీ పాటించక పోగా బొక్కలు వెతికి ఇల్లీగల్ పనులు చేసే వారు, వారిని సేవ్ చెయ్యడానికి లాయర్, పోలీసు, డాక్టర్, రెవెన్యూ వారు ఇలా ప్రతి ప్రభుత్వ సంస్థ, ఏవైనా కాస్త గట్టి రూల్ వస్తే ధర్నాలు చేసే ప్రజలు, ఇలా ఏ ది కాదు మన దేశ అభివృద్ధిని అడ్డుకునే కారణం? కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు మన దేశ దరిద్రానికి లెక్కలేనన్ని కారణాలు...
True
Good uma manchi vishayalu cheppavu 🎉
No youtuber wandered & explored in USA like Uma garu . He is very successful in USA in his exploration .
రోగుల ఆన్‌లైన్ హెల్త్‌కేర్ ప్రశ్నలకు సమాధానమివ్వడం, వారిని కలవడం, వారి చికిత్స కోసం ఉత్తమ ప్రణాళికను అందించడం మరియు రోగులకు హాజరయ్యే వారి అవసరాలను గుర్తించడం చాలా సంతోషాన్ని మరియు సంతృప్తిని కలిగిస్తుంది.
ధన్యవాదాలు
కాంటినెంటల్ హాస్పిటల్స్, హైదరాబాద్, భారతదేశం
JCI అమెరికన్ ప్రమాణాల ఆరోగ్య సంరక్షణ సరసమైన ధరలో
Excellent video 😊
Tablets manufacturing facility is super superior, thanks
Thank you sahiti, and her mother Dr garu
కొత్త ధనాన్ని చూపించావ్ ఆన్న బాగుంది
సూపర్ బ్రదర్
వైద్య విద్యార్థులకు చాలా ఉపయోగపడే కంటెంట్ అని చెప్పొచ్చు , అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా సాధించగలరని ఈ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకులని చూస్తే గర్వంగా అనిపిస్తుంది , అలాగే వైద్యం విషయంలో మన భారతదేశం 🇮🇳"వంద రెట్లు మేలని అనిపించింది అక్కడ అయ్యే ఖర్చులతో పోలిస్తే 🤔..👍
Congratulations sahithi ..very happy to know the different way of treatment in an energetic environment with friendly doctors ..wishing all good to all ..🎉🙌HYMA garu thank u sooooo much fr the valuable information with clear explanation..I will visit the website ..I am the one who came out of depression in your counselling..thank u 🙏
Excellent video about the Healthcare in USA
You are doing excellent videos in US! Great👌👌
Hi uma brother VANAKKAM happy Sunday Congratulations 🎉🎉
I enjoy your video daily, excellent explanation, great job and have a nice day
Very good information Uma. Thank you. Very nice. Srinu from Bangalore
THIS IS ONE OF THE BEST VEDIO UMA BROTHER...
❤❤ content+mana valaki yela artham iethundho ala ne uunthaie anna me videos
Uma mama,nuvvu india ki vachina appudu kanha shanti vanam ki vellu baguntadi.atha ni babu ni tisukini vellu chala chala baguntadi,chala manchi pavithra maina place 👌🙏🇮🇳💐we will go kanha regularly.
తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచి పొజిషన్లో ఉండాలి... All the best అండి ❤
సూపర్ 🤞
Super super bumper anna matallevu inka love you anna 👍🙏🌹🌹🌹🌹🌹
Wonderful Uma garu Thank you
Thank you Hyma garu 🙏🙏🙏
And Thank you Uma garu 🙏😍👍
Very informative video uma garu.. love your videos :)
Good content about pharma profession
Very informative and beautiful vlog uma bro👍
Wonderful video bro 👍 from Vizag
Hi bro elaunaru really manchi information echyaru meeru akkadi mana vallu elantivi health consious gurinchi vallu chesy praytanam ky joharulu evala reypu managuri patinchukunyvallu undadymey great people 👍 😊valla syvaky hatsoff nice vlog bro 👍 mediation lo meemu kuda join avadaniki praytinstanu 😊chala chakaga telugu matladutunaru super 👌
Most valuable information bro .tq🎉
I got up at 5 o'clock for waiting ur video 😊😊
Great informative video.. ❤
bhaya US citizens ki its fine... for regular visa holders life is different.