ఎలా పాడను.... ఏమి చెప్పను... యేసును ప్రేమ మంచితనమును..... Telugu song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 62

  • @sourirajan6
    @sourirajan6 11 หลายเดือนก่อน +5

    what a beautiful song, i cried listening to this song about our Lord and Saviour Jesus Christ .... One day i will sing this song ... All Glory to God.

  • @gopiwilliams
    @gopiwilliams 9 หลายเดือนก่อน +93

    ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||

  • @durgavaraprasad8864
    @durgavaraprasad8864 12 วันที่ผ่านมา

    Praise the LORD
    Glory to God

  • @praveenaluvala5431
    @praveenaluvala5431 2 ปีที่แล้ว +4

    glory to God

  • @KumariBondi-wz2nf
    @KumariBondi-wz2nf 7 หลายเดือนก่อน +5

    Baga padaru annya devudu ninnu divenchunugaka amen

  • @meesalajhothi
    @meesalajhothi 2 ปีที่แล้ว +3

    Amen glory

  • @Christiansongstelugu180
    @Christiansongstelugu180 ปีที่แล้ว +1

    Super song I love this song god bless you brothers

  • @salomirani988
    @salomirani988 ปีที่แล้ว +1

    Super ana song asalu 💕💐 glory to God 🙏

  • @SandyaSri-c9p
    @SandyaSri-c9p 4 หลายเดือนก่อน +1

    Challa challa bhaga padaru God bless for you brother nooo petu

  • @Juseslovess1117
    @Juseslovess1117 ปีที่แล้ว +4

    Super song

  • @parentshomecareservicesvja3335
    @parentshomecareservicesvja3335 หลายเดือนก่อน

    Super song brother

  • @andrewsmayi8169
    @andrewsmayi8169 2 ปีที่แล้ว +1

    Amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen amen amen amen amen amen amen amen hallelujah

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 4 หลายเดือนก่อน

    Vandanalu chala baga padaru devunike mahima kalugunugaka amen

  • @davidvasureddy556
    @davidvasureddy556 7 หลายเดือนก่อน +3

    చాలా బాగా రాసారు

  • @garbhapuveni9144
    @garbhapuveni9144 ปีที่แล้ว +2

    Good voice Anna

  • @NovahuK-fi1nl
    @NovahuK-fi1nl 7 หลายเดือนก่อน +1

    ❤🎉🎉🎉🎉❤❤❤ God bless you brother nice song

  • @sureddichinababu2775
    @sureddichinababu2775 ปีที่แล้ว +1

    GLORY TO THE LORD

  • @p.lokesh2566
    @p.lokesh2566 ปีที่แล้ว +1

    God blessyou brother

  • @rudravaramnagarajuraju6031
    @rudravaramnagarajuraju6031 3 หลายเดือนก่อน

    Super voice brother 👌👌👌🙏🙏🙏

  • @branhamofficial
    @branhamofficial 2 ปีที่แล้ว +2

    God bless you

  • @seshupilli3646
    @seshupilli3646 11 หลายเดือนก่อน +2

    I love this song 🎉🎉anna

  • @mariyamman8585
    @mariyamman8585 ปีที่แล้ว +1

    Super nice

  • @JessikaV-xr2kx
    @JessikaV-xr2kx 9 หลายเดือนก่อน

    Chela baga padaru brother 🙏🙏🙏

  • @kranthispandhana1262
    @kranthispandhana1262 8 หลายเดือนก่อน +31

    ఎలా పాడనూ ఎమి చెప్పాను యేసుని
    ప్రేమ మంచితనమును
    ఎన్నోరితులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు " 2 "
    ఎందువేదకినా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే "2"
    ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం " 2 "
    "ఎలా పాడాను"
    ఆకాశమంతా శిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను
    విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటిలేరెవ్వరూ " 2 "
    ఊహకు అందనిది వర్ణించలేనిది
    శాశ్వతమైనది నా యేసు ప్రేమ "2"
    "ఎందువేధకినా "
    మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో
    నా యేసువలేనే ప్రాణము ఇవ్వలెరయ్య
    మరణపు నీడలో నిలిచినా మనిషికి
    విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్య " 2 "
    ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
    జీవమిచ్చినా జీవదాత యేసయ్య " 2 "
    " ఎందువేదకినా"

  • @NamadiLilly
    @NamadiLilly ปีที่แล้ว

    Exlent song ❤❤❤

  • @srinumoka-y9b
    @srinumoka-y9b 11 หลายเดือนก่อน

    Super song anna😂🎉

  • @syamjaladesyamjaladi9072
    @syamjaladesyamjaladi9072 11 หลายเดือนก่อน +1

    Anaa track

  • @davidvasureddy556
    @davidvasureddy556 7 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు 😂

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thippannaperapogu51
    @thippannaperapogu51 หลายเดือนก่อน

    Track post cheyandi sir

  • @jayaramram230
    @jayaramram230 ปีที่แล้ว +1

    ❤❤❤

  • @harshitharacheti4066
    @harshitharacheti4066 2 หลายเดือนก่อน

    Ee song original idena

  • @kasiKasi-ov3gk
    @kasiKasi-ov3gk 5 หลายเดือนก่อน +1

    Challa challa Baga padaru Bro devudu ninnu divenchunu gakha amen Mee name petandi plz plz plz Naku thellusi stiphen I'm correct 90

  • @ChNARSIMHA-z4o
    @ChNARSIMHA-z4o ปีที่แล้ว +1

    😊

  • @chandub154
    @chandub154 3 หลายเดือนก่อน

    Original track pettandi please

  • @RajeswariRaji-vp2km
    @RajeswariRaji-vp2km 5 หลายเดือนก่อน +1

    Track pattandi please

  • @syamjaladesyamjaladi9072
    @syamjaladesyamjaladi9072 11 หลายเดือนก่อน +2

    Track anaa

  • @rajusinger9868
    @rajusinger9868 7 หลายเดือนก่อน

    Supper song