Pastor Yesudas Babanna గారు పూర్తి సమపర్పన తో ఈ పాటను రచించి పాడారు. లోతైన భావం సంపూర్ణ ప్రతిష్ఠ తోనే ఇలాంటి పాటలు రాయడం సాధ్యం. Babanna గారి పాటలన్నీ ఆణిముత్యాలు. ఆయన ఎవరో చాలా వరుకు తెలీదు కానీ ఆయన స్వరం, పాటలు కొంత మందికి సుపరిచితం. తను 22 సం. వయసులోనే ప్రభువు చేత కొనిపోబడ్డాడు. 20 సం.ల తరువాత కూడా ఆయన పాడిన పాటలు ఇప్పటివరకు అందరినీ అత్మీయముగా బలపర్చుచున్నవి. Babanna గారి జీవితం సిల లాంటిది ఆయన జీవించిన విధానం, ప్రతిష్ఠ కోల్పోలేదు. నేటి తరానికి ఆయన ఒక స్పూర్తి, ఆదర్శం.🙏🙏🙏
4.సుడి గాలులెన్నో నా చుట్టు ముట్టి ఆప జుచే నా ఓడను (2) నీ కృప కిరణాలు నాపై కురిపించితివి (2) నీ కృపాయే నా ఓడకిలలో ఆధరమే నా యేసయ్య (2) ||నా విశ్వాస ఓడ|| 5. నీ కన్న ఇలలో ఎవ్వరూ నాకు....
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా "2" తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను 1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమై ఉండగా. తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య "నా విశ్వాస" 2. సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకి నడిపించును నా యేసయ్య "నా విశ్వాస" 3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు "నా విశ్వాస"
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా (2) తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను 1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమై ఉండగా తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య 2. సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య 3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
Yesayya na kutumbanni rakshinchandi😭, kutumbam lo samadhanam arogyam evandi, thandri nee chitham 🙏
Pastor Yesudas Babanna గారు పూర్తి సమపర్పన తో ఈ పాటను రచించి పాడారు. లోతైన భావం సంపూర్ణ ప్రతిష్ఠ తోనే ఇలాంటి పాటలు రాయడం సాధ్యం. Babanna గారి పాటలన్నీ ఆణిముత్యాలు. ఆయన ఎవరో చాలా వరుకు తెలీదు కానీ ఆయన స్వరం, పాటలు కొంత మందికి సుపరిచితం. తను 22 సం. వయసులోనే ప్రభువు చేత కొనిపోబడ్డాడు. 20 సం.ల తరువాత కూడా ఆయన పాడిన పాటలు ఇప్పటివరకు అందరినీ అత్మీయముగా బలపర్చుచున్నవి. Babanna గారి జీవితం సిల లాంటిది ఆయన జీవించిన విధానం, ప్రతిష్ఠ కోల్పోలేదు. నేటి తరానికి ఆయన ఒక స్పూర్తి, ఆదర్శం.🙏🙏🙏
👍👍👍🙏🙏🙏
😭
Yes bro
Revival song Brother... Yes Brother..
Yes bro
4.సుడి గాలులెన్నో నా చుట్టు ముట్టి ఆప జుచే నా ఓడను (2)
నీ కృప కిరణాలు నాపై కురిపించితివి (2)
నీ కృపాయే నా ఓడకిలలో ఆధరమే నా యేసయ్య (2) ||నా విశ్వాస ఓడ||
5. నీ కన్న ఇలలో ఎవ్వరూ నాకు....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Spritual song
హల్లెలూయా 🙏
My heart toching sony
Annnnnnnnaya
Amen
mahamahima praise the Lord
Mee laga yevaru padaleruuu... annaaaaa ✝️🛐🙏🙏
Avunu thandri
What a beautiful✨🎵✨✨✨ song🎵
ఆమేన్
Very heart touching song abbaraham Anna . Praise the lord 🙏
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా "2"
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా.
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య "నా విశ్వాస"
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకి నడిపించును నా యేసయ్య "నా విశ్వాస"
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు "నా విశ్వాస"
Amen 🙌🙌🙌🙌🙏🙏🙏🙏
Praisethelord 🙏 praisethelord 💙🙏
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట
విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
Baburao
Amen glory
Price the lord brother
Hallelujah🙌
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌
Anna vandanalu Joshna my famlily kosamu prayer cheyandi
Praise the Lord
🙏🙏🙏🙏🙏🙏💐💐🤝🙏🙏🙏👍❤
Praise the lord...anna 👏John wesly anna koraku prayer cheyandi. Anna devunikemahima kalugunugaka.🙏🙏🙏🙏
Please lord brother 🙏🙏🙏🙏🙏
chala chala aadarana ga undi anna....minmalni chusinanduku....e song vintuntnnanduku
Praise the lord ayya garu 🙏🙏🙏
Glory
Praise the lord anna
Praise the lord Ayyagaru
🙌🙌🙌
Praise the lord brothers and sisters 🙏🙏✝️
Hi
Hi🙏🙏
Hai
praise the lord anna
Anna 🙏🏻 praise the lord Anna 🙏🏻
Super voice anna .kocham babanna gurinchi chepu anna plz anna
Praise the lord 🙏
Praise the lord Anna super song
❤❤❤👏👏🙏🙏
Thank you Lord Jesus
Glory to God
Praise the Lord annaya
Praise the lord bro excellent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్య
దేవునికి స్తోత్రం అన్న
🙏👌🙏👏🙏👨👩👧👦🙏👐🙏
Wonderfull Worship Ayya
Ma nana ki covid positive vachindi plz prayer cheyandi anna 🙏
🌏🌏🏔👏👏👏👏💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒💒
Super song anna praise the lord
Annaya please pray for my spiritual growth please annaya🙏🙏🙏
Praise God thank you annayya.
🙏🙏🙏
Praise the Lord always bro
Praise the Lord Annaya naa famliy devuni sayvalo vudalani prayer cheyadi pillalu kosam health kosam husband sayvalo vudalani prayer cheyadi anna plz....🙏🙏🙏
Pata racina babanna Yesudas gari kosam chinnanna testimony evvandi
Heart touching song... praise to God
Nice lyrics...🥰
Anna! maa family kosam, maa husband ki karona vachhi poyindi.naa health kosam preyar cheyyandi pls🙏🙏🙏
Super song sir. Pray for my 👪 family sir.
Praise Lord ayyagaru it's very touching song
Super song annaaaaa praise the lord annaaaaa 🙏🙏🙏🙏
❤😂😂😊
Praise the lord annaya..nenu kudaa anthati paraloka unnatha anubavam loki vellalani prayer cheyandi...vandanaalu🙏🙏🙏🙏🙏🙏please
First meeru prayer cheyandi
Anitha.
Nice song anna
first you to people think nice when call your borther anw bad way not good for pastor hat will talk I want to talk to you anna
జోల పాట
నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
కొనసాగించే యేసు నాకు తోడుండగా (2)
తుఫానులైనా పెనుగాలులు అయినా
ఆపలేవు నా యాత్రను
1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు
అయినా యేసు నా పక్షమై ఉండగా
తుఫానుణనచి పెనుగాలులు ఆపి
నడిపించుము నా యేసయ్య
2. సీయోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట
విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను
నే కోరిన ఆ రేవుకె నడిపించును నా యేసయ్య
3. నీతి సూర్యుడు ఉదయించే వేళ
ఇలలో ఆనందమే
సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను
యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు
Hallelujah
Amen
Praise the lord
🙏🙏🙏🙏
❤❤
Praise the Lord 🙏
Praise the Lord anna
Super song Anna
Nice song
Anna
super abram anna.....chala aadarana ga undi mimmalni chiste ne
praise the lord anna
Praise the lord Anna 🎉l😊❤
Amen
Praise the lord 🙏
Praise the lord anna
Good song Anna
Amen
Praise the Lord 🙏
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord anna
Amen
Praise the Lord Anna