అమరుడవు నీవు నా యేసయ్యా ॥ హృదయాన్ని కదిలించే స్తుతి ఆరాధన ॥ పాస్టర్.అబ్రహాం గారు HEART TOUCHING SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 792

  • @nani-rl9dn
    @nani-rl9dn 3 ปีที่แล้ว +188

    మీ సాత్వికం మీదీనత్వం ఎంతో ఇష్టం.

  • @pastorkiranchagalamarri2493
    @pastorkiranchagalamarri2493 2 ปีที่แล้ว +70

    😭🙏🙏🙏😭🍇మీపైన ఉన్న భారము ఏంతో గొప్ప భారము అన్న. మోషే, యెహోషువకు తోడై యున్న దేవుడు మీకు తోడై యుండును గాక.

  • @jesuschristprayerministry4489
    @jesuschristprayerministry4489 3 ปีที่แล้ว +266

    కీర్తనలు 126: 5
    కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.

  • @srikanthpaul3853
    @srikanthpaul3853 3 ปีที่แล้ว +137

    నువ్వు ఎంత గొప్ప వాడివి యేసయ్య నీకోసం ఎంత ఏడ్చినా ని ఋణంని తీర్చుకోలేం 😭😭😭

  • @timothyofficial5253
    @timothyofficial5253 3 ปีที่แล้ว +55

    ఎన్ని సార్లు విన్నా కన్నీళ్లు ఆగాట్లేదు అన్న హృదయంలో నెమ్మది కలుగుతుంది

  • @ATM381
    @ATM381 3 ปีที่แล้ว +99

    యేసుని సిలువ శ్రమను సంపూర్తిగా అర్థం చేసుకుంటే ఇలా కన్నీరు ఆగదు...వందనాలు అన్నా..

  • @holyevangelist
    @holyevangelist 3 ปีที่แล้ว +66

    అన్నయ్యా...మీ దీనత్వం...నాకు చాలా ఇష్టం ....మీరు ఎడ్వవద్దు అన్నా...దేవుడు మీకు తోడైయుండును గాక...ఆమేన్..ఆమేన్ ఆమేన్...

  • @Johnson.tabala
    @Johnson.tabala 3 ปีที่แล้ว +273

    మీ లాంటి సేవకులు ఉండబట్టే ఇంకా మాలాంటి పాపాత్ములు వున్న సరే దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అన్న 😭😭😭🙏🙏🙏 నాకోసం ప్రార్థన చేయండి అన్న . పాపంలోనుండి రక్షింపబడాలి అని .😭😭😭🙏🙏🙏🙏

  • @ssyministries410
    @ssyministries410 3 ปีที่แล้ว +61

    కనీళ్లు సేవకుడు నీ కొరకు కారుర్చేతే అది నీకు మేలు కానీ నీవల్ల ఆ కనీళ్లు వచ్చితే అది నీకు శాపం.

  • @jesusgospel7777
    @jesusgospel7777 3 ปีที่แล้ว +14

    అమరుడవు నీవు నా యేసయ్యా -
    ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥
    ఆదిలోనున్న నీ వాక్యమే -
    ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥
    సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో
    స్తోత్రగీతము ఆలకి౦తును - నీ దివ్య సన్నిధిలో
    ॥అమరుడవు నీవు॥
    1) శక్తికి మి౦చిన సమరములో -
    నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ -
    ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥
    ప్రతి విజయము నీక౦కిత౦ -
    నా బ్రతుకే నీ మహిమార్థ౦
    లోకమంతయు దూరమైనను - నను చేరదీసెదవు
    దేహమ౦తయు ధూళియైనను - జీవి౦పజేసెదవు
    ॥అమరుడవు నీవు॥
    2) వేకువ కురిసిన చిరుజల్లులో -
    నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు -
    నవనూతనమే ప్రతిదినము ॥2॥
    తీర్చగలనా నీ ఋణమును -
    మరువగలనా నీ ప్రేమను
    కన్నత౦డ్రిగ నన్ను కాచి - కన్నీరు తుడిచితివే
    కమ్మనైన ప్రేమ చూపి - కనువిందు చేసితివే
    ॥అమరుడవు నీవు॥
    3) జల్దరువృక్షమును పోలిన -
    గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్ధుడవు -
    పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥
    జయశీలుడవు నీవేనని -
    ఆరాధింతును ప్రతినిత్యము
    గు౦డెగుడిలో ని౦డినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము వెలిగించినావు - నీకే ఆరాధన
    ॥అమరుడవు నీవు॥

  • @josephkumargloriousministries
    @josephkumargloriousministries 3 ปีที่แล้ว +135

    సేవను..నడిపించే మీకే తెల్సు మీ పైన ఉన్న భారం ఏంటో.... గుర్తించలేని విశ్వాసులుగా ఉన్న మమ్మల్ని క్షమించండి అన్న. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని...మా.అనుదిన ప్రార్థన లో జ్ఞాపకం చేసుకుంటాం....

  • @lankapalliaravind6175
    @lankapalliaravind6175 3 ปีที่แล้ว +36

    ఏసన్న గారు తర్వాత మీరు అంటే నీ ఇష్టం నాకు 🙏🙏🙏

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 3 ปีที่แล้ว +31

    పాటలు రాసినప్పుడు లేని ఈ అనుభవం పాడుకుంటున్నాపుడు అనుభవిస్తాం ఆమెన్ ఇలా ఎన్నోసార్లు దేవునికే మహిమ

    • @pavankumar-br2ez
      @pavankumar-br2ez ปีที่แล้ว

      Patalu rasetapudu unde experience kanna while singing it's good experience

  • @Suvarna75
    @Suvarna75 3 ปีที่แล้ว +265

    దేవుని ప్రేమ లో మమ్మల్ని కన్నతండ్రి మీరు అన్నయ్య 💐💐తండ్రి కన్నీరు పెట్టుకుంటే పిల్లలైన మాకు కన్నీరు రావడం సాధారణం.🙏🙏

  • @annamtherisa8685
    @annamtherisa8685 3 ปีที่แล้ว +167

    అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో
    శక్తికి మించిన సమరములో -నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు దేహమంతయు - ధూళయైనను - జీవింపజేసెదవు
    ||అమరుడవు||
    వేకువకురిసిన చిరుజల్లులో -నీకృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము
    తీర్చగలనా నీ ఋణమును -మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ - నన్నుకాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి
    ||అమరుడవు||
    జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా
    జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన
    ||అమరుడవు||

  • @suhaasrockz8580
    @suhaasrockz8580 3 ปีที่แล้ว +46

    లోకమంతా దూరమైనా నను చేర దీ సె దవు... దేహమంత యు..ధూళి అయినను జీవింప జేసేదవు..❤️🙏

  • @kemmanuel1985
    @kemmanuel1985 3 ปีที่แล้ว +45

    అన్నా ఏడ్వకండి అన్నా, మీ గురించి మాకు తెలుసు అన్నా, మీరు ఖచ్చితంగా విశ్వాసుల కొరకు దేవునితో వేజ్యము ఆడే దైవ సేవకుడవు, మీ ప్రార్థన దేవుడు ఆలకించి కార్యము చేసి, దేవుని ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక
    ఆమేన్

    • @thirupathijayasudha9076
      @thirupathijayasudha9076 2 ปีที่แล้ว

      deuniki kruthagnatha ga vachhe kannillu brother avi mana manasu kruthagnatha nindinappudu manaku kuda kannillu Ave vastay deuni maha Krupa ni batti premanu batti ayanaku lekkalenanni kruthagnatha sthuthulu amen

    • @marnivenkatarao6846
      @marnivenkatarao6846 2 ปีที่แล้ว

      దేవునికే మహిమ

  • @kumaravaakyakhadgham421
    @kumaravaakyakhadgham421 3 ปีที่แล้ว +288

    అన్నయ్య ఆ కన్నీళ్ల లో మీ కృతజ్ఞత తెలియపరిచారు దేవునికి ....మన దూళి వంటి జీవితాలను జీవింప చేశారు అన్నయ్య మన యేసయ్య నమ్మదగిన తండ్రి.....

    • @baburaoravela9652
      @baburaoravela9652 3 ปีที่แล้ว +4

      You are great weapon in the hands of God. We are not hossanna church members but we are inspired by your words and messages. Without any support and relatives God has given you throne.we are happy which you have enjoyed the grace of God.

    • @Rhythu.bidda143
      @Rhythu.bidda143 3 ปีที่แล้ว

      Praise the Lord anna

    • @prabhukumar8963
      @prabhukumar8963 3 ปีที่แล้ว

      1

    • @prabhukumar8963
      @prabhukumar8963 3 ปีที่แล้ว

      Jvm

    • @prabhukumar8963
      @prabhukumar8963 3 ปีที่แล้ว

      9v

  • @jesusgospel7777
    @jesusgospel7777 3 ปีที่แล้ว +16

    లోకమంతయు దూరమైనను
    నను చేరదీసెదవు
    దేహమ౦తయు ధూళియైనను జీవి౦పజేసెదవు 🙏🙏🙏✊✊✊😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @HEMANTHEDITING
    @HEMANTHEDITING 3 ปีที่แล้ว +120

    ఏ పాటివారము మనము యేసయ్య లేకపోతే నా స్థితి ఏమవునో... అన్నయ్య మీరు పాట పాడుతుండగా ఎదో తెలియని బాధ కన్నీరు వస్తున్నాయి...... Praise the Lord annayya... Heart touching song padaru

  • @mounikamohanraj1266
    @mounikamohanraj1266 3 ปีที่แล้ว +116

    ఈ పాట నేను మొదటగా వింటున్నప్పుడు చాలా దుఃఖం వచ్చింది ... నిజంగా పాట హృదయాన్ని కదిలిస్తుంది.. దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్

  • @MRTONY-ns3tx
    @MRTONY-ns3tx 3 ปีที่แล้ว +82

    *ఆయన పాదములో నులు పోగు వంటి జీవితాలు చిగురిమ్మపచేసే గొప్ప శిల్పి

  • @zionministriesrajan
    @zionministriesrajan 3 ปีที่แล้ว +231

    తన సేవకుల క్షేమము సూచి ఆనందించే దేవుడైన యెహోవా మిమ్మును ఓదార్చను

  • @nani-rl9dn
    @nani-rl9dn 3 ปีที่แล้ว +41

    అయ్యగారు మీరంటే మాకెంతో ఇష్టం....

  • @vijaypads3381
    @vijaypads3381 3 ปีที่แล้ว +25

    ప్రజల క్షేమం కోసం ఏడుస్తూ ప్రాద్రించే సేవకుడు ఉండడం మనం అదృష్టం

  • @tjosephhosanna1072
    @tjosephhosanna1072 3 ปีที่แล้ว +45

    అన్న దేవుడు చేసిన కార్యాలను మరచి నామకావాసిగా దైవసన్నిదిని అనుభవిస్తున్న మాలాంటి వారికి దైవప్రత్యక్షతను చూపించిన పరిశుధ్ధత్మునికి కృతఘ్నత స్తుతులు చెల్లించుచున్నాము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు నవనూతనమైన కృప చేత మిమ్మును నింపును. గాక

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +1

    Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య ఆదరణ 🛐🛐🛐🛐🌹

  • @gloriousministriespunnel3103
    @gloriousministriespunnel3103 3 ปีที่แล้ว +33

    నిజంగా హృదయాలని కదిలించే ఆరాధన. Amen

  • @tippagudisasudhakar5852
    @tippagudisasudhakar5852 3 ปีที่แล้ว +65

    దేవునికి స్తోత్రం అద్భుతంగా ఆరాధించిన దేవుని సేవకులకు నా వందనములు ఆమెన్ 🙏

  • @prasadchinthakindi2402
    @prasadchinthakindi2402 3 ปีที่แล้ว +143

    ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య గారు..
    తమరు గీతాన్ని ఆలపిస్తూ,
    కంటతడి పెడుతుంటే
    నేను ఉద్వేగానికి లోనైయాను.
    నా హృదయం బరువెక్కింది.

    • @asishyerramsetti4984
      @asishyerramsetti4984 3 ปีที่แล้ว +2

      Amen

    • @peace3095
      @peace3095 3 ปีที่แล้ว +4

      Yes💕
      Nenu kuda edchesaaaa😭😭😭😭 anna chala Satvikudu bro

    • @angelch5565
      @angelch5565 3 ปีที่แล้ว +2

      Yes bro

    • @pravindar3348
      @pravindar3348 2 ปีที่แล้ว +1

      Same😭😭😭😭😭

  • @yobupm
    @yobupm 3 ปีที่แล้ว +54

    అన్నయ్య మి ప్రసంగాలు వింటు మి ఆరాధన పాటలు వింటూ అత్మీయముగా ఎదుగు తున్నను ఈరోజు కు మి ప్రసంగాలు మా మందిరములో నేను బోదిస్తున్నను మీరు అలా ఏడుస్తుంటే నా కంటిలో కన్నీరు ఆగడం లేదు అన్న అయిన దేవునికి మహిమ కలుగును గాక

  • @srinivasuseelam6963
    @srinivasuseelam6963 3 ปีที่แล้ว +24

    అన్నయ్య యేసు క్రీస్తు మనం చేసిన పాపాలు కొరకే శిలువ వేయబడ్డడు గాయపరచబడ్డడు అని జ్ఞానిస్తుంటే మీ కళ్ళలో కన్నులు మీకు ఆగడం లేదు,
    కాని అన్నయ మా హృదయాలు బండబరిపోయాయి అందుకే మరల మరల దేవుడిని మీము సిలువ వేసుకున్నాము, కాని మీరు కన్నీరు కరుస్థుంటే ఆయన ఎంత వేదన పడ్డాడో మీ కన్నులు చెప్తున్నాయి, నా కళ్ళలో కనిల్లు ఆగడం లేదు అన్నయ్య

    • @ashalatha5885
      @ashalatha5885 3 ปีที่แล้ว

      Avnu annaya

    • @santhivardhanjonnalagadda2302
      @santhivardhanjonnalagadda2302 3 ปีที่แล้ว

      Anna manaspurhiga ,krutaghnatha to kudina aaradhana ila cheyalani nerpinchina anna meeku hrudaya purvaka vandanalu

  • @VenuJoseph
    @VenuJoseph 3 ปีที่แล้ว +31

    అన్నయ్య మీరు మన దేశానికే ఒక వరం,
    దేవుని ద్వారా పిలవబడిన దేవుని దూతవి మాకు.
    క్రీస్తు ని పోలి నడిచిన వారు ఈలోకం లో ఎవరైనా వున్నారా అంటే
    అది మీరే అన్నయ్యా.
    🙏🙏.
    మీరంటే నాకు చాలా అభిమానం అన్నయ్య.
    యేసయ్యా ప్రేమ, ధీనత్వం, సాత్వికం మీలో చూస్తూవుంటాను అన్నయ్యా.
    I Love and Respect My Dear Beloved Brother ABRAHAM Garu 😍👏👏🙏🙏

  • @mohanabhargavi
    @mohanabhargavi 2 ปีที่แล้ว +3

    అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
    స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||
    శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2)
    ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు
    దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||
    వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -
    పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2)
    తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||
    జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా -
    మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2)
    జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||

  • @Telugu_Christian_God___
    @Telugu_Christian_God___ 3 ปีที่แล้ว +18

    మీ వాయిస్ లో అభిషేకం ఉంది anna 👌👌👌👌👌👌

  • @boddudaveedukumari9500
    @boddudaveedukumari9500 3 ปีที่แล้ว +75

    అన్నా. వందనాలు మీరు ఎడిస్తే. మాకు. ఏడ్పు. వస్తుంది. అనా మాఆత్మియ. తండ్రి వి

  • @junjurkalpana299
    @junjurkalpana299 3 ปีที่แล้ว +26

    అయ్య నాకు కూడా మీ లాగా దేవుని ఉండాలని ఉంది

  • @vanithatirumani4060
    @vanithatirumani4060 3 ปีที่แล้ว +61

    Praise the lord Anna ..Really No More Words your Worship Anna ..?😢😢😢😢 మీ లాంటి గొప్ప దైవసేవకులును కలిగి యున్న మేము ధన్యులము ...మీరు మీ సేవ పరిచర్య దేవుని సేవలో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాము అన్నా ..🙏🙌💞

  • @BGMCHURCH
    @BGMCHURCH 3 ปีที่แล้ว +2

    అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
    స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||
    1.శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే -
    శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే(2)
    ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు
    దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||
    2.వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -
    పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2)
    తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||
    3.జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా -
    మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2)
    జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 ปีที่แล้ว +19

    Praise the Lord 🙏 దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ పాట అంటే నోటితో కాదు హృదయంతో పడాలని చూపించిన మీకు నా హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు దేవాది దేవుడు మిమ్మును మరింత బలంగా వాడుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰

  • @kallukiran8525
    @kallukiran8525 3 ปีที่แล้ว +151

    వందనాలు 🙏అన్న ఏడవవద్దు అన్న 😭😭😭. మీవంటి సేవకుడు కావాలని ప్రభువు కోరుకుంటున్నాడు... 🙏🙏🙏🙏😭😭😭...

  • @vijaybhakarlambu4962
    @vijaybhakarlambu4962 3 ปีที่แล้ว +49

    Praise the lord Anna
    దేవుని కృపా మీకు తోడైఉండును గాక Amen 🙏

  • @karunajeedimalla6462
    @karunajeedimalla6462 3 ปีที่แล้ว +34

    కన్నీటి తో విత్తు వాడు సంతోషగానముతో పంట కోయును దేవుడు మిమ్మల్ని భహుగా దివించును గాక

  • @rajuellandula1961
    @rajuellandula1961 3 ปีที่แล้ว +13

    Amen amen amen. బలమైన పరిశుద్ధత్ముడా మమ్ములను నింపుము నీ మహిమ కొరకు. నినామమును మహిమ పరుచుకొమ్ము యేసయ్య.

  • @timothyofficial5253
    @timothyofficial5253 3 ปีที่แล้ว +4

    నాకు ఇలాంటి ఆరాధన చాలా ఇష్టం అన్న కన్నీటితో ఆరాధన చేస్తే చాలా తృప్తిగా ఉంటాది

  • @chinninissy9724
    @chinninissy9724 3 ปีที่แล้ว +39

    అన్న మీరు ఇంతగా ఏడ్వడం ఎప్పుడు చూడలేదు... మీకు ఏ బాధ వున్న దేవుడు ఆదరించి నడిపిస్తాడు...🙏🙏

  • @ch.ratnam7247
    @ch.ratnam7247 ปีที่แล้ว +3

    ఇంత అద్భుతమైన పాటలు అర్థం చేసుకున్న వారు ఎవరు ఐనా సరే ఏడవకుండా వుండలేరు అన్న దేవుడు గొప్పవాడు ఆయనకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @isingforjesus252
    @isingforjesus252 3 ปีที่แล้ว +23

    Great man of god... నువంటే చాలా చాలా ఇష్టం అన్న

  • @ambatigirish5226
    @ambatigirish5226 3 ปีที่แล้ว +31

    అన్నయ్యా మీ ముఖములో ఎప్పుడు జివపుకల కనిపిస్తుంది కానీ మీ కళ్ళలో కన్నిలు చూస్తే నాకు కాన్నిలు వస్తున్నాయి😭😭

  • @worldwise6231
    @worldwise6231 3 ปีที่แล้ว +4

    అన్నా మిర్ ఎలా దేవుని కొరకు ప్రయాస పడ్డారో అలానే మిక్ ఇ లోకం ఎంత వెర్రి వానిగా చూచిందూ మిర్ కార్చే ఆ కన్నిటిలో కనిపిస్తుంది అన్న ప్రేస్ ద లార్డ్ అన్న గారు

  • @vasundharavasu3356
    @vasundharavasu3356 2 ปีที่แล้ว +3

    Kanna thandri ga nannu kaachi kanniru thudachithive...... Emanna song asalu... Hallelujah🙌 🙏🙏🙏

  • @PRABHUKRUPA-v1j
    @PRABHUKRUPA-v1j 2 ปีที่แล้ว +6

    నిజంగా అద్భుతమైన ఆరాధన.....😢😭😭😭 Great worship

  • @kemmanuel1985
    @kemmanuel1985 3 ปีที่แล้ว +9

    అన్నా దేవుడు మన పక్షాన యుద్దము చేసే మహోన్నతుడు, మనకు భయము ఎందుకు అన్నా, తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసము మీకు తోడై యుండి నడిపించును అన్నా.
    దైర్యం కలిగి నిబ్బరంగా ఉండండి, మీరు ఉన్నారు, మా సేవకుడు అబ్రహాము ఉన్నారు అనే దైర్యముతో ఉన్నాము అన్నా.
    దేవుడు మీకు తోడై యుండి నడిపించును గాక
    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
    దేవుడు మీకు

  • @pallapothubhupathi7344
    @pallapothubhupathi7344 3 ปีที่แล้ว +9

    అన్న మి దుఖః సంతోషం అవును గాక

  • @keerthanapachallulagus6008
    @keerthanapachallulagus6008 3 ปีที่แล้ว +46

    అన్నా వందనాలు నేను మీరు ఇంతగా ఏడవడం నేనెప్పుడూ చూడలేదు మీరు ఏడుస్తుంటే నా కన్నీరు ఆగట్లేదు అన్న ఎన్నిసార్లు చూసినా ఏడుస్తూనే ఉందా అన్న

  • @worldwise6231
    @worldwise6231 3 ปีที่แล้ว +6

    అన్నా మిర్ పాడుతున్న ఆ పాటలో ప్రతి పదములో దేవునికి ఎంత కృతజఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తెలుస్తూంది అన్న

    • @sujatha9535
      @sujatha9535 2 ปีที่แล้ว

      Brother mevallaAnekulki rakshana raavalani god mimmulani yerpatu chesadu meAraadanalo god vunnadu sthotram

  • @krishdasari4577
    @krishdasari4577 3 ปีที่แล้ว +32

    🥺Dehamantayu dhuli ienanu jeevimpa chesithivi Nike aaradhana🙌🏻🙌🏻😭😭😭

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 3 ปีที่แล้ว +10

    వందనాలు అన్నయ్య..మీలాంటి సేవకులు ఉoడడo మా వరం..మీ ప్రతి song మేము పాడుకుoటాము అన్నయ్య...

  • @kbsadrak4934
    @kbsadrak4934 3 ปีที่แล้ว +10

    అన్న,,మీరు కార్చిన,,,కన్నీళ్లు,,,ఎప్పటికీ,,, హృధా గా,,,పోవు,,

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 3 ปีที่แล้ว +26

    వ్యక్తిగతంగా ఈ ఆరాధన ద్వారా ఆదరణ పొందుతుంన్నాను
    మనస్సు గలిబిలిగా ఉంటే ఈ పాట వింటూ పాడుకోండి గొప్ప ఆదరణ పొందుకుంటారు

  • @suvartha4045
    @suvartha4045 6 หลายเดือนก่อน +4

    Mid night exact time 12:15 ...e song chusthu eadusthu unna ...anna meru padda sramalu eanno unna vatilo nundi devudu vidipinchina xanalu meeku gurthosthunnay ...pls mee navvu maku estam ..meeru eappudu navvuthu undali ...maku devudu exhina gift meeru...😢😢😢😢tq you lord for give abraham anna to us...

  • @vasanthi9416
    @vasanthi9416 3 ปีที่แล้ว +13

    దేవునికే మహిమ కలుగును గాక ! 🙌🤲🙏🙏

  • @shanthlucky6445
    @shanthlucky6445 3 ปีที่แล้ว +11

    Good bless you 😭😭😭😭😭😭😭😭 annaya 🙏🙏🙏

  • @g.rajeshraju8458
    @g.rajeshraju8458 3 ปีที่แล้ว +6

    దేవుడు మీకు తోడై వుండును గాక ఆమెన్ మరనాత

  • @venkathfmdarsi3669
    @venkathfmdarsi3669 3 ปีที่แล้ว +17

    దేహమంతయు ధూళయైనను జీవింపజేసెదవు
    కన్నతండ్రిగ - నన్నుకాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి
    Praise the lord anna 🙏🙏🙏

  • @varshamallepoolamallepoola3672
    @varshamallepoolamallepoola3672 3 ปีที่แล้ว +5

    🙏 prabhuvu... cheta.. abhishekinchabadina... parishuddulu...meeru... .ayya....mee dukhamu....Agiri poyi...mee praana...aatma... Sareeramulaku ..nemmadi ......kalugunu gaaka.... Yesu naamamulo...aduguchunnanu...tandree...Amen....

  • @PrathyushaLingala
    @PrathyushaLingala ปีที่แล้ว +1

    అన్న వందనాలు అన్న మీ పాటలు ద్వారా వాక్యం ద్వారా ప్రార్థనల ద్వారా మేము హోసన్న మందిరం లో ప్రెయర్ లకు అటేండ్ అవుతుంటే బాదలు మరచిపోయి సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నాను అన్న నాకు బాదలు వచ్చినపుడు మీ వాక్యం పాటలు వింటుంటే మాకు పరలోకంలో ప్లేస్ ఇస్తారు యేసయ్య అని చాలా సంతోషం కలుగుతుంది అన్న మీరు కచ్చతంగా పరలోకానికి టికెట్ బుక్ చేసుకుంటున్నారు మీతోపాటు మన హోసన్న కుటుంబం లో ఉన్నవాళ్ళందరు కూడా మీవేనుకనే ఉండాలని ప్రెయర్ చెయ్యండీ అన్న 🙏 యేసయ్య మీలోనే మీతోనే ఉన్నారు అన్న మీపాట వింటూ చూస్తూ చనిపోవాలనిపిస్తుంది ఇంతకు మించి ఎమికావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది అన్న 🙏 మీలోంటీ సేవకులని యేసయ్య చల్లని చూపు మిమ్మలను కాపాడుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్న 🙏 పరిశుద్దాత్మ 🕊️ పరిశుద్దాత్మ 🕊️ పరిశుద్దాత్మ 🕊️🕊️🙏🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🙏🕊️🙏🕊️🙏

  • @Priya-uk5ph
    @Priya-uk5ph 3 ปีที่แล้ว +7

    Anna me vakyam chala baguntadhi annaya Naku na sontha family chala matalu antunnaru MA amma nanna brothers buthulu tiduthunnaru annaya court lo casu vundhi17 ki nenu Pillalu velthunnavu Kani na asalaina na thandri Naku kachitanga nayam chesthadu annenno adbuthalu chesadu e karyam kuda chesthadu amen... 😢😭😭😭😭😭

  • @saibabumodugu7002
    @saibabumodugu7002 3 ปีที่แล้ว +13

    దేవునికి మహిమ కలుగునుగాక
    ఆమెన్

  • @glorypriya73
    @glorypriya73 3 ปีที่แล้ว +8

    E vedio ki dislike chesinavariki nijamaina prema enkha ruchi chudaledhani ardham. Enthatti varaina yesuni prema mundhu Passipillale.gid is our good comforter.

  • @rajuellandula1961
    @rajuellandula1961 2 ปีที่แล้ว +4

    శక్తి వంతమైన ఆరాధన యేస్సయ్య నీకే వందనములు.

  • @jesusworshipofficial9925
    @jesusworshipofficial9925 3 ปีที่แล้ว +34

    Praise the lord really... no more word's😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 thank you lord for your special grace on Our Hosanna ministries

  • @krupajeevamofficial8421
    @krupajeevamofficial8421 3 ปีที่แล้ว +9

    😥😥😥 దేవుని కి మహిమ కలుగును గాక

  • @RaviHosannaOfficial
    @RaviHosannaOfficial ปีที่แล้ว +1

    వింటున్నప్పుడే నాలో తెలియని ఓ గొప్ప ఉజ్జీవం🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️✝️

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 3 ปีที่แล้ว +1

    అన్నయ మీ ఆత్మీయ నడవడిక మీ తగ్గింపు
    మమ్మల్ని కూడా ఆత్మీయంగా ఓర్పు కలిగి దేవుని కోసం పరిశుద్ధత కలిగి సమర్పణతో జీవించడానికి ప్రభావితం చేస్తుంది
    దేవుడు ఇంకా బహుబలముగా పరిచర్యలో
    వాడుకొనును గాక! ఆమేన్

  • @hepsibhachavala6060
    @hepsibhachavala6060 3 ปีที่แล้ว +25

    Such a humble and honourable man of God soo blessed by this worship Anna ...may god use you more and more in his ministry than before Anna we always blessed by your messages and worship always thankful and grateful to God for giving us blessed man of God like you thanks to heavenly Father👏🏻👏🏻

  • @kotipolice1924
    @kotipolice1924 3 ปีที่แล้ว +6

    అన్నా వందనాలు, నిజంగా ఆత్మ దీపం వెలిగించావన్న 🙏🙏🙏🙏

  • @యేసయ్యకృప-చ3ష
    @యేసయ్యకృప-చ3ష 3 ปีที่แล้ว +1

    యేసయ్య మాకు ఇంత గొప్ప సేవకులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నా మీకు వందనములు

  • @gracehosanna5747
    @gracehosanna5747 3 ปีที่แล้ว +19

    Mrng worship lo meru edustunapudu maku edupu vachindi anna😭😭

  • @magantiyohan4410
    @magantiyohan4410 3 ปีที่แล้ว

    Dhulilanti na jevithanni jevimpajesi maroka nuthana savancharamunu Dhayachesina Yessaya 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @travel_guide3863
    @travel_guide3863 3 ปีที่แล้ว +16

    Evaru hurt chesaru anna mimalni devudu ani chustunaru edavakandi the perfect head for hossana ministries tanq yesanna garu for choosing Abraham anna as a head🙏👍❤️hossana ministries always rockzz no matter what

  • @vijayakumaripilla5947
    @vijayakumaripilla5947 3 ปีที่แล้ว +1

    Parisuddaatma devudu meelo vundi kanneru theppinchaaru atmato satyamto aradana chestàaru meeru kanneeru pedutunte nenu yedchesaanu brother jeevagrandlo mee peru raayabadi vuntundi

  • @Rupa-y7x
    @Rupa-y7x ปีที่แล้ว +1

    Praisethelordanna

  • @kankaraajay5051
    @kankaraajay5051 2 ปีที่แล้ว +1

    Naa papalu ani kshaminchu ani adghu Annya

  • @prasadsurabhi7084
    @prasadsurabhi7084 3 ปีที่แล้ว +13

    Na heudhayanni hattukunna mata dhehamanthayu dhuli ayinanu jeevimpachesithivi 😭😭

  • @rajeshindupalli9642
    @rajeshindupalli9642 3 ปีที่แล้ว +4

    దేవునికే మహిమ. వందనాలు అన్నయ్య

  • @RaviHosannaOfficial
    @RaviHosannaOfficial ปีที่แล้ว +1

    Abraham Anna nu DEVUDU INKANU ASIRVADINCHI LAKHLAMANDIKI OO GOPPA YAJAKUNI GAA UNCHUNU GAKA✝️ AMEN

  • @neeratisudhakar3812
    @neeratisudhakar3812 3 ปีที่แล้ว +8

    అన్న మీరు ధైర్యం చెప్పే వారు అన్న బలహినులమ్మిన మాకు అన్న మీరు దేవుని చిత్తమును బట్టి నడిపించే వారు గదా అన్న మీరు ఏడువవదు అన్న🙏🙏🙏🙏🙏💐😭

  • @RameshRam-tk3ll
    @RameshRam-tk3ll 3 ปีที่แล้ว +3

    👏🏻ఆమెన్ 🙏🙏దెవునికి మహిమ కలుగును గాక 👏🏻👏🏻

  • @siramchiranjeevi3419
    @siramchiranjeevi3419 2 ปีที่แล้ว +3

    🙏praise the lord Anna 🙏మీరు చేసేఆరాధన హృదయాలను కదిలిస్తుంది అన్న

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk ปีที่แล้ว

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌😭😭😭😭🙏🙏🙏🙏

  • @jeevamudidana7051
    @jeevamudidana7051 3 ปีที่แล้ว +15

    Praise the Lord Anna..... Glory to Jesus......... Amen

  • @Philomenavlogs77
    @Philomenavlogs77 3 ปีที่แล้ว +33

    God always with you pa

  • @kishorechellam4952
    @kishorechellam4952 3 ปีที่แล้ว +4

    Anna.. Meru elaaa nammakamga vunnaru kabatte na yesayya ninnu hechincharu 😭😭😭 devunike mahema 🙌🙌🙌

  • @kkatatikala-mr5jz
    @kkatatikala-mr5jz ปีที่แล้ว

    Meru okka family ni devni kosam vadulukunte devdu enni familes
    Meku echaru annayya. jessus is great 🙏🙏🙏

  • @PARISHUDDHATMAGANAPARICHARYA
    @PARISHUDDHATMAGANAPARICHARYA 3 ปีที่แล้ว +2

    Ayya mi Baramu yerugani varam kadu Hosana ministry kosa konni velamandi prardistaru .Devunu balamaina sanidi miku todai vundunu kaka Amen.

  • @satishgospel.m.b7569
    @satishgospel.m.b7569 3 ปีที่แล้ว +11

    😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
    No words annayya Love you

  • @pottipativinod3195
    @pottipativinod3195 2 ปีที่แล้ว +1

    Way are you crying annayya ........what are you mistake ..........you are great man of god annaya..........

  • @Imnavyaglorywithjesus
    @Imnavyaglorywithjesus 3 ปีที่แล้ว +35

    Literally I feel the God presence Anna 🥺😭God is speaking to each and every one who's gone for away from his presence.🙌🏻🤍Glory to be jesus christ Amen..Jesus blessed more our ministries 😇💒

  • @gollashiney8827
    @gollashiney8827 3 ปีที่แล้ว +5

    Praise the Lord pastor garu 🙏🙏🙏 😭😭😭😭😭