సాధన చేసి సాధించకుండా ముందుకు ఎలా వెళ్లగలం సార్ చదువుకుంటేనే పాస్ అవుతాం చదువుకోకుండా ఎలా పాస్ అవుతావు కామ్ గా కూర్చుంటే పాస్ అవుతావా ఖాళీగా కూర్చుంటే ఎలా అభివృద్ధి చెందటం మీరు రెండు పక్కల చెబుతున్నారు అతని చేయాలా మానేయాలి అనేది అర్థం కావట్లే మాకు ఏదైనా పట్టుదల ఉంటేనే సాధించగలం సాధించాలనేదే ఒక మాయ అంటున్నారు
Jai gurudev 🙏🙏🙏
What a great msg, Tq and this msg is a scientific approach,👏👏
👏👏👏👏👏
🙏
సాధన చేసి సాధించకుండా ముందుకు ఎలా వెళ్లగలం సార్ చదువుకుంటేనే పాస్ అవుతాం చదువుకోకుండా ఎలా పాస్ అవుతావు కామ్ గా కూర్చుంటే పాస్ అవుతావా ఖాళీగా కూర్చుంటే ఎలా అభివృద్ధి చెందటం మీరు రెండు పక్కల చెబుతున్నారు అతని చేయాలా మానేయాలి అనేది అర్థం కావట్లే మాకు ఏదైనా పట్టుదల ఉంటేనే సాధించగలం సాధించాలనేదే ఒక మాయ అంటున్నారు
ఒకే పదాన్ని పదిసార్లు చెప్తే వీడియో పెద్దదిగా కనపడుతుంది సార్ ఒక్క పదాన్ని ఒక్కసారి చెప్తే వీడియో కొంచెం చిన్నదిగా ఉంటది ఇబ్బంది లేకుండా ఉంటది