మీ ప్రతీ కోర్సు పూర్తి చేసే ఆశీర్వాదం మీరు నాకిచ్చారు గురుదేవా! మాతాజీ ప్రియ స్పర్శ నేను పొందాను. మీ ఇద్దరి ప్రేమ నేను ఆస్వాదించిన అదృష్టవంతురాలిని. ఈనాటి విపరీత ఒత్తిడి విధినిర్వహణలోకూడా ఒక ఉపాధ్యాయురాలిగా కొనసాగుతూ బిడ్డల్ని మీ ఆశీర్వాదంతో తీర్చిదిద్దే విధంగా నన్ను ఆశీర్వదించి ఇవాళ చక్కని జీవితాన్ని నాకు ప్రసాదించిన గురుదేవా.. మీ ప్రతీ ఆశయం నెరవేరుగాక! మీ ప్రయత్నం విజయవంతమగుగాక! మా తండ్రీ! మీ ఆశీర్వాద ఆనందమ్ ప్రతీ ఒక్కరినీ చేరుగాక! ఓం శాంతి ..శాంతి.. శాంతిః🙏🙏🙏
జై గురుదేవ్! తండ్రీ.. చిన్న విన్నపం.🙏🙏🙏 ఎప్పటికప్పుడు ఆయా కోర్సుల విశేషాలూ, వివరాలూ మన ఛానల్ ద్వారా తెలియచేయండి గురూజీ. దానివల్ల ఇంకా ఎక్కువమంది వివేకం పొందుతారు. జీవితాల్ని బాగుచేసుకుని ప్రపంచాన్నీ మరింతముందుకు తీసుకువెళ్లే క్రియాశీలక కార్యక్రమాలు చేపట్టి బ్రతుకు బాగుచేసుకుంటారు తండ్రీ🙏🙏🙏🙏🙏
నమస్కారం గురూజీ... మీ గురు సందేశాలు వలె శిక్షణా తరగతులు కూడా విజయవంతమౌతాయి... కారణమేమంటే మీరు ఏమీ ఆశించకుండా విశ్వకల్యాణం కోసం చేస్తున్నారు.. జై గురుదేవ్... కోర్సు వివరాలు ఎప్పటికపుడు తెలియజేయగలరు...💐💐💐
జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ గురుభ్యోనమః. మీరు అందించిన ఈ 567గురు సందేశాలు క్రమంతప్పకుండా వింటూ వచ్చాను. ఇవి నా జీవిత చరిత్రనే మార్చాయని చెప్పక తప్పదు. వీటి ద్వారా ఎంతో లబ్దిని పొందాను, నా జీవిత గమనాన్ని మార్చు కోగలిగాను,నా బావీ జీవితానికి బలమైన పునాదులను వేసుకోగలిగాను. మీకు ఎంతో రుణపడి ఉంటాను. మీది, నాది జన్మ జన్మల ఆత్మానుభందం అని అనిపిస్తుంది గురూజీ !ఈ గురు సందేశాలు బావీతరాలకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి.
All the best..... All the best.. All the best.... All the best...... All the best..... All the best....... All the best....... All the best....... All the best....... All the best....... All the best............ All the best......... All the best........... All the best........... All the best............ All the best............ All the best...........
I Oblized,I salute,I accepted,I explored,I reflected,I agree,let there be peace on the planet earth....let there prevail more gurujis like U ,now action,in continuation....Jai gurudev...🙏an era has started...with lots of hope .....your TOUCH....
గురువుగారు మీరు 1998 నుండి 2022 వరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహాన్ని శ్రద్ధతో కొనసాగిస్తూ రావడం ఎంతోమంది భక్తులు జిజ్ఞాసులు మముక్షువులు ముక్తి మోక్షమార్గంలో ఉన్నటువంటి వారు జీవితంలో ఆధ్యాత్మికతను భగవంతుడిని పొందాలనుకునేవారు తెలుసుకోవాలనుకునేవారు మనలోని అజ్ఞానాన్ని పారద్రోలు పోవడానికి మీ యొక్క వీడియోలు చాలా చక్కగా పనిచేశాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మామూలు కృషి యజ్ఞం కాదు మీది మీ జీవితాన్ని అనుభవాల్ని వడపోసి జ్ఞానము ఆధ్యాత్మికతకు సంబంధించి ఇచ్చిన అది చాలా గొప్ప విషయం గొప్ప మహా సంకల్పం మనలోని అజ్ఞానాన్ని లోపాల్ని సరి చేసుకోవడానికి మీ యొక్క గురు సందేశాలు చాలా చక్కగా పనిచేశాయి మీకు కృతజ్ఞతలు పాదాభివందనాలు భక్తితో 🙏🙏🙏🙏🙏
గురువుగారు భారతదేశంలోని మీడియా నెగిటివ్ విషయాల్ని చూపిస్తుంది తప్ప ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్ని మంచిని పెంపొందించేటువంటి వాటిని ప్రచారం చేయవు ఎందుకంటే ఈరోజు మీడియా కూడా ఒక పెద్ద మాయ
🙏🙏🙏 Dhyanam biksha pettina guruji gariki padhabhivandanalu
Harihi om Sri 🕉 🙏 Sri gurubhyo namaha
Namaskaram guruji . meru knowledge
estunamduku danyawad. memu wait chesuntamu.
మీ ప్రతీ కోర్సు పూర్తి చేసే ఆశీర్వాదం మీరు నాకిచ్చారు గురుదేవా! మాతాజీ ప్రియ స్పర్శ నేను పొందాను. మీ ఇద్దరి ప్రేమ నేను ఆస్వాదించిన అదృష్టవంతురాలిని. ఈనాటి విపరీత ఒత్తిడి విధినిర్వహణలోకూడా ఒక ఉపాధ్యాయురాలిగా కొనసాగుతూ బిడ్డల్ని మీ ఆశీర్వాదంతో తీర్చిదిద్దే విధంగా నన్ను ఆశీర్వదించి ఇవాళ చక్కని జీవితాన్ని నాకు ప్రసాదించిన గురుదేవా.. మీ ప్రతీ ఆశయం నెరవేరుగాక! మీ ప్రయత్నం విజయవంతమగుగాక! మా తండ్రీ! మీ ఆశీర్వాద ఆనందమ్ ప్రతీ ఒక్కరినీ చేరుగాక! ఓం శాంతి ..శాంతి.. శాంతిః🙏🙏🙏
Jai gurudev ,dhanyavadalu gudeva.
జై గురుదేవ్! తండ్రీ.. చిన్న విన్నపం.🙏🙏🙏 ఎప్పటికప్పుడు ఆయా కోర్సుల విశేషాలూ, వివరాలూ మన ఛానల్ ద్వారా తెలియచేయండి గురూజీ. దానివల్ల ఇంకా ఎక్కువమంది వివేకం పొందుతారు. జీవితాల్ని బాగుచేసుకుని ప్రపంచాన్నీ మరింతముందుకు తీసుకువెళ్లే క్రియాశీలక కార్యక్రమాలు చేపట్టి బ్రతుకు బాగుచేసుకుంటారు తండ్రీ🙏🙏🙏🙏🙏
Jai Guru Dev 🙏🙏🙏🙏
Jai Ammaji 🙏🙏🙏🙏🙏
Jay gudeva guruji🙏🌹🙏🌹🙏🌹
మీ దివ్య సంకల్పం సిద్ధిస్తుంది గురూజీ
తధాస్తు
తధాస్తు
తధాస్తు
నమస్కారం గురూజీ...
మీ గురు సందేశాలు వలె శిక్షణా తరగతులు కూడా విజయవంతమౌతాయి... కారణమేమంటే మీరు ఏమీ ఆశించకుండా విశ్వకల్యాణం కోసం చేస్తున్నారు.. జై గురుదేవ్... కోర్సు వివరాలు ఎప్పటికపుడు తెలియజేయగలరు...💐💐💐
Guruvu gaariki padabi namaskaramulu
జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ గురుభ్యోనమః. మీరు అందించిన ఈ 567గురు సందేశాలు క్రమంతప్పకుండా వింటూ వచ్చాను. ఇవి నా జీవిత చరిత్రనే మార్చాయని చెప్పక తప్పదు. వీటి ద్వారా ఎంతో లబ్దిని పొందాను, నా జీవిత గమనాన్ని మార్చు కోగలిగాను,నా బావీ జీవితానికి బలమైన పునాదులను వేసుకోగలిగాను. మీకు ఎంతో రుణపడి ఉంటాను. మీది, నాది జన్మ జన్మల ఆత్మానుభందం అని అనిపిస్తుంది గురూజీ !ఈ గురు సందేశాలు బావీతరాలకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి.
Jai Gurudev 🙏🙏
Jai Guru depv
👏👏👏👏👏👏👏
Jai gurudev ,vande guruparampara
Ur efforts changed many lives.thanq guruji.ur way of teachings changed somany people who are in diloma about body andsoul.thanq,thanq,thanq sir.
🙏🌹Jai Guru Dev. 🌹🙏
All the best.....
All the best..
All the best....
All the best......
All the best.....
All the best.......
All the best.......
All the best.......
All the best.......
All the best.......
All the best............
All the best.........
All the best...........
All the best...........
All the best............
All the best............
All the best...........
Jai Gurudev Ananthakoti Namaskaralu
Jai gurudeva 🙏🙏🙏
జై గురుదేవా........all the best Guruji..............
Ji gurudev 🙏🙏🙏
గురూజీ విశ్వవ్యాప్త షరతులు లేని ప్రేమ, జీవితం లో ఎదురయ్యే ప్రతి మనిషి కి, ప్రతి వస్తువుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పే జ్ఞానాన్ని ప్రసాదించండి.
😊
I Oblized,I salute,I accepted,I explored,I reflected,I agree,let there be peace on the planet earth....let there prevail more gurujis like U ,now action,in continuation....Jai gurudev...🙏an era has started...with lots of hope .....your TOUCH....
గురువుగారు మీరు 1998 నుండి 2022 వరకు ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహాన్ని శ్రద్ధతో కొనసాగిస్తూ రావడం ఎంతోమంది భక్తులు జిజ్ఞాసులు మముక్షువులు ముక్తి మోక్షమార్గంలో ఉన్నటువంటి వారు జీవితంలో ఆధ్యాత్మికతను భగవంతుడిని పొందాలనుకునేవారు తెలుసుకోవాలనుకునేవారు మనలోని అజ్ఞానాన్ని పారద్రోలు పోవడానికి మీ యొక్క వీడియోలు చాలా చక్కగా పనిచేశాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మామూలు కృషి యజ్ఞం కాదు మీది మీ జీవితాన్ని అనుభవాల్ని వడపోసి జ్ఞానము ఆధ్యాత్మికతకు సంబంధించి ఇచ్చిన అది చాలా గొప్ప విషయం గొప్ప మహా సంకల్పం మనలోని అజ్ఞానాన్ని లోపాల్ని సరి చేసుకోవడానికి మీ యొక్క గురు సందేశాలు చాలా చక్కగా పనిచేశాయి మీకు కృతజ్ఞతలు పాదాభివందనాలు భక్తితో 🙏🙏🙏🙏🙏
Jai gurudev Guruji 🙏🙏
Jai Guru Dev
Manthena Satya narayana Raju life style could have solved all the problems Guruji is trying to explain, which is more scientific 🙏
Both are different , one is aiming for liberation ,the other for health...
జై గురుదేవ🙏🙏🙏🙏🙏
Jai gurudev. please intimate to all regarding courses and dates.😂
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram guruji nenu kuda me sandeshala kusumalalo Makarandanni grolina tummedanu Krutagyatalu
Jai gurudev
Mmy classes start cheyandi guruji
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Jai gurudev gurujii 🙏🏽🙏🏽🙏🏽
Jai gurudev 💐💐💐🙏🙏🙏
గురువుగారు భారతదేశంలోని మీడియా నెగిటివ్ విషయాల్ని చూపిస్తుంది తప్ప ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల్ని మంచిని పెంపొందించేటువంటి వాటిని ప్రచారం చేయవు ఎందుకంటే ఈరోజు మీడియా కూడా ఒక పెద్ద మాయ
లోకాసమస్తా సుఖినోభవంతు
తధాస్తు
తధాస్తు
తధాస్తు
మీ దివ్య సంకల్పం నెరవేరుతుంది
Mee శ్రమ vruda.. kaadu
పవిత్ర hrudayam meedi
పారంపరగ yoga sadana కొనసాగుతుంది
Vivaranga vishayalani vivaristunnaru
Jai guru deva
జై గురు దేవ్ 🙏🙏🙏
🙏🙏🙏
Jai Gurudev.
🙏🙏🙏
Jai gurudev 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
Jai gurudev 🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏