చెన్నారావుపేట లో ప్రేమ విషాదం | ప్రియురాలు తల్లిదండ్రుల్ని చంపిన నాగరాజుని ఎన్కౌంటర్ చేయాలని బంజారా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • @rgtvtelugu
    చెన్నారావుపేట వివాదం తన ప్రియురాలి తల్లిదండ్రులని హత్య చేయడం జరిగింది అక్కడి చుట్టుపక్కల నివసిస్తున్న బంజారా వాసులందరి ఏకమై నాగరాజు అనే ముద్దాయిని ఈ ప్రభుత్వం వారు శిక్షించాలి లేకుంటే ఉరితీయాలి మీకు చేత కాకుంటే మాకు వదిలేయండి మేము చంపించి పెడతాము సుగుణ శీను దంపతులకు న్యాయం జరిగేంత వరకు నాగరాజును విడిచే ప్రసక్తే లేదు అంటూ లంబాడి హక్కుల సమితి అధ్యక్షులు తెలపడం.
    rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu #rgtvtelugu
    #rythubandhu #rythubandhu #rythubandhu #rythubandhu #rythubandhu #rythubandhu #rythubandhu #rythubandhu #rythubandhu
    #rythurunamafi #rythurunamafi #rythurunamafi #rythurunamafi #rythurunamafi #rythurunamafi
    for more videos please do subscribe our channel

ความคิดเห็น • 12

  • @tharunnani3290
    @tharunnani3290 2 หลายเดือนก่อน +6

    వాణి ఎన్కౌంటర్ చేయాలి

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 2 หลายเดือนก่อน +4

    😭😭😭😭

  • @MThanyaNaik
    @MThanyaNaik 2 หลายเดือนก่อน +4

    అలంటి వారినిచంపాలి

  • @matyadababu2746
    @matyadababu2746 2 หลายเดือนก่อน

    CM, Revanth Reddy sir, requesting you to please take the action in him sir.

  • @RajkumarOntari-by4cd
    @RajkumarOntari-by4cd 2 หลายเดือนก่อน

    100% అమ్మాయి ది తప్పు బట్ వాడికి ఉరితీయాలి

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 2 หลายเดือนก่อน

    ప్రజలు ఇలా ప్రవర్తించడానికి....
    కారణాలు ఏమైయుండొచ్చు??????????
    దేవుని భయము లేకా?
    కర్మ ఫలము వస్తుందని తెలియకా?
    చట్టము గురించి తెలియకా?
    న్యాయ వ్యవస్థ మీద నమ్మకము లేకా?
    లంచాలు ఇచ్చి బయట పడొచ్చు అన్న భరోసానా?
    మీడియా ప్రభావమా?
    బంగారం లాంటి భవిషత్తు పాడవుద్దీ అని తెలియకా?
    ప్రాణం విలువ తెలియకా?
    ధన గర్వము ఎక్కువయ్యా?
    కుల బలుపు ఎక్కువయ్యా?
    కామ పిచాచి పట్టా?
    మద బలము ఎక్కువయ్యా?
    దుష్టులకు కాపు కాచే
    దేశ ద్రోహుల అండ చూచుకునా?
    ఏమైయుండొచ్చో ఎవరు చెప్పగలరు?
    నాశనమే వీరి అంతము...
    వీరి నాశనము కునికి నిద్రించదు...
    వీరు త్వరగా నాశనమైపోతే బాగుండు... గాని
    నిష్కారణముగా చిన్న కారణాలకే
    అమాయకులకు, సంబంధము లేని
    వారికి కూడా తీరని శోకము కలిగిస్తున్నారు...
    తోడేళ్లకు కనికరము చూపే వారు దేశద్రోహులు.
    దేశ ద్రోహులు ఉన్నంత కాలం
    దుర్మార్గులు రెచ్చిపోతానే ఉంటాయి
    దేశభక్తులుగా...
    దేశ ప్రజల క్షేమాన్ని మనసారా కోరి...
    మొదట దేశద్రోహులు తరువాత దుర్మార్గులు కూడా
    నిజముగా మారాలని ఆశపడదాము లేదా త్వరగా నాశనమై పోవాలని అందరమూ దేవుణ్ణి కోరుకుందాము...

  • @sunithalakavath-j5s
    @sunithalakavath-j5s 2 หลายเดือนก่อน +1

    Telangana new cm vachinappati nundi ganjaai baaga nadusthundi , friendly police aipoindru andaru

    • @aryarathod3289
      @aryarathod3289 หลายเดือนก่อน

      Arey m ina cm medha dobutar

  • @ul4jg
    @ul4jg 2 หลายเดือนก่อน

    Yevvara mirantha 😂😂

  • @pavankumarthanniru6415
    @pavankumarthanniru6415 2 หลายเดือนก่อน

    Uonna ani rojullu uondi vadilliyatam girls ki fashion ieepoendi