BJP MP Dharmapuri Arvind Sensational interview | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 189

  • @NationalistHub
    @NationalistHub  ปีที่แล้ว +13

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @ssssllll943
      @ssssllll943 ปีที่แล้ว

      Sai garu udaipur MLA vehicle maruti alto.
      Many rajasthan MLA's vehicle maruti alto

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 ปีที่แล้ว +16

    12 ఎంపీ సీట్లు పక్కా. ! T State లో. రాసిపెట్టుకోండి,,🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🪔🪔

  • @Godse487
    @Godse487 ปีที่แล้ว +24

    అదిలాబాద్ నిజామాబాద్ గడ్డ బీజేపీ అడ్డ🚩🚩🚩🚩🚩

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao ปีที่แล้ว +35

    అరవింద్ గారూ తీన్మార్ మల్లిగాడు ఆపదలోఉన్నప్పుడువెంటేసుకొనితిరిగారుమీరు...ఇప్పుడువాడుబిజెపి పై రెచ్చిపోతున్నాడు మొదటవాడిసంగతిచూడండి.

    • @pmsagar
      @pmsagar ปีที่แล้ว +3

      vadini enduku highlighty cheyali they are like passing clouds......telugu rastrallo ilanti vi sakshattu rajakeya nayakula vishayam lone chusam........so anavasaram ga vadni highlight cheyoddu antha ledu vadiki.........yes messaging chestunnadu but mana teams mana messaging chesti counyer cheyali

    • @rajamallak5567
      @rajamallak5567 ปีที่แล้ว

      Malli gaane Bandi, gundu iddaru encourage chesaru, vaadu ekuku meku ayyindu,

  • @Ramuluramini1115
    @Ramuluramini1115 ปีที่แล้ว +19

    అరవింద్ గారు ,నిబద్దత గల కార్యకర్త లాగా మాట్లాడాడు ,మా అభినందనలు

  • @Ajithindianreaction
    @Ajithindianreaction ปีที่แล้ว +40

    లక్ష మెజారిటీ తోని గెలుస్తాడు అరవింద్ అన్న ✊✊

  • @bhagya528
    @bhagya528 ปีที่แล้ว +42

    నేషనలిస్ట్ చానెల్ వారి ప్రయత్నం అభినందనీయం.
    దేశం కోసం ధర్మం కోసం పాటు పడుతున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది.

  • @rajeshkumardandugula1755
    @rajeshkumardandugula1755 ปีที่แล้ว +22

    అరవింద్ అన్నా గారు మీరు చెప్తున్నట్లు నిజామాబాద్ అన్ని ప్రాంతాల్లో చేరికలు కాలేదు నిజామాబాద్ రూరల్ లో ఎంత మంది జాయిన్ అయ్యారు ఇంకొకటి చెప్పాలంటే గ్రామ అధ్యక్షులు కూడా బీజేపీ నియమించలేదు.మరియు BJYM కూడా లేదు...
    ఎవరు కాదు అన్న అవును అన్న బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తరువాతే బీజేపీ ఒక ఫామ్ లోకి వచ్చింది...
    ఎది ఏమైనా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం...
    ఇంకా ఎక్కువ కష్ట పడాలి....
    జై బీజేపీ....

    • @veerupeddi8541
      @veerupeddi8541 ปีที่แล้ว +1

      Bjp లో గ్రామ అధ్యక్షులు నియమించలేదు శక్తి కేంద్రం ఇంచార్జ్ లను నియమించారు

  • @chandrareddy9502
    @chandrareddy9502 ปีที่แล้ว +13

    ధర్మపురి అరవింద్ గారూ....! మీలాంటి వారు మాకు గర్వకాణము.............🙏🙏🙏

  • @Ajithindianreaction
    @Ajithindianreaction ปีที่แล้ว +13

    Jai arvind anna✊✊

  • @connectingnr1102
    @connectingnr1102 ปีที่แล้ว +3

    2028 తెలంగాణ ఎలక్షన్ లో nzb లోని బోధన్ నియోజకవర్గం లో లోకల్ లో ఉండే నాయకునికి మాత్రమే MLA టికెట్ ఇవ్వాలి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 ปีที่แล้ว +12

    బండి గారిని కంటిన్యూ చేసి ఉంటే ఇంకా ఓట్లు సీట్లు ఖచ్చితంగా పెరిగేవి నిస్సందేహంగా ఇది లక్షల మంది లేదా బీజేపీ అభిమానుల్లో మెజారిటీ ల అభిప్రాయం మీరూ కాదు కాదు అంటే మీకు చెప్పగలిగినవారు ఎవరూ లేరు చాలా బాధగా పడుతున్న మీకు ఈ కామెంట్ రాస్తున్నందుకు 🙏

  • @satishbhanse7454
    @satishbhanse7454 ปีที่แล้ว +10

    7000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ..బీజేపీ
    3500 కిలోమీటర్ల బార్డర్ రోడ్స్... బీజేపీ
    డబుల్ డెక్కర్ ట్రైన్స్, డబుల్ డెక్కర్ గూడ్స్...బీజేపీ
    NE రైల్వే.............. బీజేపీ
    మునిసిపలిటీ కి జీతాలు..............బీజేపీ.
    ప్రతి గ్రామానికి 2 కోట్లు ఇచ్చే .........బీజేపీ..
    నగర కార్పొరేషన్ కు చేయూత......బీజేపీ...
    పిల్లల పౌష్ఠిక ఆహారం ...................బీజేపీ..
    కేంద్ర జాతీయ రహదారులు...........బీజేపీ..
    రైల్వే ల , ప్రగతి సోపానాలు............బీజేపీ..
    విమానాశ్రయాలు అభివృద్ధి...........బీజేపీ.
    కేంద్ర రక్షణ , దేశ రక్షణ ............... ..బీజేపీ..
    ఆర్మీ నేవీ ,airforce బలంగా అయ్యాయి..బీజేపీ
    రైతుకి ఏటా చేయూత 6000వేలు బీజేపీ..
    యూరియా బస్తా4000వేలు.300కే.బీజేపీ..
    రైతులకు పంట బీమా ... బీజేపీ
    ఇజ్రాయిల్ అగ్రికల్చర్ కంపెనీలు..బీజేపీ
    భాస్వరం బస్తా 4100కు1350 కే బీజేపీ
    పొటాష్ ఎరువుకూడా సబ్సిడీ బీజేపీ
    ఒక్క వ్యవసాయం కే 2,60,000కోట్లు బీజేపీ
    జాతీయ బ్యాంకు ల రైతు రుణాలు .బీజేపీ..
    వ్యవసాయ పరికరాలు సబ్సిడీ... ..బీజేపీ..
    దేశ వ్యాప్త ధాన్యం కొంటాం......... బీజేపీ
    దేశ వ్యాప్త రేషన్ ఖర్చు అంతా .....బీజేపీ
    దేశ వ్యాప్త ఇళ్ళు 80% ఖర్చు........బీజేపీ
    దేశ వ్యాప్త కరెంటు లో 70% ..........బీజేపీ
    అనేక కేంద్ర సంస్థలు, హైదరాబాద్....బీజేపీ
    పై సంస్థలను నడపడానికి నిధులు....బీజేపీ
    ప్రథమం గా electronic chips...... బీజేపీ
    సౌర శక్తి లో ప్రపంచం లో ప్రథమం....బీజేపీ
    హెలికాప్టర్ తయారీ కంపెనీలు... బీజేపీ
    ఎలక్ట్రిక్ బ్యాటరీ కంపెనీలు..బీజేపీ
    ఫోన్ కంపెనీలు..బీజేపీ
    బట్టల కంపెనీలు--బీజేపీ
    ముద్రా రుణాలు 10 లక్షలు............బీజేపీ
    ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం.........బీజేపీ
    ప్రకృతి వైపరీత్యాల NDRF............. బీజేపీ
    జన్ దన్ బ్యాంక్ భీమా , ఖాతాలు....బీజేపీ
    60 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి...బీజేపీ
    విదేశీ మారక నిల్వ $632billion .. బీజేపీ
    డిజిటల్ రూపాయి , UPI చెల్లింపు...బీజేపీ
    దేశ సంపద గత 8 ఏళ్ల లో 5 రెట్లు...బీజేపీ
    అంగన్వాడీ టీచర్ జీతాలు.............బీజేపీ
    పట్టు పరిశ్రమ కు సబ్సిడీ ................బీజేపీ
    Fast tag తో సత్వర ప్రయాణం.......బీజేపీ
    రక్షణ ఉత్పత్తులు యే 4లక్షల కోట్లు...బీజేపీ
    కాశ్మీర్ 370రద్దు, పర్యటకులహవా...బీజేపీ
    ఈ 8ఏళ్లలో 5 AIIMS ఆసుపత్రులు.బీజేపీ
    ఒక్క హైదరాబాద్ కే 5000వేల కోట్లు.బీజేపీ
    ఒక్కో ఎయిమ్స్ఆసుపత్రి 1200కోట్లు బీజేపీ
    77000 + startsup కి సాయం చేస్తున్నారు...బీజేపీ
    చిన్న స్థాయికి వడ్డీ లేని రుణాలు 10-25 లక్షల-బీజేపీ
    border లో లేజర్ Walls..... బీజేపీ
    40కోట్లు గ్యాస్ కనెక్షన్లు ... బీజేపీ
    1 రూపాయికే 2 లక్షల ప్రమాద బీమా.. బీజేపీ
    37 రూపాయికే 4 లక్షల ప్రమాద బీమా..బీజేపీ
    10 లక్షల ఆరోగ్య బీమా... బీజేపీ
    ఇంతకీ జీతాలు ఇచ్చుకోలేని దరిద్రం కేంద్రానికి లేదు...అదే మోడీ గారి ప్రత్యేకం, పొదుపు .....
    కావునా దేశ విచ్ఛిన్నకర శక్తులు కాక , బీజేపీయే ఇచ్చును భద్రత , శాంతి ...
    కావునా అందరికీ ఆహ్వానము....

  • @criticalthinktank-A1
    @criticalthinktank-A1 ปีที่แล้ว +24

    My respect towards Arvind anna for not spending money...jai shri ram

  • @Bsreddy7075
    @Bsreddy7075 ปีที่แล้ว +1

    కనీస విచారణ చేయకుండా అరెస్టు ఎలా జరుగుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు అని తెలంగాణ ప్రజలకు అర్థం అయిపోయింది జైహింద్.

  • @sanjaypadigela4163
    @sanjaypadigela4163 ปีที่แล้ว +9

    I am true BJP fan and from nzb
    So cruise to bjp came Just because of Sanjay Anna

  • @balajithakurofficial6568
    @balajithakurofficial6568 ปีที่แล้ว +6

    Jai shri Ram
    Jai sanatan

  • @Godse487
    @Godse487 ปีที่แล้ว +9

    అదిలాబాద్ నిజామాబాద్ గడ్డ బీజేపీ అడ్డ జై బీజేపీ జై మోడీ జి🚩🚩🚩🚩🙏🙏🙏

  • @Soul_nani94
    @Soul_nani94 ปีที่แล้ว +11

    Jai bjp jai telangana

  • @Mahesh12344
    @Mahesh12344 ปีที่แล้ว +6

    Arvind Anna super super analysis…💐💐💐🙏🙏🙏

  • @Naveen_patel23
    @Naveen_patel23 ปีที่แล้ว +4

    ఇందూరు గడ్డ అర్వింద్ అన్న అడ్డా❤

  • @mvrameshbabu
    @mvrameshbabu 11 หลายเดือนก่อน +1

    అరవింద్ గారు కవిత ని గా నీ, జగన్ ని గానీ అరెస్ట్ చేసే దమ్ములు మీ బీజేపీ కి లేవు...ఇంకా అంత మగాళ్లు ఎవరూ ఇండియా లో లేరు...మీకు కూడా ఆ సంగతి బాగా తెలుసు...మీకెందుకు టైం బొక్క...

  • @lavanreddy8971
    @lavanreddy8971 ปีที่แล้ว +4

    Great effort Aravind gaaru

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 ปีที่แล้ว +3

    😭🥃😭🙏ప్రజలు మారనంత వరకు ఈ సమాజాన్ని ఎవరు 😭🦅😭 బాగు చేయలేరు 😭🦅😭

  • @venkateswararao7219
    @venkateswararao7219 ปีที่แล้ว +3

    Excellent message by dear Aravind jee 🎉❤,please keep it up 🎉❤😊

  • @sambashivarao1432
    @sambashivarao1432 ปีที่แล้ว +2

    Super Sai garu

  • @smarttechies589
    @smarttechies589 ปีที่แล้ว +6

    Very good clarity Arvind garu about himself and message to public

  • @sanjeevabhishek
    @sanjeevabhishek ปีที่แล้ว +9

    Excellent interview sir, if TBJP follows Arvind sir rule then they will come into power in next elections. We need to understand how deeply he developed BJP in Nizamabad constituency just by figures he said.
    I really wish TBJP should follow his strategy for entire state.
    Jai Hind 🇮🇳 🙏

  • @Shyam4565
    @Shyam4565 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళ వల్ల నే బీజేపీ వోడిపోయింది ....
    జై మోడీ ❤

  • @goutham7i
    @goutham7i ปีที่แล้ว +1

    Jai Bharat!

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 ปีที่แล้ว +4

    Best channel. Interview is superb. Unlike Aya ram gayarams Arvind is the dedicated leader to serve the public. Lost because of money power. He will sweep in the next election. He is living with principles. If he minds for making money, he could have gone for congress since his father is pcc chief.

  • @hemamalinip6055
    @hemamalinip6055 11 หลายเดือนก่อน

    Maa anna Dharmapuri gaaru annaa next MP meere annaa❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 ปีที่แล้ว

    బిజెపి కి మా ఉమ్మడి వరంగల్ జిల్లాల లో పార్టీకి
    చురుకైన క్యాడరేలేదు.

  • @kottaladevarajmudheraj4203
    @kottaladevarajmudheraj4203 11 หลายเดือนก่อน

    ఐ లవ్ యు ❤️❤️🚩🚩🚩 బీజేపీ 💞💞💞

  • @subramanyakumar9167
    @subramanyakumar9167 ปีที่แล้ว +2

    Chala innocent ga sai Krishna garu cash పంచమని అడగటం మాకు జోక్ గా ఉన్నది.

  • @hemamalinip6055
    @hemamalinip6055 11 หลายเดือนก่อน

    Yes yes anna Modiji gaarini bhalaparachaali❤❤❤❤❤❤❤ anna❤❤❤❤❤❤❤❤

  • @ramaswamyg3760
    @ramaswamyg3760 ปีที่แล้ว +1

    సంజయ్ ని తప్పించడమే అతి పెద్ద పొరపాటు

  • @RajKumar_kantam
    @RajKumar_kantam 11 หลายเดือนก่อน

    2029 కోసం ఇప్పటి నుంచే పని చేస్తున్న మని చెపుతున్న మా ఇందూర్ MP గారు ఆ పార్టీ కాండిడేట్ ఉన్న సరే కోరుట్ల కు వచ్చి ఆ సీటు దూరం చేశారు

  • @srinivaskanugu7272
    @srinivaskanugu7272 11 หลายเดือนก่อน

    Arvind Anna Good leader
    ❤ Sai Anna

  • @sreenivasulut885
    @sreenivasulut885 ปีที่แล้ว

    జైశ్రీరామ్ అరవింద్ అన్న సాయి అన్న మంచి విషయాలు తెలియజేశారు

  • @prasadmlv8267
    @prasadmlv8267 ปีที่แล้ว +5

    Sir...there is no sense in voting and electing TRS Candidates for lokha sabha.,as neither they can influence congress CM for getting their local works done nor they can approach centre for their works done.

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 ปีที่แล้ว

    Ap లో నాకూ తెలిసిన ఒక చోట పంచాయతీ లో 600 ఓట్లు 60 లక్షల ఖర్చు.

  • @vinaybondada3714
    @vinaybondada3714 ปีที่แล้ว

    Nice interview Sai garu.

  • @ancestora7606
    @ancestora7606 ปีที่แล้ว +1

    Jai sriram

  • @pavankumar4career
    @pavankumar4career ปีที่แล้ว

    2029 ఎలక్షన్ లో కూడా ఇదే ప్రచారం చేయండి అరవింద్ గారు
    త్వరలో కవిత అరెస్ట్ అని
    మీ మూర్ఖత్వం వళ్ళ ఓడిపోయారు కనీసం ఇప్పుడు అయిన దాని నుండి బయట పడండి
    ఇంకా
    బండి సంజయ్ అన్నను మార్చి పెద్ద తప్పు చేశారు
    Learn from the defeat

  • @Mahesh12344
    @Mahesh12344 ปีที่แล้ว +1

    💐💐💐😍😍😍👍👍👍

  • @SuperRajeshvarma
    @SuperRajeshvarma ปีที่แล้ว +1

    We love Aravindh Anna

  • @srinivasare2490
    @srinivasare2490 ปีที่แล้ว

    you are good leader.❤❤

  • @kr-ft6qo
    @kr-ft6qo ปีที่แล้ว

    Jai Sriram 🚩🚩🚩

  • @sapananak970
    @sapananak970 ปีที่แล้ว

    Good morning

  • @pyessuyessu2613
    @pyessuyessu2613 ปีที่แล้ว +5

    Jai arvind anna jai bjp 🙏🇮🇳

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir ปีที่แล้ว +2

    Pls try to strengthen the BJP in all mandals of Nizamabad in order to gain MP seat.

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 ปีที่แล้ว +2

    Jai bjp jai Aravind

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 ปีที่แล้ว +1

    Aravind Bai best of luck,jai hind jai Bharath

  • @vallabhayadavambati6799
    @vallabhayadavambati6799 ปีที่แล้ว +1

    Anna maa future TS CM 🔥🔥🔥

  • @rakeshreddy2416
    @rakeshreddy2416 ปีที่แล้ว

    Great aravind anna and great sai garu

  • @yeletidevendherreddy363
    @yeletidevendherreddy363 ปีที่แล้ว +2

    Nizamabad antene bjp

  • @RajKumar_kantam
    @RajKumar_kantam 11 หลายเดือนก่อน

    స్టేట్ చీఫ్ ను మార్చిడం తప్పు జరిగింది

  • @vishnujanardhan5235
    @vishnujanardhan5235 ปีที่แล้ว +1

    Dear Sai, make an interview with kamareddy MLA venkataramana reddy's

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 ปีที่แล้ว +1

    I am big fan of aravind darmapuri

  • @swatikumbarKumbar-rf4mq
    @swatikumbarKumbar-rf4mq ปีที่แล้ว

    Super interview

  • @Erannants409
    @Erannants409 ปีที่แล้ว

    Jbjp🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sapananak970
    @sapananak970 ปีที่แล้ว

    ❤❤❤❤

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 11 หลายเดือนก่อน

    So many Acronyms to remember. D for Dengue M for Malaria K for ? .!!. A must question in 2024 Civil exams.!!.

  • @balrajnaidu7714
    @balrajnaidu7714 ปีที่แล้ว

    Love you so much @dharmapuri Aravind Anna

  • @thimmaiahbilakanti4196
    @thimmaiahbilakanti4196 ปีที่แล้ว

    Now audio is clear

  • @prasadmlv8267
    @prasadmlv8267 ปีที่แล้ว +5

    Sir. It is vote of incumbency against TRS CORRUPT GOVT.
    THE CONGRESS MANDATE AND SEATS ARE JUST MARGINAL.

  • @phanin87
    @phanin87 ปีที่แล้ว +1

    I am BJP supporter please work independently in Telangana don’t fall in Trap with KCR at ground level it’s very difficult to convince people

  • @kr-ft6qo
    @kr-ft6qo ปีที่แล้ว

    Jai Narendra Modi ji 🚩🚩🚩

  • @kr-ft6qo
    @kr-ft6qo ปีที่แล้ว +1

    Jai BJP 🚩🚩🚩

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 ปีที่แล้ว

    Jaisreeram

  • @shankarlingam.macharla4669
    @shankarlingam.macharla4669 11 หลายเดือนก่อน

    Jai BJP, Jai Sri Raam 🎉

  • @GopalaparnaChilukuri
    @GopalaparnaChilukuri ปีที่แล้ว

    Sai garu miru matlade matalu ...chala baguntavi...elanti jouralist undadam telugu prajala adrustam...aravind garu ...mundhu mundhu enka edagali ...thana rajakiya samrajyanni telangana mottam vistharinchali....100 crore tho elections ayye vidhanam band kavali....jai hind ...jai bharath...jai bjp

  • @sapananak970
    @sapananak970 ปีที่แล้ว

    Jai shree Ram

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 10 หลายเดือนก่อน

    Happy

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 ปีที่แล้ว

    Daring & Dashing MP Arvind 👍🔥

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 ปีที่แล้ว +2

    Telengana samaajaaniki goppa relief kavitha lopali povaale.

  • @mangapathiraob6871
    @mangapathiraob6871 ปีที่แล้ว

    Carect

  • @bonalapavankalyan1601
    @bonalapavankalyan1601 ปีที่แล้ว

    Jai AD Boss 💥✊🚩

  • @ramaraon3167
    @ramaraon3167 11 หลายเดือนก่อน

    Jai BJP! Jai Modi Ji! Jai Aravind Anna!

  • @2212chinna
    @2212chinna ปีที่แล้ว +3

    Bjp party values kosam kane, Hinduism kosam kane arvind raledhu, just modi kosam vachena antunnadu, this shows he is not trust worthy guy for hindu. Modi ideals kosam which are hindu ideals ane aneunte ok. He is a selfish and power driven guy.

    • @vivekvardhan2778
      @vivekvardhan2778 ปีที่แล้ว

      He is a Congress rooted person. Better not to trust him

  • @shivakumar-vx7kz
    @shivakumar-vx7kz ปีที่แล้ว +2

    Great Aravind gone

  • @pbalu9457
    @pbalu9457 ปีที่แล้ว +2

    కవిత కట కటాలు.ఇలాంటి తంబ్ నైల్స్ పెట్టి కొందరు,ఈ రోజో రేపో కవిత అరెస్టు అని అరవింద్ లాంటి వారు మళ్ళీ మళ్ళీ మాట్లాడి , చివరికి తుస్సు మనిపించి , అంతకు ముందే సంజయ్ ను మార్చి మొత్తం ఇమేజ్ కోల్పోయి, తెరాస కు ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ అనే భావన కల్పించడం వల్లే కింగ్ మేకర్ స్థాయిని బీజేపీ కోల్పోయింది.
    హైకమాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడలేక అరవింద్ గారు ఏవో చెప్పి తప్పించుకుంటున్నారు.
    మీకు మీరు అనుకూలంగా మాట్లాడుకుంటే ఏమి లాభం సార్.జాతీయ స్తాయి లో బీజేపీ ని కోరుకుండే వారి దగ్గర కూడా తెలంగాణ, ఏపీ లలో బీజేపీ చేస్తున్న కల్తీ రాజకీయాల వలన విలువ పోగొట్టుకుంది.

    • @LahariMathyala
      @LahariMathyala ปีที่แล้ว

      Tamilnadu BJP is far better than Telugu states BJP

    • @seenreddy
      @seenreddy ปีที่แล้ว

      Need better leaders. Current guys don't have commitment to win. Too many excuses and talk of 2028

  • @aravindambarpet5135
    @aravindambarpet5135 ปีที่แล้ว

    ధర్మపురి అన్న🚩♥️

  • @haranathg532
    @haranathg532 ปีที่แล้ว +5

    BJP and BRS are friends.
    * They will not arrest " BRS" leaders.

    • @rebellyuppalaiah5860
      @rebellyuppalaiah5860 ปีที่แล้ว

      You are right

    • @MahiMahi-zy6mm
      @MahiMahi-zy6mm ปีที่แล้ว

      Manam atla anukunte alane NV Marali dhantlo unna nijalu thelusthai...

    • @rameshgattapally5399
      @rameshgattapally5399 ปีที่แล้ว

      రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా CBI ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి CBIకి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు. ఖాన్ గ్రేస్ ముఖ్యమంత్రి BRS నాయకుల డబ్బుకు అమ్మడుపోయాడా ! కళ్ళు ఉన్నోడికి ఎవరు ఎవరితో కలిసున్నారు అనేది తెలుస్తుంది. కళ్ళు కనబడనోడు పనికిరాని ఆరోపణలు చేస్తాడు.

    • @sridharelluri2828
      @sridharelluri2828 ปีที่แล้ว

      @haranathg532, Mari ippudu congress enduku action teesukovadam ledu. Congress, BRS same ideology, muslim modda cheekatam. Congress broker ga

  • @beindianbuyindian8594
    @beindianbuyindian8594 ปีที่แล้ว

    Definitely we agree with u bjp is getting to some more other mp seats in Telangana but carder inka chaala devolop cheyali....in mp elections modi face choosi vote vestunnaru .. but any way arvind sir is successful up comeing leader... best of luck for Telangana bjp...

  • @bvkandala
    @bvkandala ปีที่แล้ว

    Super

  • @sudhakarrao9501
    @sudhakarrao9501 ปีที่แล้ว

    Great future to Aravind is expecting

  • @vinodchary9629
    @vinodchary9629 ปีที่แล้ว

    Sanjay anna ni , sanjay annadu, Kishan reddy garu annaru.. 😢

  • @svasu-n1l
    @svasu-n1l ปีที่แล้ว +1

    Jai bjp and JAISRIRAM

  • @KrishnaK-m8n
    @KrishnaK-m8n ปีที่แล้ว

    అరవింద్ Anna mp garu mali mali gelustharu powerful ledar al my friend s your vote for bjp party jai Modiji jai sri ram🕉🕉🕉🚩🚩🚩🏹🏹🏹💪💐

  • @ajayvarma5239
    @ajayvarma5239 ปีที่แล้ว +1

    Media lo circulate Ayina vishayalu Meru sarigga tackle cheyyaledu
    1 bjp brs okkatey andukey Kavitha ni arrest cheyyaledu
    2 farm house case lo unna vishayani sarigga address cheyyaledu
    3 Sanjay garini marchatam valana bjp meeda scope thaggindi ani
    Congress vaala freebees tempting ga undadam valla villagers votes cngrs ki paddai
    Hyd, sec lo land value pergadam valla brs ki akkada paddai votelu
    Finally my opinion from AP maaaku ikkada bjp graph penchey leaders evvaru leru Meru chala better sir
    Modi sishyulu inka peragali

  • @madanmohan5910
    @madanmohan5910 11 หลายเดือนก่อน

    Good analasys but as common man, we feel changing sanjay before elections is definitely major wrong step. It is a naked fact

  • @rajuerra6184
    @rajuerra6184 ปีที่แล้ว

    Yes we did not disturbed money,iam from Mallapur madal,63number booth president erra raju

  • @sandymar2853
    @sandymar2853 ปีที่แล้ว

    Arvind 🔥🔥

  • @Hsangameshwar
    @Hsangameshwar ปีที่แล้ว

    Aravind garu all the best for future elections

  • @kr-ft6qo
    @kr-ft6qo ปีที่แล้ว

    Jai Yogi Adityanath ji 🚩🚩🚩

  • @raghavendrarao.malkari2358
    @raghavendrarao.malkari2358 ปีที่แล้ว +1

    KHAN greasesss culture is also one of the factor.

  • @vijaychandra91
    @vijaychandra91 ปีที่แล้ว +2

    😂 ithe e questions ki answers cheppu
    ?
    1) kavitha liquor case meedha hangama chesi okate sari silent anduku indhe bjp ?
    2)adhe time lo brs valaki farm house lo bjp vaalu vala mla lanu kontundaga pattukunna case lo vaalu anduku silent ipoinlu ?
    3) revanth reddy dabbulu esthu dorikina case amaindhe ?
    Deeni batte thelusthundhe meerantha okatenani

  • @DasuGuguloth-s8t
    @DasuGuguloth-s8t ปีที่แล้ว +1

    Impossible..katakata time over...BJP central lo unnantha kaalam BRS ki problem ledu.

    • @rajubanavath1376
      @rajubanavath1376 ปีที่แล้ว

      Are Khan party lanjkoduka kcr epudu ra arrest