Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సాయి క్రిష్ట గారు నమస్కారం రఘునందన్ రావు గారు విశ్లేషణ కరెక్ట్ గా చెప్పారు ఈ వీడియోని వింటే వేరే పార్టీ వారు కూడా ఎంపీ ఎలక్షన్లలో బిజెపి కి ఓట్లు వేస్తారు కాబట్టి ఈ విడియో అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను. జై బిజెపి జై శ్రీరామ్
ఈసారి బిజేపి ప్రభుత్వం రాకపోతే దేశం సర్వనాశనం అవుతుంది ఇది అక్షర సత్యం. కాబట్టి ప్రతి భారతీయుడు ఆలోచించి ఓటు వేయండి 🙏 జై శ్రీరామ్ జై భారత్ జై బిజేపి 🕉️🕺🇮🇳
చివరికి మీ డిస్కషన్ లో మీరు తేల్చేదేమంటే కార్యకర్తలకి దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ వ్యక్తి లాస్ట్ అని అర్ధం కాలేదని చెప్పడం చాలా దురదృష్టం. అసలు ఇన్ని సంవత్సరాల చరిత్ర గలిగిన పార్టీ సొంతగా ఎందుకు డెవలప్ చేయలేక పోయారు. ఈ సో కాల్డ్ లీడర్స్ ఏరోజైనా విలేజెస్లో అడుగు పెట్టారా. సంజయని మార్చడం పద్దతి ప్రకారమే జరిగిందని చెప్పడం ఎంత హాస్యాస్పదం గా ఉందంటే అసలు ఎలక్షన్స్ అయ్యేదాకా సంజయే ఉంటాడని చెప్పింది కార్యకర్తలా పార్టీ పెద్దలా. దాదాపుగా 50 / 60 పథకాలు మోడీ గారు ప్రకటిస్తే వాటి గురించి ప్రచారం గ్రామాలలో ఏ నాయకుడు ప్రచారం చేసాడండి. అక్కడ అన్నామలై పథకాల గురించి ఎట్లా ప్రచారం చేస్తున్నాడో చూసి నేర్చు కోవాలి. నాయకులు గుర్తించాలి మీరు పార్టీలు మారుతారేమో కానీ కార్యకర్తలు మారరు. ఒక నాయకుడు కొంతమంది అనుచరులతో పార్టీలోకి వచ్చి అయన వెళ్ళిపోతే ఆ అనుచరులు గూడా వెళ్ళిపోతారు ఆ అనుచరులు గూడా కార్యకర్తలు అనుకుంటే అది మీ భ్రమ. దయచేసి కార్యకర్తలను మీ ఓటమికి బాద్యుల్ని చేయకండి
సాయికృష్ణ గారూ! రఘునందన్ రావు గారు చెప్పిన ఒక విషయం లో మీరు తిరిగి ప్రశ్నించవలసినది... ఏమిటంటే...ఒక వ్యక్తి పేరుతో ఎన్నికలలో గెలువలేము అన్నాడు గదా!..2018 అసెంబ్లీ లక్ష్మణ్ కు 2023లో బండి సంజయ్ గారికి ఉన్నంత క్రేజ్ లేదు.. 2019 లో మోడీగారిని చూసి ఓటు వేశారు... ఇప్పటికైనా బండి సంజయ్ అన్న నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పోరాడితే డబుల్- డిజిట్ మనదే ఇందులో ఎటువంటి సందేహం లేము.మీరు ఈ విషయాన్ని మీడియా ద్వారా కేంద్ర బిజెపి నాయకుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చగలరని నా మనవి.
సోషల్ మీడియా లో ఎక్టివ్ గా ఉన్నాం ఎక్టింగ్ చేసేసాం ఎర్రీ జనాలు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు తెలంగాణలో పార్టీ ని భ్రతికించింది బండి సంజయ్ గారు ఎవడికి వాడే CM కెండిడేట్ ని అనుకోని అసలకే పార్టీ ని ఓడించారు
వర్గాలు గా పనిచేసే రోజులు పోయాయి,పార్టీ పై ప్రజల లో నమ్మకం కలగాలి , ప్రతి సమస్య పై మాట్లాడగలిగే వాక్ చాతుర్యం ఉండాలి. రూరల్ లో ప్రజల మనస్సులు గెలవాలి. దీని లో వీళ్ళు విఫలం అయ్యారు.
రఘునందన్ గారు మీరు ఎన్ని చెప్పిన బండి సంజయ్ నీ ఆ సమయంలో తప్పించడం సరైనది కాదు,మంచి పట్టు మీద నడిపించిన మనిషి నీ తీసేసి వేరే వాళ్ళని నియమించడం దాన్ని మీరు సమర్ధించడం చాలా తప్పు....గ్రూప్ రాజకీయ లు ఆపేయండి అందరు కలసి పని చేయండి,మి గ్రూప్ రాజకీయ లు చేయవట్టి మా లాంటి కార్యకర్త లు బాధపడుతున్నారు .. ఇప్పటి నుంచి అయిన అందరు ఒక్క మాట మీద ఉండండి....బండి సంజయ్ గారు అధ్యక్షుడు గా ఉంటే బీజేపీ పవర్ లోకి వచ్చే అవకాశం ఉండేది కనీసం 25 నుంచి 35 సీట్లైన వచ్చేవి అంత నాశనం చేశారు మి వ్యక్తి గత లబల కోసం....మీరు వ్యక్తి పూజ అంటున్నారు కానీ మీరు ఏ వ్యక్తి నైతే అంటున్నారో ఆ వ్యక్తి వల్లే ఐంత బీజేపీ కి ఊపు వచ్చింది అది మర్చిపోకండి....
నేను సంఘ్ కార్యకర్త ను. భా జ పా కు నేను అభిమానిని. రఘునందన్ రావు గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ పార్టీ గురించి వారు బయట మాట్లాడే విధానం సరి కాదు. ఎప్పుడు చూసినా ఈటల ను కలుపుకుని వెళ్తున్న విధానం సరి కాదు. బండి సంజయ్ పై వ్యతిరేకం గా గ్రూప్ కట్టడం గురించి మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకుని సంజయ్ ను తొలగించి ఉండవచ్చు అన్నారు. మరి అదే ఇంటెలిజెన్స్ పార్టీ అధిష్టానం కి కవిత ను త్వరలో అరెస్ట్ చేస్తాం అని కొందరు పార్టీ నాయకులు ఇక్కడ చెబుతుంటే ఢిల్లీ లోని పెద్దలకు తెలియలేదా? ఇప్పటికీ రఘునందన్ మాటల్లో పార్టీ లోని కొంత మంది కి వ్యతిరేకం మాట్లాడడం కనిపిస్తోంది. మొత్తం మీద సంజయ్ కి వ్యతిరేకం గా ఈటల,రఘునందన్ పని చెయ్యడం వలనే పార్టీ ఓడింది అని నమ్ముతున్నాను. విచిత్రమేమిటంటే ఇప్పటికీ రఘునందన్ మారలేదు అని నాకర్థమవుతోంది వారు ఇక్కడ మాట్లాడే విధానం చూస్తుంటే
రఘునందన్ రావు గారు వితండవాదం చేస్తున్నారు తప్ప సరైన సమాధానం చెప్పట్లేదు నీ దగ్గర నుంచి ఇలాంటి సమాధానాలు వస్తాయి అని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాయి గారి ప్రశ్న క్లారిటీ గా ఉంది మన తెలుగు రాష్ట్రాలలో వ్యక్తి మీద అభిమానంతో రాజకీయాలు జరుగుతాయి ఇది ముమ్మాటికీ నిజం ఉదాహరణగా కొందరు వ్యక్తుల పేర్లు సాయి గారు ఇచ్చారు ఉదాహరణ నా గురించి చెప్తా నేను ఒకప్పుడ సెక్యులర్ ఓటర్ ని ని మాత్రమే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అంత ధైర్యం లేదు మాకు కానీ అలా ఆలోచన కలిగిన మాలో కొత్త ఉత్తేజాన్ని నింపి బీజేపీకి కట్టర్ ఓటర్లుగా మార్చింది మాత్రం బండి సంజయ్ గారు అధ్యక్షుడు మార్పు చేయాలనుకున్నప్పుడు టీవీ ఛానల్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పోల్ పెట్టాల్సింది
Boss you are doing good….but one thing you should learn is you have to work for organization but not based on the person. You should change your perception.
రఘునందన్ అన్న చెప్పే ప్రతి మాట సూటిగా నాకు చెప్పినట్టు అనిపిస్తుంది 🙏🥹 . మేం పెట్టిన కామెంట్లు గుండెల నిండా భాద తో పెట్టినవి , అప్పటి వరకు పార్టీ లో ఉన్న నా మిత్రులే చాలా మంది పార్టీ నీ ఒదిలి పోయారు, ఏ పార్టీ అయితే అధికారం లోకి రావద్దు అనుకున్నమో అదే పార్టీ అధికారం లోకి వచ్చింది , అన్న రిజల్ట్ రోజు ఎంత మంది అయితే t.v ల ముందు కూర్చున్నారో అంత కన్నా ఎక్కువ మంది కవిత విచారణ రోజు పనులన్నీ వదిలి కుసున్నారుt.v ముందు , హిందుత్వం పట్ల మోడీజీ పట్ల పార్టీ పట్ల అచ్చం మాకు ఉన్న ఆలోచనే సంజయ్ గారికి ఉండటం . ఏదో కోల్పోతున్నాం అనే భాదతో పెట్టిన కామెంట్లు అన్న అవి క్షమించండి🙏 జై హింద్ జై బీజేపీ🚩❤️
ఇది చాలా బాధాకరం నేను ఆంధ్ర వాడినైన ఒకటే అనుకున్న తెలంగాణ లో బిజేపి గెలవకపోయిన రఘునందనరావు గెలవాలి ప్రజల తరుపున తన గొంతుకను ఇనిపించాలి అని. నాకు అచ్చర్యం అనిపించినా విషయం ఏమిటంటే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలిచి మాట్లాడే వ్యక్తిని ఓడించిన దుబ్బాక ప్రజలు నిజంగా మూర్ఖులు . ఈ రోజు బిజేపి ఓటు పర్సంటేజ్ పెరిగింది అంటే దానికి కారణం రఘునందనరావు & బండి సంజయ్ అన్న ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఇది అక్షర సత్యం.
బండి సంజయ్ గారు brs నీ ఎలా ఎండగొట్టారు ఎంత దూకుడు గా వ్యవహరించరో, కిషన్ రెడ్డి గారు ఎంత గట్టిగా వ్యవహరించరో చూసాము మీరూ చెప్పినట్లు వ్యక్తి చరిష్మా, పార్టీ చరిస్మా ఖచ్చితంగా ఉంటుంది కానీ బండిని మార్చకపోతే ఇంకా కొన్ని ఓట్లు సీట్లు పెరిగేవి మీరూ ఎప్పుడు ఎన్ని చెప్పిన అది కవరింగ్ మాత్రమే దయచేసి చేసి బండిగారు కానీ ఇంకేవరన్నా దూకుడుగా వ్యవహరించిన mp ఎలక్షన్స్ లో చాలా సీట్లు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను జై భారత్ మాతాకీ జై శ్రీ రామ్
రఘునందన్ అన్న నేను మీకు పెద్ద అభిమానిని కానీ బండి సంజయ్ అన్న మీద లేనిపోని చాడీలు అని చెప్పి ఆయనకి దిద్దించారు. పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు మీరందరూ కొట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈటెల రాజేందర్ కెసిఆర్ పెట్టిన కోర్టు ఇప్పటికైనా తెలుసుకోండి. బండి సంజయ్ అన్నకు మళ్ళా అధ్యక్ష పదవి ఇస్తే మాత్రమే బిజెపి బతుకుతుంది లేకపోతే అంతే సంగతులు తెలంగాణలో.
సాయి గారు నమస్కారం సార్ రఘునందన్ రావు గారితో ని ఇంటర్వ్యూ చేయించడం చాలా బాగుంది మీకున్న పరిచయాల తోటి మన పెద్ద నాయకుల మధ్య గొడవలు లేకుండా కలిసి పని చేసేటట్టుగా ప్రయత్నం చేస్తే మాలాంటి కిందిస్థాయి కార్యకర్తలు ధైర్యంగా ఉంటారు అని ఆశిస్తూ దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం పనిచేసే ఒక కార్యకర్త
రేవంత్ రెడ్డి గెలువడం కల కారణాలు ! 1) కేసీఆర్ అంతులేని అవినీతి ! 2) కేసీఆర్ కుటుంబ పాలన ! 3) కేసీఆర్ ను నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము ను కాంగ్రెస్ కొట్టింది 4) కేసీఆర్ ను ఆదిలాబాద్ , నిజాంబాద్ బీజేపీ కొట్టింది. Finally KCR అనే కఠోరుడు , కర్కశుకుడు, క్రూరుడు పోయాడు, పీడ విరుగుడు అయింది. కాంగ్రెస్ / బీజేపీ ఏది అయినా పర్వాలేదు !
Raghunandan గారు, election ముందు మీరు ఒక tv చానెల్ ఇంటర్వ్యూ లో - మీరు jp nadda గారికి LP లేడు తెలంగాణ లో అంటే, అవునా లేడా అని ఆశ్చర్య పోయారు అని చెప్పారు! అంటే అంత feedback ఉంది మీ సెంట్రల్ కి అని మీరు indirect గా చేసిన కామెంట్స్ avvi!
ప్రతి పక్షం లో ఒక్క రైన ఉండాలి అదే ప్రజాస్వామ్యం. కేంద్రం లో అధికారం లో ఉన్నాం మేమే అన్ని గెలవాలి అంటే ఎలా. కేంద్రం లో కొన్ని అయిన brs, కాంగ్రెస్ కూడా గెలవాలి. రాష్ట్రం లో ఒక్కటైన బీజేపీ గెలవాలి. ఇదే అసలైన ప్రజాస్వామ్యం.
తెలంగాణ BJP కి పట్టిన శని కిషన్ అన్న పార్టీ ని బొంద పెట్టె వరకు వదలరు...పార్టీ ఎదుగుదల కోసం పీకింది ఏమి లేదు.. కేంద్ర నాయకత్వం ఎం ఆలోచిస్తోంది.. ఎన్ని సార్ల కిషన్ కి అధ్యక్ష పదవి కి అవకాశం ఇస్తారు..
బిజేపిలో సిద్ధాంత పరంగా హిందూ భావజాలంతో పాటు దేశ జాతీయ భావజాలం మొదటి నుండి వున్నవారు మాత్రమే బీజేపి పార్టీలో ఉండగలరు గెలవగలరు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు లాంటి రాజకీయ వూసరవెల్లిలు బీజేపి పార్టీలో చిరకాలంగా కొనసాగలేరు నేను గత ముప్పై సంత్సరాలుగా పరిశీలిస్తున్నాను రఘునందన్ రావు మీ విశ్లేషణ నిజం కాదు మీకు సిగ్గు వుంటే ఎలక్షన్ కు ముందు అర్న్నెళ్ళ ముందు పార్టీ అధ్యక్షున్ని మార్చడం వల్ల బీజేపీ పార్టీ నష్టం జరుగుతోంది పార్టీ అధ్యక్షుడు గా బండి సంజయ్ నీ కొనసాగించాలి బీజేపి కేంద్ర నాకత్వాo కోవర్ట్ ల ఏరి వేయాలి
Sir very good interview Since assembly elections i try to findings defeat for party raghunandan ji express his experience with in party. 1, Karnataka party defeat 2, party atmosphere within state not good because tall leader s who connected with central leadership not try to solve issues because selfishness 3, Before elections the state party aswell as central party not prepared well 4, party state party president changeing before elections unusual,send bad message to the people. 5.the campaign of Congress against bjp colloidal with BRS MORE DAMAGED BJP EXPERIENCE SAME ISSUES IN KARNATAKA ALSO.
Sai గారు పై వీడియో లో aprx 24ని ల దగ్గర మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ and Telangana elections లో వ్యక్తిని చూసి ఓటు వేస్తారు అన్న మాటకి రఘు గారు mla mp election అప్పుడు లక్ష్మణ గారే ఉన్నారు తేడా ఏంటి అన్నారు mla annappudu వ్యక్తి లేడు mp అప్పుడు modi Ane వ్యక్తి factor undi kada
Raghunanadan రావు గారు కూడా తప్పు గా visleshisthunnaru. MPs గెలవడం మోడీ గారు దేశాన్ని సమర్థవంతంగా నడుప గలరు అని ఓటు వేశారు Dr. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు అని కాదు. రాష్ట్ర ఎన్నికల లో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గంలో వున్న ప్రాబ్లమ్స్ మీద ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు అవగాహన వుండదు. వాళ్ళు తెలుగు లో అనర్గళం గా మాటలాడ లేరు. రాష్ట్ర లో బలవంత మైన నాయకుడు కావలి.
Please ask BJP leaders to address one press meet together and clarify every doubt now in people’s mind and win their support for the party.Let them understand how PM Modi working day and night for good governance and vibrant nation.
హాల్లో సార్ ఇప్పుడు మీరూ చెప్పే విధము గానే ప్రజలకు అర్థము అయినది ఎందుకు అంటే ఉన్నవి రెండు పార్టీలే అన్నది ప్రజలకు అర్థము వచ్చింది అవే కాంగ్రేసు బీజేపీ అందులో రీడింగ్ ఉన్నది బీజేపీ తర్వత కాంగ్రేసు ఇంక BRS లేదు ఇంక కాంగేసు తో కలవదు పోని india కూటమి తొ చాల దూరంగ ఉన్నది ఒకవేళ BRS గెలిచినా ఆధి ప్రజలకు ఎందుకు పని కి రాదు ఇండి పెండి గా గెలిచిన అభ్యర్థి అయినా పనికి వస్తాడు
He is also one of the reason for BJP loosing elections. Why did he criticised party continuously in his interviews. If he has issues he should have sorted it internally.
Kaani elections time lo president change is wrong but on that time Sanjay sucessful president..okey 3 years tenure is completed kaani extend cheyalsindi high command ... president maarpulo internell issues in kachinthanga unnayi..but don't do mp election this type of mistakes😢...jai bharat...
Sai garu and Raghunandan garu, meeru accept chesina cheyakapoina Sajay garini change cheyyadam valla party lose aindi.. February lo tenure aipointe ventane change cheyaalsindi but cheyyakundaa, rojukoka news leak chesaaru..
జైశ్రీరామ్ అన్న చాలా మంచి ఇంటర్వ్యూ చూస్తున్నాం కాకపోతే తెలంగాణలో బిజెపి జెండా ఎగురుతుంది అని ఎంతో ఆశ పడ్డావు బిజెపి వాళ్లు చేసిన తప్పు అధ్యక్షుని మార్చడం బండి సంజయ్ అన్న అధ్యక్షుడుగా ఉండుంటే ఇప్పుడు తెలంగాణలో బిజెపి అధికారంలో ఉండేదని మన దేశం అలానే కొంతమంది లోలోన రాజకీయాలు చేయడం వల్లనే బిజెపి ఓడిపోయింది కానీ ప్రజల గుండెల్లో గెలిచింది ఈసారైనా బండి సంజయ్ అన్నను దమ్మున్న నాయకుడిని అధ్యక్షుని చేస్తే కచ్చితంగా బిజెపిలో జెండా ఎగరడం కాయం అలానే ఆంధ్రలో కూడా బిజెపి రావాలని కోరుకుంటున్నాము
I am fan of Narendra Modi but Telngana BJP team is wate specially Laxman ji & Kishan Reddy is faild candidates... So waste of thing if we expect from them....... God may save.... BJP in telngana
Sai garu meeru machi questions adigaru and all are straight forward questions which are revolving in BJP voters mind. There is still a lot to do from the BJP state leadership team.
Bandi sanjay ni tisiveyadam valla party odipoyindi ani congress and their paid media chese propaganda ni miru bandi sanjay chesyistunnadu ani kastapadi swardam leni nayakunni enduku target chestunnaru.... Mire annaru miku floor leader post ivvananduku vyatirekincharu ani mire annaru.... Congress vallu chese trap social medsia lo valle bjp activist ga cheppukoni leaders madyalo chichu pedithey miru ga trap lo padutunnaru... Jai bharat... Jai bjp...
North BJP moved on from Hindu vs Muslim politics to development centric politics where as Telangana BJP leaders still relying on Hindu vs Muslim centric politics.
North South veru veru south lo kontha rules change cheyaali local leaders soochanalu , aalochanalu pariganaloki teesukovaali kaaneesam Bjp power loki vache varakyna
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Kavitha arrest paina okka question kuda adagaledu enduku anna
😊😊😊
సాయి క్రిష్ట గారు నమస్కారం రఘునందన్ రావు గారు విశ్లేషణ కరెక్ట్ గా చెప్పారు ఈ వీడియోని వింటే వేరే పార్టీ వారు కూడా ఎంపీ ఎలక్షన్లలో బిజెపి కి ఓట్లు వేస్తారు కాబట్టి ఈ విడియో అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను. జై బిజెపి జై శ్రీరామ్
👍
రఘునందన్ గారు అసెంబ్లీ లో లేకపోవడం దురదృష్టం... రఘు గారు బీజేపీ కి పెద్ద అసెట్ వీరి సేవలు పార్టీ ఇంకా సమర్థంగా ఉపయోగించుకోవాలి.
రఘునందన్ గారు బీజేపీ గెలుపు గూర్చి చాలలోతుగా తెలిపారు. జై హింద్, జై భారత్.
Anta lotu em ledu, Sanjay garini indirect ga comment chestunte anchor navvutu, accepted antu talaadinchadam chesaadu.. Sagatu bjp abhimaanula baadhalni pattinchukondii
ఒక బీజేపీ కార్యకర్తగా చెపుతున్న బండి సంజయ్ అన్న కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి
సబ్జెక్టు లేదు, టాకింగ్ పవర్ లేదు ఏమి లాభం... అందరిని కలుపుకు పోవాలి... వన్ మాన్ షో చేస్తే ఎలా...
@kareddykarunakar3507, nee bondha, talking power lenide Dubbaka, GHMC lo BJP oka voopu tecchadaa?
@@kareddykarunakar3507గుండెల నిండా దేశ భక్తి ఉంది అన్న
bongu emi kadu. bandi ganiki subject knowledge ledu only instigating religious aspects he managing.
BJP will support tdp this time I will not vote for bjp
ఈసారి బిజేపి ప్రభుత్వం రాకపోతే దేశం సర్వనాశనం అవుతుంది ఇది అక్షర సత్యం.
కాబట్టి ప్రతి భారతీయుడు ఆలోచించి ఓటు వేయండి 🙏
జై శ్రీరామ్
జై భారత్
జై బిజేపి
🕉️🕺🇮🇳
BJP pakka brother 🤝🤝🤝
Because of Uttar Pradesh (yogi )bjp winning
రఘుగారు ఏదో ఒక రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు.
అందరికీ జై శ్రీరామ్..🚩
ఎవ్వడు ఒప్పుకున్న ఒప్పుకోక పోయిన బీజేపీ ఓటమికి ముఖ్య కారణం బండి సంజయ్ ని తొలగించటమే ప్రధాన కారణం..
ఇప్పటికైనా బండి సంజయ్ అన్నకు పగ్గాలు అప్పగించి... అందరూ కలిసి ఎన్నికలకు వెళ్ళడం అత్యంత ఆవశ్యకం.భారతమాతాకీజై...
మరి ఆయన సిట్ ఆయన ఎందుకు ఓడిపోయారు
రఘు గారు మీకు లేట్ ఐనా మంచి ఫ్యూచర్ ఉంది తొందర పడ వద్దు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది
చివరికి మీ డిస్కషన్ లో మీరు తేల్చేదేమంటే కార్యకర్తలకి దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ వ్యక్తి లాస్ట్ అని అర్ధం కాలేదని చెప్పడం చాలా దురదృష్టం. అసలు ఇన్ని సంవత్సరాల చరిత్ర గలిగిన పార్టీ సొంతగా ఎందుకు డెవలప్ చేయలేక పోయారు. ఈ సో కాల్డ్ లీడర్స్ ఏరోజైనా విలేజెస్లో అడుగు పెట్టారా. సంజయని మార్చడం పద్దతి ప్రకారమే జరిగిందని చెప్పడం ఎంత హాస్యాస్పదం గా ఉందంటే అసలు ఎలక్షన్స్ అయ్యేదాకా సంజయే ఉంటాడని చెప్పింది కార్యకర్తలా పార్టీ పెద్దలా. దాదాపుగా 50 / 60 పథకాలు మోడీ గారు ప్రకటిస్తే వాటి గురించి ప్రచారం గ్రామాలలో ఏ నాయకుడు ప్రచారం చేసాడండి. అక్కడ అన్నామలై పథకాల గురించి ఎట్లా ప్రచారం చేస్తున్నాడో చూసి నేర్చు కోవాలి. నాయకులు గుర్తించాలి మీరు పార్టీలు మారుతారేమో కానీ కార్యకర్తలు మారరు. ఒక నాయకుడు కొంతమంది అనుచరులతో పార్టీలోకి వచ్చి అయన వెళ్ళిపోతే ఆ అనుచరులు గూడా వెళ్ళిపోతారు ఆ అనుచరులు గూడా కార్యకర్తలు అనుకుంటే అది మీ భ్రమ. దయచేసి కార్యకర్తలను మీ ఓటమికి బాద్యుల్ని చేయకండి
సాయికృష్ణ గారూ! రఘునందన్ రావు గారు చెప్పిన ఒక విషయం లో మీరు తిరిగి ప్రశ్నించవలసినది... ఏమిటంటే...ఒక వ్యక్తి పేరుతో ఎన్నికలలో గెలువలేము అన్నాడు గదా!..2018 అసెంబ్లీ లక్ష్మణ్ కు 2023లో బండి సంజయ్ గారికి ఉన్నంత క్రేజ్ లేదు.. 2019 లో మోడీగారిని చూసి ఓటు వేశారు... ఇప్పటికైనా బండి సంజయ్ అన్న నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పోరాడితే డబుల్- డిజిట్ మనదే ఇందులో ఎటువంటి సందేహం లేము.మీరు ఈ విషయాన్ని మీడియా ద్వారా కేంద్ర బిజెపి నాయకుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చగలరని నా మనవి.
bandi vaste fellow. no sub knowledge. only instigating religious aspects. one man show.
సోషల్ మీడియా లో ఎక్టివ్ గా ఉన్నాం ఎక్టింగ్ చేసేసాం ఎర్రీ జనాలు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు తెలంగాణలో పార్టీ ని భ్రతికించింది బండి సంజయ్ గారు
ఎవడికి వాడే CM కెండిడేట్ ని అనుకోని అసలకే పార్టీ ని ఓడించారు
జై శ్రీరామ్ 🙏
జై భారత్ 🙏
వందేమాతరం 🙏
BJP ki next parliament elections lo 400+ Seats Pakka raavaali 🎉🎉🎉❤❤❤❤ Hare Krishna 🎉🎉
వర్గాలు గా పనిచేసే రోజులు పోయాయి,పార్టీ పై ప్రజల లో నమ్మకం కలగాలి , ప్రతి సమస్య పై మాట్లాడగలిగే వాక్ చాతుర్యం ఉండాలి. రూరల్ లో ప్రజల మనస్సులు గెలవాలి. దీని లో వీళ్ళు విఫలం అయ్యారు.
కార్యకర్తల రక్త మాంసలు మరుగుతున్నాయి మొన్నటి ఎలక్షన్ రిజల్ట్స్ చూసినంక
Assalu yente ani anipinchindi
రఘునందన్ గారు మీరు ఎన్ని చెప్పిన బండి సంజయ్ నీ ఆ సమయంలో తప్పించడం సరైనది కాదు,మంచి పట్టు మీద నడిపించిన మనిషి నీ తీసేసి వేరే వాళ్ళని నియమించడం దాన్ని మీరు సమర్ధించడం చాలా తప్పు....గ్రూప్ రాజకీయ లు ఆపేయండి అందరు కలసి పని చేయండి,మి గ్రూప్ రాజకీయ లు చేయవట్టి మా లాంటి కార్యకర్త లు బాధపడుతున్నారు .. ఇప్పటి నుంచి అయిన అందరు ఒక్క మాట మీద ఉండండి....బండి సంజయ్ గారు అధ్యక్షుడు గా ఉంటే బీజేపీ పవర్ లోకి వచ్చే అవకాశం ఉండేది కనీసం 25 నుంచి 35 సీట్లైన వచ్చేవి అంత నాశనం చేశారు మి వ్యక్తి గత లబల కోసం....మీరు వ్యక్తి పూజ అంటున్నారు కానీ మీరు ఏ వ్యక్తి నైతే అంటున్నారో ఆ వ్యక్తి వల్లే ఐంత బీజేపీ కి ఊపు వచ్చింది అది మర్చిపోకండి....
నేను సంఘ్ కార్యకర్త ను. భా జ పా కు నేను అభిమానిని. రఘునందన్ రావు గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ పార్టీ గురించి వారు బయట మాట్లాడే విధానం సరి కాదు. ఎప్పుడు చూసినా ఈటల ను కలుపుకుని వెళ్తున్న విధానం సరి కాదు. బండి సంజయ్ పై వ్యతిరేకం గా గ్రూప్ కట్టడం గురించి మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకుని సంజయ్ ను తొలగించి ఉండవచ్చు అన్నారు. మరి అదే ఇంటెలిజెన్స్ పార్టీ అధిష్టానం కి కవిత ను త్వరలో అరెస్ట్ చేస్తాం అని కొందరు పార్టీ నాయకులు ఇక్కడ చెబుతుంటే ఢిల్లీ లోని పెద్దలకు తెలియలేదా? ఇప్పటికీ రఘునందన్ మాటల్లో పార్టీ లోని కొంత మంది కి వ్యతిరేకం మాట్లాడడం కనిపిస్తోంది.
మొత్తం మీద సంజయ్ కి వ్యతిరేకం గా ఈటల,రఘునందన్ పని చెయ్యడం వలనే పార్టీ ఓడింది అని నమ్ముతున్నాను. విచిత్రమేమిటంటే ఇప్పటికీ రఘునందన్ మారలేదు అని నాకర్థమవుతోంది వారు ఇక్కడ మాట్లాడే విధానం చూస్తుంటే
no you are wrong. bandi has no subject. only one man show.
రఘునందన్ రావు గారు వితండవాదం చేస్తున్నారు తప్ప సరైన సమాధానం చెప్పట్లేదు నీ దగ్గర నుంచి ఇలాంటి సమాధానాలు వస్తాయి అని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు
సాయి గారి ప్రశ్న క్లారిటీ గా ఉంది మన తెలుగు రాష్ట్రాలలో వ్యక్తి మీద అభిమానంతో రాజకీయాలు జరుగుతాయి ఇది ముమ్మాటికీ నిజం ఉదాహరణగా కొందరు వ్యక్తుల పేర్లు సాయి గారు ఇచ్చారు
ఉదాహరణ నా గురించి చెప్తా నేను ఒకప్పుడ సెక్యులర్ ఓటర్ ని ని మాత్రమే ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అంత ధైర్యం లేదు మాకు కానీ అలా ఆలోచన కలిగిన మాలో కొత్త ఉత్తేజాన్ని నింపి బీజేపీకి కట్టర్ ఓటర్లుగా మార్చింది మాత్రం బండి సంజయ్ గారు
అధ్యక్షుడు మార్పు చేయాలనుకున్నప్పుడు టీవీ ఛానల్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పోల్ పెట్టాల్సింది
Boss you are doing good….but one thing you should learn is you have to work for organization but not based on the person. You should change your perception.
@@suryendrap6515winning is more important
Video చూడలేదు కానీ Thumbnail correct గా పెట్టారు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కూడా మీ రాజకీయాలే కారణం.
రఘునందన్ అన్న చెప్పే ప్రతి మాట సూటిగా నాకు చెప్పినట్టు అనిపిస్తుంది 🙏🥹 . మేం పెట్టిన కామెంట్లు గుండెల నిండా భాద తో పెట్టినవి , అప్పటి వరకు పార్టీ లో ఉన్న నా మిత్రులే చాలా మంది పార్టీ నీ ఒదిలి పోయారు, ఏ పార్టీ అయితే అధికారం లోకి రావద్దు అనుకున్నమో అదే పార్టీ అధికారం లోకి వచ్చింది , అన్న రిజల్ట్ రోజు ఎంత మంది అయితే t.v ల ముందు కూర్చున్నారో అంత కన్నా ఎక్కువ మంది కవిత విచారణ రోజు పనులన్నీ వదిలి కుసున్నారుt.v ముందు , హిందుత్వం పట్ల మోడీజీ పట్ల పార్టీ పట్ల అచ్చం మాకు ఉన్న ఆలోచనే సంజయ్ గారికి ఉండటం . ఏదో కోల్పోతున్నాం అనే భాదతో పెట్టిన కామెంట్లు అన్న అవి క్షమించండి🙏 జై హింద్ జై బీజేపీ🚩❤️
ఇది చాలా బాధాకరం నేను ఆంధ్ర వాడినైన ఒకటే అనుకున్న తెలంగాణ లో బిజేపి గెలవకపోయిన రఘునందనరావు గెలవాలి ప్రజల తరుపున తన గొంతుకను ఇనిపించాలి అని.
నాకు అచ్చర్యం అనిపించినా విషయం ఏమిటంటే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలిచి మాట్లాడే వ్యక్తిని ఓడించిన దుబ్బాక ప్రజలు నిజంగా
మూర్ఖులు .
ఈ రోజు బిజేపి ఓటు పర్సంటేజ్ పెరిగింది అంటే దానికి కారణం రఘునందనరావు & బండి సంజయ్ అన్న ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఇది అక్షర సత్యం.
Very good point, Hats off to you Raghunandan rao Garu
బండి సంజయ్ గారికి వీరు సపోర్ట్ చేశారా?
బండి సంజయ్ గారు brs నీ ఎలా ఎండగొట్టారు ఎంత దూకుడు గా వ్యవహరించరో, కిషన్ రెడ్డి గారు ఎంత గట్టిగా వ్యవహరించరో చూసాము మీరూ చెప్పినట్లు వ్యక్తి చరిష్మా, పార్టీ చరిస్మా ఖచ్చితంగా ఉంటుంది కానీ బండిని మార్చకపోతే ఇంకా కొన్ని ఓట్లు సీట్లు పెరిగేవి మీరూ ఎప్పుడు ఎన్ని చెప్పిన అది కవరింగ్ మాత్రమే దయచేసి చేసి బండిగారు కానీ ఇంకేవరన్నా దూకుడుగా వ్యవహరించిన mp ఎలక్షన్స్ లో చాలా సీట్లు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను జై భారత్ మాతాకీ జై శ్రీ రామ్
రఘునందన్ అన్న నేను మీకు పెద్ద అభిమానిని కానీ బండి సంజయ్ అన్న మీద లేనిపోని చాడీలు అని చెప్పి ఆయనకి దిద్దించారు. పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు మీరందరూ కొట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈటెల రాజేందర్ కెసిఆర్ పెట్టిన కోర్టు ఇప్పటికైనా తెలుసుకోండి. బండి సంజయ్ అన్నకు మళ్ళా అధ్యక్ష పదవి ఇస్తే మాత్రమే బిజెపి బతుకుతుంది లేకపోతే అంతే సంగతులు తెలంగాణలో.
సెంటర్లో బీజేపీ ని కొట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు బిజెపిని పడగొట్టాలంటే ఆ దేవుడే దిగి రావాలి అదే బిజెపి పవర్🚩🚩🚩 జై నరేంద్ర మోడీ జై బిజెపి🚩🚩🚩
ఒకే జిల్లాకు చెందిన వారు కాబట్టి సహజం గా ఇద్దరి మధ్య పోటి వుంటుంది కలుపుకుపోతే సరిపోతుంది
సాయి గారు నమస్కారం సార్ రఘునందన్ రావు గారితో ని ఇంటర్వ్యూ చేయించడం చాలా బాగుంది మీకున్న పరిచయాల తోటి మన పెద్ద నాయకుల మధ్య గొడవలు లేకుండా కలిసి పని చేసేటట్టుగా ప్రయత్నం చేస్తే మాలాంటి కిందిస్థాయి కార్యకర్తలు ధైర్యంగా ఉంటారు అని ఆశిస్తూ దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం పనిచేసే ఒక కార్యకర్త
సాయి గారు మీరు చెప్పినది నిజం బిజెపి తనను తాను తక్కువ చేసుకొని కాంగ్రెస్ ను గెలిపించింది ఇది 100% ప్రజలను అలాగే భావిస్తున్నారు నమ్ముతున్నారు
Great words by Raghunandan garu goosebumps. Jai Hind Jai Modi
రేవంత్ రెడ్డి గెలువడం కల కారణాలు !
1) కేసీఆర్ అంతులేని అవినీతి !
2) కేసీఆర్ కుటుంబ పాలన !
3) కేసీఆర్ ను నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము ను కాంగ్రెస్ కొట్టింది
4) కేసీఆర్ ను ఆదిలాబాద్ , నిజాంబాద్ బీజేపీ కొట్టింది.
Finally KCR అనే కఠోరుడు , కర్కశుకుడు, క్రూరుడు పోయాడు, పీడ విరుగుడు అయింది.
కాంగ్రెస్ / బీజేపీ ఏది అయినా పర్వాలేదు !
Raghunandan గారు, election ముందు మీరు ఒక tv చానెల్ ఇంటర్వ్యూ లో - మీరు jp nadda గారికి LP లేడు తెలంగాణ లో అంటే, అవునా లేడా అని ఆశ్చర్య పోయారు అని చెప్పారు! అంటే అంత feedback ఉంది మీ సెంట్రల్ కి అని మీరు indirect గా చేసిన కామెంట్స్ avvi!
Next mp medak
Raghunandhanrao Ki ts president evvali its Mt opinion support chese vallu like cheyandi
Jai Raghunandan Rao Jai Jai Raghunandan Rao, Jai BJP Jai Jai BJP
LP ఇవ్వలేదు అని పార్టీ ని మీరు కిందకు లాగారా??
రఘునందనరావు... బీజేపీ శాసనసభా పక్ష నాయకత్వ పదవిని ఆశించడం ఎంతమాత్రం తప్పు కాదు
Salute to Ragunadhan Anna Power Jai Hind 👏👏👏👏👏👏👏
కేపీఆర్ ప్రెస్ మీట్లో ఓపెన్గా సహకరించిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మీడియా, ధన్యవాదాలు చెప్పిండు.
Bandi Sanjay Garini Marchalanukunte...., Raghunandan Garini President Cheyalsindi .............
Kaani Voice Leni Old Presidentnu Thirigi Adyakshunni cheyadam Pedda Mistake.
నాయకులుగా గెలుస్తున్నారు కార్యకర్తగా నేను ఓడిపొతున్నను
ప్రతి పక్షం లో ఒక్క రైన ఉండాలి అదే ప్రజాస్వామ్యం. కేంద్రం లో అధికారం లో ఉన్నాం మేమే అన్ని గెలవాలి అంటే ఎలా. కేంద్రం లో కొన్ని అయిన brs, కాంగ్రెస్ కూడా గెలవాలి. రాష్ట్రం లో ఒక్కటైన బీజేపీ గెలవాలి. ఇదే అసలైన ప్రజాస్వామ్యం.
Good video
తెలంగాణ BJP కి పట్టిన శని కిషన్ అన్న పార్టీ ని బొంద పెట్టె వరకు వదలరు...పార్టీ ఎదుగుదల కోసం పీకింది ఏమి లేదు.. కేంద్ర నాయకత్వం ఎం ఆలోచిస్తోంది.. ఎన్ని సార్ల కిషన్ కి అధ్యక్ష పదవి కి అవకాశం ఇస్తారు..
Jaibjp jai raganna
Excellent 👍
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
❤
Yes
తెలంగాణ సమాజం ఒక ఫైటరను కోల్పోయింది. బీజేపీ మరొక అవకాశం ఇవ్వాలి రాఘన్నకు.
బిజేపిలో సిద్ధాంత పరంగా హిందూ భావజాలంతో పాటు దేశ జాతీయ భావజాలం మొదటి నుండి వున్నవారు మాత్రమే బీజేపి పార్టీలో ఉండగలరు గెలవగలరు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు లాంటి రాజకీయ వూసరవెల్లిలు బీజేపి పార్టీలో చిరకాలంగా కొనసాగలేరు
నేను గత ముప్పై సంత్సరాలుగా పరిశీలిస్తున్నాను
రఘునందన్ రావు మీ విశ్లేషణ నిజం కాదు మీకు సిగ్గు వుంటే ఎలక్షన్ కు ముందు అర్న్నెళ్ళ ముందు పార్టీ అధ్యక్షున్ని మార్చడం వల్ల బీజేపీ పార్టీ నష్టం జరుగుతోంది పార్టీ అధ్యక్షుడు గా బండి సంజయ్ నీ కొనసాగించాలి
బీజేపి కేంద్ర నాకత్వాo కోవర్ట్ ల ఏరి వేయాలి
Jai hind jai Bharat 🇮🇳🇮🇳
Good analysis sir
Welcome
Super Video Saikrishna Sir
We never. I. Miss ur interviews
కనీసం ఇప్పటికైనా కవితని అరెస్టు చేస్తే బాగుంటుంది ..
Unity ledhu party lo state lo
Sir very good interview
Since assembly elections i try to findings defeat for party raghunandan ji express his experience with in party.
1, Karnataka party defeat
2, party atmosphere within state not good because tall leader s who connected with central leadership not try to solve issues because selfishness
3, Before elections the state party aswell as central party not prepared well
4, party state party president changeing before elections unusual,send bad message to the people.
5.the campaign of Congress against bjp colloidal with BRS MORE DAMAGED
BJP EXPERIENCE SAME ISSUES IN KARNATAKA ALSO.
Excellent interview with one of the great orater.
Sai గారు పై వీడియో లో aprx 24ని ల దగ్గర
మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ and Telangana elections లో వ్యక్తిని చూసి ఓటు వేస్తారు అన్న మాటకి రఘు గారు mla mp election అప్పుడు లక్ష్మణ గారే ఉన్నారు తేడా ఏంటి అన్నారు mla annappudu వ్యక్తి లేడు mp అప్పుడు modi Ane వ్యక్తి factor undi kada
Sir ur you are speaking all words are true about BJP . That's why I like BJP
Good interviews
If God willing
I pray the people of Telangana to vote for BJP
Raghunanadan రావు గారు కూడా తప్పు గా visleshisthunnaru. MPs గెలవడం మోడీ గారు దేశాన్ని సమర్థవంతంగా నడుప గలరు అని ఓటు వేశారు Dr. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు అని కాదు. రాష్ట్ర ఎన్నికల లో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గంలో వున్న ప్రాబ్లమ్స్ మీద ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకు అవగాహన వుండదు. వాళ్ళు తెలుగు లో అనర్గళం గా మాటలాడ లేరు. రాష్ట్ర లో బలవంత మైన నాయకుడు కావలి.
Sai anna e episode enta short time lo complete cheshav, malli chey okkasaari video ❤
Jai shree Ram Jai Hind Jai Bharat Jai Modi ji 🚩🚩 Hyderabad 🚩 Raghunandan Rao garu 🙏
Please ask BJP leaders to address one press meet together and clarify every doubt now in people’s mind and win their support for the party.Let them understand how PM Modi working day and night for good governance and vibrant nation.
Last lo internal ga bjp party lo koncham manaspardalu unnayi ani cheppakane chepparu
We will win 17 seats. It's good statement. Raghu Nandan good leader. I like it and you
ఎది ఏమన్నా అధ్యక్షుడు మార్పు ఎలక్షన్ పై పడింది
హాల్లో సార్ ఇప్పుడు మీరూ చెప్పే విధము గానే ప్రజలకు అర్థము అయినది ఎందుకు అంటే ఉన్నవి రెండు పార్టీలే అన్నది ప్రజలకు అర్థము వచ్చింది అవే కాంగ్రేసు బీజేపీ అందులో రీడింగ్ ఉన్నది బీజేపీ తర్వత కాంగ్రేసు ఇంక BRS లేదు ఇంక కాంగేసు తో కలవదు పోని india కూటమి తొ చాల దూరంగ ఉన్నది ఒకవేళ BRS గెలిచినా ఆధి ప్రజలకు ఎందుకు పని కి రాదు ఇండి పెండి గా గెలిచిన అభ్యర్థి అయినా పనికి వస్తాడు
He is also one of the reason for BJP loosing elections. Why did he criticised party continuously in his interviews. If he has issues he should have sorted it internally.
Next mp seats BJP win seat 350+ confirm in 2024
బిజెపి పార్టీ ఏ కాంగ్రెస్ ను ముఖ్యమంత్రిగా కూర్చో పెట్టింది
i love you raja. you only can produce truth.
Kaani elections time lo president change is wrong but on that time Sanjay sucessful president..okey 3 years tenure is completed kaani extend cheyalsindi high command ... president maarpulo internell issues in kachinthanga unnayi..but don't do mp election this type of mistakes😢...jai bharat...
నిజాయితీగా చెప్పాలంటే భాజపా రఘునందన్ రావు గారి ని సరిగా ఉపయోగించుకోలేదు
Sai garu and Raghunandan garu, meeru accept chesina cheyakapoina Sajay garini change cheyyadam valla party lose aindi.. February lo tenure aipointe ventane change cheyaalsindi but cheyyakundaa, rojukoka news leak chesaaru..
Laxman chesindi emi ledhu modi peru meedha gelicharu appudu
Raghunandan Rao garu you are good leader in Telangana for BJP.
జైశ్రీరామ్ అన్న చాలా మంచి ఇంటర్వ్యూ చూస్తున్నాం కాకపోతే తెలంగాణలో బిజెపి జెండా ఎగురుతుంది అని ఎంతో ఆశ పడ్డావు బిజెపి వాళ్లు చేసిన తప్పు అధ్యక్షుని మార్చడం బండి సంజయ్ అన్న అధ్యక్షుడుగా ఉండుంటే ఇప్పుడు తెలంగాణలో బిజెపి అధికారంలో ఉండేదని మన దేశం అలానే కొంతమంది లోలోన రాజకీయాలు చేయడం వల్లనే బిజెపి ఓడిపోయింది కానీ ప్రజల గుండెల్లో గెలిచింది ఈసారైనా బండి సంజయ్ అన్నను దమ్మున్న నాయకుడిని అధ్యక్షుని చేస్తే కచ్చితంగా బిజెపిలో జెండా ఎగరడం కాయం అలానే ఆంధ్రలో కూడా బిజెపి రావాలని కోరుకుంటున్నాము
I am fan of Narendra Modi but Telngana BJP team is wate specially Laxman ji & Kishan Reddy is faild candidates... So waste of thing if we expect from them.......
God may save.... BJP in telngana
Jai ragu nadanarao
Bjp needs sincere leaders in Telugu states. No someone with group politics and noti doola
Sai garu meeru machi questions adigaru and all are straight forward questions which are revolving in BJP voters mind. There is still a lot to do from the BJP state leadership team.
The leader
Jai shree ram superb Raghu anna
Good interview positive analysis
SIR ekadha undi Modi government sir power Jai Hind 👏👏👏👏👏👏👏
Modi government ekkada undaa?, kallu dobbaya?.
Ragunandhan nunchi bandi ki call cheyyandi plz
బి.జె.పి. + బి.ఆర్.ఎస్. మంచి మిత్రులు. వీరిద్దరి లోపాయికారి ఒప్పందం వల్లనే రీసెంట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
మీరు MP గా గెలవాలి 🙏🏻
Jay shree Krishna
Bandi sanjay ni tisiveyadam valla party odipoyindi ani congress and their paid media chese propaganda ni miru bandi sanjay chesyistunnadu ani kastapadi swardam leni nayakunni enduku target chestunnaru....
Mire annaru miku floor leader post ivvananduku vyatirekincharu ani mire annaru....
Congress vallu chese trap social medsia lo valle bjp activist ga cheppukoni leaders madyalo chichu pedithey miru ga trap lo padutunnaru...
Jai bharat...
Jai bjp...
North BJP moved on from Hindu vs Muslim politics to development centric politics where as Telangana BJP leaders still relying on Hindu vs Muslim centric politics.
Shabaask raghunandan rao
Golden argument
North South veru veru south lo kontha rules change cheyaali local leaders soochanalu , aalochanalu pariganaloki teesukovaali kaaneesam Bjp power loki vache varakyna
Bandi sanjay gaarini adyakshudini Malli cheesthye bjp ki okaa upu (Josh) vasthadi
E sari telengana lo 10 mp seats pakka ga mana party gelavali