కొత్త బండి రన్నింగ్ లో ఆగిపోతుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 197

  • @aakash_HOLY_CHANNEL
    @aakash_HOLY_CHANNEL 3 หลายเดือนก่อน +9

    వీడియో చేయడానికి ఇబ్బంది అవుతున్న మా కోసం చేస్తున్నారు థాంక్యూ సర్.

  • @jaganatp32
    @jaganatp32 3 หลายเดือนก่อน +11

    Scooty Pep+ bs6 సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది అన్నా. ఆఫ్ కాకూడదు అని కొద్దిగా రైజు పట్టుకొని+బ్రేక్ పట్టుకొని పడ్డాను అన్నా.

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน +1

      సారీ బ్రదర్ నేను చూసుకోలేదు మీరు మూడు మెసేజ్ పెట్టారు..... ఆ దేవుడి దయ వల్ల మీకు దేబ్బులు ఏమి తగలకుండా ఉండి ఉంటారని కోరుకుంటున్నాను బ్రదర్.

  • @tejphotography2854
    @tejphotography2854 2 หลายเดือนก่อน +5

    Manufacturing defect 2022 Suzuki vehicles ki ignition coil problem vundhi Present Suzuki company Recall ani pettaru 2022 Suzuki Access 125, Burgman 125 , Avaines 125 vehicles vunna vallu near by showroom ki visit avvandi Free of cost lo Vehicle repair chesi istharuu

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน +1

      👍👍🤝

    • @namburiraju9805
      @namburiraju9805 หลายเดือนก่อน

      Ekkada bro permanent solution cheyatledu temporary chesi pamputhunnaru

  • @Yesuteluguson4476
    @Yesuteluguson4476 3 หลายเดือนก่อน +3

    Super bro tvs star City+ slow running lo zark kodothundhi bro

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      కార్పొరేటర్ క్లీన్ చేయించుకోండి..

  • @tlofficial3068
    @tlofficial3068 วันที่ผ่านมา

    Sensor bikes kabatti petrol minimum 2litres ayina vunchali bandi lo

  • @maheswarreddykagithala8434
    @maheswarreddykagithala8434 2 หลายเดือนก่อน +1

    Good explanation brother 🙏🙏🙏

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      Thank you so much brother 👍🤝🙏

  • @BaluAv-kr8lp
    @BaluAv-kr8lp 2 หลายเดือนก่อน +2

    Meru chepe problem Naku vachindi nenu tank loo 2 lt petrol unchi yamaha loob mix chese run chesanu ade vidam ga spark plug openchese engine headloo 20ml engine oil vese fingure tho hole close chese 10 times kick chese plug vese vehicle start chese Baga raise chesanu Naku problem solve iendi mundu kante iepudu engine sound smooth ga undadi

  • @joshua457joshua7
    @joshua457joshua7 2 หลายเดือนก่อน +1

    You are Great Sir🎉

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి..
      థాంక్యూ సో మచ్ బ్రదర్..👍🤝🙏

  • @udayagirilakshminarayana4829
    @udayagirilakshminarayana4829 3 หลายเดือนก่อน +3

    సార్ నేను వాడేది స్ప్లెండర్ ప్లస్ బైక్.
    నేను ఈ బైక్ ని 2012లో కొన్నాను.
    ఈ మధ్య ఒక 6 నెలల నుంచి బైక్ ని స్టార్ట్ చేసేటప్పుడు చోక్ ఇచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది.
    చోక్ ఇవ్వకుండా ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి. నా బైక్ కి ఈ సమస్య తప్ప, మిగిలిన ఎలాంటి సమస్యలు లేవు.
    దీనికి పరిష్కార మార్గం చెప్పండి

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน +1

      బ్రదర్ మీ బండి కార్పెంటర్ క్లీన్ చేస్తే సెట్ అవుతుంది. మీ దగ్గరలోని మంచి మెకానిక్ కి చూయించి చేయించుకోండి.

    • @udayagirilakshminarayana4829
      @udayagirilakshminarayana4829 3 หลายเดือนก่อน

      సార్ చేయించాను
      కానీ మరల మరల అదే సమస్య వస్తుంది​@@easy_techniques1977

  • @CvaGmedia
    @CvaGmedia 2 หลายเดือนก่อน +1

    Good explaining sir 👍

  • @karnilaxman4850
    @karnilaxman4850 3 หลายเดือนก่อน +4

    . మాస్టర్ బండి స్కూటీ బ్రో సేమ్ మా బండి ఆగిపోతుంది ఓల్డ్ బండి గురించి మాకు వివరంగా తెలుపు 🎉

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      కార్ బెటర్ క్లీన్ చేయించండి ఎయిర్ ఫిల్టర్ మార్చండి...

  • @sastri.sastriji
    @sastri.sastriji 17 วันที่ผ่านมา

    Anna naadi fascino bike 2020model suddenga aagipoyendi, battery change chesi cgusamu, shiwroom ki teskelthy electruc kit marchali amtunaru adi ela solve chepandi plz

  • @shaikbabjansbr169
    @shaikbabjansbr169 หลายเดือนก่อน

    Honda unicorn bs6 2021 model jurking problem undi,petrol filter,air filter,injecter checking anni chushamu ,problem solution cheppandi brother

  • @srisri-jg9us
    @srisri-jg9us 9 วันที่ผ่านมา

    మీరు పెట్టిన amps మీటర్ బైక్ స్టార్ట్ టైం లో ఏ బ్యాటరీ అయిన డౌన్ అవుతుంది అండి కానీ రన్నింగ్ లో ఆగే బండి అంటే బ్యాటరీ ఇబ్బంది కాదని అనుకుంటున్న

  • @awakespiritualism9825
    @awakespiritualism9825 2 หลายเดือนก่อน +1

    Na bike Activa bike ki same problem vachhindi....""fuel filter"" pothey ala vastadi ..only in bs6 bikes ki

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      ఒక ఒక బండి కి ఒక ప్రాబ్లం వస్తది అది కరెక్ట్ గా చెప్పలేము బ్రదర్..👍🤝

  • @Surendra.Surendra
    @Surendra.Surendra หลายเดือนก่อน

    Hero honda hf deluxe jarking problem ela sove cheyali

  • @sbalaraju8094
    @sbalaraju8094 2 หลายเดือนก่อน +1

    Old suzuki access 125cc,2010 madol bore head cleanchainchanu start problem running low agipothindi

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      మరల ఒకసారి మీరు చేపించిన మెకానిక్ దగ్గరికి వెళ్లి చూయించండి. ప్రాబ్లం సాల్వ్ చేస్తారు.

  • @chikkepallichandra2898
    @chikkepallichandra2898 19 วันที่ผ่านมา

    Tvd scooty pep bs6 ఇదే ప్రోబ్లెం అన్న బండి శ్లో ఆవుతే జరకు ఇస్తోంది స్టార్ట్ అవుతుంది కాని ఎక్సలెటర్ పట్టుకుంటే జరక్ ఇస్తుంది problem ఏంటో చెప్పండి అన్న మి సమాధానం కోసం ఎదురుచూస్తుంట

  • @RajuPamula-pk2yi
    @RajuPamula-pk2yi หลายเดือนก่อน

    Hi అన్నా నాది duet scooty వెనుక బ్రేక్ వేస్తే పడటం లేదు సరిగా రెండు బ్రేక్ లు వేస్తే అది గట్టిగా వేస్తేనే పడుతున్నాయి ఫ్రంట్ బ్రేక్ సడెన్గా వేస్తే స్లీప్ aithundi కింద పడిన చాలా సార్లు

  • @s.satishkumar8089
    @s.satishkumar8089 หลายเดือนก่อน

    Nenu new one tesukundam anukutuna a model a company tesukovalo konchem suggest chyandi

  • @purnimaxerox4487
    @purnimaxerox4487 2 หลายเดือนก่อน +1

    Hero HF Delux i3S same problem sir Showroom ki velthe 9700 bill chesaru 1 week tharuvatha malli same problem

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      మీ బండి ఎన్ని సంవత్సరాలు బండి. 9700 ఏం చేస్తే అయినయి అది చెప్పలేదు మీరు. ఇంజన్ చేశారా బోరు చేశారా ఎందుకని అంత. లేదా ఇంకా ఏదైనా వర్క్ చేశారా... మీరు కరెక్ట్ గా చెప్తే ప్రాబ్లం చెప్పడానికి వస్తది. 👍🤝

  • @lakhanlandge1166
    @lakhanlandge1166 3 หลายเดือนก่อน +2

    Super sir...

  • @CvaGmedia
    @CvaGmedia 2 หลายเดือนก่อน +1

    Tvs ntorq 125 complaint వస్తే వీడియో చేయండి sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      మీకోసం తప్పకుండా చేస్తాను బ్రదర్...👍🤝

  • @vasuyadav304
    @vasuyadav304 หลายเดือนก่อน

    Apache 160 bs4.same problem. Amaiuntundhi Anna problem reason cheppu anna

  • @sivakemburi
    @sivakemburi 5 วันที่ผ่านมา

    Na scooty ki jerk problem undhi em cheyali sir....

  • @mohanbabuguthi5297
    @mohanbabuguthi5297 2 หลายเดือนก่อน +1

    Super Sri . Medi village Peru cheppara

  • @Kuram.Ramesh
    @Kuram.Ramesh หลายเดือนก่อน

    అన్న. Bs. 4 unicorn bike 2018 modal.. మార్నింగ్ టైం లో. ఈవెనింగ్ టైం లో ..బైక్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు.ముందుకు. వెనకకు. గుంజుతుంది.... చౌక్. పెట్టి వెళ్లితే. బాగానే వెళుతుంది
    మళ్ళీ... తరువాత...

    • @katampapanna7659
      @katampapanna7659 16 วันที่ผ่านมา

      Water lo munigi na bandi how to ripyari sir explain

  • @nagarajagolu9890
    @nagarajagolu9890 2 หลายเดือนก่อน +1

    TVs xl lo kuda😂same problem.bandi exelater iste agi ago veltundi

  • @srisri-jg9us
    @srisri-jg9us 9 วันที่ผ่านมา

    అంతా బాగానే చేశారు కానీ ఆ ఎక్సలిటర్ పక్కనే. అన్న సెన్సార్ కూడా క్లీన్ చెయ్యాల్సి ఉంది సర్ అలాగే స్పార్క్ ప్లగ్ కూడా కానీ మీరు ఎక్సలేటర్ రేజ్ చేసి ఇచ్చేశారు ప్రమాదం అండి అలా

  • @prasadtalari3659
    @prasadtalari3659 3 หลายเดือนก่อน +1

    Na bike Suzuki access 125 same problem suzikiservice center lo chupichathe engine open chayali annru cost amtaavuthudi 15000 to 20000 avuthumdi annadu Rajahmundry lo Suzuki service center lo bs6 model 2022

    • @prasadtalari3659
      @prasadtalari3659 3 หลายเดือนก่อน

      Rajahmundry lo Suzuki service center

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారు....

    • @tejphotography2854
      @tejphotography2854 2 หลายเดือนก่อน

      Manufacturing defect 2022 Suzuki vehicles ki ignition coil problem vundhi Present Suzuki company Recall ani pettaru 2022 Suzuki Access 125, Burgman 125 , Avaines 125 vehicles vunna vallu near by showroom ki visit avvandi Free of cost lo Vehicle repair chesi istharuu

  • @rssr1274
    @rssr1274 หลายเดือนก่อน

    BS4 Glamour bike నాది same problem Anna ఏంచెయ్యాలె

  • @CHNSAM
    @CHNSAM 2 หลายเดือนก่อน +1

    Anna, Bs6 Unicron160 bike model 2021,, Giving Tik Tik Sound while starting ,, Running it wont be what is the issue anna

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి
      మీ బండికి టాబిట్స్ లూజ్ అయ్యుంటాయి టైట్ చేయించండి సెట్ అయింది. 👍🤝

  • @maruthiveeravalli1537
    @maruthiveeravalli1537 2 หลายเดือนก่อน +1

    Maximum kick tho start cheyandi

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      బండి సెల్ఫీ అవుతుంది కదా బ్రదర్ కిక్కుతో ఎందుకు చేయాలి. 🤝

  • @SaiGolkonda-d9r
    @SaiGolkonda-d9r 3 หลายเดือนก่อน +4

    Super🎉

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      Thank you brother 🤝
      Self-Certification gives you more control over your videos monetization. Answer a few questions during your next upload to determine if your video gets a green or yellow icon. If you consistently answer these questions accurately, we will rely more on your input to make monetization decisions and less on our automated systems, which reduces the number of mistakes.
      Tips for Self-Certification
      
      Help us rate your video
      Answer a few questions to determine whether your upload gets a green or yellow icon. Not sure how to answer? Rate your video as not suitable for all advertisers and request a fast review. We’ll put someone on the case.
      
      Rate accurately
      When you accurately flag brand-unsafe content, we’ll know we can rely on your input. Get familiar with our ad-friendly content guidelines.
      
      Influence your monetization experience
      Over time, we’ll start to rely more on your input if it’s consistently accurate. This means you’ll have more of a hand in your video’s ratings and overall monetization experience.
      WATCH NOW
      Was this email helpful?
      
        
      Help Center • Email options
      You received this message because you signed up to receive emails about your TH-cam channel: updates, announcements, and personalized tips. If you do not want to receive these emails in the future, please unsubscribe here.

      © 2024 Google LLC d/b/a TH-cam, 901 Cherry Ave, San Bruno, CA 94066
      

  • @AswiniPentakota
    @AswiniPentakota 20 วันที่ผ่านมา

    బైక్ స్మోక్ వస్తుంది మీరు చెప్పినట్టు చేస్తే స్మోక్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు

  • @SyedJunaidHussain-y5t
    @SyedJunaidHussain-y5t 2 หลายเดือนก่อน +2

    Mechanic gaaru ..
    Adi stepping motor problem.
    Meru verevi anni open cheysaru waste ga.
    Adhi stepping motor problem.
    Bs6 vehicles problem gurinchi class conduct cheysaru SUZUKI tarapuna oka sari visit cheyyandi

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน +1

      లేటుగా రిప్లై ఇచ్చినందుకు క్షమించండి.
      ఓకే బ్రదర్ అలాగే థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్..🤝🤝

    • @SyedJunaidHussain-y5t
      @SyedJunaidHussain-y5t 2 หลายเดือนก่อน

      Meeku Suzuki bs6 tarapuna etuvanti help kavallana msg cheyyanndi.
      Feel free to ask

    • @nikil2890
      @nikil2890 หลายเดือนก่อน

      ​@@SyedJunaidHussain-y5t Hello Syed,
      Thinking to take access presently, just want to know if it is good to take it. Becoz i saw few news channels saying most of the Suzuki scooters were recalled recently due to some problem.

    • @Abdul_Munaf_Qadari
      @Abdul_Munaf_Qadari 4 วันที่ผ่านมา

      ​@@SyedJunaidHussain-y5t running lo slow cheste engine sgipothundi

  • @Hemalatha-nh8is
    @Hemalatha-nh8is 3 หลายเดือนก่อน +2

    nadi sme bike tym ki service isthey em prblm radhu... sari ga maintain cheyali

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      చాలా బాగా చెప్పారు.....thank you friend 👍🤝🙋

  • @nagnaga953
    @nagnaga953 2 หลายเดือนก่อน +2

    Activa 3g సైలెన్సర్ నుండి whit smoke చాలా వస్తుంది అన్నా.. ఇంజన్ ఆయిల్ కూడా మార్చేసాను. మెకానిక్ పీస్టింగ్ బోర్ చెయ్యాలి అని 8k అడుగుతున్నాడు ఏం చెయ్యాలి

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน +1

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      తప్పకుండా మీ బండి బోర్ చేయించాలి బ్రదర్...👍🤝🙏

    • @rameshangala3565
      @rameshangala3565 8 วันที่ผ่านมา

      Brother nadi kuda duet hero lo same problem mechanic 8000 adigadu.Enko mechanic 12000 adigaru.Edi correct bs4 17 model

  • @bathulakirankumar4029
    @bathulakirankumar4029 หลายเดือนก่อน

    అన్న నా scooty BS4 2018 model.... 50running లో వెళ్తుంటే జర్కింగ్ వస్తుంది....పూర్తిగా ఆగి మళ్ళీ 5నిమిషాలకు స్టార్ట్ అవుతుంది...50కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేక పోతున్న....కొంచెం rply ఇవ్వు అన్న

  • @babukothapalli7954
    @babukothapalli7954 3 หลายเดือนก่อน +1

    Same problem is my bike glamour 125 cc.2019 model. .

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      పూర్తి వీడియో చూసినందుకు థాంక్యూ సోమచ్ బ్రదర్...👍🤝🙏

  • @AnkammaraoErikadindla
    @AnkammaraoErikadindla 2 หลายเดือนก่อน +1

    Anna activa 125 same problem anna mechanic battery kotadi vesa pamparu , ina alana vundi problem , emi chayalo chapandi anna

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      అది బండి చూడకుండా మనం ఏం చెప్పలేదు బ్రదర్ అది..🤝🙏

  • @vijaychebrolu307
    @vijaychebrolu307 2 หลายเดือนก่อน +1

    Sir nadhi same bike back brake vesty front brake paduthdhu dhi problem che pandi

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి
      ఇప్పుడొచ్చే ప్రతి బైకు కాంబో బ్రేక్ ఇస్తున్నాడు కాబట్టి మీరు బ్యాక్ బ్రేక్ నొక్కిన ఫ్రంట్ బ్రేక్ కూడా ఈక్వల్ గా పడుతుంది.

  • @vamsirohith963
    @vamsirohith963 11 วันที่ผ่านมา

    Anna na grammar 2017 model 60 kanna ekuva speed valladam la any tips or reason anna

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 2 หลายเดือนก่อน +1

    BROTHER MEERU BAGA VIVARAMGA CHPUTUNNARU THANKS. EA. VURI LO MEE WORK SHOP UNNADO CHEPPANDI

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      Suchitra, Hyderabad lo brother 🤝

    • @Ramakrishna-jk8kd
      @Ramakrishna-jk8kd 2 หลายเดือนก่อน

      ​@@easy_techniques1977Thank you sir but very for from you. (NUZVID)

    • @kashinath92463
      @kashinath92463 23 วันที่ผ่านมา

      ​@@easy_techniques1977 suchitra lo ekkada mee work Shop nenu bank colony lo untanu

  • @namburiraju9805
    @namburiraju9805 หลายเดือนก่อน

    Suzuki access bs6 main problem edhi Naa bandi kuda same problem chala sarlu showroom thiragatame sarithundhi

  • @happyvenky7736
    @happyvenky7736 2 หลายเดือนก่อน +1

    గురువుగారు నేను బండితీసుకుందాం అనుకుంటున్నా యాక్టివా 125 జూపిటర్ 125 లేక ఆక్సిస్ 125 లేక tvs ఎన్టాక్క్ ఈ నాలుగు స్కూటీలో ఏబండి బాగున్నాయ్ జన్యూన్ గా చెప్పండి ఏమితీసుకోవాలో అర్దం కావటం లేదు మీరు చెప్తె నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు 7:38

    • @robochitti5586
      @robochitti5586 2 หลายเดือนก่อน +1

      access 125 vaddu sir two years ga vaduthunna running lo stop ayye issue andarki vasthunnai parts kuda dummy vi istadu only engine manchidi

    • @happyvenky7736
      @happyvenky7736 2 หลายเดือนก่อน

      @@robochitti5586 thanku

  • @nepaladaveedu1166
    @nepaladaveedu1166 13 วันที่ผ่านมา

  • @irrnkishiva
    @irrnkishiva 3 หลายเดือนก่อน +1

    Hi Anna ma Activa 3g somke vastunde makanic bore vachinde antunadu maku meru emina sajition emi na estara

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      మీ దగ్గరలోని మీకు నచ్చిన మంచి మెకానిక్ వద్ద బోరు చేయించండి బ్రదర్....👍🤝

  • @Saturn_tech
    @Saturn_tech 2 หลายเดือนก่อน +1

    Traffic single lo ignition on cheste petrol waste avtundaa anna ?

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน +1

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      మనం ఎప్పుడైనా ఆగిన బండిని సెల్ఫ్ కొడితే అయిన పెట్రోల్ కంటే. ట్రాఫిక్ లో ఆగి ఉన్నప్పుడు స్లో లో ఉన్నప్పుడు చాలా తక్కువగానే తాగుతుంది.

  • @srinivasaraok9145
    @srinivasaraok9145 2 หลายเดือนก่อน +1

    Bs4 activa 125 2016 model running lo agutumdi cdi unit heat vastundi vairing kit marchamu cdunit marchamu power coil marchamu ayina problem poledu danki am chayali sir please chappandi me connect number pettandi

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      మీరు cdi యూనిట్ ఒరిజినల్ ఎయ్యండి. 🤝🙏

  • @ChandraKanth-v3m
    @ChandraKanth-v3m 2 หลายเดือนก่อน +1

    👌👍

  • @gopikandimalla9575
    @gopikandimalla9575 3 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @Raghuprasadreddy
    @Raghuprasadreddy 2 หลายเดือนก่อน +1

    అన్న నాది ప్రస్సన్ ప్రో బైక్ బండి ఎనాక్కి లగిపెడుతుంది చెల్ప్ లో కూడా ఉంచితే బైక్ చెల్ఫ్ ఆగిప్పోతున్నది దీనికి మంచి వీడియో చేయు బ్రో

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇచ్చినందుకు క్షమించండి బ్రదర్.
      మీ బండికి క్లచ్ లోపల ప్రాబ్లం ఉండి ఉంటది ఒకసారి చెక్ చేయించండి. 👍🤝

  • @p.s.rpotti5663
    @p.s.rpotti5663 หลายเดือนก่อน

    మన వరదల్లో బండి పూర్తిగా బండి మునిగిందండి నాది గాడు యాక్సిస్

  • @srinusrinivas8654
    @srinusrinivas8654 2 หลายเดือนก่อน +1

    Hi అన్న నాకు suzuki మధ్య లో ఆగిపోతుంది..suzuki showroom ఇచ్చినా కూడా ప్రాబ్లం సెట్టయ్యవలేదు.

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మళ్లీ కూడా వాళ్ల దగ్గరికి తీసుకెళ్లండి ప్రాబ్లం వాళ్లకు అర్ధమైంది.🤝🙏

  • @kornelyedluri6532
    @kornelyedluri6532 หลายเดือนก่อน

    అన్నా నాది గ్లామర్ బండి 2012 మోడల్ నా బండి కూడా రన్నింగ్ లో జర్క్ యిస్తుంది చెప్పగలరా

  • @sandeep4285
    @sandeep4285 18 วันที่ผ่านมา

    Nice

  • @TMallikarjuna-j4d
    @TMallikarjuna-j4d 2 หลายเดือนก่อน +1

    Hello bro nadi discover 125 old model slow speed lo bike stop avuthundi neutral alage peddithey agipothundi problem anti bro

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      కార్పోరేటర్ లో సెట్టింగ్ ఉంటది అది చూపించండి.

    • @TMallikarjuna-j4d
      @TMallikarjuna-j4d 2 หลายเดือนก่อน

      @@easy_techniques1977 ok bro thanks for your reply

  • @NaveenKumar-ur1kn
    @NaveenKumar-ur1kn 2 หลายเดือนก่อน +1

    Bro total body problem bro
    Nenu Suzuki mechanic bro

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      థాంక్యూ సో మచ్ బ్రదర్...👍🤝🙏

  • @KrishnaUpputuri-ui6cr
    @KrishnaUpputuri-ui6cr 2 หลายเดือนก่อน +1

    Hai anna unicorn 150 same jarking vundi

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి
      బండి చూడకుండా చెప్పలేను బ్రదర్. 🤝

  • @nennuherekadhuvillan8782
    @nennuherekadhuvillan8782 3 หลายเดือนก่อน +2

    Naa bike running lo off avthundie gaire lo on avthamu ledhu emi problem sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน +1

      క్లచ్ స్విచ్ కరాబ్ అయి ఉంటది.₹100 అయిద్ది మెకానిక్ చూపించి చేయించుకోండి.

    • @nennuherekadhuvillan8782
      @nennuherekadhuvillan8782 3 หลายเดือนก่อน

      @@easy_techniques1977 thanks you anna

    • @nennuherekadhuvillan8782
      @nennuherekadhuvillan8782 3 หลายเดือนก่อน

      @@easy_techniques1977 మా మెకానిక్ బైక్ సెన్సోర్ పోయేంది అన్ని చెప్పాడు అన్న

    • @nennuherekadhuvillan8782
      @nennuherekadhuvillan8782 3 หลายเดือนก่อน

      ఇప్పోదు నా బైక్ సెన్సోర్ తీసాయలీ అన్ని ఏదో ఎంజన్ దగర ఓకే వయర్ చూటాడు అప్పటి ను నా బైక్ గారే లో ఆన్ అవుతుంది కాని నూటర్ల సెగ్నల్ గారే వేసిన పొవట్లేదు అల ఆన్ లో ఉంది దేని వాళ్ళ నా బైక్ కి యమైన ప్రాబ్లెమ్ అవుతుందా చెప్పౌ అన్న

    • @UVRAMANAAAA
      @UVRAMANAAAA 2 หลายเดือนก่อน +1

      బ్రదర్ నా tvs pep ప్లస్ స్కూటీ సేమ్ సమస్య

  • @shettigarnageshwar3642
    @shettigarnageshwar3642 3 หลายเดือนก่อน +1

    Suchitra lo location yekada

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి...

  • @sekharreddy6935
    @sekharreddy6935 2 หลายเดือนก่อน +1

    నాది Unicorn BS6 160CC 2020 model. నా వెహికిల్ లో స్టార్టింగ్ సమస్య వుంది.మీ లోకేషన్ పెట్టండి బ్రదర్.

  • @ayyannababu7061
    @ayyannababu7061 3 หลายเดือนก่อน +2

    అడ్రెస్ ఎక్కడ అండి చెప్పారా

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి...

  • @Rameshyadav-ei5kq
    @Rameshyadav-ei5kq 2 หลายเดือนก่อน +1

    అన్నా నాది గ్లామర్ బైక్ BS4 నడుస్తోనాపుడు జార్కింగ్ వస్తుంది ఏం చేయాలి

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      బండి చూడకుండా ఏం చెప్పలేను బ్రదర్.

  • @gnakgnak5683
    @gnakgnak5683 หลายเดือนก่อน

    Same problem in tvs xl 100 bs6

  • @AnkammaraoErikadindla
    @AnkammaraoErikadindla 2 หลายเดือนก่อน +1

    Anna seme problem Anna , mechanic tril vesi bore antunadu anna

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి
      నీ బండి మోడల్ ఏంటి చెప్పలేదు.
      బండి బోర్ కొస్తే కచ్చితంగా చేయవలసింది.

    • @AnkammaraoErikadindla
      @AnkammaraoErikadindla หลายเดือนก่อน

      Anna ,smoke ravtm ladu , engene oil tagatam ladu , only jarking vachi agipothundi , model : Activa 125 bs4

  • @rameshsunny434
    @rameshsunny434 2 หลายเดือนก่อน +1

    N torq kuda ilane vundhi

  • @dreamvideos8324
    @dreamvideos8324 หลายเดือนก่อน

    Mi shop location pettandi.
    I m from boyinpally

  • @kalyancreations5406
    @kalyancreations5406 2 หลายเดือนก่อน +1

    Nadi grammar xtec running lo slow lo unapudu agipotundi traffic lo chala problem ga undi show room chupinchina alagea undi me shop address cheapadi me

  • @GoutiPraveenKumar
    @GoutiPraveenKumar 2 หลายเดือนก่อน +1

    Anna mi shop ekada

  • @kumarsukka7724
    @kumarsukka7724 หลายเดือนก่อน

    Active 3g nadhi same problm

    • @kumarsukka7724
      @kumarsukka7724 หลายเดือนก่อน

      Location akkda cheputhara ni work shop

  • @Hindu.4442
    @Hindu.4442 2 หลายเดือนก่อน +1

    Hero splendor bs6 నా బండి కూడా అలాగే ఉంటుంది

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      మీరు చెప్పింది ఓకే. కానీ బండి చూడకుండా ఏం చెప్పలేం కదా బ్రదర్

  • @maruthiveeravalli1537
    @maruthiveeravalli1537 2 หลายเดือนก่อน +1

    10000 govinda... same problem

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      సేమ్ ప్రాబ్లం కి అంత కాస్ట్ అవదు బ్రదర్. మేము అదే బండికి సర్వీసింగ్ తో కలిపి 1300 తీసుకున్నాము.

  • @Hindu.4442
    @Hindu.4442 2 หลายเดือนก่อน +1

    మీ అడ్రస్ చెప్పండి

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      Hyd Suchitra lo undi work shop brother 👍

  • @Tejavlogs95
    @Tejavlogs95 หลายเดือนก่อน

    Dio bs6 same problem

  • @katakamsivaramakrishna392
    @katakamsivaramakrishna392 2 หลายเดือนก่อน

    సుజుకి యాక్సెస్ ఇంజన్ ఆయిల్ ఎన్ని కిలోమీటర్లు మార్చా

    • @Rameshchinthakunta
      @Rameshchinthakunta 2 หลายเดือนก่อน

      2000 km ఒకసారి మార్చండి

  • @Somanath_Sarma
    @Somanath_Sarma 21 วันที่ผ่านมา

    హీరో hf deluxe bike kuda ఆగిపోతుంది bs6

  • @jonnalagadda.sadasivarao5350
    @jonnalagadda.sadasivarao5350 2 หลายเดือนก่อน +1

    మీ షాప్ అడ్రస్ క్లియర్గా పెట్టండి మేము ఉండేది గుంటూరు జిల్లా తాడికొండలో

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      Brother nenu Hyderabad lo Suchitra lo ma work shop undi . Nenu undedi chintal Quthbulla hyd...🤝

  • @kattaamruthcharanreddy4890
    @kattaamruthcharanreddy4890 หลายเดือนก่อน

    అన్నా మీ ఫోన్ నంబర్ ఇవండీ మరియు మీ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో చెపండి నాది కూడా అదే సమస్య

  • @karridurgaprasad9686
    @karridurgaprasad9686 2 หลายเดือนก่อน +1

    మీ అడ్రస్ ఎక్కడ చెప్తారా bs6 బండి ప్రాబ్లం

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      Hyd Suchitra lo undi work shop.

    • @karridurgaprasad9686
      @karridurgaprasad9686 หลายเดือนก่อน

      @@easy_techniques1977
      అడ్రస్ పెట్టారు మీ ఊరి పేరు చెప్పలేదు
      అడ్రస్ ఎక్కడ అర్థం కావట్లేదు

  • @krishshyam3622
    @krishshyam3622 2 หลายเดือนก่อน +1

    Mi location bro

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      Hyd Suchitra lo undi work shop brother 🤝

  • @GeethaBoddela
    @GeethaBoddela 27 วันที่ผ่านมา

    Oil ఫిల్టర్ ప్రోబ్లం

  • @kmanju2109
    @kmanju2109 3 หลายเดือนก่อน +2

    Address Sir

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      మీరు ఎక్కడ ఉంటారు......

  • @jakarayyaandukuri6259
    @jakarayyaandukuri6259 2 หลายเดือนก่อน +1

    Sir మీ షాప్ ఎక్కడ

  • @nikil2890
    @nikil2890 หลายเดือนก่อน

    Video chusevallu dadapuga suzuki access badithulu

  • @buddhasantosh512
    @buddhasantosh512 3 หลายเดือนก่อน +2

    Exlter cable problem

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน +1

      కాదు బ్రదర్ ఇది బ్యాటరీ ప్రాబ్లం అండ్, ఫ్యూయల్ ఇంజెక్టర్ క్లీన్ చేసిన తర్వాత సెట్ అయింది.

  • @Saturn_tech
    @Saturn_tech 2 หลายเดือนก่อน +1

    Silence start ledha?😂😂

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి
      మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది.
      Ev వెహికల్స్.

  • @ChennuSrinu-mx5hw
    @ChennuSrinu-mx5hw 2 หลายเดือนก่อน +1

    Lokeshan please

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      Hyd Suchitra lo undi work shop brother 👍

  • @davidraj6829
    @davidraj6829 หลายเดือนก่อน

    Bajaj 125 cc

  • @eslavathramesh8999
    @eslavathramesh8999 3 หลายเดือนก่อน +1

    Location pettu anna

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      మీరు ఎక్కడ ఉంటారు...

  • @vooyakakrishnarao8248
    @vooyakakrishnarao8248 2 หลายเดือนก่อน +1

    ANNA NA BIKE BOOR AYYINDI

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      తప్పకుండా మీ దగ్గరలోని మీకు నచ్చిన మెకానిక్ వద్ద బోర్ చూయించండి బ్రదర్....👍🤝🙏

  • @jakarayyaandukuri6259
    @jakarayyaandukuri6259 2 หลายเดือนก่อน +1

    మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @AllabakahuAllabakahu
    @AllabakahuAllabakahu 3 หลายเดือนก่อน +2

    నీ ఫోన్ నెంబర్ పెట్టు అన్న

  • @NVBikeGarage
    @NVBikeGarage 2 หลายเดือนก่อน +1

    😂😂

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      జై మెకానిక్ జై జై మెకాని.....thank you brother 🤝🤝🙏

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      ఎన్ వి బైక్ గ్యారేజ్ సబ్స్క్రయిబ్ చేసిన బ్రదర్..... ఇప్పటినుంచి నేను కూడా మీ subscribe...🤝

  • @DEEKULLASURENDRA
    @DEEKULLASURENDRA 3 หลายเดือนก่อน +2

    Mee namber

    • @easy_techniques1977
      @easy_techniques1977  3 หลายเดือนก่อน

      పైన కామెంట్ లో చెప్పాను చూడండి

  • @bhaskarrao2379
    @bhaskarrao2379 3 หลายเดือนก่อน +2

    అన్న మీరు ఎక్కడ నుండి సర్ మి లోకల్ అడ్రెస్స్ మి మొబైల్ no ఇవ్వరా

  • @ramanababu694
    @ramanababu694 2 หลายเดือนก่อน +1

    Mee address

    • @easy_techniques1977
      @easy_techniques1977  หลายเดือนก่อน

      Hyd Suchitra lo undi work shop brother.🤝

  • @jaganatp32
    @jaganatp32 3 หลายเดือนก่อน +2

    Scooty Pep+ bs6 సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది అన్నా. ఆఫ్ కాకూడదు అని కొద్దిగా రైజు పట్టుకొని+బ్రేక్ పట్టుకొని పడ్డాను అన్నా.

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      O God ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు మరి.... పర్వాలేదా..🤝🙏

  • @CHNSAM
    @CHNSAM 2 หลายเดือนก่อน +1

    Anna, Bs6 Unicron160 bike model 2021,, Giving Tik Tik Sound while starting ,, Running it wont be what is the issue anna

    • @easy_techniques1977
      @easy_techniques1977  2 หลายเดือนก่อน

      😄😄😄... లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.
      హెడ్ లోపల టబెట్స్ screws Loos అయి ఉంటాయి. వాటిని అడ్జస్ట్మెంట్ చేపించండి మీ బండి సెట్ అవుద్ది. 🤝🤝🙏