అన్నా నేను చాలా వీడియోలు చూసాను కానీ మీరు ఎదుటి వారి కోసం చేసారు. మీలో ఒక టీచర్ దాగి ఉన్నారు. ఎందుకు అంటే అర్ధం అయ్యేలా చెప్పారు. ప్రాక్టికల్ గా ఈ పని చాలా కష్టం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కేబుల్ మార్చాలి. గ్రిప్ పట్టుకునే దగ్గర మొదట ఎంత బిగించాలో తెలియదు. రెండోది అక్కడ రెండు స్క్రులు బిగించడం మెకానిక్ వల్ల అవుతుంది కానీ ఆ నాలెడ్జ్ లేని వారికి కష్టం పేనెల్ పూర్తి గా తీసారు అక్కడ ఈజీ అయింది. మల్లీ కార్బొరేటర్ దగ్గర ఎడ్జస్ట్ మెంట్ అలాగే చేస్తాం కానీ అలా ఎందుకు చేస్తాం అనేది మాత్రం నాకు తెలియదు. థాంక్యూ అన్నా.
Activa 125 bs6 accelater cable normal position loki ravadam ledu automatic ga. Manual ga turn chestene normal position loki vastundi. Alane unchi byke use cheste engine ki emina problem vastaya?
అన్నా నేను చాలా వీడియోలు చూసాను కానీ మీరు ఎదుటి వారి కోసం చేసారు. మీలో ఒక టీచర్ దాగి ఉన్నారు. ఎందుకు అంటే అర్ధం అయ్యేలా చెప్పారు. ప్రాక్టికల్ గా ఈ పని చాలా కష్టం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కేబుల్ మార్చాలి. గ్రిప్ పట్టుకునే దగ్గర మొదట ఎంత బిగించాలో తెలియదు. రెండోది అక్కడ రెండు స్క్రులు బిగించడం మెకానిక్ వల్ల అవుతుంది కానీ ఆ నాలెడ్జ్ లేని వారికి కష్టం పేనెల్ పూర్తి గా తీసారు అక్కడ ఈజీ అయింది. మల్లీ కార్బొరేటర్ దగ్గర ఎడ్జస్ట్ మెంట్ అలాగే చేస్తాం కానీ అలా ఎందుకు చేస్తాం అనేది మాత్రం నాకు తెలియదు. థాంక్యూ అన్నా.
I have seen someny video,s but. Your video is very good & clear .
చాల చక్కగా వివరించారు
వీడియో చాలా బాగుంది
Nice 👍
👍🤝🙏
Nice ❤❤❤
Thanks brother.
Ok sir thank you 👌🤝
🙋🙏🙏
Platina Bs6
running lo engine sudden ga raze avuthu vundi??
Activa 125 bs6 accelater cable normal position loki ravadam ledu automatic ga. Manual ga turn chestene normal position loki vastundi.
Alane unchi byke use cheste engine ki emina problem vastaya?
Anna hyd lo mi location akkada
Suchitra brother
Pulsar 150 cc... 2018 model.... Engine oil complete ga dry ayyedhaka use cheyadam valla... Bike start avatledhu.. Raising kuda work kavatledhu... Please anna yemi cheyali yentha karchu avvachu cheppandi
ఒకసారి దగ్గరలోని మీకు నచ్చిన మెకానిక్ దగ్గర చూయించండి. బండి బోర్ కొచ్చి ఉంటది.
tvs jupiter 125 bs4 bake brake light some times stuck avtundi what’s the problem sir
వైరింగ్ ఎక్కడైనా కట్ అయి ఉంటది మెకానిక్ తో చెక్ చేయించండి.
Honda activa start avadam laydu dhanelo walls kothavi waiyali anto naru
మైక్ తో చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్ మీకు RODE COMPANY మైక్ కొ నుక్కోండి సార్ మీకు ఈజీగా ఉంటుంది కదా.
HF diluxe bike కిక్క్ రాడ్ హార్డ్ వస్తుంది ఏం చేయాలి బ్రో......
క్లచ్ లోపల ప్రాబ్లమ్స్ ఉందేమో ఒక సారి మెకానిక్ చూపించండి బ్రదర్.,
Activa 6g కి 2కేబుల్స్ వేస్తారా,ఒక్కటేనా .అక్లరేటర్ cable వేసాక సెల్ఫ్ స్టార్ట్ కావడం లేదు ఏం ప్రాబ్లం
యాక్టీవా 5g బ్రేక్ వేస్తే పట్టుకుంటుంది సౌండ్ వస్తుంది. అన్న ఎందుకు ఆలా ఐతుంది
Akkada anna miru undedhi
Hyd Suchitra brother
Anna Activa 2017 ఇంజన్ దగ్గర సౌండ్ వస్తుంది అన్న కానీ బండి బోర్ కు మాత్రం రాలేదు anna send me address
క్యామ్ చేయను కానీ బ్రోకర్ రూమ్స్ గాని సౌండ్ వస్తున్నాయేమో చూడకుండా చెప్పలేము. మీ దగ్గరలోని మెకానిక్ కి చూపించండి.
Address
Hyd
@@easy_techniques1977 hyd yekkada
Plesar 2das rest no strat
కొంచెం సేపు కిక్కుకోట్టండి అలాగే అయితది .
లేదు అంటే మెకాని దగ్గరికి వెళ్లాల్సిందే....
Cell number upload chadi
9866112644
Address
Suchitra brother