చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్ మాట్లాడడం నాకు సరిగ్గా రాదు రాదు అంటూనే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్ కెమెరా క్లారిటీ కూడా బావుంది.
Me mekanic shop address petandi anna ma vehicles unnai occhi repair cheienchukuntam..nenu me subscribe kuda..utti me video thessi upload chestee sarpothadha makuda theliyali kadha me shop ekada undho repair kosam ma vehicles
రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అది చూడకుండా చెప్పటం కష్టం బ్రదర్... సైలెన్సర్లో కార్బన్ బ్లాక్ అయినా కూడా పికప్ ఉండదు. అలాగే బ్రేకులు టైట్ అయినా కూడా పికప్ ఉండదు చెక్ చేసుకోండి. 🤝🙏
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్ మాట్లాడడం నాకు సరిగ్గా రాదు రాదు అంటూనే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్ కెమెరా క్లారిటీ కూడా బావుంది.
I love you so much.....🤝🤝👍
చాలా క్లారిటీగా చూపించారు సర్ నేనుమెకానిక్ కాకపోయినా గానీ నాక్కూడా అర్థం అవుతుంది అలాగని చేయలేను కానీ ఇంట్రెస్ట్ గా ఉంది వీడియో చూస్తుంటే థాంక్యూ సర్.
Thank you so much...🤝👍🙏
Sir me explanation chala bagundi❤
Thank you brother 🤝🙏
Super
Thank you soo much brother 🤝
Super Anna excellent 👍
Thank you brother 🤝🙏
చాలా బాగా చెప్పారు ఎక్కడ సార్ మీ షాపు
😄😄😄🤝🙏
Anna hero Glamour 2024 led light tho new model vastundi kada tiskunte baguntundha
Good explain bro
Thank you brother 🤝🙏
Me mekanic shop address petandi anna ma vehicles unnai occhi repair cheienchukuntam..nenu me subscribe kuda..utti me video thessi upload chestee sarpothadha makuda theliyali kadha me shop ekada undho repair kosam ma vehicles
తప్పకుండా చెప్తాను బ్రదర్... కాల్ చేయండి.,9866112644.
అన్నయ్య hf deluxe బైక్ కి clutch ప్లే adujustment short వీడియో ప్లీజ్ upload చేయి అన్నయ్య
తప్పకుండా చేద్దాం బ్రదర్ 🤝🙏
Hi ANR Bike mechanic
2024 Honda SP 125 Bs6 Thisukovacha
Thank u
Thank you bro 🙏
Bro all bikes parts and price chepandhi chala akuva rate ki amutunaru bayata
అన్న bs3 గ్లామర్ బండికి.bs4 ఇంజన్ సెట్ అవుతుందా.
Hello bro na bike discover clutch plates change chesina kuda pickup ravatley problem anti bro
రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అది చూడకుండా చెప్పటం కష్టం బ్రదర్... సైలెన్సర్లో కార్బన్ బ్లాక్ అయినా కూడా పికప్ ఉండదు.
అలాగే బ్రేకులు టైట్ అయినా కూడా పికప్ ఉండదు చెక్ చేసుకోండి. 🤝🙏
Glamour bike eni km ki clutch plates marchali bro
Anna na bike honda Twister. Engine lo sound vasthundi. Diniki em ayena solution unda.
ఇంజన్ సౌండ్ వస్తే ఒకసారి మెకానిక్ కి చూపించండి ఇంజన్ చేయాలి అంటే కచ్చితంగా చేసుకోవాలి....🤝
@@easy_techniques1977 Mi location akkada anna Hyderabad lo ne na
😮hi
hai ramakrishna 🤝
@@easy_techniques1977 hi babai
హీరో స్ప్లెండర్ బైక్ బోర్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది ప్రాబ్లం ఏం ఏమైంది బ్రదర్ ప్లీజ్ ఒక వీడియో సిలిండర్ బైక్ మీద తీయండి
బోరు ప్యాకింగ్ లు ఏమైనా కట్ అయిన ఏమో చూడండి.... అలాగే మీరు చెప్పినట్టు వీడియో కూడా కంపల్సరిగా చేద్దాం బ్రదర్ 🤝🙏
నమస్కారం మేస్త్రి గారు. నాది హీరో గ్లామర్ బండి. 2018 మోడల్. ఇప్పటివరకు. 38000. కిలోమీటర్లు తిరిగింది. ఇప్పుడు క్లచ్ ప్లేట్లు చేంజ్ చేయమంటా. చెప్పండి మేస్త్రి గారు. బండి పికప్ లేదు. Plz reply me. క్లచ్ ప్లేట్స్ కాస్ట్ ఎంత పడుతుంది. చెప్పండి. మేస్త్రి గారు. Plz😢
1700/- కంప్లీట్ కిట్. అలాగే మెకానిక్ ఛార్జ్ 300, అలాగే ఇంజన్ ఆయిల్ మార్చాలి క్లచ్ ప్లేట్లు వేసినప్పుడు. మొత్తం చూసుకుంటే 2400 దాకా అవుతుంది బ్రదర్. 🤝
Tools size chepandi
Discover125 full clutch assemble cost chepthara bro
1750/- cost
@easy_techniques1977 timing chain cost bro
Shop ADDRESS Cheppandi anna
Unicorn clutch plate potala
క్లాచప్లేట్ పోతే బైక్ స్టార్ట్ ఐతదా, కదా అన్న చెప్పన్నా
Start ayithadhi but pickup undadhu
Chupiste saripodu matladali ,spaneers size kuda chepali
Ok thammudu 🤝🙏
అన్న మీ address ఎక్కడ
9866112644.