చావు ఒక్కటే పరిష్కారం అనుకొంటున్నావా. ఒక్కసారి ఈ పాట విను.SONG BY SHALEM RAJ ANNA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2022
  • FOR MORE SPRITUAL VIDEOS SUBSCRIBE OUR CHANAL
    ASHOK RAJ VAAKYA KADGHAM 💫
    #thandrisannidhi #shalemraj #shalemrajannasongs

ความคิดเห็น • 242

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 2 หลายเดือนก่อน +6

    🙏🙏🙏 ప్రైస్ లార్డ్ బ్రదర్ ప్రతిదినము మీ వాగ్దానాలను వింటున్నాము మీరు పాడిన పాటలు వింటుంటే దేవుని స్వరూపము మీలో దిగివచ్చి నిజంగా ఈ జీవితం వ్యర్ధమే దేవునిలో ఉంటే నిజమైన జీవితం అనే భావన కలుగుతుంది నిజంగా బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా దీవించాడు మంచి స్వరం ఇచ్చాడు ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని బహు బలముగా వాడుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నేను తెలంగాణ జిల్లా మేడ్చల్ లో ఉంటాను కానీ ప్రతిరోజు మీ వాగ్దానాలు వింటున్నా బ్రదర్ మేము ఎంతగానో ఆత్మీయంగా బల పడుతున్నాము దేవుని సన్నిధిలో నేను నా బిడ్డలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 10 วันที่ผ่านมา +1

    PRAISE THE LORD 🙌🙏🙌 AMEN

  • @Rajesh-mb1dc
    @Rajesh-mb1dc 23 วันที่ผ่านมา +1

    Amen

  • @madhavianilkumar6070
    @madhavianilkumar6070 ปีที่แล้ว +91

    కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే
    ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం (2)
    యేసే నిజదేవుడు నిత్య జీవమిస్తాడు
    మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)
    కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే
    ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం
    చరణం
    ఎదురవుతారెందరో నీ పయనంలో
    నిలిచేది ఎందరు నీ అక్కరలో
    ఎదురవుతారెందరో నీ పయనంలో
    నిలిచేది ఎందరు నీ అక్కరలో
    వచ్చేదేవరు నీతో మరణము వరకు..... (2)
    యిచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు (2) (యేసే) (కొంత)
    చరణం
    చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి
    ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా?
    చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి
    ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా?
    ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
    సంపాదన ఎవరిదగునో యోచించితివా? (2)(యేసే)(కొ)
    చరణం
    నీ శాపం తాను మోసి పాపము తీసి
    రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి
    నీ శాపం తాను మోసి పాపము తీసి
    రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి
    విశ్రాంతి నీయగ నిన్ను పిలువగా (2)
    నిర్లక్ష్యం చేసినా తప్పించు కుందువా? (2)(యేసే)(కొంత)

    • @ramanakumariramanakumari8113
      @ramanakumariramanakumari8113 ปีที่แล้ว +3

      వందనలు అయ్యా గారు 💐💐

    • @suchikumar4219
      @suchikumar4219 5 หลายเดือนก่อน

      Praise the lord pastor Garu

    • @viratkohli8058
      @viratkohli8058 5 หลายเดือนก่อน

      Hallelujah hallelujah hallelujah hallelujah 🙏

    • @NageshNagesh-eu2wv
      @NageshNagesh-eu2wv 2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏వందనాలు

    • @teetigovinda3047
      @teetigovinda3047 20 วันที่ผ่านมา

      Super song bro

  • @brahmambrahmam1135
    @brahmambrahmam1135 8 หลายเดือนก่อน +9

    అన్నయ్య మీరు ఏ పాట పాడిన ఆ పాట బాగుంటుంది మీ వాయిస్ చాలా బాగుంటుంది అప్పుడే పాట పాడటం అయిపోయిందా అనిపిస్తుంది, దేవుడు మీకు గొప్ప స్వరాన్ని ఇచ్చాడు

  • @rekhaborugadda1932
    @rekhaborugadda1932 2 หลายเดือนก่อน +1

    praise the lord Annaiah 🙏🙏🙏

  • @gopisanthoshid6606
    @gopisanthoshid6606 ปีที่แล้ว +9

    Prasie the Lord 🙏 Annayya garu 🙏🙏 helleluya 🙏🙌🙌🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏😭😭😭😭😭😭avunu evaru na daddy Jesus 🙏🙏🙏🙏 Ayyagaru 🙏😭😭 my life and my husband Gopi kosam prayer cheyandi Annayya garu 🙏🙏🙏🙏🙏 Seva me my life Daddy Jesus na prana preyuda na thalli na thanrdi nevve nayya yesyya helleluya 🙏🙏🙏 helleluya 🙏🙏

  • @kongalakumari871
    @kongalakumari871 ปีที่แล้ว +7

    God bless u Hayagarru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThadankiMary-tv8yv
    @ThadankiMary-tv8yv 11 หลายเดือนก่อน +6

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య,,🙏🙏🙏🙏

  • @kirankiranpagidimarri471
    @kirankiranpagidimarri471 ปีที่แล้ว +5

    దేవునికి మహిమ కలుగును గాక

  • @prameelarani191
    @prameelarani191 ปีที่แล้ว +9

    Sthuthi stotram ganatha mahima yesu ke amen 👏

  • @sreedharbandreddi8066
    @sreedharbandreddi8066 ปีที่แล้ว +5

    Amen 🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 ปีที่แล้ว +7

    Praise the veladi vandanalu suthi hallelujahs amin Deva

  • @bapuollepu7322
    @bapuollepu7322 4 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ 🙌
    అన్నా మీకు వందనాలు🙏 మీ పాటల ద్వారా శో వేదనల నుండి
    అనేక సార్లు సమాధానం
    పొందుకున్నాను
    ఆత్మ భలం ఎన్నో సార్లు పోందుకున్నాను
    అన్నా మీ పాటలు వేరే లేవలన్నా 🙏

  • @swarnakumari1320
    @swarnakumari1320 ปีที่แล้ว +15

    షా లేము రాజు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
    మీరు పాడిన పాట మా మనసుల్ని కదిలించాయి...
    ఏమి పాడారు అయ్యా 🙏🙏😭😭😭😭
    యేసయ్య లేని జీవితం ఎందుకు సార్..
    మిమ్మలిని యేసయ్య ఎన్నుకొన్నారు మీరు కారణ జన్ములు అండి .. యేసయ్య సేవలో మీరు అధికంగా వాడబడాలని...ఇంకా ఇంకా మీరు దేవుని సేవ లో ప్రపంచ దేశాలు మరియు అనేక ప్రాంతాలు మీ సందేశం ద్వారా ప్రపంచం మొత్తం దేవుని బిడ్డలుగా మారాలి .. మీ వాక్యం మీ పాటలు అద్భుతం.. 🙏🙏..
    మిమ్మల్ని యేసయ్య బహుగా దీ వించాలని ..
    ఆశిస్తున్నాను..God bless you... 🙏🙏
    షాలేము రాజు గారు 🙏🙏

  • @vijayamalleswari355
    @vijayamalleswari355 ปีที่แล้ว +6

    Praise the lord...🙏🙏 na jivitham agamyagocharam deva...🙏🙏 ardam chupinchu deva na jivithaniki..🙏🙏

  • @twinkleakula921
    @twinkleakula921 ปีที่แล้ว +5

    Ma kutumba ardhika paristhithulni gurinchi dayachesi prardhinchandi Annayya...🛐🙏

  • @manikama6993
    @manikama6993 ปีที่แล้ว +5

    👌👌🙏🙏💐💐💐

  • @kirshnavenibandela3595
    @kirshnavenibandela3595 ปีที่แล้ว +7

    Praise the lord 🙏 ayyagaru

  • @nagamanibasavani9356
    @nagamanibasavani9356 5 หลายเดือนก่อน +3

    ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు వందనాలు 🙏🙏🙏🙏😢😢😢😢

  • @user-gg3tn5lz9u
    @user-gg3tn5lz9u 3 หลายเดือนก่อน

    Vandanlu..badar.garu

  • @tejeswarichintada3693
    @tejeswarichintada3693 ปีที่แล้ว +7

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏

  • @modijeevana1920
    @modijeevana1920 ปีที่แล้ว +6

    Priase the lord's Annaya

  • @medasumalatha6907
    @medasumalatha6907 ปีที่แล้ว +8

    వందానాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🤲⛪️⛪️🛐✝️🛐⛪️⛪️🛐✝️🛐🤲

  • @chitragudivada6117
    @chitragudivada6117 4 หลายเดือนก่อน +1

    Annayya devuni Krupa ksemamulu meeku ninduga vunnayi devuni namani ki mahima kalugunu gaka amen

  • @chvaralakshmi3558
    @chvaralakshmi3558 ปีที่แล้ว +4

    🙏🏼

  • @kongalakumari871
    @kongalakumari871 ปีที่แล้ว +4

    Challa challa challa challa challa happulo vunnammmu pls Prayer chyandi Hayagarru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balukanaparthi6374
    @balukanaparthi6374 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nagakesavachelluboni-cr7vz
    @Nagakesavachelluboni-cr7vz 3 หลายเดือนก่อน

    Praise God🙏

  • @pamidibharati8820
    @pamidibharati8820 ปีที่แล้ว +5

    Praise lord brother ma Babu Naga srni as kumar clg ki velli chaduvukoleka potunnadu pls pray for my son

  • @NiranjanKumar-dk7td
    @NiranjanKumar-dk7td ปีที่แล้ว +3

    Prise the lord 🙏 🙏 🙏

  • @RajeshKumar-ht9yy
    @RajeshKumar-ht9yy ปีที่แล้ว +6

    One of top speecher in Jesus Christ congrats bro

  • @mr_elegent_boy_nani
    @mr_elegent_boy_nani 6 หลายเดือนก่อน +1

    Athmiya thandri gariki na hrudaya purvaka vandanalu thandri.🙏🙏🙏

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 ปีที่แล้ว +8

    Praise the Lord brother 🙏🙏song chala bagunnadi brother me swaramu super super ga vunnadi god bless you brother 🙏🙏❤❤❤

  • @user-ts4or3ok4s
    @user-ts4or3ok4s 3 หลายเดือนก่อน

    Praise the lord annaya 🙏

  • @Shivraj-ni9oc
    @Shivraj-ni9oc หลายเดือนก่อน

    Shivaraj ❤

  • @Babu69088
    @Babu69088 ปีที่แล้ว +4

    Praise the Lord ayyagaru amen🙏🙏🙏🙏🙏

  • @k.lavanya.parbhakar9335
    @k.lavanya.parbhakar9335 ปีที่แล้ว +4

    Amen,🙏🙏🙏🙏🙏

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 2 หลายเดือนก่อน +1

    Amen Praise the Lord Brother 🙏

  • @thotasailaja6315
    @thotasailaja6315 หลายเดือนก่อน

    Sridhar Sasthry Sathish verri health and manasika othidi nundi vidudhala bandhakamula nundi vidudhala koraku pradrinchandi please😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @nagakoteswari5142
    @nagakoteswari5142 2 หลายเดือนก่อน

    Praise the lord brother garu

  • @VenkataRamana-ud1lc
    @VenkataRamana-ud1lc หลายเดือนก่อน

    Mee voice is so good thanks sir

  • @AA_GAMMING_FF
    @AA_GAMMING_FF 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @SidduabcR
    @SidduabcR 24 วันที่ผ่านมา

    100'/, super super super

  • @user-ww7ze8kc6x
    @user-ww7ze8kc6x 11 หลายเดือนก่อน +2

    Preslad annayya😊😊😊

  • @miriyammiriyam1842
    @miriyammiriyam1842 ปีที่แล้ว +1

    Pastor garu Mee vakyam na samshyalanu ydurukune dhiryani esthunnaru devuni matalu thank you pastor garu

  • @viradhanalaxmikonduri1829
    @viradhanalaxmikonduri1829 29 วันที่ผ่านมา

    👌👌👌🙌🌹🙏

  • @tanamjayaprada6842
    @tanamjayaprada6842 ปีที่แล้ว +3

    Praise the Lord Annayya

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan7777 28 วันที่ผ่านมา

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 సూపర్ అయ్యగారికి వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤🎉 2:07

  • @Eshu66
    @Eshu66 2 หลายเดือนก่อน +1

    Maranatha✝️🙇

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 ปีที่แล้ว +6

    Yes yes yes My LORD 😭🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏

    • @ashokrajvaakyakhadghamts
      @ashokrajvaakyakhadghamts  ปีที่แล้ว +2

      PRAISE THE LORD SISTER 🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 ปีที่แล้ว +1

      @@ashokrajvaakyakhadghamts welcome and thank you very Much 🙏🙏🙏 Ashok Babu for your lovely reply.Glory to Holy God Amen.Praise the Lord 🙏🙏🙏 Babu.God bless you Still more and more more to your family, children, Ministry too

  • @psrkrishna1968
    @psrkrishna1968 ปีที่แล้ว +5

    చాలా బాగా పాడారు

  • @hamsadoda3904
    @hamsadoda3904 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 ปีที่แล้ว +6

    Praise to be god brother

  • @balajikumar6248
    @balajikumar6248 8 หลายเดือนก่อน +1

    God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐

  • @padamanil7994
    @padamanil7994 ปีที่แล้ว +5

    Praise the lord annaya

  • @bhusalavaralakshmi1324
    @bhusalavaralakshmi1324 6 หลายเดือนก่อน +2

    Praise tha lord anna maa abbai kosam pryar cheyandi anna

  • @radakumari4946
    @radakumari4946 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙌🙌

  • @SandhyaPunuri-sw5fo
    @SandhyaPunuri-sw5fo หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @avanigaddavijayalakshmi635
    @avanigaddavijayalakshmi635 ปีที่แล้ว +5

    Anna praise the lord 🙏🙏🙏🙏

  • @kiranrebel5929
    @kiranrebel5929 9 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guthakalyani8587
    @guthakalyani8587 ปีที่แล้ว +2

    Prise the lord ayyagaru e pata lo chala ardham vundhi ma life gurinchi theliyachesadu 🙏

  • @Surakshan_Mothe.
    @Surakshan_Mothe. 6 หลายเดือนก่อน +1

    M sujatha praise the LoRD 2nd pregnàncy kosam prayer chandi Dadd pleasé dadd please daddy

  • @user-uj8ce4xx9p
    @user-uj8ce4xx9p 2 หลายเดือนก่อน

    Nice song anna voice nice

  • @sarojinid4790
    @sarojinid4790 ปีที่แล้ว +6

    Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻

    • @swaroopacheguri918
      @swaroopacheguri918 ปีที่แล้ว

      Praise the Lord Annaia
      Nice song Annaiah e song venna Anekulu rakshana pondhutharu

  • @saiksn3223
    @saiksn3223 ปีที่แล้ว +7

    Praise the lord 🙏

  • @sudhakardevarapalli3178
    @sudhakardevarapalli3178 ปีที่แล้ว +4

    🎼🎼🎼🎼🎼🙏🙏🙏🙏🙏🎼🎼

  • @shekarchvite5646
    @shekarchvite5646 4 หลายเดือนก่อน +1

    Amen 🙏🏻🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻🙏🏻

  • @nagamanibasavani9356
    @nagamanibasavani9356 5 หลายเดือนก่อน +1

    Amen amen amen amen 🙏🙏🙏😢😢

  • @user-dh8fy8mq4y
    @user-dh8fy8mq4y 5 หลายเดือนก่อน +1

    Excellant song annaya garu good song thanku💐💐💐💥💥💥

  • @PilliPadma-pe5js
    @PilliPadma-pe5js ปีที่แล้ว +1

    అన్న 🎤👌👌👌👌🎺🎷🎹🎶🎵🎼🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭💒⛪📖🙇

  • @VamsiGuru-dj8pv
    @VamsiGuru-dj8pv 3 หลายเดือนก่อน +1

    Amen praise the lord

  • @user-gk7mf6ue4y
    @user-gk7mf6ue4y 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @prameeladevi2195
    @prameeladevi2195 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anithagorikapudi675
    @anithagorikapudi675 ปีที่แล้ว +5

    Praise the lord annaya,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-gk7mf6ue4y
    @user-gk7mf6ue4y 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @swarupagarnepudi1036
    @swarupagarnepudi1036 ปีที่แล้ว +4

    Praise the lord brother

  • @Christgospel777
    @Christgospel777 ปีที่แล้ว +1

    amen. devudu manaku nitya jevamu isthadu

  • @mudarakolaanil8895
    @mudarakolaanil8895 ปีที่แล้ว +3

    devudu mimalini divinchu nu gaka

    • @kanakapeetha
      @kanakapeetha ปีที่แล้ว

      🙏🙏🙏🙏⛪⛪

  • @yejjuprasannakumar2383
    @yejjuprasannakumar2383 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏 anna

  • @b.vasubabureddy1891
    @b.vasubabureddy1891 ปีที่แล้ว +2

    Super 👌 👌 👌 👌 👌 Songs

  • @ChittiDasti-gd1hh
    @ChittiDasti-gd1hh ปีที่แล้ว +1

    Anna mee tone Chala bagundi mee pata naku chala dairyamuga untundi anna

  • @manishree297
    @manishree297 2 หลายเดือนก่อน

    Praise lord bro Spr song

  • @mounikapamu6992
    @mounikapamu6992 ปีที่แล้ว +2

    Praise the lord anna🙏🏿🙏🏿🙏🏿

  • @ChirumalaSoulraju-eu2ui
    @ChirumalaSoulraju-eu2ui ปีที่แล้ว +2

    Chaala bogundhi Anna
    Prize the lord anna

  • @sk.jasmin430
    @sk.jasmin430 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️

  • @SivaParvathi-xn9sm
    @SivaParvathi-xn9sm 3 หลายเดือนก่อน

    🙇‍♀️

  • @kudipudilakshmidevi6176
    @kudipudilakshmidevi6176 2 หลายเดือนก่อน

    Priase the lord Ayyagar🙏🙏🙏🙏🙏

  • @user-mi9ht2zc1h
    @user-mi9ht2zc1h 7 หลายเดือนก่อน +1

    Na
    Bhartha
    Chalatagubotu,Anni,alavatluunnayyi
    Pradhana,cheyyadi
    Brother 🙏

  • @jhesrithajhonnsy4408
    @jhesrithajhonnsy4408 ปีที่แล้ว +2

    Super anna

  • @n.mastan
    @n.mastan 5 หลายเดือนก่อน +1

    Super vandanalu

  • @NirmaladakkumallaNirmala
    @NirmaladakkumallaNirmala 5 หลายเดือนก่อน +1

    Ameen 🙏

  • @srinivasarao6623
    @srinivasarao6623 4 หลายเดือนก่อน +1

    Praise the Lord zachariah🙏🙏🙏

  • @niveditharajala1240
    @niveditharajala1240 4 หลายเดือนก่อน +1

    Praise the lord. I like your message delivery very ❤ touching. 🎉🙏🏻

  • @ravikanthneelakantam2157
    @ravikanthneelakantam2157 5 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @SashiKumar-eo3eo
    @SashiKumar-eo3eo หลายเดือนก่อน

    Avunu Anayya

  • @AngelaHarry-wv2mr
    @AngelaHarry-wv2mr ปีที่แล้ว +3

    Amen praise the lord brother 🙏🙏

  • @NirmaladakkumallaNirmala
    @NirmaladakkumallaNirmala 5 หลายเดือนก่อน

    Yesaya na rakshana🙏🙌

  • @kattajanu6950
    @kattajanu6950 ปีที่แล้ว +3

    👏🏼👏🏼👏🏼

  • @user-bi8hu6uu6c
    @user-bi8hu6uu6c 3 หลายเดือนก่อน

    NagalaTaHaAmenloveyouJesus 😢 AmenAmen Amenpraise😢😢❤❤❤😭😭😭👃👃👃👃😭😭