చిన్నదానా నువ్వు సోమరివా?చిన్నోడా నువ్వు చలాకీవా ? చిన్నజీవులను చూడండీ ,బలే చలాకీ గుండెను లెండి (2) || చిన్నదాన || 1.చల్ చల్మణి కుట్టే చీమలు బలము లేని జీవులు (2) చిరాకు పరాకు పడకుండా పరుగెత్తును ఆహారముకై (2) పద పద వరుసగ వరుసగ || చిన్నదాన || 2.న్యాయాధిపతి లేకున్న నడకలు సరిగ్గా ఉండును (2) విచారణ కర్త లేకున్నా, వేసవిలో విచారించున్ (2) వేసవిలో సమకూర్చున్ నిజం నిజం తెలుసుకో తెలుసుకో (2) || చిన్నదాన || 3.వేసవి కాలంలో సిద్ధం కోత కాలం లో ధాన్యం(2) కష్టపడి సమకూర్చున్ ఇష్టపడి పనిచేయున్(2) ప్రయాసతో పని చేయున్ వినూ వినూ నేర్చుకో నేర్చుకో (2) || చిన్నదాన ||
సామెతలు 30:25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. Tq for Sunday school songs....very nice action song... learnable and Meaningful
చిన్నదానా నువ్వు సోమరివా?చిన్నోడా నువ్వు చలాకీవా ?
చిన్నజీవులను చూడండీ ,బలే చలాకీ గుండెను లెండి (2) || చిన్నదాన ||
1.చల్ చల్మణి కుట్టే చీమలు
బలము లేని జీవులు (2)
చిరాకు పరాకు పడకుండా పరుగెత్తును ఆహారముకై (2)
పద పద వరుసగ వరుసగ || చిన్నదాన ||
2.న్యాయాధిపతి లేకున్న
నడకలు సరిగ్గా ఉండును (2)
విచారణ కర్త లేకున్నా, వేసవిలో విచారించున్ (2)
వేసవిలో సమకూర్చున్
నిజం నిజం తెలుసుకో తెలుసుకో (2) || చిన్నదాన ||
3.వేసవి కాలంలో సిద్ధం కోత కాలం లో ధాన్యం(2)
కష్టపడి సమకూర్చున్ ఇష్టపడి పనిచేయున్(2)
ప్రయాసతో పని చేయున్
వినూ వినూ నేర్చుకో నేర్చుకో (2) || చిన్నదాన ||
✨🙌🙌🙏🙏👏👏❤️❤️🫶🫶✨
సామెతలు 30:25
చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.
Tq for Sunday school songs....very nice action song... learnable and Meaningful