Anam Venkata Ramana Reddy : వేయి అడుగుల బాత్ రూమ్.. పొర్లుకుంటూ స్నానం చేస్తాడేమో | ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • 🔴LIVE : ప్రజల సొమ్ముతో ఏ సోకుల కోసం సొమ్ము తగలేశావ్? | నియంత ప్యాలెస్ | THE DEBATE | ABN Telugu
    #thedebate #thedebatewithvk #ysjagan #rushikondapalace #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 311

  • @yrupa76
    @yrupa76 3 หลายเดือนก่อน +73

    కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు మన AP నీ వాడి చేతిలో పెట్టారు ఈ జనాలు

  • @Sriram-r2b
    @Sriram-r2b 3 หลายเดือนก่อน +45

    రుషికొండ భవనంలో నేను కూడా మసాజ్ రూమ్ చూశాను వామ్మో ప్రభుత్వ కార్యాలయాల్లో మసాజ్ రూములు ఏ రాష్ట్రాల్లో నైనా ఉన్నాయా

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 หลายเดือนก่อน

      Yes in every state

    • @Sriram-r2b
      @Sriram-r2b 3 หลายเดือนก่อน +1

      @@lifegamerpro4033 ఏ రాష్ట్ర ప్రభుత్వ భవనాల్లో మసాజ్ రూమ్ ఉంది చెప్పు భయ్యా. వంటగది ,బెడ్ రూమ్, మసాజ్ రూమ్ ఇవన్నీ ఉన్నాయి ఆ భవనంలో అసలు ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఇలా ఉంటుంది చెప్పు ఏమాత్రం భయపడకుండా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 หลายเดือนก่อน +4

      @@Sriram-r2b ye ooru ? Meedi ?

    • @Sriram-r2b
      @Sriram-r2b 3 หลายเดือนก่อน +1

      @@lifegamerpro4033 సిక్కోలు మరి మీది ఏ ఊరు రాజకీయాల్లో ఎలాంటి వాడు ఉండకూడదు అలాంటివాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడచిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు

    • @Sriram-r2b
      @Sriram-r2b 3 หลายเดือนก่อน

      @@lifegamerpro4033 సిక్కోలు

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 3 หลายเดือนก่อน +1

    Gudi yenaka naa saami 😂

  • @Ahmed-gf9bx
    @Ahmed-gf9bx 3 หลายเดือนก่อน

    Praja bhavan laga marchali

  • @munvarali9007
    @munvarali9007 3 หลายเดือนก่อน

    Problem yem anioosta ledu.

  • @Political893
    @Political893 3 หลายเดือนก่อน +1

    @abnnews This shows how week and stupid judiciary system we have👏👏👏

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 3 หลายเดือนก่อน +1

    వెంకట రమణ రెడ్డి గారు ఆ కట్టడం వెనుక కొండని చూశారా? ఆ కొండ కొద్ది కొద్దిగా రాలి పెద్ద తుఫాన్లు వస్తే? మీరే ఊహించండి , ఆ బిల్డింగ్ ని కూలగొట్టి,కొండ కిందకి జార కుండా కులగొట్టిన మట్టి మశానం తో కొండకి బలం ఇవ్వండి, ఇంతకంటే ఏం చేయగలం? ఆ కొండ తొలిచిన మట్టి, రాళ్ళు అన్నీ mvv తీసుకెళ్లిపోయాడు, ycp paytm బ్యాచ్ తో సహ అందరినీ కప్పెట్టయినా ఇంకా బోల్డు మట్టి,రాళ్ళు మిగిలి పోతాయి, కనీసం ఆ మిగయిగలిన వయిన తెప్పించి కొండని నిల్చోపెట్టండి , కొండ కిందికి జారితే పెను ప్రమాదం జరిగిపోతుంది, జరిగిన తర్వాత ఆకులు పట్టుకున్న ఓవర్ యాక్షన్ చేసిన మీ విలువ ?

  • @suryaprathap-bi8ky
    @suryaprathap-bi8ky 3 หลายเดือนก่อน

    Ide Pani cbn garu cheste enta pogide valoo Singapore architecture ani😂

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 3 หลายเดือนก่อน

    MARI KARAKATTA SANGATI? HYDERABAD LONI JUBILY HILLS NIVASALA SANGATI?

  • @sheefumaster
    @sheefumaster 3 หลายเดือนก่อน

    Big scam

  • @puneethkavi129
    @puneethkavi129 3 หลายเดือนก่อน

    😂

  • @krisp-wd9xp
    @krisp-wd9xp 3 หลายเดือนก่อน

    Vizag vallu areepuku

  • @vasudev4706
    @vasudev4706 3 หลายเดือนก่อน

    YCP goppathamu enti ante, govt officers kuda money panchutharu, anduke Jagan ante padichastharu, IAS & IPS lu kuda, e scams ni bhayataki thise dammu TDP vunda? matalo kadu chethalo chupinchandi, all the best..

  • @pulimaddinani4329
    @pulimaddinani4329 3 หลายเดือนก่อน

    Sir next jail ki potadu nenu na lover happy bath Lo..........beech chustamu

  • @thereddy1609
    @thereddy1609 3 หลายเดือนก่อน +57

    ఏదో తండ్రి లేని బిడ్డ, పేదల ప్రతినిధి ఒక 500 కోట్లు పెట్టి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే మీకు అంత కడుపు మంట ఎందుకని?

    • @G.Mydhili
      @G.Mydhili 3 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @mgc3211
    @mgc3211 3 หลายเดือนก่อน +208

    ఇటువంటి దుర్మార్గుడైన ముఖ్య మంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోనే ఎవరూ లేరు

    • @sdpsdpsdp
      @sdpsdpsdp 3 หลายเดือนก่อน +5

      Adhe ga 11 sweets kuda rakudadhu asalu

    • @Aravind.D97
      @Aravind.D97 3 หลายเดือนก่อน +3

      True

    • @Jamesusa8
      @Jamesusa8 3 หลายเดือนก่อน +4

      Wonder..... No capital ... No companies... No jobs.. But good palace... ... No proper prasadam in tirupati.. Or facilities

    • @pasupuletinagaraju6185
      @pasupuletinagaraju6185 3 หลายเดือนก่อน

      Anavasaram ga kattadu picchodu jagan happy ga Raja mouli graphics o leka temporary ga oka 2000 crores tho kadithe saripoyyedi😂

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 หลายเดือนก่อน +3

      Asalu charithralone leru

  • @srisri817
    @srisri817 3 หลายเดือนก่อน +41

    దీనికీ సహకరించిన ఉద్యోగులందరినీ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

    • @satyakopparthyy7854
      @satyakopparthyy7854 3 หลายเดือนก่อน +1

      గవర్నమెంటు ఏదైనా రాజకీయ నాయకులు చెప్పినట్టు ఉద్యోగాలు చెయ్యాలి , లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేసారు. ముఖ్యమంత్రి ఎవడైతే వాళ్ళే ఉద్యోగులకు ఓనర్లు . చెప్పిన మాట వినకపోతే అంతే

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 หลายเดือนก่อน

      ఉద్యోగం ఉడాబేరకాలి.

  • @sivarao5157
    @sivarao5157 3 หลายเดือนก่อน +41

    ఎవరినైనా హత్య చేయాలంటే బాత్ రూమ్ విశాలంగావుండాలి కదా!😂

    • @nageshvaddadi8407
      @nageshvaddadi8407 3 หลายเดือนก่อน

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 หลายเดือนก่อน

      ఓహో అందుకే నా..!!

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 3 หลายเดือนก่อน +149

    విరోచనాలు అయినప్పుడు ఆ బాత్రూం లో బెడ్ వేసి పడుకుంటాడు మా అన్న మీకు అవసరమా😂

  • @jyothsnak6438
    @jyothsnak6438 3 หลายเดือนก่อน +7

    యాభై అడుగుల bath room. పొర్లుకుంటు స్నానం చేస్తాడేమో.😂😂😂😂😂😂😂😂😂

  • @chandra5567
    @chandra5567 3 หลายเดือนก่อน +88

    ముఖ్యంగా మీరు మసాజ్ సెంటర్ గురించి చెప్పలేదు, ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరూ పడుకొని మసాజ్ చేయించుకోవచ్చు అంత పెద్దగా ఉంది టేబుల్ వెంకట కృష్ణ గారూ.....

    • @vakasreekant3295
      @vakasreekant3295 3 หลายเดือนก่อน

      Ni Amma puuku lo Moda ra lanjakodaka

    • @karisrinivas4587
      @karisrinivas4587 3 หลายเดือนก่อน +3

      Yes bro 3 wife enjoying

    • @myrangolibyvine4847
      @myrangolibyvine4847 3 หลายเดือนก่อน +2

      ​@@karisrinivas4587jagan ki 3 wifes vunnara bro

    • @SRKVlogs1807
      @SRKVlogs1807 3 หลายเดือนก่อน +1

      మసాజ్ ఏంటి బ్రో ఏకంగా వేసుకోవొచ్చు😂

    • @naveensakile
      @naveensakile 3 หลายเดือนก่อน

      Avunu vasthara Meeru...

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 3 หลายเดือนก่อน +38

    జగనన్న ఎక్కడ వుండాలన్న ఫైవ్ స్టార్ హోటల్స్ ఏవీ పనికి రావు. ప్యాలెస్ లే వుండాలి.మరి వైజాగ్ వచ్చి వుండడానికి ఎదో చిన్న ప్యాలెస్ ఓ 500కోట్లు పెట్టి కట్టుకున్నాడు .ఈ పేదవాడు. దానికీ ఇంత రాద్ధాంతం😂😂

    • @pasupuletinagaraju6185
      @pasupuletinagaraju6185 3 หลายเดือนก่อน

      Anavasaram ga kattadu picchodu jagan happy ga Raja mouli graphics o leka temporary ga oka 2000 crores tho kadithe saripoyyedi😂

  • @rvv1599
    @rvv1599 3 หลายเดือนก่อน +14

    బహుశా, జగన్ ఎనిమిదవ వింత ను కట్టాలనుకున్నాడేమో...
    ఈ దరిద్రుడు ఒక 30 ఏళ్లు ఏపీ ను ఏలెద్దామనుకున్నాడు......
    ప్రజలను వెర్రి వాళ్ళను చేశాడు....
    ఈ నీకృష్టడు ను సమర్థిస్తూ , కొంతమంది దరిద్రులు ప్రకటనలు చూస్తుంటే కంపరం వేస్తుంది....😮😮

  • @VEERABADRA786
    @VEERABADRA786 3 หลายเดือนก่อน +5

    Sir.నాది చిన్న మాట..అండర్ గ్రౌండ్ లో ఏమైన దాచి పెట్టినడెమో అని నాకు డౌట్ .checking cheyali

  • @anilkumar-st6ux
    @anilkumar-st6ux 3 หลายเดือนก่อน +6

    దొంగ లకు అధికారo ఇస్తే ప్రజల సొమ్ము ఎలా దుర్యోగం అవు తుంది అన్నదానికి ఇదే ఉదాహరణ

  • @issacgurram839
    @issacgurram839 3 หลายเดือนก่อน +20

    పేదలకు ఏమో సెంటు భూమి వీడికి ఏమో 1000 bathroom

  • @jilakarasrivendra6612
    @jilakarasrivendra6612 3 หลายเดือนก่อน +26

    ప్రజలు కనులు తెరిపించి నాడు ఇది బయటపడి లేకపోతే ఏమేమి చేసేవాడు తెలియదు

  • @Prasad_Cool
    @Prasad_Cool 3 หลายเดือนก่อน +3

    1000 అడుగుల బాత్రూమ్....!
    Why not.....175? పాపం అధికారంలోకి రాగానే 175 మంది కలిసి అందరూ ఒకేసారి స్నానం చేద్దామనుకున్నారేమో అందులో .. 😄😇😂

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 3 หลายเดือนก่อน +56

    మా అన్న ఏం చేసినా కాపాడడానికి ఒక సైన్యం ఉంటుంది జాగ్రత్త😂

    • @owkjosephjohnson2269
      @owkjosephjohnson2269 3 หลายเดือนก่อน +2

      ఎప్పటికైనా మంచితనం గెలుస్తుంది.

    • @wisemanbell6957
      @wisemanbell6957 3 หลายเดือนก่อน +2

      Nee BONDHA RAA NEE BONDHA!

    • @gjagan7538
      @gjagan7538 3 หลายเดือนก่อน +1

      Ap lo vunna kontamandi gorrello nuvvo gorre

    • @Aravindgillediaravind
      @Aravindgillediaravind 3 หลายเดือนก่อน +1

      Bochu pikamanu mee anakii

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 3 หลายเดือนก่อน +1

      mee pulihora laki anthu ledaa.mundu super six meeda maatladandi migathaavi tharvatha.telangana lo 8 nelalu ayipoyindi.athi gathi ledu vaatmeeda.andhra lo ayinaa alaa cheyyakandi

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 3 หลายเดือนก่อน +4

    No no.. సామూహిక నగ్న యువతుల స్నాన క్రీడకోసం అయ్యుంటుంది.. వీడో నియంత కదా!కామాకేళి కోసమేమో!!

  • @sivakrishna7783
    @sivakrishna7783 3 หลายเดือนก่อน +5

    A worst & 420 CM in AP history....Chi

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 3 หลายเดือนก่อน +30

    ఆయన సరే ముడ్డి కిందకు అరవై ఏళ్ళు వచ్చిన నాయకులకు బుద్ది లేదా ఆయనతో కలిసి రాష్ట్రాన్ని లూటి చేశారు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน

      420 గాడు కి 55 ఏళ్ళు

    • @ravuriratnasri196
      @ravuriratnasri196 3 หลายเดือนก่อน

      Luti ante ento 2014 to 2019 details chusuko...andhi ippudu kuda chusuko

  • @chinnabujji4525
    @chinnabujji4525 3 หลายเดือนก่อน +11

    రాజకీయ నాయకులు ముందు IAS , IPS ఆఫీసర్లు కూడా వేస్ట్ . వాళ్ళు చదువుకున్న చదువు ఈ నిశాని వాళ్ల ముందు చేతులు కట్టుకోవాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని అడిగే హక్కు కల్పించాలి. ఎమ్మెల్యే కన్నా , ముఖ్యమంత్రి కన్నా IAS , IPS ఆఫీసర్ ల ముందు తల ఒగ్గాల్సిందే అని రూల్ పెడితే అందరూ ఎమ్మెల్యేలు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు (వాళ్ళు ఏం చదువుకోరు)అందుకనే ఇరువురూ పెట్టాలి. అప్పుడు అందరూ ఉచ్చ పోసుకుంటారు

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 3 หลายเดือนก่อน +2

    దయచేసి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్లు కచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లని మరోసారి మళ్లీ మీరు వాలంటీర్ గా తీసుకున్నట్లయితే 2029లో ఎలక్షన్లో మళ్ళీ మీ టిడిపి పార్టీని మీరే కొయ్యలో పాతి పెట్టుకున్నట్లే. అందుకే దయచేసి వీళ్లు నెట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళందరూ పక్కా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లే. ఇప్పుడు మీరు దయచేసి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్లు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులే కాబట్టి మా అందరి అభిప్రాయం ఏమిటంటే.... రాజీనామా చేసిన వాళ్లని వెనక్కి తీసుకోవద్దు. వీలైతే మొత్తం వాలంటీర్లు పక్కా వైసిపి పార్టీ వాళ్ళే.. కాబట్టి వాళ్ళందర్నీ తీసేస్తే ఇంకా మేలు చేసినట్లు వుంటుంది sir...
    *పైగా ఈ ఐదు సంవత్సరాలు టిడిపి పార్టీని నమ్ముకుని తిరిగిన పల్లెటూర్లో, పట్టణాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి మీరు కనీసం చేయగలిగే అతి చిన్న సహాయం ఏమిటంటే టిడిపి కార్యకర్తల్లో ఉన్న వాళ్ళకి ఈ వాలంటీర్ ఉద్యోగం ఇప్పించడమే...* కాబట్టి వాళ్లకు మళ్ళీ వైయస్సార్సీపి పార్టీ వాళ్ళని తీసుకోగలిగినట్లయితే ఈ టిడిపి కార్యకర్తలకు మీరు అన్యాయం చేసినట్లే కాబట్టి దయచేసి ఆలోచించి మీరు జాలీ,దయ అనే ఆలోచించుకున్న రాజీనామా చేసినారు కాబట్టి వాళ్లని తీసుకోకుండా టిడిపి కార్యకర్తలకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకి ఈ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వాళ్లు జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మళ్ళీ 2029లో టిడిపి పార్టీ గెలుపునుకు ఎంతో ఉపయోగపడతారు. దయచేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాము..
    దయచేసి మీరే టీవీ లో డెబెట్ కార్యక్రమం పెట్టి cbn, పవన్ కళ్యాణ్ ఇద్దరు కి అర్ధం అయ్యేలా చెప్పండి sir....

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 3 หลายเดือนก่อน +6

    కొండ మీద కాకుండా కింద palace కడితే ప్రజలతో ట్రాఫిక్ సమస్యలు, పైన ఐతే no ట్రాఫిక్ మూడో కంటికి తెలియదు ఏమి చేసినా, కొండ తవ్వి కొండలోకూడా దాచుకోవచ్చు దోచింది

  • @ram-mg3rp
    @ram-mg3rp 3 หลายเดือนก่อน +17

    వెంకటేశ చూడయ్య అరాచకాలు వదిలేస్తావా స్వామి ఇంక జనాల మానుగాడా.

    • @pasupuletinagaraju6185
      @pasupuletinagaraju6185 3 หลายเดือนก่อน

      Anavasaram ga kattadu picchodu jagan happy ga Raja mouli graphics o leka temporary ga oka 2000 crores tho kadithe saripoyyedi😂

    • @samajavaragamana2453
      @samajavaragamana2453 3 หลายเดือนก่อน

      thondaralo chustham, venkateswara. swami kallu theravali okkasari , Jagan out

  • @Broony1287
    @Broony1287 3 หลายเดือนก่อน +2

    మళ్ళీ వస్తే అడక్కు తింటారు ఈ జనం

  • @gopolakrishna907
    @gopolakrishna907 3 หลายเดือนก่อน +1

    Pandi veedu dollataniki 1000emisaripothundi enka paddadikavali pandi muddi meeru public sudaladhu kada andhuku matlaladutunnaru danidi ippe supichndi ticket petti appudu andharu oppukuntaru collectiontho a.p appomotham teripothundi Dani room business ki❤❤❤

  • @OG.Kpk285
    @OG.Kpk285 3 หลายเดือนก่อน +3

    420jagan

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 หลายเดือนก่อน +25

    ఇంటర్నేషనల్ టూరిజం ప్రాజెక్టు గా మార్చడం బెటర్.

    • @venkat6260
      @venkat6260 3 หลายเดือนก่อน +1

      A lot of money will get wasted to convert it to a commercial hospitality property.

  • @VaraYanabathina-wh5dt
    @VaraYanabathina-wh5dt 3 หลายเดือนก่อน +3

    ప్రభుత్వ అధికారులు ఏమి చేస్తారు అండి, అతనికి చెయ్యక పొతే వీళ్ళు వుండరుకదా, జనాలకి అగ్గిపెట్టె ఇల్లు ఆయనకి మాత్రం ఊరి కొక ప్యాలస్

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 3 หลายเดือนก่อน +6

    అందరూ బిల్డింగ్ , అందాలు, ఖర్చ్ గురించి మాట్లాడుతున్నారు, ఋషి కొండకి జీవం పొయ్యండి, నిల పెట్టండి, ప్రకృతి కోపిస్తే ఈ కొండలే మనలని కాపాడుతాయి. ఆ బిల్డింగ్ లని మొత్తం కూల్చేయ మనండి . సర్వే జనాః సుఖినో భవంతు.

    • @xysuskskk2824
      @xysuskskk2824 3 หลายเดือนก่อน +1

      Koolchadaaniki kuda Dabbulu avuthayi bro adhoka Bokka

  • @samajavaragamana2453
    @samajavaragamana2453 3 หลายเดือนก่อน

    at least 1 % kuda nenu odipothe paristhithi antani alochinchaleda Jagan, jagan puttakunte Rishikonda andam ga undedhi, anduke criminal background unde vallaku vote veyakudadu

  • @sridevikoganti420
    @sridevikoganti420 3 หลายเดือนก่อน +1

    Babayini lepesinattu avarinaina veyalante bathroom comfortga undaliga body ni kuda movielo chupinchinattu comeout lo mukkalu chesi vestadu anduke 1000sft bathroom with ac ,wifi

  • @massofdevil2496
    @massofdevil2496 3 หลายเดือนก่อน +1

    Sakshi channel ban cheyandi please. Ee channel valla chala Mandi abaddapu prasaralu chusi nammi trans loki vellipotunnaru. sakshi lo cheppedi vini byata jarigevi aadalani,mosalani bp penchukoni patient luga tayaravutunnaru..

  • @manuofficial5555
    @manuofficial5555 3 หลายเดือนก่อน +3

    అయ్యా స్వామి రావణ లేకపోతే శ్రీ రామ కు విలువ ఉందా! అర్థం చేసుకోండి నేను చాల బయస్టునీ

  • @ammananna5382
    @ammananna5382 3 หลายเดือนก่อน

    కచ్చితంగా అ శ్రీరెడ్డి కోసం అంత టబ్ పెట్టి ఉంటాడు.... శ్రీ రెడ్డి జూన్ 4 తరువాత వైజాగ్ లో ఉంటుంది... ఆ...... ఆ...... ఉ...... ఉ..... అంటే ఏమిటో అనుకున్నాం. అది,ఇది అన్న మాట.

  • @jntuify
    @jntuify 3 หลายเดือนก่อน +1

    Inka veyandi vote lu . Oka sari power lo ostene ila chesadante iga next time oste mee ohake odilestunna 😂

  • @fayazahmed9102
    @fayazahmed9102 3 หลายเดือนก่อน +2

    ఇలాంటి భవనాలు దేశంలోని సంపన్నులకు అమ్మి ఆ డబ్బుతో స్కూల్, కాలేజీలు, హాస్పిటల్స్ కట్టండి, లేదా వేరే అభివృద్ధి పనులు చేయండి..

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 หลายเดือนก่อน +7

    వాడు తిన్నది ప్రజల సొమ్ము కాదు.అది ప్రజల ఆశుద్ధం. మేము కట్టే టాక్స్ లు అందరు వుంటారు.వ

    • @cosmos6873
      @cosmos6873 3 หลายเดือนก่อน

      Jagan gadiki nuvvu ma penta tintunnav ra roju Ani vadi face lo usina tuchdukoni velltadu anta neech kamini gadu

    • @pasupuletinagaraju6185
      @pasupuletinagaraju6185 3 หลายเดือนก่อน

      Anavasaram ga kattadu picchodu jagan happy ga Raja mouli graphics o leka temporary ga oka 2000 crores tho kadithe saripoyyedi😂

  • @janakijanu6402
    @janakijanu6402 3 หลายเดือนก่อน

    అమ్మ దేవుడు ఎంత గొప్పవాడు అలాంటి దుర్మార్గుల్ని గద్ద దించాడు భగవంతుడు ఎన్ని తప్పులు చేసిన ముఖ్యమంత్రిని ఎవరు ఏమి చేయలేదు ఏంటి అర్థం అవ్వట్లేదు అసలు ఇన్ని తప్పులు చేసిన మాజీ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద తప్పులు స్కాములు ఆడే దర్జాగా తిరుగుతున్నాడని ఒక చిన్న చిన్న తప్పును చేసినవారిని పోలీస్ శాఖ న్యాయవ్యవస్థ శిక్షిస్తారు అన్నమాట ఎంత కర్మ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము ఎలాంటి దుర్మార్గుడు విజయమ్మకు పుట్టాడు దుర్మార్గం ఆంధ్ర రాష్ట్రం సేఫ్ దుర్గమ్మ తల్లి న్యాయం చచ్చిపోయింది అమ్మ దుర్గమ్మ సకల దేవతలారా మీరే నా వాళ్ళు శిక్షించండి అమ్మ శిక్షించండి

  • @Harikrishna-g2k5n
    @Harikrishna-g2k5n 3 หลายเดือนก่อน

    Ee bhavanaalni private companies ki ammesi, ammaga vachhina dabbu ni praja upayogaala ku vaadite baaguntundi.... Ledaa maagi CM chesina pichhi pani koolagittadam... Alaa eenati government cheyadu.... Kaabatti ammetadame manchidi..... Ee bhavanaala ku iena karchu 500 kotlu ammite 1000 kotlu raavachhu anukontaaa.... Edi prajalaku abiruddiki upayaginchochhu.....

  • @srinivassns9591
    @srinivassns9591 3 หลายเดือนก่อน +2

    TATA Taj hotel కి 33 సం. అద్దెకు ఇవ్వాలి... 👌🤘😤🇮🇳🌍

  • @ఆజీనేయులు
    @ఆజీనేయులు 3 หลายเดือนก่อน +1

    ఆ మనీ ఎంత పెట్టినా రాజధాని పోలవరము అప్పు చేసి మరీ కట్టాడు మా అన్నయ్య

  • @SharonMaddala-p2b
    @SharonMaddala-p2b 3 หลายเดือนก่อน +2

    Public money so use for public benefits only

  • @gopialugula6417
    @gopialugula6417 3 หลายเดือนก่อน +1

    You all are chasing jagan Anna that's wrong you all focus on Queen because it's not kings palace it's Queen palace she is the one who built it 😂😂😂

  • @atyoutube9311
    @atyoutube9311 3 หลายเดือนก่อน +3

    శ్రీరెడ్డి నీ పిలుచుకుంటాడు

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 3 หลายเดือนก่อน

    సైకో జగన్ తో పాటు రోజా శ్రీ రెడ్డి కలిసి పరులతో స్నానం చేస్తారేమో

  • @Ram11145
    @Ram11145 3 หลายเดือนก่อน +2

    Mana bramravathi lo elanti okka kottadmu ina kattinara temporary bokkalu graphics tappa 😅

  • @jilakarasrivendra6612
    @jilakarasrivendra6612 3 หลายเดือนก่อน +1

    అతను అంత పెద్ద బంగ్లా కట్టిస్తే ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ఆఫీసర్ చెప్పాలి కదా

    • @Aatadukundamraa
      @Aatadukundamraa 3 หลายเดือนก่อน

      Cm ni ediristhe officers untaara

  • @srinivasulujogi9700
    @srinivasulujogi9700 3 หลายเดือนก่อน

    Arrest vheyyali @ntaregani intavaraku emi ledu endukochhina sollu vagudu

  • @bhsnsarma
    @bhsnsarma 3 หลายเดือนก่อน +1

    సచివాలయ భవనానికి టైం కి అద్దె ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 500 కోట్లు ఖర్చుపెట్టి క్యాంప్ ఆఫీస్ కట్టారు అంటే వీళ్ళని ఏమనాలి. టాక్స్ పేయర్స్ మనీ, దోచుకున్నారు. ఇప్పుడు విఐపిలు వాడుకోవచ్చు అంటున్నారు. హైదరాబాదులోని బోలారంలో వింటర్లో ప్రెసిడెంట్ విడిది చూడండి. ఎంత సింపుల్ గా ఉంటుందో. వేస్ట్ గా ఖర్చుపెట్టి సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు

    • @pasupuletinagaraju6185
      @pasupuletinagaraju6185 3 หลายเดือนก่อน

      Anavasaram ga kattadu picchodu jagan happy ga Raja mouli graphics o leka temporary ga oka 2000 crores tho kadithe saripoyyedi😂

  • @subramanyamgodugu612
    @subramanyamgodugu612 3 หลายเดือนก่อน +1

    పేదవాడు ఒక బాత్రూం కట్టుకుంటే మీరు సహించలేరు

  • @KVRRao_02
    @KVRRao_02 3 หลายเดือนก่อน

    Goddalipotu veyalante aa maathram bath room peddhaga vundaali anukunnademo A1.
    Veedi taste maamulu kaadhu.

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 3 หลายเดือนก่อน

    Janalu votlu vestaru dabbulaku pandipenta tine vudyogulu kulagajji vunna rashtranni evaru bagu chyyaleru india lo ap anta daridra rashtram inkotiledu

  • @SrinivasRao-qy6fo
    @SrinivasRao-qy6fo 3 หลายเดือนก่อน

    పదవిలో ఉండగా వీడికి బాగా సాగింది
    ఋషి కొండ నాశనం చేసాడు

  • @gopanaboyinahanumantharao4701
    @gopanaboyinahanumantharao4701 3 หลายเดือนก่อน

    Ore mee vaadu emi chesina correct vere vallu emi chesina tappu ayya ventruka krishana garu me sodi baga chepandi

  • @NagaLakshmi-uz3jr
    @NagaLakshmi-uz3jr 3 หลายเดือนก่อน

    Orya yadhavallalra jaganna adhi thana kosam kattukoladhani enni sarlu chapadura,jagan anna yakkada vuntunaro meku teliyadha kallupoyaya,epudu vuntadhi Ap prajalaki ,evm lu marchi mari cm lu ayaru konthamandhi yadhavalu

  • @SureshKumar-ft2cl
    @SureshKumar-ft2cl 3 หลายเดือนก่อน

    Ex MLA lanu kurcho petti pradasistadu kavuna antha place avasaram.

  • @PowerStar8281
    @PowerStar8281 3 หลายเดือนก่อน +4

    samudram nunchi drugs raka pokalu kosam..drugs mosakoche valla kosam , ikkada nunchi theesukoni velle vallaki..inka anni bogalu , naa notitho nenu cheppalenu..meere ardam chesukondi..evaraina hotels kee or software companies kee or banks kee lease ga ichi aa money govt kee vachela chesukovali

  • @veeravenkatareddy5827
    @veeravenkatareddy5827 3 หลายเดือนก่อน

    30years cm ani swarupananda cheppiuntadu, rushi konda meda kurchunta nane devudu anukunadamo.

  • @sriluv5257
    @sriluv5257 3 หลายเดือนก่อน +3

    Why are those mouth pieces of so called lost party now not openly debating or defending on tv channels. Now come out n tal(bar)k

  • @srijagannathpowers4083
    @srijagannathpowers4083 3 หลายเดือนก่อน

    Bathroom lo Caligula 70M.M Cinema Chustharu gavala?

  • @ravuriratnasri196
    @ravuriratnasri196 3 หลายเดือนก่อน

    Adhi ayana sonthillayithe nv velli antha dhairyanga videos theesi matlade antha cinema nikundadhu ra report ga

  • @bujjib9056
    @bujjib9056 3 หลายเดือนก่อน

    Jagan garu maatadam ledhu migatha party members maataduthunnaru, asalu aayan kadha jawabu cheppali .

  • @madireddivenkatreddy8780
    @madireddivenkatreddy8780 3 หลายเดือนก่อน +2

    సద్దాం జగన్ హుస్సేన్

  • @LonelonerlonestLoneies
    @LonelonerlonestLoneies 3 หลายเดือนก่อน

    Andaru oke sari chestaremo inti kochina lapakilandaru😂

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206 3 หลายเดือนก่อน

    Jalaga Mental Rowdy Jagan earnings lakhs of crores of rupees in very short period looks like Ali Baba 40 Thieves & Magic Lamp story.
    What was YSR family few years back & now. All such amouts are illegally looted by Jagan Ali Baba with the full support & knowledge of his father YSR. He should be jailed & fully recovered.

  • @rk-lr5pc
    @rk-lr5pc 3 หลายเดือนก่อน

    Okkade vadesthada Enti marenu barathi akka avinash bava andariki kalipega aa bathroom

  • @thespicyhubguntur3757
    @thespicyhubguntur3757 3 หลายเดือนก่อน

    5 STAR HOTELES GAA MACHEYYANDI GOVT KI ADHAYAM VASTHUNDHI

  • @avinashramvlogs8046
    @avinashramvlogs8046 3 หลายเดือนก่อน

    Entandi miru yavarinanna lepali ante pedda undali kadandi bathroom

  • @b05781
    @b05781 3 หลายเดือนก่อน

    What TDP was doing when they constructed it? Was Chandra babu naidu and his mla’s were sleeping?
    Chandra baby naidu spent lot more money in temporary building?

  • @b05781
    @b05781 3 หลายเดือนก่อน

    What TDP was doing when they constructed it? Was Chandra babu naidu and his mla’s were sleeping?
    Chandra baby naidu spent lot more money in temporary building?

  • @narreddymaheswarareddy2600
    @narreddymaheswarareddy2600 3 หลายเดือนก่อน

    Intellectuals who are fans of Telugu Desam Party and Jana Sena Party, stop your useless criticism and insist on special status. Jai Bharat

  • @VenkataRamana-yv7vr
    @VenkataRamana-yv7vr 3 หลายเดือนก่อน +1

    ఏన్ని కొ౦పలు కట్టుకు౦టారా రా స్వామి .జగన్

  • @jagadeeswarijaga-pe9cd
    @jagadeeswarijaga-pe9cd 3 หลายเดือนก่อน

    Rey నిన్నటి దాకా బోడి గుండు అంటూ....ఇప్పుడేమో అద్భుతమైన బిల్డింగ్ అంటూ...... అదీ ప్రభుత్వం కట్టడమే కదరా....

  • @sreem8577
    @sreem8577 3 หลายเดือนก่อน +1

    Anna akkada eskuntado esesthado.. em cheskuntado mikenduku ra..

  • @shaiksyedali7925
    @shaiksyedali7925 3 หลายเดือนก่อน

    వండర్ అని అంటున్నారు ఆంటే హైదరాబాద్ లో కొన్ని పాలేస్ ఉన్నాయ్ అందులో falaknama పాలేస్ ఉంది 1993 లో నేను పాలేస్ చూడాలి అని లైన్లో నెలబడ్డాను కానీ అప్పట్లో దానికి టికెట్ 200 రూపాయలు అన్నారు నా దగ్గర అంత డబ్బులు లేక నీరాశతో వేణుతిరిగే వచ్చాను

  • @sravanthireddykotha6409
    @sravanthireddykotha6409 3 หลายเดือนก่อน

    Ayana thanakosam kattukunnada..minimum sense ledhu ap vallaki ...CBN tem bhavanala ki entha spend chesado graphics enthano marchara janalu

    • @Chandu_11485
      @Chandu_11485 3 หลายเดือนก่อน

      Reddy garu... Anta money petti... Kondanu tavvi... Oka palace kadatam avasaramaaaa

  • @veeranari6478
    @veeranari6478 3 หลายเดือนก่อน +1

    Janala dabbutho kattaru nivasam chesukunna ok antara evari sommu

  • @Raj....587
    @Raj....587 3 หลายเดือนก่อน

    Me Chanel vilivalu kasta marchukondi. Me Tikka p...u news valla ma pawan kalyan ki bad name vastadi.....mi chavu miru 2029 lo separate ga poti chesi chusikondi

  • @vinodk7151
    @vinodk7151 3 หลายเดือนก่อน +1

    Court stay ichina leka cheyaledhu

  • @Kabhi782
    @Kabhi782 3 หลายเดือนก่อน

    Vinaleka puthunnamu...bayataiki thiyyandi

  • @phrao100
    @phrao100 3 หลายเดือนก่อน

    Normal sadism is different from psycho sadism. That's be careful with the idi amin of india

  • @Sobha750
    @Sobha750 3 หลายเดือนก่อน

    ఆపాలెస్గురించిఏయాడ్ ఇవ్వకుండానే ఫ్రీగా పాపులర్ అవుతుంది వీదేశీయులుకూడాచూట్టానికివస్తారుదానిమీదపెట్టినమొత్తంఖర్చువచ్చేస్తుందిలే,ఏ ప్రభుత్వం వేస్తే ఆ ప్రభుత్వం అనుభవిస్తుంది.

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 3 หลายเดือนก่อน

    ఇటువంటి వాళ్లను వురికే వదలకుండా కఠినంగా శిక్షించాలని దీన్ని చూసి భవిష్యత్తులో ఏఒక్డు ఇటువంటిది చేయరాదని శిక్ష విధించాలి

  • @Ramesh-ot3gg
    @Ramesh-ot3gg 3 หลายเดือนก่อน +3

    ఈ భవనాలు ఎవరు అధికారం లో ఉంటే వారు వినియోగించు కుంటారు కదా... లేదంటే ఆయన సొంత ఆస్థా. ఇది?

    • @jakkusiddhartha7268
      @jakkusiddhartha7268 3 หลายเดือนก่อน +3

      Rastramm appuloo undhi ra antay 500 crores tho building endhku ra Sammy

    • @pasupuletinagaraju6185
      @pasupuletinagaraju6185 3 หลายเดือนก่อน

      @@jakkusiddhartha7268 ​ @nammisrinivasarao7352 Anavasaram ga kattadu picchodu jagan happy ga Raja mouli graphics o leka temporary ga oka 2000 crores tho kadithe saripoyyedi😂

    • @ChinnaKalivi
      @ChinnaKalivi 3 หลายเดือนก่อน

      Ippudu antha karchu petti kattadam avasarama ....politicians emina devulla ....Italian marble avasarama, massage table enduku, bathroom ki antha karchu pettadam enduku bathroom ki vellaka nu ettukuni intiki theesukeldaniki ademina prasadama😂😂

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 3 หลายเดือนก่อน +1

      Adi kattedi ఏదో రాజధాని కట్టాల్సింది కద బ్రో

  • @hero2zero922
    @hero2zero922 3 หลายเดือนก่อน

    Anna canteen lu musesi nu e buildings ki 500crs waste chesava.. adhe budget tho a canteens ni run chesi unte entha mandi kadupu nindedi. Ilanti vadini inka 40% people ela vote chesaru. Pablo Escobar kanna dangerous veedu. Pablo Escobar palace lu government handover cheskunatu vedi palace lu anni government hand over cheskovali.

  • @Srao-s5t
    @Srao-s5t 3 หลายเดือนก่อน

    Tourist dept ninchi 90 years lease ki theesu kotaaniki plan chesaadu thuglak.,. Yelaagu 175 ki 175,. Vasthayyi. Assembly, lo, 90 years lease ok, cheskoavacchu ani, plan🎉

  • @kareemChinna390
    @kareemChinna390 3 หลายเดือนก่อน

    Orini 500cr lo building super ga undi. Few years back temp secretariat ki 1000 cr thagalabettearu Varsham vasthe building kali chesevallu. Yendukura e gola 😂 final adhi govt building ye kada , jagan di kaduga