అమరావతిపైన VK ప్రశ్నలకు....బొత్స నో కామెంట్స్ || VK Vs Botsa Satyanarayana On Amaravati || ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2020
  • అమరావతిపైన VK ప్రశ్నలకు....బొత్స నో కామెంట్స్ || VK Vs Botsa Satyanarayana On Amaravati | The Debate With VK
    #BotsaSatyanarayana #GVLExclusiveInterview #TheDebateWithVK
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on TH-cam: bit.ly/abndevotional
    ► Like us: / abntelugutv
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhraJyothy
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInternational
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelangana
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ► For ABN Devotional: bit.ly/abndevotional

ความคิดเห็น • 2.6K

  • @user-xf8gn5tc6k
    @user-xf8gn5tc6k 2 ปีที่แล้ว +31

    వెంకట కృష్ణ గారు మీలాంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తినడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికైనా బ్రతికే ఉంది..

  • @supreethnikki4117
    @supreethnikki4117 3 ปีที่แล้ว +389

    వెంకట కృష్ణ గారు మీకు ఇంత సీను ఉందా ... మీకు ఇంత డేర్‌ వుందా Tv5 మూర్తి గారి తర్వాత డైరెక్ట్ గా మాట్లాడింది మీరె అబ్బ మీ ఆర్గిమెంట్‌ సూపర్ సార్ ...👍

    • @sundupallysrinivas9471
      @sundupallysrinivas9471 3 ปีที่แล้ว +10

      V.k gari tharvathe murthi garu

    • @sundupallysrinivas9471
      @sundupallysrinivas9471 3 ปีที่แล้ว +9

      Kani iddaru super

    • @sukesh1705
      @sukesh1705 3 ปีที่แล้ว +8

      Bjp vallani question chese dhammu unna journalists murthy and vk mathrame

    • @viratvirat4988
      @viratvirat4988 3 ปีที่แล้ว +1

      V Krishna ketugadu 24/7 channel abn villenam chesadu eppudu satyalu matladuthadu vadoka lofaaaar

    • @balneindia5553
      @balneindia5553 3 ปีที่แล้ว +2

      Venkata Krishna, he is daring and dashing, previously worked for peoples party(naxals) warangal

  • @thegamerboy3647
    @thegamerboy3647 2 ปีที่แล้ว +30

    ఉత్తరాంధ్రలో గాలికి వచ్చిన ఎమ్మెల్యేలు గాలిలోనే పోతారు.

    • @Jamesusa8
      @Jamesusa8 20 วันที่ผ่านมา

      Now lost

  • @nsubbu100
    @nsubbu100 2 ปีที่แล้ว +12

    VK గారు మీరు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఉత్సాహం గా ఉండాలని కోరుకొనే మీ అభిమాని. పదునైన జర్నలిజం కి నిర్వచనం మీరు.

  • @anjaneyulum7788
    @anjaneyulum7788 3 ปีที่แล้ว +362

    బొత్స గారు మీకు అసలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న రుచీచీ

    • @rajaakhi1299
      @rajaakhi1299 3 ปีที่แล้ว +3

      😀😀😀😁😁😜😜😜😜

    • @krishnaraoa8630
      @krishnaraoa8630 3 ปีที่แล้ว +3

      మనం కరెంటు బిల్లు కట్టం; ఇంటి పన్ను కట్టం; నీటి బిల్లు కట్టం- అయినా మనను అడిగే దమ్ము ఎవ్వడికి లేదు అని పాత బస్తీ ఎం ఎల్ ఏ అంటున్నాడు. ఈ తీవ్రమైన దేశ ద్రోహులకు, వారిని బలపరుస్తున్న సంఘ వ్యతిరేకులకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.

    • @svrgroup1864
      @svrgroup1864 3 ปีที่แล้ว +1

      Kamarajyam kosam kamallu cheisthuna poratam

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว +2

      @@svrgroup1864
      Nee kallu dhobbai raa Nuvu Manishiva jagan 👹 gadivaa!!!!!
      SC Reserved Area Ani theliyadhaa!!!
      Rythulu Evaru Ekkuva unnaroo kallu poyayaa!!!!
      Vachhi Chuste 🙄 Thelusthundhiee.
      Evaru Emiti Anedhie!!!

  • @pvenkatesh9502
    @pvenkatesh9502 3 ปีที่แล้ว +799

    ఆబోత్సా గారిని అమరావతి గురించి అడిగితే ఏమి చెప్పతారు తా


    తథా

  • @rajuking5841
    @rajuking5841 2 ปีที่แล้ว +16

    I am from Vizianagaram, I support అమరావతి

  • @boyaramu3220
    @boyaramu3220 2 ปีที่แล้ว +50

    వీడు తెలుగు మీడియంలో చదువుకొని రమ్మనండి సార్ వెంకట్ కృష్ణ గారు ప్లీజ్ సార్

  • @reddysrao9424
    @reddysrao9424 3 ปีที่แล้ว +359

    ఈ వోక్స్కు వేగన్ నత్తిపండు ఏంమాట్లాడుతాడో , ఎక్కడనుంచి మాట్లాడుతాడో తనకే తెలియదు.

    • @subbameka1890
      @subbameka1890 3 ปีที่แล้ว +5

      Appude vadi pani pattalisinde.

    • @deviprasanna3957
      @deviprasanna3957 3 ปีที่แล้ว +1

      👌

    • @krishnaraoa8630
      @krishnaraoa8630 3 ปีที่แล้ว +3

      కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
      ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం.

    • @arunmoli786
      @arunmoli786 3 ปีที่แล้ว

      @@subbameka1890 CBI enquiry vesukuni nijayateega bayataku vacchadu,
      Aayana gurinchi matlade mundu aa bolli vedava ni vadi meeda unna stay vacate chesukomanandi,, vedava

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 3 ปีที่แล้ว +1

      Aba jaba daba

  • @VK-pz6gk
    @VK-pz6gk 3 ปีที่แล้ว +171

    వెంకట కృష్ణ గారు మీరు సూ............ప............ ర్ 👏👏👏👏👏👏

  • @seshakumari8560
    @seshakumari8560 2 ปีที่แล้ว +16

    బొత్స గారు అసలు విషయం దాచి, vk ప్రశ్నలకు జవాబు చెప్పలేక cbn ను తిట్టడం పనిగా పెట్టు కున్నారు. అప్పుడు జగన్ గారు, ఇతర మంత్రులు మాట్లాడిన మాటలు విని మేము రాజకీయాలు ఇంత చండాలం గా వుంటాయా అని బాధపడుతున్నాను. ఇక మనకు 13 రాజధానులు వుంటే అప్పుడు రాజకీయ నాయకులకు , కార్యకర్తలకు బోలెడు ఉద్యోగాలు

    • @krambabugaru4973
      @krambabugaru4973 2 ปีที่แล้ว

      Verlgodu

    • @pemmasaniramakrishna2624
      @pemmasaniramakrishna2624 20 วันที่ผ่านมา

      GVL గాడిని ఎందుకు పిలిచారు VK గారు ఈ నా కొడుకును చెప్పుతో కొట్టాలి 5 ఇయర్స్ జగన్ గాడి బొచ్చు పెరికిన వాడు

    • @pemmasaniramakrishna2624
      @pemmasaniramakrishna2624 20 วันที่ผ่านมา

      VK గారు న త్తి నా కొడుకు తో మాట్లాడ వద్దు

  • @battulaprasad878
    @battulaprasad878 2 ปีที่แล้ว +55

    వెంకట గారు మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు మీడియా ప్రతినిధులుగా వున్నారు కాబట్టే నిజాలు బయటకి వస్తున్నాయి

  • @seshagiriraod661
    @seshagiriraod661 3 ปีที่แล้ว +47

    ఆరు నూరైనా, ఏది ఏమైనా, ఎవరైనా చంద్రబాబు ప్రసక్తి లేకుండా మాట్లాడండి. వారికే నా కాదు మా ఓటు

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 3 ปีที่แล้ว +446

    3డు రాజధానులు ఉండాలి అని ఆ రోజు అస్సాంబ్లీ లో ఎందుకు చెప్పలేదు అమరావతికి ఒప్పుకొను అని మీ జగన్ ఎందుకు చెప్పలేదు

    • @ganugathimmaraju4788
      @ganugathimmaraju4788 3 ปีที่แล้ว +33

      Donga నాయాళ్ళు amaravathi gurinchi notikivachinatlu mataladuthunnaru

    • @raghuramaiah1160
      @raghuramaiah1160 3 ปีที่แล้ว +18

      అమరావతికి ఒప్పుకుంటున్నాను అని ఆయన మామూలుగా చెపితే పక్కన యన్ బ్యాచ్ అమరావతిలో ఇళ్ళు కట్టుకున్నాడని ఉదహరించి చెప్పారు.

    • @drmdoulasab6484
      @drmdoulasab6484 3 ปีที่แล้ว +3

      Did CBN tell the people that he would put capital at Amaravati before elections in 2014?

    • @satee999
      @satee999 3 ปีที่แล้ว +24

      @@drmdoulasab6484 చంద్రబాబు 2014 ఎలక్షన్ టైం లో చెప్పలేదు కానీ రాజధాని నిర్ణయం తీసుకొనేటప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొన్నారు కానీ ఈ మడమ తప్పని మడత కొజ్జానా కొడుకు సీఎం అయ్యో ముందు ఒకటి అయ్యాక ఒక మాట మాట్లాడుతున్నాడు

    • @drmdoulasab6484
      @drmdoulasab6484 3 ปีที่แล้ว

      @@satee999 You think it was accepted by all. But we were against it. Rayalaseema at least should have been allotted a high court if not a capital which was once in Kurnool that was why we defeated CBN

  • @bhaskarraoparimi3642
    @bhaskarraoparimi3642 2 ปีที่แล้ว +14

    అమరావతి రాజధాని 💐💐🙏🙏🙏🙏🙏

  • @kamal.m3130
    @kamal.m3130 3 ปีที่แล้ว +30

    Yes అమరావతి లో రాజధాని ఉండాలి, జై అమరావతి.

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 3 ปีที่แล้ว +229

    🙏🙏🙏బొత్స దానవీరసురకర్ణ డైలాగ్ చెపితే వినాలనివుంది 🙏🙏🙏

  • @ramanareddy7627
    @ramanareddy7627 3 ปีที่แล้ว +533

    ఏమండీ బొత్సాగారు .మీరు తెలుగు లో
    మాట్లాడాలి .(వింత తెలుగు లో కాదు

    • @bunny_volgs123
      @bunny_volgs123 3 ปีที่แล้ว +7

      😂

    • @seshukumarp3176
      @seshukumarp3176 3 ปีที่แล้ว +13

      Telugu kadandi babu adi revers telugu gulute

    • @sateesh8521
      @sateesh8521 3 ปีที่แล้ว +10

      😃అందుకే గా తెలుగు ని ఎత్తి వేస్తున్నారు

    • @krishnaraoa8630
      @krishnaraoa8630 3 ปีที่แล้ว +5

      ఇప్పుడు ఫీజులు కట్టి రైతులు మండీలలో అమ్ముకుంటున్నారు. ఎక్కడైనా అమ్ముకునే హక్కు కావాలని ఇప్పటి దాక రైతులు నినదించారు.
      ఇప్పుడు మండీలకు తోడు రాష్ట్రం లోపల, బయట, విదేశాలలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చట్టం తెస్తే దళారీలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

    • @mandadiprasad7386
      @mandadiprasad7386 3 ปีที่แล้ว +3

      Mantri gaaru mimicri chestunnadu

  • @satyamanuganti9875
    @satyamanuganti9875 2 ปีที่แล้ว +12

    బొత్స సత్యనారాయణ గారికి మాటలు సరిగ్గా రావు ఎందుకు అతను డిబేట్ కి రావటం

  • @nsubbu100
    @nsubbu100 2 ปีที่แล้ว +28

    వెంకట క్రిష్ణ గారు,
    మీ నిర్భయత, సూటి ప్రశ్నలతో ఏ నాయకుడు అయినా పూర్తి స్పృహ తో సమాధానాల్ని రాబడుతారు. మీబోటి వాళ్ళు అమూల్య రత్నాలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుకోని రోజు లేదు.

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 ปีที่แล้ว +229

    బొత్స ని అడిగితే చెప్పేది ఏంటో అందరికీ తెలిసిందే తతత ,మమమ అంతకంటే వీడికి ఇంకేమి తెలుసు....

    • @Sureshyadav-nn4en
      @Sureshyadav-nn4en 3 ปีที่แล้ว

      Mooskoondra

    • @rakhi1002
      @rakhi1002 3 ปีที่แล้ว +7

      Bebbeebbe. Mamammmmmammma

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว +1

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว

      Musukura be be be poola Sokka😁😂😀.

    • @rajupatnala7161
      @rajupatnala7161 2 ปีที่แล้ว

      A comment entra babu.. Navvaleka navvcanu.. 😂😂🤣😂🤣😂🤣😂🤣😂🤣Thank you bro..

  • @khajarahamatulla8453
    @khajarahamatulla8453 3 ปีที่แล้ว +122

    😂తో తో నాకేం అర్ధం
    కాలా

  • @ketireddisatyammaster9480
    @ketireddisatyammaster9480 3 ปีที่แล้ว +31

    రాజధాని అమరావతి నాకు చాలా ఇష్టం

  • @TRUTH_Chamber
    @TRUTH_Chamber 3 ปีที่แล้ว +6

    లైవ్ లో అలా అకస్మాత్తుగా కాల్ తీసుకుని స్ట్రాంగ్ గా బాలెన్స్ గా పోయింట్ మాట్లాడ గలగడం సూపర్ 👌 ABNteam.

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 3 ปีที่แล้ว +61

    ఇంకా బొత్స పగటి కలలు లో ఉన్నాడు విశాఖ రాజధాని అని బంగాళ్ల ఖాతంలో కలుపుతారు జాగ్రత.

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 3 ปีที่แล้ว +147

    బొత్స గారు ఎంత మంచి తెలుగు. కంపు

    • @ramanamurthymanda9796
      @ramanamurthymanda9796 20 วันที่ผ่านมา +1

      ఆ తెలుగుకంపు అంతంత మాత్రంగా తెలుగు వచ్చిన వాళ్ళ నాయకుడికే నచ్చలేదు. అందుకే ఇంగ్లీష్ మీడియం ని ప్రమోట్ చేసాడు.

  • @jagannadhamnaidu1219
    @jagannadhamnaidu1219 2 ปีที่แล้ว +5

    బొత్స సత్యనారాయణ గారు తెలుగు మాటలు ఆడితే వినాలి అని ఉంది

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 3 ปีที่แล้ว +4

    వెంకటకృష్ణ గారు wonderful questions వేశారు.ముందు వాళ్ళు
    ఒప్పుకొని చెప్పినదానికి ఇప్పుడు
    చెప్పేదానికి ప్రజలకు తెలిసింది.ఇప్పుడు మోడీ గారు శంకు
    స్థాపన చేస్తే అమరావతిలో చేసింది
    ఏమిటి.ఒకవేళ pm కన్నా తక్కువ
    స్థాయిలో ఉన్నవాళ్లు శంకు స్థాపన
    చేస్తే అమరావతి లో pm చేసిన విలువ
    తగ్గదా.

  • @pampachinni3739
    @pampachinni3739 3 ปีที่แล้ว +263

    వెంకట్ గారు ,,,,ఐ లైక్ యూ సార్,,,, బాగా చెప్పారు,,

    • @dhanushkandiboina5887
      @dhanushkandiboina5887 2 ปีที่แล้ว +2

      000000

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 ปีที่แล้ว +1

      నేను వెంకట కృష్ణ గారి అభిమాని,,😎

  • @mahenderraobyrishetty8913
    @mahenderraobyrishetty8913 3 ปีที่แล้ว +410

    వెంకట్ అన్నా సూపర్ పంచ్లు

    • @pakkacommercial9566
      @pakkacommercial9566 3 ปีที่แล้ว

      ఎవర్కి లాభం పంచులు వల్ల....

  • @koteswararaobondalapati524
    @koteswararaobondalapati524 2 ปีที่แล้ว +3

    వెంకట కృష్ణ గారు, మంత్రి గారూ బుకయిస్తున్నారు. ఆయనతో ఎందుకండీ. ఆయన సీనియారిటీ రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడుతుందో ఆలోచించండి

  • @mohanjagan9073
    @mohanjagan9073 3 ปีที่แล้ว +12

    Amaravathi is our capital... That had been passed in AP assembly and supported by all political parties including ycp, tdp, bjp and all other parties .

  • @kongaraseenu4757
    @kongaraseenu4757 3 ปีที่แล้ว +319

    అయ్యా బొత్స సత్యనారాయణ గారికి తెలుగు మాట్లాడడం నేర్పించండి

    • @indramaheshrao8912
      @indramaheshrao8912 3 ปีที่แล้ว

      Correct.He knows telugu. The problem is his stammering while speaking.

    • @Haa232
      @Haa232 3 ปีที่แล้ว +2

      😂😂😂😂😂

    • @skmysoor9034
      @skmysoor9034 3 ปีที่แล้ว +1

      Telugu matldatam kadu mundu matladatam radu bro aayana mata ardam kadu

    • @rambabuValireddy
      @rambabuValireddy 2 ปีที่แล้ว +1

      😂😂😂😂😂

    • @raghavulusvv5780
      @raghavulusvv5780 2 ปีที่แล้ว

      @@indramaheshrao8912 p

  • @dhomakondaswamy3740
    @dhomakondaswamy3740 3 ปีที่แล้ว +72

    News anchor gariki hatsup

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 3 ปีที่แล้ว +7

    Well vk garu, ur question is very reasonable, ur voice is like Andhra people

  • @paidiraju9148
    @paidiraju9148 2 ปีที่แล้ว

    ప్రతీ ప్రజాప్రతినిధులుగా ఛలామణి అయ్యే వారందరికి సర్వ సాస్త్ర శిరోమణి"శ్రీ మత్భగవధ్గీత ను అభ్యసించి (బొత్సగారు)పాలన చెయ్యండి
    ధర్మపాలన కు అంకురార్పన పలకండి....... లేకపోతే సిగ్గుఛేటు ఆంధ్రా కు.
    చక్కని డిబేట్ట్ వికె గారికీ ధన్యవాదాలు

  • @kwtkk485
    @kwtkk485 3 ปีที่แล้ว +113

    సమాజం ప్రజాస్వామ్య ము గురించి బొచ్చా గారి దగ్గర నేర్చుకోనే పరిస్థితిలో ap ప్రజలు లేరు వెంకట కిష్ణగారు .జై అమరావతి

  • @rammohan3620
    @rammohan3620 3 ปีที่แล้ว +165

    అయ్య జీ వీ ఎల్ గారు అందరూ కలిసి ఆంద్ర ప్రదేశ్ ని నాశనం చేశారు

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 3 ปีที่แล้ว +4

      Vero pdda bafun deshamantha gelichina mimulan dekevarundaru ap lo

    • @sukesh1705
      @sukesh1705 3 ปีที่แล้ว +2

      Gvl gaadiki dhammunte andhra pradesh lo poti cheyali

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว +1

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

  • @nsubbu100
    @nsubbu100 2 ปีที่แล้ว +2

    వెంకట క్రిష్ణ గారు దయచేసి GVL గారిని మాటి మాటికి చూపకండి. వారి కి విశాఖపట్నం మీద ఉన్న ప్రేమ అమితా మితం.
    చూసే వాళ్ళకి అయన విశాఖపట్నం కి రాజధానిని ఎట్లా అయినా బదలా యిస్తే వెంటనే వేడుక చేసుకోవటానికి పడే వేదన అయన వేసుకొనే మేలి ముసుగు కప్ప లేక పోతున్నది.

  • @pavanmulluri8050
    @pavanmulluri8050 2 ปีที่แล้ว +4

    VK గారు హ్యాట్సాఫ్ 👌👌👌

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 3 ปีที่แล้ว +60

    బొత్సాను ఉతికేసాడుగా ! సూపర్ VK గారు

  • @Vishwambhara
    @Vishwambhara 3 ปีที่แล้ว +222

    ఆ.. ఆ..
    తా.. తూ....
    భ... భూ.....
    ధబిడి... దిభిడి....

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 2 ปีที่แล้ว +2

    మన కాళ్ళు మనం విరగగొట్టుకోవడంలో ఆంధ్రులు గొప్పవాళ్ళు. మన కళ్ళు చూడకుండా చేయడంలో ఆంధ్రరులు గొప్పవాళ్ళు మన అభివృద్ధిని నాశనం చేయడంలో మన ధ్రులు గొప్పవాళ్ళు. మనాకి ఫ్రీ గ వస్తే ఫేనాయిల్ ఆంయినా త్రాగుతాము

  • @saidulunadigoti3087
    @saidulunadigoti3087 3 ปีที่แล้ว +4

    Super Sir Venkata Krishna garu👍👍

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 3 ปีที่แล้ว +78

    వీరిద్దరూ మాచ్ ఫిక్సింగ్, సర్.
    VK gaaru చక్కగా చెప్పారు

  • @chandramothadi6256
    @chandramothadi6256 3 ปีที่แล้ว +104

    ఈ బొత్స కి నోరు తిరగదు, knowledge కూడా లేదు.. ycp మంచి పనులును కూడా explain చేయలేడు

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว +10

      UNTE ga Explain Cheyataniki 🙄
      Manaki
      Comedy 🤣 CHEE-AM
      Comedy 😂 MINISTERS.

    • @salaar8814
      @salaar8814 2 ปีที่แล้ว +1

      @@srikanth8353 😂

    • @vas2vas1
      @vas2vas1 2 ปีที่แล้ว +4

      మద్యం ఇసుక లాంటి మంచి పనులేనా?

    • @lokeshreddy9884
      @lokeshreddy9884 2 ปีที่แล้ว +2

      @@vas2vas1 చేపలు,‌మటన్

    • @narsimharaoadapa2754
      @narsimharaoadapa2754 2 ปีที่แล้ว +2

      Y c p Chisinau Manchin panulu yemaina unnaya

  • @subrahmanyamnelli9983
    @subrahmanyamnelli9983 3 ปีที่แล้ว +6

    మాట‌.అర్దం.కాని.మనిసితొ.మనకెంతుకు.సారు

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 2 ปีที่แล้ว +1

    అభివందనములు వెంకట్ గారు.

  • @kvramanaidu
    @kvramanaidu 3 ปีที่แล้ว +79

    వెంకట కృష్ణ గారూ
    మీరు కంత్రీ లను కూడా డిస్కషన్ కు పిలుస్తారా?? వీళ్ల నోట్లోనుంచి అబద్దాలు తప్ప ఏమీ రావుగా.

    • @i-mmsk9881
      @i-mmsk9881 3 ปีที่แล้ว +4

      Pilava ledu entry ichadu show chusi

    • @kellasuresh8252
      @kellasuresh8252 3 ปีที่แล้ว

      ఒరేయ్ సొల్లు గా

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว +1

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 3 ปีที่แล้ว +99

    ఆయన అన్నది మాకు అర్థం కావడం లేదు మీరన్నా వివరించండి!

    • @viratvirat4988
      @viratvirat4988 3 ปีที่แล้ว +2

      Bodi bongu vedhava

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว +1

      😂😀😁
      Yes correct
      AP COMEDY 🤣 CHEE--AAM
      COMEDY 😂MINISTERS

  • @chandiprasad1891
    @chandiprasad1891 3 ปีที่แล้ว +4

    పాపం బొత్తత్తత్త ని వదిలేయ్ అన్న , నేను నవ్వలేక సచ్చిపోతున్న . . . . . .

  • @RRKPrasad
    @RRKPrasad 2 ปีที่แล้ว +2

    బొత్స మందు షాప్ ల గురించి అడిగితే చెప్తాడు. నోటి బుకరింపు బాగా ఎక్కువ. అసలు బొత్స ఉత్తర ఆంధ్ర కి ఏమిచేసాడు అడగండి. సిగ్గు లేని బొత్స

  • @Vishwambhara
    @Vishwambhara 3 ปีที่แล้ว +49

    రాజకీయ నాయకుడిగా సక్సెస్ కావాలంటే మంచి వక్త అయ్యి ఉండాలి అంటారు...
    వీడు మాట్లాడేది ఏమి అర్థమై అక్కడి ప్రజలు వీడిని గెలిపించారో దేవుడికే తెలియాలి...
    నిజంగా వీడిని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా సహస్రకోటి వందనాలు...

    • @rajkrn3913
      @rajkrn3913 3 ปีที่แล้ว +6

      Same doubt bro Naku kuda e nathi nakodukunu ela baristhunaro ani

    • @cherryvarshini1285
      @cherryvarshini1285 3 ปีที่แล้ว +4

      మా ఖర్మ కాలి ఓట్లు వేసం

    • @rajkrn3913
      @rajkrn3913 3 ปีที่แล้ว

      @@cherryvarshini1285 Anthega Anthega

    • @cherryvarshini1285
      @cherryvarshini1285 3 ปีที่แล้ว +1

      @@rajkrn3913 మాది చీపురుపల్లి నియోజకవర్గం బ్రో

    • @rajkrn3913
      @rajkrn3913 3 ปีที่แล้ว +2

      @@cherryvarshini1285 Ela baristhunaru andi e nathodini

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +32

    వెంకట కృష్ణయ్య గారూ...మీరు సూపర్....బాగా ఉతికి ఆరేసారు....

  • @dd5c
    @dd5c 2 ปีที่แล้ว +3

    తెలుగు ఎ భాష సార్,?మీనిస్టర్

  • @vittalvengala79
    @vittalvengala79 2 ปีที่แล้ว

    Super Venkata Krishna garu ... ఇలాగే ప్రశ్నించాలి...

  • @user-ky8te4bj7h
    @user-ky8te4bj7h 3 ปีที่แล้ว +72

    వెంకట్ గారు మీరు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ 👍👍👍👍

    • @balaramreddy1425
      @balaramreddy1425 3 ปีที่แล้ว +1

      హైదరాబాద్ లో ఉండి ఏదైనా మాట్లాడవచ్చు ఇక్కడ కి మాట్లాడమని చెప్పు కమ్మ.. నా

    • @balarami143
      @balarami143 3 ปีที่แล้ว +1

      Siggu saram untega

    • @user-ky8te4bj7h
      @user-ky8te4bj7h 3 ปีที่แล้ว +3

      @@balaramreddy1425 పఛ్ఛకామేర్లవాళ్ళకి ప్రపంచం మొత్తం పచ్చగా కాన్నబడునట్లు ఉంది నీకు నేను SC

    • @gopikrishnachowdary804
      @gopikrishnachowdary804 3 ปีที่แล้ว +1

      @@balaramreddy1425 em ra Reddy naa...
      Charan sai gari comment chusava athanu SC anta.
      Epudu maa moggalu gudustu undatamena
      Eduti varu evaro ani kuda teliyakunda
      😂🤣

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

  • @nagarjunapalanki6449
    @nagarjunapalanki6449 3 ปีที่แล้ว +6

    జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి

  • @Appstar35
    @Appstar35 2 ปีที่แล้ว +6

    Unfortunate people suffering from day one ☝🏾 We don’t know how 420 gang got Magic no 151 Rats

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว

    33 వేల ఎకరాలు🤔ఇప్పుడు రైతులు కష్టాలు,న్యాయస్థానం నుండి దేవస్థానం పాదయాత్ర.ఇప్పుడు వెంకటాయపాలెం నుండి అరసవిల్లి పాదయాత్రకు అనుమతి కోరుతున్న రాజధాని రైతులు.వెంకట కృష్ణ గారి interview బాగుంది గౌరవ ప్రదంగా గా అడుగు చున్నారు.

  • @kvramanaidu
    @kvramanaidu 3 ปีที่แล้ว +135

    శంకుస్థాపనకు ఈ సారి మోడీ గారిని కాదు
    అమెరికా ప్రెసిడెంట్ జో బైడం ను పిలువమని చెప్పండి విశాఖపట్నంకి

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว +3

      Jagganu nu pampi pilipinchu !!!!
      Antha Seen ledhu 🙄

  • @bhamidimaharshi
    @bhamidimaharshi 3 ปีที่แล้ว +78

    నిజంగా ఒక్కడే తండ్రి ఉండి ఉంటే ఇలా ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడడు..

  • @Appstar35
    @Appstar35 2 ปีที่แล้ว +2

    People are ready with Cheppal

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 21 วันที่ผ่านมา

    అయ్యా వెంకట కృష్ణ గారు ఈ శుభ సమయంలో ఇలాంటి వారితో ఇంటర్వ్యూలు ఎందుకండీ?

  • @srinumummaleti7437
    @srinumummaleti7437 3 ปีที่แล้ว +171

    151మంది కాటికాపర్లా అక్కడ ఉండి మీరు.

    • @hymachinni1170
      @hymachinni1170 3 ปีที่แล้ว +4

      🤣🤣🤣🤣🤣🤣

    • @badarikota5624
      @badarikota5624 3 ปีที่แล้ว +3

      Yes

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 3 ปีที่แล้ว

      Nuvvu katika paruvu kabati niku ala kanipistunaru

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว

      @@tadigirisambasivarao3556
      Kadhu ❌ Bothsa gadu Smasanam.Annadhiee.
      Thu tha gadu kati kapari!!!
      Nuvu kuda kaparive🙄

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 3 ปีที่แล้ว +43

    Excellent Sir, VK gaaru. భలేగా చెప్పారు, సర్

  • @bungajohnsunder7788
    @bungajohnsunder7788 2 ปีที่แล้ว

    వెంకట కృష్ణ గారూ మీ లాంటి జర్నలిస్టు సమాజానికి చాలా అవసరం సార్ ..హ్యాట్సాప్

  • @rhack771
    @rhack771 3 ปีที่แล้ว +8

    Botsa gariki ee live lo debate avasarama? Press meet petti tanu cheppalsnidi cheptite poye. Well done VK garu.

  • @krishnam4218
    @krishnam4218 3 ปีที่แล้ว +179

    BJP and YSRCP are playing dirty politics.

    • @budireddiramarao8694
      @budireddiramarao8694 3 ปีที่แล้ว +1

      Ore VK neeku neeku Amaravathi matrame neeku Kavali migatha rastram akkaraleda.

    • @budireddiramarao8694
      @budireddiramarao8694 3 ปีที่แล้ว +2

      Vizag is best to capital within 13 districts.

    • @gopibr6685
      @gopibr6685 3 ปีที่แล้ว +1

      మాకు చిత్తూరు కావాలి రరా

    • @kvsnraju4587
      @kvsnraju4587 3 ปีที่แล้ว +1

      ee reddi rao ki vizag kavalanta

    • @lakshmisrinivasa4686
      @lakshmisrinivasa4686 3 ปีที่แล้ว

      Why bjp

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 3 ปีที่แล้ว +7

    ఒకే విషయం మీద ఒకె మనిషి రెండు చోట్ల సంకుస్తాపం చేయడం చాలా ఆశ్చర్యం గా ఉంటుంది అని వీరికి తెలీడం లేదు, సర్.

  • @sivamadhu3407
    @sivamadhu3407 ปีที่แล้ว +1

    Jai ABN sir 🙏👌👏👍

  • @sivaprasad5627
    @sivaprasad5627 19 วันที่ผ่านมา

    ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి బొత్సకి సిగ్గుండాలి.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 3 ปีที่แล้ว +9

    ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది అన్ని విషయములు. వీళ్లంతా ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు.
    సరైన సమయంలో సరైన నిర్ణయం సమాధానం చెప్తారు.

  • @vijjuvirat1581
    @vijjuvirat1581 3 ปีที่แล้ว +83

    comments chadvivi navvkuna vallu oka like veasukondi..😂😂

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 2 ปีที่แล้ว

    అంద్ర రాష్ఠం లో జరుగుతున్న పరిస్థితులు చాల దిగజారుడు పరిపాలన దిగజారుడు రాజకీయాలు రాజకీయనాయకులు ఎవ్వరు ఎం చేస్తున్నా రో ఎం మాట్లడు తున్నారో తేలియని పరిస్థితి రాష్ఠన్ని ఇలా వదిలేయకుండ అందరి నోర్లు మూతపడేలా రాష్ఠంలో రాష్ఠపతి పాలనే శరణ్యం .......

  • @pnr5702
    @pnr5702 2 ปีที่แล้ว +2

    Murthy garu meru na favourite journalists straight forward

  • @srinivasb5738
    @srinivasb5738 3 ปีที่แล้ว +93

    Ory botsa pilavani pelliki veltava neeku endukura

  • @krishnamarajuulchi600
    @krishnamarajuulchi600 3 ปีที่แล้ว +54

    ఆంధ్రా వాళ్ళ కి అన్యాయము చేసినది బిజెపి ఇప్పుడూ కూడా అన్యాయం చేస్తూనే ఉన్నది

    • @swethajagan4490
      @swethajagan4490 3 ปีที่แล้ว +1

      Yes

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว +1

      Pakka 💯 హండ్రెడ్ పర్సెంట్
      AP NI SARVANASANAM CHESTHUNNA Jaglak THUGLAK A1A2 LU+
      Modi, SHAAA LU.
      Bhajana Brundham 💃🕺🐦 LU

  • @ANTARVEDI.
    @ANTARVEDI. 2 ปีที่แล้ว

    అందరూ కలిపి ప్రజా ధనాన్ని వృధా చేయండి! సామాన్య మనిషి రోజువారీ బ్రతుకుటకు చాలా ఇబ్బంది పడుతున్నాడు! నిత్యావసర సరుకులు ధరలు భయంకరంగా పెరిగాయి!

  • @kittu2kali
    @kittu2kali 2 ปีที่แล้ว +2

    బిజెపిలో తెర వెనుక ఉన్నది, సోముడు మరియు జీవీఎల్ కదా?

  • @villagevirals7438
    @villagevirals7438 3 ปีที่แล้ว +49

    వెంకట కృష్ణ గారికి భయమంటే ఏంటో తెలుసా.... మంత్రికే దంకి ఇస్తున్నాడు

  • @raobn2582
    @raobn2582 3 ปีที่แล้ว +73

    Jai Amaravathi! Jai Amaravathi!

  • @srinunewtrendstechnology1224
    @srinunewtrendstechnology1224 2 ปีที่แล้ว +1

    Venkat Krishna Garu Superb asalu meru

  • @bhanuprasadguduru6184
    @bhanuprasadguduru6184 3 ปีที่แล้ว +58

    Vk garu ఎన్ని తిట్టిన సిగ్గు రాదు సర్, ఎపి రాజధాని పేరు చెప్పమనండి ఈ మేధావులను

    • @pandurangaraobheemavarapu6944
      @pandurangaraobheemavarapu6944 3 ปีที่แล้ว

      Medhavi AP raajdhani endo నీవు, temporary building lu katti raajdhani lekunda chesina vusaravill ni niladiyu

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว

      @@pandurangaraobheemavarapu6944
      Ippudu Ekkada paripalana Chesthunnadu jaggadu.
      Gudiselu Vestharu le
      Comedy Bhajana Brundham 💃🕺💃🐦

  • @padmavathikompella2971
    @padmavathikompella2971 19 วันที่ผ่านมา

    Venkata krishna garu meeru chala manchi progrm chestunnaru👏👏, mee clarity.clarity gaa vadinchinanduku dhanyavaadamulu

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 ปีที่แล้ว +1

    నత్తాడు, గుడ్డాడు, చేమితోడు,కుంటాడు, వెర్రో
    డు,అబద్ధాల కొరుల తో,చర్చలు వద్దు అండి.
    ఈ నాయకుల ఆస్తులు జాతీయం, చెయ్యండి.
    అప్పుడు, ప్రజల బాధ అర్థం అవు తుంది.

  • @musulurimastanrao3272
    @musulurimastanrao3272 3 ปีที่แล้ว +38

    Very, very good argument Mr.Venkatakrishna garu. Thank you.

  • @sudhakarn369
    @sudhakarn369 3 ปีที่แล้ว +72

    Gvl గారు మనసులో మాట చెప్పారు మాకు చంద్రబాబు పై పగ ప్రజలపై జగన్మోహన్ రెడ్డి భుజం పై నుంచి చూపిస్తున్నారు,

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 21 วันที่ผ่านมา

    బొత్స గారు ఏమి మాట్లాడాలి అనుకుని ఏమి మాట్లాడుతున్నారో స్పృహ ఉందా మహాశయా !?

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 3 ปีที่แล้ว +1

    ఉమ్మారెడ్డి వెనకటేశ్వర్లు గారు పరుగుపందెంలో వెనుకబడ్డారు. ఎక్కడున్నారు ఇప్పుడు?

  • @santu980
    @santu980 3 ปีที่แล้ว +80

    "త" గునింతం బాగా చెప్పారు 😂😂😂😂

    • @hymachinni1170
      @hymachinni1170 3 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣🤣🤣🤣👌👌

    • @innocentme6339
      @innocentme6339 3 ปีที่แล้ว +1

      @@hymachinni1170 hi chinnii

    • @mysweetfamily4642
      @mysweetfamily4642 3 ปีที่แล้ว +1

      Super darling

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว +1

      More than 1 lac cr should pay compensation for farmers if 3 capitals implement wants to done means.
      Farmers benefits finally
      We should think only farmers should benifit or state

    • @srikanth8353
      @srikanth8353 3 ปีที่แล้ว +3

      Bothhani Ennu kovatam AP public Adrushtam🙄.
      COMEDY 🤣 CHEE-AM
      COMEDY 😂MINISTERS.

  • @raheemabdul985
    @raheemabdul985 3 ปีที่แล้ว +28

    ఇలాంటి జర్నలిస్టులు ఉండబట్టి కొంతైనా నిజం తెలుస్తుంది హాట్స్ ఆఫ్ V K గారు.

    • @sateeshyedem7724
      @sateeshyedem7724 3 ปีที่แล้ว

      ఎవడి లాభం వాడిది ఆయన జీతం పెరుగుతుందని ఆవిధంగా మాట్లాడుతున్నారు.మీరు పొంగిపోవద్దు
      ఆయన మాట్లాడుతూ సంపాదించుకుంటున్నాడు మనం ఆయన మొహం చూస్తూ సమయం వృధా చేస్తున్నాము .

  • @NanajiJillella
    @NanajiJillella 6 วันที่ผ่านมา

    బొత్స గారి మాటలు ఫోన్లోనే అర్థం అవ్వట్లేదు ఇక దగ్గరుండి మాట్లాడించుకుంటే😀😀ఎలా ఉంటది అంటారు

  • @steveensonlivingson5280
    @steveensonlivingson5280 2 ปีที่แล้ว

    వేంకట కృ ష్ణ గారూ ఆ నాత్హ0డు నోరు మూపి అండీ సర్

  • @chandramowlimullapudi4634
    @chandramowlimullapudi4634 3 ปีที่แล้ว +15

    Very very Interesting Debate. Jai Jai Amaravati. 😁😁😁😁😁😁🌷🌹🌷🍇🎁🎁🕉Jai TDP. Jai ABN. 💯💯%%VK Garoo!! MCM

  • @kosurichini9255
    @kosurichini9255 3 ปีที่แล้ว +48

    G v l cheppara ycp broker nuvvu

  • @anuprinters7939
    @anuprinters7939 20 วันที่ผ่านมา

    తో తో నాకేం అర్ధం
    కాలా బొత్స గారు ఎంత మంచి తెలుగు. కంపు

  • @rajking3423
    @rajking3423 ปีที่แล้ว

    ఓహో...అందుకు వచ్చారా మీరు..... Super Sir....

  • @rajub8607
    @rajub8607 3 ปีที่แล้ว +23

    గ్రేట్ వెంకట్ కృష్ణ గారు, మీరు చాలా మాట్లాడుతున్నారు

  • @koteswarakamini3362
    @koteswarakamini3362 3 ปีที่แล้ว +41

    కడుపు కు కూడు తినేవారు మంచి పనులు చేస్తారు.

    • @sudhakar1439
      @sudhakar1439 3 ปีที่แล้ว +1

      Thu ...Thu.. Thu.. hu..hu