గుడిమెట్ల లో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. ఈ మధ్యలో ఎవరికైనా వజ్రాలు దొరికాయా తెలుసుకుందాం రండి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • #gudimetla #andrapradesh #diamond #diamonds #telugu #vajral_videos #vajram #travel #trevelvlog #trending
    NTR జిల్లా, నందిగామ మండలం, రామన్నపేట గ్రామం దగ్గర గుడి మెట్లలో వజ్రాల అన్వేషణ ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడ గత బ్రిటిష్ వాళ్ళు ఈ కొండల మీద మైన్స్ చేశారు అందులో దొరికిన డైమండ్స్ మొత్తం చాలావరకు తీసుకుని వెళ్ళిపోయారు వాటిలో మిస్ అయిన కొన్ని రాళ్లు మాత్రమే ఇక్కడ ప్రజలకి దొరుకుతున్నాయి నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఎక్కడ ఎక్కడ నుంచి చాలా దూరం నుంచి వజ్రాల అన్వేషణ గురించి వస్తున్నారు ఇక్కడ వజ్రాలు అందరికీ దొరకవు ఎవరికో ఒక్కరికే దొరుకుతున్నాయి మీరు పనులు పోగొట్టుకొని ఇక్కడకి రావటం వల్ల మీరే ఇబ్బందులు పడతారు ఎప్పుడన్నా ఖాళీ టైంలో వచ్చి వెతుక్కోవడం మంచిది అనిపిస్తుంది నాకు ఇక్కడ ప్రజలు వజ్రాల కోసం వెతుక్కోవడానికి వచ్చిన వాళ్ల గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా తీసి మీకు చూపించాను మీరు ఫుల్ వీడియో చూసి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. జైహింద్!!!!

ความคิดเห็น • 9

  • @ramaraoyepuri821
    @ramaraoyepuri821 18 วันที่ผ่านมา +3

    Akkada nuvvu endhuku vellav???

  • @ThirupathayaThirupathaya-e3m
    @ThirupathayaThirupathaya-e3m 18 วันที่ผ่านมา +1

    Super

    • @100gopi
      @100gopi  18 วันที่ผ่านมา +1

      Thank you

  • @jirrayohan7327
    @jirrayohan7327 17 วันที่ผ่านมา +1

    Ekkada guru

    • @100gopi
      @100gopi  17 วันที่ผ่านมา

      సత్తెనపల్లి

  • @TanzaniaGanesh
    @TanzaniaGanesh 18 วันที่ผ่านมา +1

    😂

  • @KhajavaliSk-jv9dr
    @KhajavaliSk-jv9dr 18 วันที่ผ่านมา +1

    Dagaa mosam raja

    • @100gopi
      @100gopi  18 วันที่ผ่านมา +1

      నేను అప్పటికప్పుడే అనుకుని వెళ్లాను

    • @100gopi
      @100gopi  18 วันที่ผ่านมา +1

      ఈసారి కన్ఫామ్ గా చెప్తాలే ముందుగానే వెళ్దాం రెడీగా ఉండు