ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

కోహినూర్ డైమండ్ 💎💎 దొరికిన చోట ఎలాంటి రాళ్లు దొరుకుతాయో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించాను.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2024
  • #kohinur#kohinoordiamond #kolur #pullichinthala#andrapradesh #vajram #vajral_videos #vajra9news #all #travel #travelvlog #diamonds #dimond #diamondplatnumz
    కోహినూర్ డైమండ్ దొరికిన చోట ఎలాంటి రాళ్లు దొరుకుతున్నాయి అనేది ఈ వీడియోలో ఫుల్ గా చూపించాను ఫ్రెండ్స్ చూసి మీరు కూడా వజ్రాల కోసం వెతకడానికి వెళ్తే ఇలాంటి రాళ్లు చూసుకొని మీరు తొందరగా వజ్రాలు కొట్టుకునే అవకాశం ఉందన్నమాట ఈ కోహినూర్ డైమండ్ దొరికిన ఊరు పేరు కోలూరు అని పిలుస్తారు ఇది ఒక కృష్ణ నది ఒడ్డున ఉన్నది ఈ కోలూరు గ్రామం ఆ కోడూరు గ్రామానికి అందుబాటులో ఉన్న పంతులుగారు పొలంలో వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి ఇది ఒక పులిచింతల ప్రాజెక్టుకు దగ్గర బాటలో ఉండిది అన్నమాట. ఇప్పుడు ఆ కోలూరు కి అందుబాటులో ఉన్న నదిలో నీళ్ళు చాలా ఓటుకు తగ్గటం వల్ల అక్కడికి ప్రజలు చాలా మంది వెళ్లి వజ్రాలు వేట అనేది అన్వేషిస్తున్నారు. ఆ నది నీళ్లు తాగటానికి అంతగా బాగోవు ఎందుకంటే అక్కడ చేపలు వాళ్ళు చేపలు పట్టుకోవడం వల్ల నీళ్లు చాలా గలీజ్ గా పాడైపోయి ఉన్నాయి. మీరు అక్కడికి వజ్రాలు వేడుకోవడానికి వెళ్తే కచ్చితంగా కొన్ని సలహాలు నేను చెప్తాను వాటిని పాటించు మీరు అక్కడికి వెళితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముందుగా అక్కడ మనకు నీళ్లు చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే ఆ కొల్లూరి ప్రాంతంలో చెట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్నమాట మనం ఒక రోజులో వెళ్లి తిరిగి వచ్చే పని అయితే మంచిలి వరకు సరిపోతాయి అదే ఒక రెండు రోజులు ఉండేటట్లయితే రైస్ కొన్ని కూరగాయలు తీసుకుని వెళ్లి అక్కడ వండుకోవడానికి మంచి అవకాశం ఉన్నది ఎందుకంటే అక్కడ ఎండిపోయిన చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక పట్ట, కొన్ని పురికొసలు కూడా తీసుకుని వెళ్లి మీరు ఒక గుడిసె లాగా వేసుకొని ఉండవచ్చు. నీళ్లు తగ్గటం వల్ల ఇప్పుడు ఆ కోలూరు ప్రాంతానికి వెళ్ళటానికి నేరుగా పంతులు గారి పొలం దగ్గరికి బైకులు ఆటోలు వెళ్ళవచ్చు ఆ బండ్లు వెళ్లే రూటు కూడా కేవలం వెంకటాయపాలెం గ్రామం మీద గానే వెళ్లాలి.

ความคิดเห็น • 33

  • @anaparthisudhakar1345
    @anaparthisudhakar1345 หลายเดือนก่อน +3

    🎉🎉❤❤very nice brooooo

  • @battu.venkateswararaovenka6137
    @battu.venkateswararaovenka6137 หลายเดือนก่อน +2

    Manchi stones dorikai dimand untundi good luck

  • @TanzaniaGanesh
    @TanzaniaGanesh หลายเดือนก่อน +2

    👌

  • @rayalamurali1827
    @rayalamurali1827 หลายเดือนก่อน +2

    Super anna

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน

      Tq bro

  • @kshaikkarimbai
    @kshaikkarimbai หลายเดือนก่อน +3

    Boss kollur vallamantava chinna dimond dhorakuchu kada boss reply 🎉

  • @ramsnelaturi4703
    @ramsnelaturi4703 4 วันที่ผ่านมา +1

    Nice 👍

    • @100gopi
      @100gopi  3 วันที่ผ่านมา +1

      Thanks ✌

  • @gowriramu8088
    @gowriramu8088 หลายเดือนก่อน +3

    Meru oka dimond entaku aminaru sir

  • @anaparthisudhakar1345
    @anaparthisudhakar1345 หลายเดือนก่อน +2

    Chala baga chepavu

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +1

      Tq bro

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +1

      👍💞💞

  • @zafarkaleem3329
    @zafarkaleem3329 หลายเดือนก่อน +4

    Monna 2 rallu dorekae kada annikarats vachende enta vachende

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +1

      3.6

  • @veerareddyvaka830
    @veerareddyvaka830 หลายเดือนก่อน +2

    Brother pulichintalalo ekkada

  • @nagarajusupersong5163
    @nagarajusupersong5163 9 วันที่ผ่านมา +1

    Pulechata progat dagara dimad dorekeda ana

  • @nagarajusupersong5163
    @nagarajusupersong5163 9 วันที่ผ่านมา +1

    Putalgudam vagaral konda kenda pakalu vuna ples lo galada vasta dorukutoda padva

    • @100gopi
      @100gopi  9 วันที่ผ่านมา

      దొరికింది పడవ

    • @nagarajusupersong5163
      @nagarajusupersong5163 9 วันที่ผ่านมา +1

      Padava kancel chadam mareche poaia mestku sware bradar

  • @Mywifeisgod9100
    @Mywifeisgod9100 หลายเดือนก่อน +2

    Video 12minutes unte
    Nuvvu cheppe sodhi 9 minutes undhi😂😂😂😂😂😂

  • @skshussain1464
    @skshussain1464 หลายเดือนก่อน +2

    అన్న నువు గ్రేట్...

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน

      Tq bro

  • @nagarajusupersong5163
    @nagarajusupersong5163 9 วันที่ผ่านมา +1

    Putalagudam koluru pulechta progat ade bast bradar

    • @nagarajusupersong5163
      @nagarajusupersong5163 9 วันที่ผ่านมา +1

      Brdar repla

    • @100gopi
      @100gopi  9 วันที่ผ่านมา +1

      Putlagudam

    • @100gopi
      @100gopi  9 วันที่ผ่านมา +1

      Koluru koda velandi tharvatha

  • @sdshabaazz9120
    @sdshabaazz9120 หลายเดือนก่อน +2

    Ninna meeru. Putlagudem. Vacharu.Katha.

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +1

      Avunu vachanu

    • @user-fu7ek7rc9z
      @user-fu7ek7rc9z หลายเดือนก่อน +1

      ​@@100gopibrother memu 2 rojulu vethikamu maku konni rallu dorikayi

    • @skmubeenachairmangoldengre2097
      @skmubeenachairmangoldengre2097 หลายเดือนก่อน +1

      Hi sir nice video meeku dimonds dorikiye annaru ga ekkda dorikindi video pic petandi sir I want dimonds