వజ్రాలకోసం వెళ్తున్నారా అయితే ఈవీడియో మీకోసమే పూర్తిగా చూడండి మీకు ఒక అవగాహన వచ్చింది వజ్రాల గురించి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ส.ค. 2024
  • #kohinoordiamond #kolur #jonnagiri #gudimetla #gajulapalli#srirampuram #diamonds #diamond #vajral_videos #vajram #kohinoor #andrapradesh #travel #all #india #youtubevideo #vairal #history #youtubeindia #youtubeshorts #youtube #travelvlog #trending
    జొన్నగిరి ,గాజులపల్లి ,కోలూరు ,గుడిమెట్ల ,పుట్లగూడెం ఈ గ్రామాల్లో దొరికే రంగురాళ్లు మొత్తం నేను ఈ వీడియోలో మీకు చూపించాను ఫ్రెండ్స్. మీరు ఈ ప్రదేశంలో వజ్రాలు చేరుకోవడానికి వెళ్తే ఈ వీడియో పూర్తిగా చూసి మీరు వెళ్ళండి మీకు ఖచ్చితంగా వజ్రం దొరికిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ప్రదేశాల్లో దొరికే వాళ్ళు ఎలాంటి అని మనం తెలుసుకుని అక్కడికి వెళితే మనకి దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకి ఆ రాళ్ల గురించి ఏమీ అవగాహన లేకుండా అక్కడ వెళ్తే మనకి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఈ వీడియో పూర్తిగా చూడండి దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్లి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా గాని చేతిలో డబ్బులు పెట్టుకునే వెళ్ళండి లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రదేశంలో మనం వెళ్లే ప్రదేశంలో తినే అన్నం కానించి మంచినీళ్లు కానించి అన్నీ మనం కొనుక్కునే తినాలి. డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ మీ కోసం నేను తీసి చూపిస్తూ ఉంటాను నన్ను కూడా కొంచెం సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ జైహింద్.

ความคิดเห็น • 36

  • @nagarajusattenapalli5474
    @nagarajusattenapalli5474 หลายเดือนก่อน +3

    Last chupichindi diamond

  • @haiandaluri4860
    @haiandaluri4860 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు బ్రో ఏ ఏరియాలో ఏ స్టోన్స్ ఉన్నాయో మీ వీడియో చూశాక అర్థమైంది 👌🏻

  • @KiranKumar-mc2hk
    @KiranKumar-mc2hk หลายเดือนก่อน +1

    Tq bro

  • @haseenafashionboutique9620
    @haseenafashionboutique9620 หลายเดือนก่อน +1

    Thank you anna

  • @electricalgarage
    @electricalgarage หลายเดือนก่อน +1

    Kollur Gadalakota lo diamonds dorukuthnya?

  • @zafarkaleem3329
    @zafarkaleem3329 หลายเดือนก่อน +1

    Eppudu bast plase ade

  • @user-nq4sq5pu5v
    @user-nq4sq5pu5v หลายเดือนก่อน +1

    మీరు చూపించిన నల్ల రాళ్ళు నాదగ్గర వున్నాయి వాటికి విలువ వుంటుందా

  • @ShaikRahanmeeran
    @ShaikRahanmeeran หลายเดือนก่อน +1

    Anna eppudu memu ekkada vetkali

  • @arunkanth1972
    @arunkanth1972 หลายเดือนก่อน +1

    Anna meeru chupina Anni stones lo yenni dimonds vunnai anna

  • @ushausha7333
    @ushausha7333 หลายเดือนก่อน +2

    Tenali nudi etlavelali bro

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน

      మీరు అక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు

  • @user-cm9zf2gr2w
    @user-cm9zf2gr2w หลายเดือนก่อน +2

    Bro jonnagiri better aa putlagudem velte better aaa

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +1

      Jonnagiri

  • @abhinayasree6138
    @abhinayasree6138 หลายเดือนก่อน +1

    Anna inthaki gudimetlalo daimonds roundga small ga untaya

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +1

      రౌండ్ గా ఉంటాయి కొన్ని పలకలుగా కూడా ఉంటాయి

  • @nagarajusattenapalli5474
    @nagarajusattenapalli5474 หลายเดือนก่อน +1

    Avi akkada dorikay

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน

      జొన్నగిరి, కోలూరు, గుడిమెట్ల గాజులపల్లి లో దొరికాయి

  • @appalarajuchintakayla1119
    @appalarajuchintakayla1119 หลายเดือนก่อน +1

    జొన్నగిరి కి10 /07/2024 తేదీన వెల్లుచా ఆన్న రీప్లే మి

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน +2

      వెళ్లొచ్చు కానీ గుంపులు గుంపులుగా అయితే తిరగనియ్యట్లేదు పొలాల్లో ఒకళ్ళు ఇద్దరుగా తిరగొచ్చు అని చెప్తున్నారు అక్కడ వజ్రాలు కొనుక్కునేవాళ్లు

  • @SaiDharla
    @SaiDharla 26 วันที่ผ่านมา +3

    Bro ee diamonds address pettandi please

  • @appalarajuchintakayla1119
    @appalarajuchintakayla1119 หลายเดือนก่อน +2

    మీకు డైమండ్ దొరికిందా yandha many vachidhi

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน

      ఒక లక్ష రూపాయలు వచ్చాయి

  • @Siddu885
    @Siddu885 หลายเดือนก่อน +2

    Yivvi ani eni pointllu vastayi anna

    • @100gopi
      @100gopi  หลายเดือนก่อน

      5,6

  • @yashodayashoda1800
    @yashodayashoda1800 21 วันที่ผ่านมา +1

    Anna maku 9,10 points vachai anna ekka thisukuntaru chepara

    • @100gopi
      @100gopi  21 วันที่ผ่านมา +1

      Haaa

    • @yashodayashoda1800
      @yashodayashoda1800 21 วันที่ผ่านมา +1

      chepandi komcham

    • @100gopi
      @100gopi  21 วันที่ผ่านมา +1

      కర్నూల్ దగ్గర జొన్నగిరి లో తీసుకుంటారు

    • @yashodayashoda1800
      @yashodayashoda1800 20 วันที่ผ่านมา +1

      Entha Anna 9,10 points ki money

    • @yashodayashoda1800
      @yashodayashoda1800 20 วันที่ผ่านมา

      Madhi Vijayawada Anna Anna