Folk Studio Quarter Finals -1 | పాటల పోటీ | MicTv
ฝัง
- เผยแพร่เมื่อ 13 ม.ค. 2020
- Folk Studio Quarter Finals -1 | పాటల పోటీ | MicTv
#FolkStudio #FolkSongs #manglisongs
మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జానపద పాటల పండగ ‘ఫోక్ స్టూడియో’. ఇప్పటివరకు జరిగిన ప్రిలిమ్స్ ఎపిసోడ్స్ మిమ్మల్ని బాగా అలరించాయి అని అనుకంటున్నాం. ముందు ముందు కూడా ఇదే ఊపుతో కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మీ మా ఫోక్ స్టూడియో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటివరకు జరిగిన 12 ఎపిసోడ్‌ల నుంచి క్వార్టర్ ఫైనల్‌కు మా న్యాయనిర్ణేతలు 13 మందిని ఎంపిక చేశారు. వారు ఈ రౌండ్‌లో తమ పాటలతో న్యాయనిర్ణేతలను మెప్పించగలిగితే సెమీ ఫైనల్స్‌కు వెళ్తారు. అక్కడా మెప్పించారంటే ఇక వారే ఫోక్ స్టూడియో విజేతలుగా నిలుస్తారు.
MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition is which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the competition. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.com/+MicTvin
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.com/MicTv-in
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad - เพลง
Buttam ramesh ...
Nice song and beautiful voice
Bhutam ramesh anna niku🙏nuvu padi na patha chala supar na gundhaku thakindi
విమలక్క జడ్జెస్ అన్నలకు పాడిన వారికి ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఫేవరెట్ విమలక్క సంక్రాంతి శుభా కాంక్ష లు
Dharani chilli you are superor super chilli
ప్లీజ్ అన్నా ఆర్కెస్ట్రా మార్చండి అన్న ప్లీజ్ ప్లీజ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
ఆందెపుసేండ్ల అంటే ఆముదం చేను అని నా ఉద్దేశ్యం
ధరణి గారిని ప్రత్యక్షంగా చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది,ఆమే
మా నిజామాబాద్ కి మరో విమలక్క.. సూపర్బ్... ధరణి గారు....
మన అచ్చమైన పల్లే వాతవరణాన్ని, తెర మీద చూపించారు...
నేను ఇంతవరకు మీ చీమన్ పల్లి చూడలే ,దానికి రాజకీయ కారాణాలు ఉన్నాయి..
కానీ మొదటిసారి మీ వల్ల మీ ఊరు చూడాలని ఉంది..
👏👍👏🙏🔥🔥💥💥🔥🔥
Super dharani nenu chusa
మా తెలంగాణా అరుణోదయ వ్వవస్థాపకురాలు ఎర్ర మందరం మా తెలంగాణ ఉద్యమ యోదురాలు విమలక్క కు కోట్లాది పాదాభివందనం
bhutam ramesh song super
Ramesh anna super song 👌entha cheppina thakkuve anna 👌👌👌👌 suryapet biddalu ante thaggede ledu kani జడ్జిమెంట్ sariga esta le anna
Oh thanks so much ma
దయచేసి మీ మైక్ టీవీ వారికి మరియు యు టెన్ టీవీ వారికి చేతులెత్తి నమస్కారం చేస్తూ చెప్తున్నా దయచేసి ఆర్కెస్ట్రాను మారండి ఈ ఆర్కెస్ట్రా వల్ల సింగర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది
Hm currect
ఆముదాపు పంటను , అందెపు సెను, అందాలు అని వాడుక లో అలవోకగా ఉండ టానికి మా ప్రాంతంలో అలా అంటారు శివ పలికిన పదాలు మాత్రం సరైనవి అని నా అభిప్రాయం
Nuv correct
Amudhapu panta
Avnu bro u r correct
Avunu maa side kuda aandalu antamu
మా జిల్లాలో కూడా అందేం సెను అంటారు
Mic tv 10tv వారికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆర్కెస్ట్రా ను మార్చండి 🙏🙏🙏
😆😆😆😆😆nuvekadhu bro nenukuda chepa valu marcharu
🙏🙏🏻🙏🙏
Adi already shooting apudo aipoindi bro
Quarter final la ledu
@@saikumaryadav8147 ఉంది
బూతం రమేష్ నీ గొంతు బావుంది అన్న....
Super bro
విమలక్క వచ్చింది
చినుకుతో పలకరించింది
Quarter final 1 పులకరించింది
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
అక్క గారు సూపర్
Mic tv channel nachina vallu like cheyandiiii
Dharani💞👍👍👏👏👏🙏🙏 Superb
Nice program
Lal Salam Vimla Akka
Super ga padavu bhutam ramesh
Songs anni super. Asalu venukala ha music enti. Paatalaku nyayam cheyatledhu.
Yes
E show ki
E janapadha patala ki
Maa mangili akka ki
Satha koti dandalu akka🙏🙏🙏🙏
Mi thamudu (thamny) yepudu mimalni mi padalaku dandam peduthune untadu akka
Garikina Raju your WhatsApp number send me
Butham ramesh song nachinavallu like chyandi
ramesh call me
.
Super ramesh
Veemalakka jadgiment super akka
Chellela niku padhabi vandhanalu thalli godblus you
Dear Judges, Palamaakula Shivakrishna paadina paatalo... Aandepu senlo ame padadaniki Meeru andaru, andi poose ani anukuntunnaru, but nijaniki adi aindapoose ne... Aamudala nu telangana vaaduka basha lo aindalu antaru.... So athanu paadina padam... Aaindepu senlo... Dhanyavadamulu
అర్దం చేసుకున్నందుకు . అర్దం అయినందుకు ధన్యవాదాలు అన్న.
@@multisingershivakrishna1118 yes bro telangana lo oka sametha kuda undi bro... "Thaagina soku (****) aindalu bikkinatlu" ani...... Okay bro whatever .... you keep on focusing on your singing, one day surely u vl emerge as a great singer... I wish you all the best.
Ramana Chary Namoju your WhatsApp number send me
సరైన జడ్జీలను ఎంచుకోండి ... Vaariki judgement cheyadam vasthale... Goreti venkanannu pilepisthe baguntundhi
Super rrr Shiva anna
తెలంగాణ బిడ్డలను ప్రోత్సాహించండి
vimalakka.🙏🙏🙏🙏🙏🙏🙏
hii namaskaram folk studio tv కీ నేను song పాడుతానుననేను దాయచేసి నాకు Chinese కావలి please Nadi Ranga Reddy district Gramin kadthal please
Butham Ramesh Anna niu super super ni voice super
Superb song 👌
Remesh song super
సూపర్ గా పడినవ్ అన్న
ధరణి సూపర్ voice 👌👌👌
Vimalakka song super 👌✊
అన్నా సూపర్ సూపర్
Super songs.
Ee program lo Ela participate cheyaali process cheppandi
Butham ramesh super nice voice and super super
Sir music baledu paduthunnavallu tadabaddaniki karanam valle sir
ఈ ఎపిసోడ్ లో ఎవ్వరూ బాగా పాడలేదు. మరియు మీ కాల్లు మొక్క మంటే మొక్కుతా గానీ మీరు ఆర్కెష్ట్రా మార్చండి అన్నా. లేకుంటే ప్రోగ్రాం అపేయండి. సింగర్స్ నీ ఇబ్బంది పెట్టకండి
Namasthe sir im also can sing songs naku oka chance isthara padataniki
Guru 8g
Win nidey
Seems to there is an audio issue. Please check once
శివ ఈత వనము గురించి పడినందుకు అభినందనలు....👌👌👌
Thank you మిత్రమా
సైకిలు మోటర్ పాయే పిల్ల, సర్కార్ బస్సు పాయేపిల్ల , బాట పోంటి పోదాం పదవే గోల్కొండ గోల్లోల పిల్ల
.. అన్న ఈ పాట ఉంటే వినిపించండి
Amudam chenu teliyada ...em judges ayya meru
👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏
Super mic TV
Super dharani sis. I m Proud to be you are my my clg student
Mittapally anna jarjiment bagaledu nakuphone chai anna
Mic tv vallaki vimala akka ku Dhanyavadamulu
Bb
ma akka ravadam naku chala vacchendhi...akka nu pilichinanduku vandanam
Yentrraa mee archestraa maa intlo THAAMBAALAM and Steel mootha kottinatte undhi..
ugh
Em keyboard Anna adhi manchigunna patanu karab chesthundhi
Kindly change music system...🙏🏻🙏🏻🙏🏻
Andepu senla adhii...andem ane vithanam vuntadhi my dear judges try to know itt
Out ur yo by
జై విమలక్క
The lyrics is correct only.that is andepu(castor) senla avuladoli adamarichi nidiravoyi.not Andi puse
మొదటి భాగం అయిపోయింది రెండో భాగం ఎప్పుడు పెడతారు
Hai sir JERJMENT is rong correct go ladu sir
Super
Andepu chendla ante amudham chenu so judges ki bhasha sahityam mida yasa midha pattu avasaram
Ha aunanna
Veellu judges kadu ....okkadiki padalu sahithyam em telvadi...
అంది వచ్ఛే సెను కాదు అండి.. అందేం సెను అని ఒకటి ఉంటది..దానితో ఆముదం మునే తయారు అవుతుంది.
Ardaminanduku thanks Anna.kani judges ki ardam kaledu nen cheppa kuda
Judge lo okkaru kuda song meaning evaru chepparu, eppupu charala gurunche, please bring goreti venkannaa.
Srinanna.. thananna andepusenu..amudapusenu grahinchali...
Vimalakka thappa very jarji lu vest
ఆర్కెష్ట్రా thoni చాలా distance వుంది.... Keyboard లేకున్నా బాగుంటుంది...జడ్జిలకు కూడ తెలుస్త లేదు ఆర్కెష్ట్రా ఎలా వస్తుంది అని....
Mic tv 10tv is very nice 🙏🙏
Music bagaledu
Maku ardham aindi kadha meku ardham kaledha sir
Butham Ramesh voice super
ఆర్కెస్ట్ర మార్చాలి
Surveshwar Nve super
Sounding correct leka song vinapadathale
Yes music system marchandi
కొరస్ ఇచ్చే వాళ్ళు ఉంటే...
ఉడుకు బువ్వ మామిడి కాయ పచ్చడితో తిన్నత కమ్మగా ఉంటది...
అన్ని తెలిసిన పెద్దలు చిన్నలోపాలు చేస్తున్నారు...
అనుకుంటున్న..._/\_
Best of luck chandhu
జడ్జీలు ఏమి జడ్జిమెంట్ చేస్తున్నారు ఆర్కెష్ట్రా సౌండ్ Correct లేనప్పుడు పాట కూడా correct రాదు.....
Songs Ela post cheyali
Butham ramesh is good
Sarvesyar super padadu Kani enduku ala comments chesaroooo ardam kaledu maku
Anna Srinu nuv jadjment bagaledu sorry
Super thammudu
Mitapallyni thiciveyali
Jai vimalakka
Please change orchestra And PadBand
MicTv please change orchestra Players .....
ఊ
Viplava jothi vimalakka
Aamudham senu ni "Aandhepu" ani palikaadu...
Kanakaawva ni OK song ni meru episode Lo song padichadi
Please change archestra sir
Mangli Garu koncham thakkuva matladity andhamga untundhi
ఆర్కెస్ట్రా మార్చండి దయచేసి... వారు పాడిన పాటలకు సరియైన రీతిలో కొట్టడం లేదు...
జడ్జి మెంట్ ఇవ్వడమే రాదు వాళ్లకు ఛీ
Hii