Folk Studio Quarter Finals -2 | పాటల పోటీ | MicTv
ฝัง
- เผยแพร่เมื่อ 15 ม.ค. 2020
- Folk Studio Quarter Finals -2 | పాటల పోటీ | MicTv
#FolkStudio #FolkSongs #manglisongs
మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ క్వార్టర్ ఫైనల్ రెండో రౌండుకు చేరింది. మొదటి రౌండులో 13 మంది తమ పాటలతో అదరగొట్టారు. బాగా పాడితే వీరిలోంచి న్యాయనిర్ణేతలు ఎన్నుకున్నవారు సెమీ ఫైనల్కు వెళ్తారు. క్వార్టర్ ఫైనల్ రౌండ్ అనగానే గాయనీ గాయకులు అందరూ పాటలను బాగా ప్రక్టీస్ చేసుకుని వచ్చారు. ఈ రౌండ్లో అస్సలు వెనకడుగు వేయమని.. కచ్చితంగా ఫోక్ స్టూడియో విజేతలుగా నిలుస్తాం అని చాలా ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చూడాలిమరి ఎవరు బాగా పాడి న్యాయనిర్ణేతలను ఒప్పిస్తారనేది. ఈ రౌండ్లో కూడా ప్రజాగాయని విమలక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమాన్ని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు పంచుకోగలరు.
MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition is which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the competition. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.com/+MicTvin
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.com/MicTv-in
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad - เพลง
Venkateshwarlu garu super super super singing keep it up
మాకు ...మళ్ళీ కనకవ్వ అమ్మ గారి పాటలు కావాలి అందుకే మీ ఛానల్ నీ చూస్తున్నా 👍
Khammam venkateswarlu sirrrr........👏👏👏👏
Ramakrishna swami voice super
కామారెడ్డి ఫాన్స్ లైక్ చేయండి
Gandhari
కామారెడ్డి లింగపూర్
Kamareddy dist Ramareddy mdl
@@prashanthorugallu4420 మాది తిర్మన్ పల్లి నగర్ మండలం
పాదాభివందనం మా విమలక్క కు
జడ్జిమెంట్ విమలక్క సూపర్
నిహారిక పాట చక్కగా పాడావు ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న
Super andaru chakkaga padaru me andari voice chala bagundi
అన్నలు 🙏 కొంచం ఆర్కెస్ట్రా ను మార్చుర్ర బాయ్. ఆర్కెస్ట్రా సింగర్స్ ని డామినేట్ చేస్తుంది
యస్ కరెక్ట్ భ్రొ
S ana
Correct brother Baga disturb chesthundhi archestra
అందరూ చాలా బాగా పాడారు వెంకటేశ్వర్లు సార్ మీకు కోటి కోటి దండాలు సార్ నెక్స్ట్ఎపిసోడ్ కోసం వెయిటింగ్
స్వామిహే శరణం అయ్యప్ప
Venkateshanna sir Chala bagunddi
జై విమలక్క...జైజై విమలక్క
Next episode chala bagundhi
Ramakrishna elanti Avakasham vochinadhuku Inka baga upayoginchuko...ne voice super
నను మండలించబోకురా.... 😍💝
సూపర్ సార్....
Super song and singers.
Niharika super voice and song also
Tq anna
Super songs .
రామకృష్ణ స్వామి గొంతు చాలాబాగుంది స్వామి యేశరణంఅయ్యప్ప మంగ్లీడ్రెస్ అదిరింది
thanks to mic tv
Spr venket sar, ramakrishna, and vzm brother. Super
Supar song. Madi.akkapoor.supar.sistar
Venkateswarlu sir super song and nice voice sir
Sir mee voice chala bagundi sir...
Suparo supar ga padaru anna last anna
జానపద కళ మహా అద్భుతం
Teacher super
Super. Sir. V
Hi niharika super 👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖
Tq anna
Akka
Maa tarupuna......
Happy pongal mangili akka..
Miru yepuda yepuda vastaru ani...
Waiting mangili akka...
Mimalni chustune maku kanula panduga mangili akka🙏🙏🙏🙏
Malli ielanti studio eppudu vastado chudalani undhi
Warangal srinu Anna cheppindi nijam.
E song naxlight song
Niharika pata
నేను కూడా participate చేయలనుకుంటున్నాను Ela contact kavali..... Reply me
Jai khammam jai telanagana
Super
Niharika nice
Tq anna
Superr
Super duper song
Nice Episode
Super song
18:25 super
Nice song swami
Next season lo ina arkesta Marchandi
Khammam bida ki oka like vesukondi
నిహారిక మంచి మంచి పాటలు పాడాలని మా ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ కామారెడ్డి అన్నారం రెడ్డి పేట
పాటలకు తగ్గ అర్కెస్ట్ర లెదు
Venkateswarlu sir super
Kamareddy vallu like vesukondi
Eeee episode lo arkestra 🎹🎹🎹 keyboard marcharu anduke 50/ ayna bagundi
Folk songs nachina vallu like cheyandiiii
P.v.narayana
Nice
Waiting for bairagoni Chandu song
Iam also bro
Next episode waiting bairagoni chandram Anna song 😍🥳
Bairagoni shuresh kadu chandra
Chandram 😚👍
నాకు తెలిసి వెంకటేశ్వర్లు సారు ఫైనల్ కి వెళ్తాడు
Folk studio thanks voice nice program good singing neha rikha i like suppar singing 🎤 my now Melbourne Australia Bhinoor Mandal sir suppar singing 🎤👌🙏🎺🎷🎼
There Is A Editing Mistakes
,are Krishna bagldu Cha
Aka naa peru Suresh Akka Okka sari choice eyandi akka song madi nalgonda తూటిపేట తండా
Anna koncham voice sariga vinpinchadu okasari chusukondi.......
కామారెడ్డి నుండి మొదటి సింగర్ ఈ షోలో
Arkestra marchandi baby mundu
అన్న నేను ప్రతి ఎపిసోడ్ లో ఆర్కేట్ర ను మార్చండి అని చెప్తా. వీళ్ళ మారారు
Swami super nee songgg
Arkestra apesthunnaru madhyalo
Program time please
Saturday and Sunday 8:10 to 9:10 varaku 10 tv looo
Saturday Sunday 8 o'clock ki nyt
జనం ఉన్నంత కాలం జానపదాలు ఉంటాయి కాకెలి సైమన్
Archestraa vaallu chese mistake paapam singers meedha vesthunnaaru..
విమలక్క కోసం ఈ పోగ్రామ్ చూశా
Vimalakka nu thisukochi program sthai pencharu
Mitapalliki adapillalante viluvaledu!!!!
Warrest music
వెంకటేశ్వర్ల సార్ గారు మీ పాట సూపర్ పాట నివ్వే ఈ పోటిలో రారాజు వు సార్
రామ కృష్ణ స్వామి బాగా పడానవు మిట్టపల్లి జడ్జి మెంట్ బాగా లెదు😂
Good song akka
And good judgement Sir
I am weight for next episode.
Sam byya
Saaavukada kottinattu enti aa archestra for khammam kurroni songs... Chi chi chi... Waeste program
Ramakrishna padina pata rela re rela lo nagaraj padina pata
Hi niharika
Are Babu cherulona chepapilla song rayala Seema nagaraj padindu superb hit ayyindara nayana malli eeee swamitho padicharu 👎👎👎
Mangli fan
Judge fan im
Worest Archestraa.. not at all professional
నిహారిక నివ్వు పాట ఎత్తినప్పుడు మంచిగా ఎత్తవు కాని మద్యలో పాస్టుపోతున్నవు ఆపుతున్నవు .నీకు పాట రాక చీటు సీరా కాడ మర్చిపోయి నాలుసార్లు ఒకటే పదం పలికావు .మరియు పాట నీకు యాదికి రాక మద్యలో ఆపేశావు .ఇవ్వి సరిచేసుకుంటే బాగుంటవి
Kk anna
Kachithanga sarii cheukunta
Don’t worry mistakes are common. Try try try
Ok Sir good tryed but inkonchem active ga padedunde madhyalo konchem dull ayyendi
Ok sister
Super