అక్కినేని నాగార్జున కి చెందిన ఎన్ కన్వెన్షన్ ఫన్క్షన్ హాల్ ని.. చంద్రబాబు నాయుడు గారి ఒకానొకప్పటి శిష్యుడు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టి నప్పుడు.. చిరంజీవి తమ్ముళ్లు.. నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఆనందంగా చేసిన కామెంట్స్ ని.. అక్కినేని కుటుంబం.. మర్చిపోవడం.. వాళ్ళ పెద్దరికం గా భావించాలేమో. ఎంత అడుగులకు మడుగులొత్తినా.. పాపం వచ్చే లాభం వీసవంత కూడా ఉండదు. నిజానికి.. అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు.. సూపర్ స్టార్ కృష్ణ గారు బ్రతికి ఉన్నప్పుడు.. ఆయనకు ఇచ్చి ఉండాల్సింది. ఏదిఏమైనా.. అక్కినేని నాగేశ్వరరావు గారి స్థాయిలో ఆయన వారసులు ఎవ్వరూ లేరు.. ఇది గమనించాల్సిన విషయం.

Mee idaruu epudu ilagee undalii jai boss and nag
Ani miru miru ichkondi ra
Ayite neku evvala leka Mee boss ki evvalaaa