అర్పణ గీతం స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ మా ప్రేమ కానుక దీవించుమా2 అర్పించెదము మా సర్వమును తనువు మనసు నీకే సమర్పింతును అర్పించెదము ప్రభు మా సర్వమును తనువు మనసు నీకే సమర్పింతును "స్వీకరించుమా" 1stanza మా చెంతన ఉన్నదంతయు మీ చెంతకు కొని వచ్చితిమి 2 నా దేవా చేకొనవా ప్రేమతో గైకొనవా2 2 stanza నీవిచ్చిన దీవెనలన్నింటినీ దశమ భాగముగా తెచ్చితిమి 2 నా దేవా చేకొనవ మా దశమ భాగము చెకొనవా 2 నా దేవా చేకొనవా మా దశమ భాగము గైకొనవా.. " స్వీకరించుమా "
అర్పణ గీతం
స్వీకరించు మా ప్రభు ఈ అర్పణ
మా ప్రేమ కానుక దీవించుమా2
అర్పించెదము మా సర్వమును
తనువు మనసు నీకే సమర్పింతును
అర్పించెదము ప్రభు మా సర్వమును
తనువు మనసు నీకే సమర్పింతును
"స్వీకరించుమా"
1stanza
మా చెంతన ఉన్నదంతయు
మీ చెంతకు కొని వచ్చితిమి 2
నా దేవా చేకొనవా ప్రేమతో గైకొనవా2
2 stanza
నీవిచ్చిన దీవెనలన్నింటినీ
దశమ భాగముగా తెచ్చితిమి 2
నా దేవా చేకొనవ మా దశమ భాగము చెకొనవా 2
నా దేవా చేకొనవా మా దశమ భాగము గైకొనవా..
" స్వీకరించుమా "
Awsm Serena 😊
👌👌🙏🙏🙏
🎉🎉🎉
Awesome Serena baby❤🙌👏✝️
Super sarena.... Keep it up
Thank you 👍👍
Excellent serena keep doing god bless you 🎉
Bahut hi surili Aavaj h
Congratulations 💐🎉🎈❤️
Super Serena..
Beautiful Voice..
Good song 🤝💐👍 God bless you
🎉🎉
Feeling blessed🙏🙏beautiful singing😊
Beautiful song with beautiful voice
Nice song🎉good music 👍🏻
Beautiful singing and composition 🫴👑
Wonderful singing God bless you all team
You have very beautiful voice. All the best for your future. Keep going 🎊🎉👏👏
Beautiful
Nice🎉🎉
Good song
సాంగ్ చాలా బాగుంది Father ఈ సాంగ్స్ కి ట్రాక్స్ పెట్టండి please father
Amazing singing ❤❤❤
God bless you maa very lovely song❤💐💐💐
GOLDEN HIT SONG...
CONGRATULATIONS....FATHER GARU ❤
Super super song excellent father I am appreciate you
New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html
సాంగ్ చాలా బాగుంది ఫాదర్ ఇలాంటి సాంగ్స్ ఎనో చేయాలి Fr🌹🪻
New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html
Good Song, Spiritual lyrics and Good Music by Praneel, Congratulations father garu....This is Mariya Kumar Madhanu. 🙏