పరుగున రండి ప్రభుని సన్నిధికి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 29

  • @FrJosephThambiOMI
    @FrJosephThambiOMI  หลายเดือนก่อน +4

    ప్రవేశ గీతం..:
    పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి
    వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి...
    ఆహ్వానితుము దేవుని కుమారుని
    1Stanza
    ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం
    జీవమిచ్చే పరమ వాక్యం మారు మనస్సు ప్రసాదించును
    సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో - 2
    2. Stanza
    ప్రభుని విందును స్వీకరించి నింపుదం మన హృదయాలను
    ఆత్మను నింపే అమర విందును ఆరగించి తరియించుదాం
    సంతోష హృదయాలతో వేంచేయుడి పూజకు -2

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 หลายเดือนก่อน +4

    Praise the Lord Jesus Christ

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln หลายเดือนก่อน +4

    Excellent song praise the Lord

  • @fr.madhubabuvelankanimatha9782
    @fr.madhubabuvelankanimatha9782 หลายเดือนก่อน +2

    Wonderful song father

  • @biddikavenkatrao3264
    @biddikavenkatrao3264 หลายเดือนก่อน

    Super father garu God bless u ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

    • @FrJosephThambiOMI
      @FrJosephThambiOMI  26 วันที่ผ่านมา

      New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
      th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html

  • @m.n.rm.n.m3257
    @m.n.rm.n.m3257 หลายเดือนก่อน +2

    Nice Communion Song, Tq Mydear Father.

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk331 หลายเดือนก่อน +3

    Praise the Lord father... 🙏
    Chela bagundhi father miru elanti songs enka rayalani, padalani mana prabhuvu miku eppudu thoduga undalani thandri namam lo korukunttunna father.
    Tq so much... 🙏🙇‍♀️

  • @pragasamomi
    @pragasamomi หลายเดือนก่อน +1

    Congratulation Fr. Joseph Thambi. Very joyful and melodious song.

  • @pogirikishore1388
    @pogirikishore1388 หลายเดือนก่อน +2

    Nice song 💯

  • @terasireesha3569
    @terasireesha3569 หลายเดือนก่อน +3

    Praise the lord father garu

  • @anbuabhi8394
    @anbuabhi8394 หลายเดือนก่อน +3

    Congratulations father

  • @avemariafrupendra3685
    @avemariafrupendra3685 หลายเดือนก่อน +2

    Congratulations Fr and your team, nice melody

  • @kumarinalli4419
    @kumarinalli4419 หลายเดือนก่อน +1

    Praise the Lord brother wonderful song yessaya neke Mahima hallelujah 🙏

  • @ashokkumarmsdhoniadimelli8864
    @ashokkumarmsdhoniadimelli8864 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

    • @FrJosephThambiOMI
      @FrJosephThambiOMI  26 วันที่ผ่านมา

      New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
      th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html

  • @poojajala1763
    @poojajala1763 หลายเดือนก่อน +2

  • @leelareddytirumalareddy3321
    @leelareddytirumalareddy3321 หลายเดือนก่อน +3

    Super song dear fr🎉
    Sooo nice 👍

  • @bobbaraswathi4498
    @bobbaraswathi4498 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది ఫాదర్ సాంగ్ పాడిన వారు కూడా చాలా బాగా పాడారండి మీరు ఇలా మంచి పాటలు ఇంకా రాయాలని కోరుకుంటున్నా 🙏🙏

    • @FrJosephThambiOMI
      @FrJosephThambiOMI  26 วันที่ผ่านมา

      New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
      th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html

  • @balup6601
    @balup6601 29 วันที่ผ่านมา

    🙏good

    • @FrJosephThambiOMI
      @FrJosephThambiOMI  26 วันที่ผ่านมา

      New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
      th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 หลายเดือนก่อน

    Wonderful singing God bless you sister

    • @FrJosephThambiOMI
      @FrJosephThambiOMI  26 วันที่ผ่านมา

      New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
      th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html

  • @gullytalent
    @gullytalent หลายเดือนก่อน +2

    చాలా బాగుంది ఫాదర్.

  • @anbuabhi8394
    @anbuabhi8394 หลายเดือนก่อน +1

    ప్రవేశ గీతం..:
    పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి
    వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి...
    ఆహ్వానితుము దేవుని కుమారుని
    1Stanza
    ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం
    జీవమిచ్చే పరమ వాక్యం మారు మనస్సు ప్రసాదించును
    సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో - 2
    2. Stanza
    ప్రభుని విందును స్వీకరించి నింపుదం మన హృదయాలను
    ఆత్మను నింపే అమర విందును ఆరగించి తరియించుదాం
    సంతోష హృదయాలతో వేంచేయుడి పూజకు -2

  • @mmkumar4349
    @mmkumar4349 หลายเดือนก่อน

    Father garu excellent 👌👌👌 Song, adorable lyrics meaning ful lyrics, I am also spiritual catholic lyrics writer, you are very good in lyrics writing, easy and catchy words you are used 👍👍👍 excellent 👌 father garu keep it up 🙏, . Sister sung so beautiful mesmerizing Music. This is Mariya Kumar Madhanu lyrics writer. 😀

    • @FrJosephThambiOMI
      @FrJosephThambiOMI  26 วันที่ผ่านมา

      New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share
      th-cam.com/video/wrWjGyC8J8o/w-d-xo.html