మధురం అతి మధురం | Latest Telugu Christian song 2024 | Fr.Joseph Thambi OMI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 24

  • @FrJosephThambiOMI
    @FrJosephThambiOMI  หลายเดือนก่อน +5

    మధురం అతి మధురం ఈ విందు
    మధురాతి మధురం ప్రభు విందు
    సుమధురమైనది ఈ విందు
    పరలోక బోజ్యం ప్రభుని విందు
    కోరస్ :
    రమ్ము త్వర త్వరగా రమ్ము దైవజనమా
    దైవ కుమారుని విందులో పాల్గొనగా -2
    1st Stanza
    అద్భుతమైనది ఈ ఆహారం
    అమృతమైనది ఈ పానం
    సుమధుర వరవాహిని
    జీవ మిచ్చేటి ప్రభురుదిరం..2
    " రమ్ము "
    2Stanza
    కరుణామయుని కడరాత్రి విందిది
    కలతలు తీర్చే కల్వరి విందిది.
    దివ్య శరీరముగా
    పాపము హరియించు ఔషధము -2
    " రమ్ము "
    3 Stanza
    ఆకలి తీర్చే ఈ విందు
    అమరుని చెంతకు చేర్చే విందు-2
    ఆలస్యము చేయక ఆరగించుము ఈ క్రీస్తు విందు -2

  • @joychristopraveen1257
    @joychristopraveen1257 หลายเดือนก่อน +3

    Beautiful song.thank you father.nice voice.

  • @anbuabhi8394
    @anbuabhi8394 หลายเดือนก่อน +1

    *విందు గీతం:*
    మధురం అతి మధురం ఈ విందు
    మధురాతి మధురం ప్రభు విందు
    సుమధురమైనది ఈ విందు
    పరలోక బోజ్యం ప్రభుని విందు
    *కోరస్* :
    రమ్ము త్వర త్వరగా రమ్ము దైవజనమా
    దైవ కుమారుని విందులో పాల్గొనగా -2
    1st Stanza
    అద్భుతమైనది ఈ ఆహారం
    అమృతమైనది ఈ పానం
    సుమధుర వరవాహిని
    జీవ మిచ్చేటి ప్రభురుదిరం..2
    " *రమ్ము* "
    2Stanza
    కరుణామయుని కడరాత్రి విందిది
    కలతలు తీర్చే కల్వరి విందిది.
    దివ్య శరీరముగా
    పాపము హరియించు ఔషధము -2
    " *రమ్ము* "
    3 Stanza
    ఆకలి తీర్చే ఈ విందు
    అమరుని చెంతకు చేర్చే విందు-2
    ఆలస్యము చేయక ఆరగించుము ఈ క్రీస్తు విందు -2
    " *రమ్ము* "

  • @sarveswararaokodavali1564
    @sarveswararaokodavali1564 หลายเดือนก่อน +2

    Praise the lord father 🙏💐👍

  • @mekasudheerbabu572
    @mekasudheerbabu572 หลายเดือนก่อน +1

    Father song super 💐🎍

  • @williammalle2324
    @williammalle2324 หลายเดือนก่อน +2

    I really appreciate you and enjoyed by listening to music and lyrics. God bless you Father ❤❤❤

  • @anojniranithumpati3371
    @anojniranithumpati3371 หลายเดือนก่อน +2

    Praise The lord father

  • @EkkiralaDavid
    @EkkiralaDavid 17 วันที่ผ่านมา

    What a beautiful and meaningful song ❤️❤️❤️❤️😊

  • @ilavarasan123
    @ilavarasan123 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏🙏🙏

  • @padmajam9882
    @padmajam9882 หลายเดือนก่อน +1

    Super song father 🙏🙏🙏🎉🎉🎉🎉

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 หลายเดือนก่อน +2

    Super bro 🙏🙏🙏

  • @kommukurikrishnavenikommuk331
    @kommukurikrishnavenikommuk331 หลายเดือนก่อน +1

    Praise the Lord father...... 🙏

  • @tarunkumar8918
    @tarunkumar8918 หลายเดือนก่อน +1

    very Beautiful song 🎉🎉❤ dear father ❤

  • @LavanyaKommukuri-g2y
    @LavanyaKommukuri-g2y หลายเดือนก่อน +1

    Praise the lord father nice song father

  • @lurdhuranilurdhurani4579
    @lurdhuranilurdhurani4579 หลายเดือนก่อน +1

    Praiae the lord dear father garu .....we loved all ur's wounderful songs ....great dear father garu ...stay blessed always ...

  • @sudhakarlanka7109
    @sudhakarlanka7109 หลายเดือนก่อน +1

    Price the lord father
    Super song .... 🎉🎉🎉🎉

  • @udayyamunabonela5356
    @udayyamunabonela5356 หลายเดือนก่อน +2

    Super song father

  • @pragasamomi
    @pragasamomi หลายเดือนก่อน +2

    Meaningful lyrics and very nice melodious communion song. Congratulation Fr. Thambi.

  • @DivyaBobburi
    @DivyaBobburi หลายเดือนก่อน +1

    Praise the lord my dear father🙏✨🙏

  • @rajkumarsingersodem7212
    @rajkumarsingersodem7212 หลายเดือนก่อน +1

    Thank You Very much For This Great Opportunity Dear Thambi Annayya💐🙏🥰🙇‍♂️

  • @pavankalyan5337
    @pavankalyan5337 หลายเดือนก่อน +1

    Father please track kuda pettandi

  • @pavankalyan5337
    @pavankalyan5337 หลายเดือนก่อน +1

    Track kuda pattandi please