It is well known fact that.. Lambadis also called as sugalis.. Senghalis rajput.... Actually from Afghanistan.. Migrated to Rajasthan... Afterwards... Telangana... Ap.. Karnataka and so on..... By the way great effort...
హథీరామ్ బావాజీ ఎవరో తెలుసా? హథీరామ్ బావాజీ బంజారా కులానికి చెందినవాడు. ఈరోజు బంజారా కులంలో హథీరామ్ బావాజీ, తుల్జా భవాని మొదలుకొని గోర్ బంజార పూజలు చేస్తున్నారు, బంజారా కులంలో యజ్ఞం (భోగ్ లగాడేరో), ఇది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నది, ఈ రోజు కూడా బంజారాలు అగ్ని హోమంలో నెయ్యి పోయడం. బెల్లంతో తీపి ప్రసాదం పెట్టడం దేవునికి యాగం చేయడం దేవునికి మరియు వాళ్ల పూర్వీకులకు భోగ్ సమర్పించడం, ప్రపంచంలో అలాంటి సంస్కృతి ఎక్కడ లేదు,, జై గోర్ బంజార, జై భవాని, జై సేవాలాల్
మిత్రమా మీరు చెప్పిన లంబాడీల కుల చరిత్ర బాగున్నది కానీ లంబాడీలు ఎవరు అనేది వారి మూలం గురించి మీరు చెప్పలేదు లంబాడీలు రాజపుత్రులు 1191లో మమ్మద్ గోరి తో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చ వాన్ను మోసంతో ఓడించి బంధించి రెండు కళ్ళు పీకేసి చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. ఆ సందర్భంలో లంబాడీలంతా రాజస్థాన్ ప్రాంతం నుంచి దేశంలోనే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రాంతాల్లో వలసలు వచ్చి ఇలా అడవుల్లో ఉంటూ పసిపోసినే ప్రధాన జీవనోపాధిగా వీరు నివసించేవారు దీని గురించి గొప్ప చరిత్ర ఉంది కాబట్టి పూర్తి చరిత్ర తెలియజేయండి మీరు పాలకులన సంగతి మరిచిపోవద్దు. రాణా ప్రతాప్ సింగ్ కూడా లంబాడీల సంతతిని తెలియజేస్తే బాగుండేది
చాలా చాలా థాంక్స్ అద్భుతం గా చెప్పారు నేను st. కానీ నాకు ఇవేమి తెలీదు నేను పెరిగింది కోదాడ నా చుట్టూ సర్కిల్ తెలుగు వాళ్ళు. నాకు తెలియని వాటన్నిటికీ తెలియజేసినందుకు 🙏 మీ ఛానల్ కి మీకు మంచి పేరు రావాలి కోరుకుంటూ. 🙏
Actually they are trading, transport community, who supplied goods to every kingdom in india . They are richest community in india at the time of mughals , Bhai lakishah rai banjara who is Asia's richest trader and civil merchant , who supplied civil goods to build red fort , the parliament, president house are on his land . He built lot of mahals and pounds for people . One muslim poet wrote a poem on him which says " hey lakhishah banjara do you think you are the richest person in the world there is one who is richer than you that is non other than God(Allah)". This poem really describes how rich he were . He is significant figure in Sikh history too. He and his whole family are sacrificed their life for Sikhism. They have monopoly on trade . The criminal act was a cruse on them , which lead them lose their live hood. Thousands of acres of Banjars hills are given to them by nizams. (First it were nizams family property). This all information are in Wikipedia of Bhai lakhishah banjara and in Sikh Grantas.
Lambadi/Lambani/Banjara/Sugali obtained tribal status in 1976 in combined AP. In Telangana they are now the richest community and can be regarded as a forward community. However there are still so many Aboriginal Tribal communities whose situation is still pathetic today. Please inform people the real history of tribes. Also there are so many PVTGs (Particularly Volunerable Tribal Groups) across the country. Try to obtain their history and release a video if you really care for tribals. All the reservation benefits and government policies are only used by the Lambadi community. Government needs to change the policies and help the poor Aboriginal Tribal groups for their upbringing.
@@kethavathmanojsinghbiology3031 In Rajasekhar Reddy Govt, AP Tribal Welfare Dept has issued two notifications for equal representation of Tribals in educational society has the Govt identified that only Lambadi community is representing in all education institutions. Notn: Rc. No. 97/Acad-3/2006 Dt. 28.02.2006 and Rc. No. 935/Acad-3/2006 Dt. 17.03.2006 Immediately Lambadas moved to High Court and made that notifications quashed vide WP No. 9994/2006. Now negligible or no representation in educational institutions by aboriginal tribes. Not allowing PVTGs for their share in development is obviously making their community an extinct community.
Thankes, bro, కాని మేము india లోనే 11 crore population ఉంది, భాష 8 sheduled లో చేర్చాలి, మాది సింధు నాగరికత, రాజ్ పూద్ వశం, indian హిందూ nomadic trib, పృథ్వి రాజ్ చావ్హన్ ఓడినంక, అడవిపాలు, బ్రిటిష్ పై ఇంకా కోపం ఉంది మాకు, మీరు గోర్ లోగ్ చరిత్ర సరిగ్గా ఇంకా తెలుసుకొని చెప్పండి ఇంకో వీడియోలో ప్లీజ్, rd naik గోర్ లోగ్ శిక్వాడీ కవి teacher.
లాంబడి అని పేరు పేటింది బ్రిటిష్ వాలు అది మా కులం పేరు కాదు మా కులం పేరు గోర్ బంజార. మేము మహారణ ప్రతాప్ వారసులం, పృథ్వీరాజ్ చౌహాన్ వంశస్తులం. సంస్కృతంలో 'లవణం' అనగా ఉప్పు అని అర్థం. లంబాడాలు ఉప్పును తయారు చేసి పలు ప్రాంతాలకు రవాణా చేయటం వల్ల వీరిని లమన్ లంబడి అని పిలుస్తారు. బ్రిటీష్వారు వీరిని పొడవైన బారి కాయములు కలిగి ఉండటం వల్ల 'లాంగ్ బాడీస్' అని పిలిచేవారు. లాంగ్ బాడీన్ లు చివరికి 'లంబాడీ'గా వ్యవహరించబడ్డారు. వీరు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సుగాలీలని, తెలంగాణలో లంబాడీలని, భారతదేశం మొత్తంలో బంజారాలని వ్యవహారింప బడుతున్నారు. బంజారాలు మాట్లాడే భాషను 'గోర్ బోలి' అంటారు. ఇండో-ఆర్య భాషా కుటుంబానికి చెందిన ఈ భాషకు లిపిలేదు. వీరు గోర్ బోలితో పాటు వివిధ ప్రాంతీయ భాషలను కూడా మాట్లాడతారు. "మొఘలుల దండయాత్ర మూలంగా దక్షిణాదికి వలసలు వచ్చారు. రాజ్యాలు ఏలి నోళ్ళు అడవులపాలై గిరిజనులుగా ఉన్నారు. వీరు ముఖ్యంగా రాజపుత్ర వంశానికి చెందినవారు. వీరిలో ప్రధానంగా నాలుగు గోత్రాలవారుంటారు. అవి 1. ఛోగోత్ చౌహాన్ (6), 2. బారాగోత్ పమార్ (12), 3. సతాయిస్ రాథోడ్ (27), 4. బామన్పాడా వడ్యా ఈ తెగల వారు, స్వగోత్రకులను కాకుండా వేరేవేరే గోత్రాల వారిని పెళ్లి చేసుకుంటారు. 1976లో జారీ అయిన జి.ఓ.ఎం.ఎస్. 149 ద్వారా గుర్తింపు పొందిన ఎస్.టి. కమ్యూనిటీలు-లంబాడీలు లేదా సుగాలి.
The word Banjara is a deprecated, colloquial form of the word of Sanskrit origin. The sanskit bi-word Vana chara transliterated as "Forest wanderers", presumably because of their primitive role in the Indian society as forest wood collectors and distributors. The Banjara are a class of usually ascribed as nomadic people from the Indian state of Rajasthan, North-West Gujarat, and Western Madhya Pradesh and Eastern Sindh province of pre-independence Pakistan. They claim to belong to the clan of AgnivanshiRajputs, and are also known as Banjari, Pindari, Bangala, Banjori, Banjuri, Brinjari, Lamani, Lamadi, Lambani, Labhani, Lambara, Lavani, Lemadi, Lumadale, Labhani Muka, Goola, Gurmarti, Gormati, Kora, Sugali, Sukali, Tanda, Vanjari, Vanzara,and WanjiTogether with the Domba, they are sometimes called the "Gypsies of India". The Banjara (also called Lambani, Vanjara and Gormati) are a community usually described as nomadic people from the Indian state of Rajasthan, now spread out all over Indian subcontinent. == to Burman the name Laman was popular long before the name Banjara, and Laman Banjaras originally came from Afghanistanbefore settling in Rajasthan and other parts of India. The Lamans, according to him, are originally from the independent province called Gor in Afghanistan Banjaras were traditionally suppliers of bullock and salt merchants. The word Banjara is said to be derived from Sanskrit word vana chara (wanderers in jungle). The word Lambani or Lamani is derived from Sanskrit word lavana (salt) which was the principal good they transported across the country
మిత్రమా! మేము లంబాడీలమైతే మరి బంజారాలు ఎవరు ? ఒకవేళ మేము బంజరలమైతే మరి లంబాడీలు ఎవరు? మిత్రమా! మేమే లంబాడీలం మేమే బంజారాలం అనుకుందాము మరి గోర్ ఎవరు? ఎవరేవరో వచ్చి ఎవరి ఇష్టం వచ్చినట్టు చరిత్ర చేప్పి మా చరిత్ర ను చింపేస్తూన్నారు మేము లంబాడీ లం కాదు బంజారాలం కాదు మేము ఒక సమాజం దానినే గోర్ సమాజం అంటారు మేమే చత్తిస్ఘడ్ కు పశువులను మేపటానికి ఎప్పుడు వెళ్ళలేదు మేమే ఎడ్చంది మా గత వైభవన్ని తలుచుకోనీ నేటి పరిస్థితి కి కారణం ఎవరు
Mr Parshuram garu you given only 25% of information can you please make full information video if you need more details visit HCU there you can find Chinnya nayak book about banajara history
మీరు చాలా చాలా మంచి చరిత్రాత్మక గొప్ప విషయాలని తెలియజేసిన మీకు ధన్యవాదాలు పరుశురాం గారు 🙏🙏🙏🙏
లంబాడీలు గురించి చాలా చక్కగా చెప్పారు ఇంతకు ముందు మాకు ఈ విషయాలు చెప్పిన వాళ్లది మీకు
చాలా మంది మతం మారుతున్నారు,, అవగాహన వున్నవారు మారకుండా చూడాలని, లంబాడి సంస్కృతి ని కాపాడాలి అని నా ప్రార్థన
మీ ఒక్కొక్క మాటలో మా సంస్కృతి గొప్పదనం వింటుంటే వళ్ళు పులకరించింది అన్న. ధన్యవాదాలతో సరిపెట్టలేను.. భారత్ మాతకి జై 🙏🙏🙏
@@shaikazmadbaba5172m ra turkovodu mi history endhi mi thatha gadu convert ayinadu nivu ayinavu
@@NETHA_ji two mis dady s ra 🤣
@@shaikazmadbaba5172 madarasachap 🤡
Excelent super my gormaty
It is well known fact that.. Lambadis also called as sugalis.. Senghalis rajput.... Actually from Afghanistan.. Migrated to Rajasthan... Afterwards... Telangana... Ap.. Karnataka and so on.....
By the way great effort...
అన్న మీరు మా బంజారా సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా బాగా వివరించారు మీకు చాలా థాంక్స్ అన్నా
హథీరామ్ బావాజీ ఎవరో తెలుసా?
హథీరామ్ బావాజీ బంజారా కులానికి చెందినవాడు.
ఈరోజు బంజారా కులంలో హథీరామ్ బావాజీ, తుల్జా భవాని మొదలుకొని గోర్ బంజార పూజలు చేస్తున్నారు, బంజారా కులంలో యజ్ఞం (భోగ్ లగాడేరో), ఇది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్నది, ఈ రోజు కూడా బంజారాలు అగ్ని హోమంలో నెయ్యి పోయడం. బెల్లంతో తీపి ప్రసాదం పెట్టడం దేవునికి యాగం చేయడం దేవునికి మరియు వాళ్ల పూర్వీకులకు భోగ్ సమర్పించడం, ప్రపంచంలో అలాంటి సంస్కృతి ఎక్కడ లేదు,,
జై గోర్ బంజార, జై భవాని, జై సేవాలాల్
లంబాడీలు రాజపుత్రులు
Jai sevalal Jai jagadamba mata proud of gor Banjara culture tnq
మిత్రమా మీరు చెప్పిన లంబాడీల కుల చరిత్ర బాగున్నది కానీ లంబాడీలు ఎవరు అనేది వారి మూలం గురించి మీరు చెప్పలేదు లంబాడీలు రాజపుత్రులు 1191లో మమ్మద్ గోరి తో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చ వాన్ను మోసంతో ఓడించి బంధించి రెండు కళ్ళు పీకేసి చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. ఆ సందర్భంలో లంబాడీలంతా రాజస్థాన్ ప్రాంతం నుంచి దేశంలోనే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రాంతాల్లో వలసలు వచ్చి ఇలా అడవుల్లో ఉంటూ పసిపోసినే ప్రధాన జీవనోపాధిగా వీరు నివసించేవారు దీని గురించి గొప్ప చరిత్ర ఉంది కాబట్టి పూర్తి చరిత్ర తెలియజేయండి మీరు పాలకులన సంగతి మరిచిపోవద్దు. రాణా ప్రతాప్ సింగ్ కూడా లంబాడీల సంతతిని తెలియజేస్తే బాగుండేది
లంబాడీలు రాజపుత్రులు
U
చాలా కొత్త విషయం చెప్పావు బ్రదర్....
Origin cheppandi Ela puttarru Ela vacharu Ela famous ayaru thegallu enni
yes bro... You are 100% right... You're from where ..??
I'm from telangana state.
Thanks Brother really great memories sir.
BANAVATH SANKAR NAYAK. MARTUR. A. P. 💯💯🎉🎉
అన్న మంచి సమాచారం అందించారు .
అడిగిన వెంటనే వీడియో చేసినందుకు మీకు థాంక్స్ అన్న
👍👍👍🤝🤝🤝💐💐💐.
Tq అన్న. లంబాడిస్ చాలా బాగా చెప్పావ్ అన్న.🤝🤝🤝
చాలా చాలా థాంక్స్ అద్భుతం గా చెప్పారు నేను st. కానీ నాకు ఇవేమి తెలీదు నేను పెరిగింది కోదాడ నా చుట్టూ సర్కిల్ తెలుగు వాళ్ళు. నాకు తెలియని వాటన్నిటికీ తెలియజేసినందుకు 🙏 మీ ఛానల్ కి మీకు మంచి పేరు రావాలి కోరుకుంటూ. 🙏
very nice cultural program tq telling about st
మీకు చాలా కృత్ఞతలు అన్న
అన్న ఈ వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏
Ma Banjara valla gurinchi intha manchi information ichinanduku tq so much
మంచిగవివరించారు అన్న గారు
Tq annaya ma life yento andariki thailisela cheysaru nennu chala proud ga feel avuthunna
Nuvu chala great anna thank you so much ❤
Super 👍
Iam musilem but ...iam soport Only ST... Tribal.iam Adilabad..
జై సేవా లాల్❤
ఆసలు లంబాడీలు కొన్ని వందల ఏళ్ల క్రితం గుజరాత్,రాజస్థాన్ నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని అంటారు. ఆ విషయం గురించి చెప్పలేదు..
S..bro edi 💯nijam
S bro
Brahmanulu saitham okappudu valasa vachinavare!!😊
Yes Akbar vs Maharana Pratap godava
Avuna Rao, naidu, Chaudhary and kapu andharu balasa vacchina valle.
Super and , THIS IS THE ONLY ONE AND WONDERFUL CALTURE IN OUT HINDUISM
Super good morning
Nice,super 🙏🙏🙏🙏😊
Banjara culture gurinchi video chesinanduku chala thanks anna jai hind
Am undi andhulo
Very nice hear deatails about lambadi
Good analysis brother
Thank you
Thanks you so much i am lambadi
కాపుల చరిత్ర గురించి ఒక వీడియో చేయండి
Maku muda nammakalu ani cheppatanni nenu vyathirekisthunna ela matadodhu meru
Actually they are trading, transport community, who supplied goods to every kingdom in india . They are richest community in india at the time of mughals , Bhai lakishah rai banjara who is Asia's richest trader and civil merchant , who supplied civil goods to build red fort , the parliament, president house are on his land . He built lot of mahals and pounds for people . One muslim poet wrote a poem on him which says " hey lakhishah banjara do you think you are the richest person in the world there is one who is richer than you that is non other than God(Allah)". This poem really describes how rich he were . He is significant figure in Sikh history too. He and his whole family are sacrificed their life for Sikhism. They have monopoly on trade . The criminal act was a cruse on them , which lead them lose their live hood. Thousands of acres of Banjars hills are given to them by nizams. (First it were nizams family property). This all information are in Wikipedia of Bhai lakhishah banjara and in Sikh Grantas.
good information 🤝
Jai jaambhava
ఆది జాంబవ చరిత్రను వీడియో రూపంలో పెట్టండి
Super bro
V.good culture.jai hinglaji matha
Very very good
God blessive our Banjara/lambadi/lambani/Sugali/All Gor boli ...
Jai jai.Zindabad Zindabad BANJAEA CULTURE ZINDABAD..
KARAMTOTE GANGULAPAA NAIK
Tq brother maa history bi maaku parichayam chesinaduku 🎉🎉🎉
ఈ లంబాడి తెగ - రాజస్థాని అగ్రకులాలకు సంబంధించిన తెగ
Very good, you would have explained about their orgin, roots and DNA.
Super
Lambadis maa devarakonda lo unnaru
Very very useful information given by you.
Bro ninu lambadini maku teliyani matter make chepinavu ? Tq Bro
Thank you anna❤❤
Jai sevalal bhai
Super super❤❤❤
We want boya/Valmiki history video
Lambadi/Lambani/Banjara/Sugali obtained tribal status in 1976 in combined AP. In Telangana they are now the richest community and can be regarded as a forward community. However there are still so many Aboriginal Tribal communities whose situation is still pathetic today. Please inform people the real history of tribes. Also there are so many PVTGs (Particularly Volunerable Tribal Groups) across the country. Try to obtain their history and release a video if you really care for tribals. All the reservation benefits and government policies are only used by the Lambadi community. Government needs to change the policies and help the poor Aboriginal Tribal groups for their upbringing.
Yes true and I agree with you 🙌👍
Data chupinchu
Aboriginal ani nenu proofs istha
Use cheskovadam lo undhi.
@@kethavathmanojsinghbiology3031
In Rajasekhar Reddy Govt, AP Tribal Welfare Dept has issued two notifications for equal representation of Tribals in educational society has the Govt identified that only Lambadi community is representing in all education institutions.
Notn: Rc. No. 97/Acad-3/2006 Dt. 28.02.2006 and Rc. No. 935/Acad-3/2006 Dt. 17.03.2006
Immediately Lambadas moved to High Court and made that notifications quashed vide WP No. 9994/2006.
Now negligible or no representation in educational institutions by aboriginal tribes.
Not allowing PVTGs for their share in development is obviously making their community an extinct community.
Anna erukalas gurnichi video cheyava
Jai sevalal Maharaj thank u gore bai❤❤😂😂
Mangli garu is a great name for their parents
Thanks sir agnikula kshtriya kurinchi kuda cheyandi sir
Anna dhadiii vallu rathod (Nenavath) vallaki marriage chesukovachaa anna cheppu anna
🚩జై సేవాలాల్🙏
Jai sevalall❤❤❤
Manchi video.kani verriki mulamu cheppandi👌 👍
కమ్మ వారి గురించి కూడా వీడియో చెయ్ బ్రో
Lambadi la history purthiga chepu jeevana vidanam
JAI SEVALAL...JAI LAMBADA...❤❤❤❤
Anna కుమ్మరి 🍯 గూర్చి కూడా oka video
supper
Prbutwam hundi veeriki
Gurtimpu raavalani
Koru kundaam jai hind
Thankes, bro, కాని మేము india లోనే 11 crore population ఉంది, భాష 8 sheduled లో చేర్చాలి, మాది సింధు నాగరికత, రాజ్ పూద్ వశం, indian హిందూ nomadic trib, పృథ్వి రాజ్ చావ్హన్ ఓడినంక, అడవిపాలు, బ్రిటిష్ పై ఇంకా కోపం ఉంది మాకు, మీరు గోర్ లోగ్ చరిత్ర సరిగ్గా ఇంకా తెలుసుకొని చెప్పండి ఇంకో వీడియోలో ప్లీజ్, rd naik గోర్ లోగ్ శిక్వాడీ కవి teacher.
Thank you annaya ❤❤❤❤❤
లాంబడి అని పేరు పేటింది బ్రిటిష్ వాలు అది మా కులం పేరు కాదు మా కులం పేరు గోర్ బంజార. మేము మహారణ ప్రతాప్ వారసులం, పృథ్వీరాజ్ చౌహాన్ వంశస్తులం. సంస్కృతంలో 'లవణం' అనగా ఉప్పు అని అర్థం. లంబాడాలు ఉప్పును తయారు చేసి పలు ప్రాంతాలకు రవాణా చేయటం వల్ల వీరిని లమన్ లంబడి అని పిలుస్తారు. బ్రిటీష్వారు వీరిని పొడవైన బారి కాయములు కలిగి ఉండటం వల్ల 'లాంగ్ బాడీస్' అని పిలిచేవారు. లాంగ్ బాడీన్ లు చివరికి 'లంబాడీ'గా వ్యవహరించబడ్డారు.
వీరు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సుగాలీలని, తెలంగాణలో లంబాడీలని, భారతదేశం మొత్తంలో బంజారాలని వ్యవహారింప బడుతున్నారు. బంజారాలు మాట్లాడే భాషను 'గోర్ బోలి' అంటారు. ఇండో-ఆర్య భాషా కుటుంబానికి చెందిన ఈ భాషకు లిపిలేదు. వీరు గోర్ బోలితో పాటు వివిధ ప్రాంతీయ భాషలను కూడా మాట్లాడతారు. "మొఘలుల దండయాత్ర మూలంగా దక్షిణాదికి వలసలు వచ్చారు. రాజ్యాలు ఏలి నోళ్ళు అడవులపాలై గిరిజనులుగా ఉన్నారు. వీరు ముఖ్యంగా రాజపుత్ర వంశానికి చెందినవారు. వీరిలో ప్రధానంగా నాలుగు గోత్రాలవారుంటారు. అవి 1. ఛోగోత్ చౌహాన్ (6), 2. బారాగోత్ పమార్ (12), 3. సతాయిస్ రాథోడ్ (27), 4. బామన్పాడా వడ్యా ఈ తెగల వారు, స్వగోత్రకులను కాకుండా వేరేవేరే గోత్రాల వారిని పెళ్లి చేసుకుంటారు.
1976లో జారీ అయిన జి.ఓ.ఎం.ఎస్. 149 ద్వారా గుర్తింపు పొందిన ఎస్.టి. కమ్యూనిటీలు-లంబాడీలు లేదా సుగాలి.
అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టవా
🎉
Jai hind 🙏
Jai sevalal
Madiga charithra gurinchi okka vidio cheyi
Jai shivalal Maharaj ❤
Rajaka caste meeda video cheyandi
Kuruma Charitra please Anna
Gonds Adivasi la gurunchi kuda oka video chey Anna garu
Jai sevaleval
BHAARATA MATHA KI JAI JAI SRE RAM
లంబాడీల చరిత్ర అని క్యాప్షన్ పెట్టినవ్ మరి వారి చరిత్ర చెప్పలేదు
The word Banjara is a deprecated, colloquial form of the word of Sanskrit origin. The sanskit bi-word Vana chara transliterated as "Forest wanderers", presumably because of their primitive role in the Indian society as forest wood collectors and distributors.
The Banjara are a class of usually ascribed as nomadic people from the Indian state of Rajasthan, North-West Gujarat, and Western Madhya Pradesh and Eastern Sindh province of pre-independence Pakistan. They claim to belong to the clan of AgnivanshiRajputs, and are also known as Banjari, Pindari, Bangala, Banjori, Banjuri, Brinjari, Lamani, Lamadi, Lambani, Labhani, Lambara, Lavani, Lemadi, Lumadale, Labhani Muka, Goola, Gurmarti, Gormati, Kora, Sugali, Sukali, Tanda, Vanjari, Vanzara,and WanjiTogether with the Domba, they are sometimes called the "Gypsies of India".
The Banjara (also called Lambani, Vanjara and Gormati) are a community usually described as nomadic people from the Indian state of Rajasthan, now spread out all over Indian subcontinent.
== to Burman the name Laman was popular long before the name Banjara, and Laman Banjaras originally came from Afghanistanbefore settling in Rajasthan and other parts of India. The Lamans, according to him, are originally from the independent province called Gor in Afghanistan
Banjaras were traditionally suppliers of bullock and salt merchants. The word Banjara is said to be derived from Sanskrit word vana chara (wanderers in jungle). The word Lambani or Lamani is derived from Sanskrit word lavana (salt) which was the principal good they transported across the country
Aa community vruthi(Occupation) trading - trading ante, pedhavallu trading cheyyara kadha bro..
Ee okkati chalu kadha vallu economically forwarded ani cheppadaniki
Tel about velama. History
Tq anna
Jai సేవలాల్,Jai Bhavain mata
Vadhara rajulu gurinchi chapandhi
లంబాడి జాతి తరపున మీకు ధన్యవాదాలు 🙏
Jai sevalal ❤
Ram RAM
మిత్రమా! మేము లంబాడీలమైతే మరి బంజారాలు ఎవరు ? ఒకవేళ మేము బంజరలమైతే మరి లంబాడీలు ఎవరు? మిత్రమా! మేమే లంబాడీలం మేమే బంజారాలం అనుకుందాము మరి గోర్ ఎవరు? ఎవరేవరో వచ్చి ఎవరి ఇష్టం వచ్చినట్టు చరిత్ర చేప్పి మా చరిత్ర ను చింపేస్తూన్నారు మేము లంబాడీ లం కాదు బంజారాలం కాదు మేము ఒక సమాజం దానినే గోర్ సమాజం అంటారు మేమే చత్తిస్ఘడ్ కు పశువులను మేపటానికి ఎప్పుడు వెళ్ళలేదు మేమే ఎడ్చంది మా గత వైభవన్ని తలుచుకోనీ నేటి పరిస్థితి కి కారణం ఎవరు
మరి మార్వడి వాళ్ళు ఎవరు వాళ్ళు తలపాగా దొతి లేడిసు బట్టలు ఇంకెలా వుంటాయి వారు ఎక్కువ రొట్టెలు తింటారు
తమ్ముడు బంజారా లంబాడీ గోర్ విలందరు ఒక్కటే వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు
Proud to be banjara
Jai Sevalal 🚩🚩🚩🚩
Jai sevalal Jai bhavani Banjara ❤❤❤
Lambada Lipi books Andhubatuloki Thesukaravali
Mr Parshuram garu you given only 25% of information can you please make full information video if you need more details visit HCU there you can find Chinnya nayak book about banajara history
ముదిరాజ్( తెనుగు, ముతరాశి ) కుల చరిత్ర గురించి చేయండి.
🌳🥭🎣🐅⚔️🏹
Anna meeru prdammathalliki pooja chesthaaru memu tuljabhavaniki chestam🙏iddaru devataley
I am proud my national
Hlo bhyya velladhe Rajasthan bhyya valladhe native place nvve ne sollu videos pettavu
Neeku knowledge leka pothe telusko
Nananiki oka vaipu mathrame chepparu rendo vaipu kooda telusukondi sir
Kankali mandhir is at shahdol in madhya pradesh an ASI site
#prapancham motham kadhu brother India lone 12.5 kotla mandi unnaru Google lo chuskovachu epudu mari 20 kotla Paine unda vachu..✊🔥
Lombards aney tribes germany lo kuda unnaru