With so much love towards yogis you posed your first question , Ravi Sastry garu. So nice of you abdi. You are really a blessed man for the path you have chosen..
ఇలాంటి గొప్ప గురువు లను ఎందరో మహానుభావులను మాకు పరిచయం చేస్తున్నందుకు. రవి శాస్త్రి. గారికి హృదయపూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏.. 🕉️🕉️🌺🌹🙏. గురువు గారికి పాధాభి వందనములు. 🕉️🕉️🙏🙏🙏🌺🌺.
Hahahaaaaa. Hahahaaaa......Hahahaaaa.....Swamy, it is so relaxing and a great relief to know the same experiences to all true devotees Namaskarams to you. Your words and experiences strengthens our devotion and love for the Mother Annapurneswari!
ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
@@mahindraganta4393 ఏం చెయ్యను, మొబైల్ ఆన్ చేస్తే కుప్పలు, కుప్పలుగా ఇటువంటి వీడియోలు. ప్రతివాడు నాకు జ్ఞానోదయం అయింది, భగవంతుడి దర్శనం అయింది అనే వీడియోలు చూసి రోటపుట్టి ఈ రకంగా స్పందించాను.
యుజికె రమణ మహర్షి కోసం వెళితే సెక్స్ జోక్స్ చదువుతున్నాడు స్వామి రామా శ్వాస ఆపై గుండె బీట్ ఆపాడు అయినా అమెరికాలో ఆయన రేప్ కేసు ప్రూవ్ అయ్యింది బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం అది ఏడ్వలేకేగా దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అవి ఏడుస్తారు స్వార్థ సంకుచిత మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అధార్మక హుండీ పోషక స్వయం విధ్వంసక మతమార్పిడి ఫండింగ్ కాఫిర్ హిందూ లు ఆధ్యాత్మికత పనికిమాలిన విషయం సమాజ పరంగా. ధర్మమే పరమం సర్వ లోకాలలో బుద్ధి (ఒకవేళ ఉంటే గింటే) జీవులకి జై బుద్ధి జై వివేకం జై ధర్మం
@niravitv Ravi Shastry Gaaru, will you please ask Swami Ramananda to meet our Guru Sri. Antharmukhananda Swami gaaru. We want to watch these great Guru's Interview (combined)once. You already taken interview with Antharmukhananda swami.
దేవతలు.. తల్లి తండ్రి కన్న ఎక్కువ జాలి దయ ఉంటుంది.. మంత్ర సాధన లో తప్పులు చూడరు .. భావం చూస్తారు... . మంచి ఉద్దేశం ఉన్నా సాధకులకు ఏమి కాదు ..తోచింది చెప్పి భయ పెట్టవద్దు.....పోని...మీకు తెలిస్తె చెప్పండి......
One and Only Living Gnani is our Guruvu gaaru Sri Sri Sri Brahmmashri Antharmukhananda Swami in Kamannavalasa, Andhra Pradesh. Those who are looking for Gnanam can contact him.
సద్గురు స్వామి రామానానంద : - 9392188017
With so much love towards yogis you posed your first question , Ravi Sastry garu. So nice of you abdi. You are really a blessed man for the path you have chosen..
ఇలాంటి గొప్ప గురువు లను ఎందరో మహానుభావులను మాకు పరిచయం చేస్తున్నందుకు. రవి శాస్త్రి. గారికి హృదయపూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏.. 🕉️🕉️🌺🌹🙏. గురువు గారికి పాధాభి వందనములు. 🕉️🕉️🙏🙏🙏🌺🌺.
Himalaya Yogi tho interview maha adhbhutam.
నిజంగా చాలా బాగుంది ఇంటర్వ్యూ ❤️
Thanks! Jai Sri Ram
The best . మన గురు పరంపర మరియు జ్ఞానము కు. 🙏 Shree Matre Namaha
ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు 🕉️
Hahahaaaaa. Hahahaaaa......Hahahaaaa.....Swamy, it is so relaxing and a great relief to know the same experiences to all true devotees Namaskarams to you. Your words and experiences strengthens our devotion and love for the Mother Annapurneswari!
Vijayawada krovi paratha sarathi gari srividya, chandi gurinchi interview cheyandi please 🙏🏻
Ravi sastri garu mee purava janma sukrutam
Goppa guruvula to sajjana sangatam
Maa andariki andichatam
Very interesting and informative talk
Thanks Ravi shastri garu, interview chala bagundi
Inta manchi guruvugari matalu vinatamu ma adrushtam tq Ravi sastri garu
Adbhutam please continue with this Himalayan yogi like chagantigaru pravachanam 🙏🙏🙏
Guruvu Gariki namaskaram, sidda kunjika stotram gurinchi vivaranga thelapagalaru, stotram okka Artham adi evaru chadavachu ye time lo chadavali, tq
Meeru Chala baaga chepparu swami
రవి శాస్త్రి గారికి ధన్యవాదములు 🙏.
Meeru chala baga chepparu swami.
🙏🙏🙏🙏gurugariki @ ravi shathrigariki padabivadanalu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
సూపర్ విశ్లేషణ 🚩
@@mahindraganta4393 ఏం చెయ్యను, మొబైల్ ఆన్ చేస్తే కుప్పలు, కుప్పలుగా ఇటువంటి వీడియోలు. ప్రతివాడు నాకు జ్ఞానోదయం అయింది, భగవంతుడి దర్శనం అయింది అనే వీడియోలు చూసి రోటపుట్టి ఈ రకంగా స్పందించాను.
A number swamijidhi kaadhu ravi garidhi,don't misunderstand him
యుజికె రమణ మహర్షి కోసం వెళితే సెక్స్ జోక్స్ చదువుతున్నాడు
స్వామి రామా శ్వాస ఆపై గుండె బీట్ ఆపాడు అయినా అమెరికాలో ఆయన రేప్ కేసు ప్రూవ్ అయ్యింది
బుద్ధి వివేకం తో థర్మం ఆచరించుట ప్రథానం అది ఏడ్వలేకేగా దేవుడు దెయ్యం గురువు థూత్ అవదూత్ దేవదూత్ ఆత్మ ప్రేతాత్మ పరలోకం కలికాలం అవతారం అవి ఏడుస్తారు స్వార్థ సంకుచిత మొక్కుల పేర్థనల ఆయిల్ మిరకిల్ కాఫిర్ అధార్మక హుండీ పోషక స్వయం విధ్వంసక మతమార్పిడి ఫండింగ్ కాఫిర్ హిందూ లు
ఆధ్యాత్మికత పనికిమాలిన విషయం సమాజ పరంగా. ధర్మమే పరమం సర్వ లోకాలలో బుద్ధి (ఒకవేళ ఉంటే గింటే) జీవులకి
జై బుద్ధి జై వివేకం జై ధర్మం
దుష్ట దైవ (కుళ్ళు దొంగ లంజ) వధ త్వరలో జరిగి ధార్మిక ఎంటిటీ దైవంగా అదే ఆపరేటర్ గా నియామకం జరుగుతుంది
జై ధర్మశక్తి
Sadguruvuku namaskaramulu. Ashramam sandarsinchalante etla ravali .
Adbuthamaina prasamgam.dhanyavadamulu
బ్రహ్మార్పణమస్తు 🙏🙏🙏🙏
Nice interview.
Please ask the Guru especially about Hymalaya's experiences.
jaigurudev
ధన్యవాదములు గురువు గారు 👣🙏
jai srikrishna
Jai sriram 🌺🚩🙏
Guruvu gariki padabhi vandanm 🙏🙏🙏
@niravitv Ravi Shastry Gaaru, will you please ask Swami Ramananda to meet our Guru Sri. Antharmukhananda Swami gaaru. We want to watch these great Guru's Interview (combined)once. You already taken interview with Antharmukhananda swami.
Great guru
experience person good sadik he is
G00d
Venu swami Battalu vippesaaru meeru
Jai Gurudev 🙏🏻
To be honest 1st and last bit good
In middle I feel like bored 😮
🙏🙏💐
అయ్యా,స్వామి వారి సెల్ నెంబర్ పెడతారా🎉
YathBhavam TathBhavthi: this may be on the certain plane of mind
🙏🙏🙏
🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹
I'm searching for guru, felt swami ramananda Saraswati is perfect for me could you provide his contact
🙏
IS IT ONLY WAY FOR KAIVALYAM THROUGH GYANAM????.
దేవతలు..
తల్లి తండ్రి కన్న ఎక్కువ జాలి దయ ఉంటుంది.. మంత్ర సాధన లో తప్పులు చూడరు ..
భావం చూస్తారు...
.
మంచి ఉద్దేశం ఉన్నా సాధకులకు ఏమి కాదు ..తోచింది చెప్పి భయ పెట్టవద్దు.....పోని...మీకు తెలిస్తె చెప్పండి......
నిష్ప్రయోజనం.
Panchmakralu dakchanchara vidana vivaralu telipagalarani prardana
❤❤❤😂🎉
గురువు పేరు
Guruvugari number please
Panchmakarlo machhamu midunu gurinci telipinavidamuga migilinavi telapagarani prardana
నిష్ప్రయోజనం
You are wrong
One and Only Living Gnani is our Guruvu gaaru Sri Sri Sri Brahmmashri Antharmukhananda Swami in Kamannavalasa, Andhra Pradesh. Those who are looking for Gnanam can contact him.
The height of ignorance is when someone tries to propagate that the only able Guru is his discounting the innumerable multifaceted SadhGuru Murthis 😊
No useful discussion,
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Jai gurudev
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏