చాలా రోజుల తర్వాత సదన్న గారి వీడియో చూసాము చాలా బావుంది, ఈ మధ్య సదన్న గారి "పండుక్కిచిన అల్లుడు " కూడ చూసాను. ఆయన ప్రతి వీడియోను కుటుంబ సమేతంగా చూస్తాము. సదన్న గారి వీడియోలో పల్లె వాతావరణం, పచ్చని పోలాలు,గ్రామీణుల ఆప్యాయత, అనురాగాలు, విలువలు,మర్యాదలు చూస్తే మా బాల్యంనాటి రోజులు గుర్తుకు వస్తాయి, ఇక ఈ వీడియోలో ఆయన గాత్రం,అభినయం, పాటలో ఆయన చేసిన డాన్స్ మనసును రంజింప చేశాయి, ఆంధ్ర ప్రాంత (విజయవాడ) వాసులమైన మేము ఈ భాషను,యాసను,ప్రాసను,మాండలికాన్ని ఆద్యంతం అనందిస్తాము,గౌరవిస్తాము.🙏 తెలంగాణా ప్రాంత పల్లెలు, పొలాలు చూస్తే మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి, సదన్న గారి వీడియోలు క్రమం తప్పకుండా వస్తూ ఉండాలి, సదన్న టీమ్ సభ్యులకు అభినందనలు, అలాగే మేము బాగా అభిమానించే రాధిక గారు, ఇంకా పోతు సత్యం గారు, బ్రహ్మచారి గారి, గ్రాఫిక్ శ్రీను, ఇంకా ఇతర సభ్యులకు కూడా ఇలాంటి వీడియోలు అందిస్తున్న సదన్న (అర్. ఎస్.నందా) గారికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏
నా సోపతి నువ్వే షార్ట్ ఫిలిం చాలా బాగుంది, సదన్న గారు మీ కామెడీ చాలా బాగుంది, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, సునీత రెడ్డి వాయిస్ ఎక్సలెంట్, చాలా సింపుల్గా నీట్ గా తీశారు , చాలా అద్భుతంగా ఉంది, ఆల్ ది బెస్ట్ టీం వర్క్స్ 🙏
మంచి కల్మషం లేని పల్లె వాసనలాంటి ఈ లఘు చిత్రాలు ఎంతో ఆనందాన్నిస్తాయి, ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు తీయలని, తీస్తూనే ఉండాలని కోరుకుంటూ... ఓ అభిమాని... 👌👏👍😊
మాటల్లో వర్ణింప లేనంత గొప్పగా తీశారు సదన్న గారు.. ప్రతి ఫ్రేం కూడా ఎంతో రిచ్ గా ఉంది.. ఎప్పటిలా పల్లె వాతావరణం లోనే తీసి పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మరోసారి రుజువు చేశారు.. అందరూ మీ హీరోయిన్ ఎంపిక పట్ల అసంపూర్తిగా ఉన్నారు.. కానీ లేటు వయసులో ఘాటు ప్రేమ కు సరిజోడిగా సునీతారెడ్డిగారిని ఎన్నుకోవడం సబబు అనిపించింది.. ఆమె నటన లో వందకు వంద మార్కులు కొట్టేసింది.. మీకు నటనలో పోటాపోటీగా నటించి ఔరా అనిపించింది.. అందరూ మెచ్చుకున్న లవ్ డ్యూయెట్ నిజంగానే అద్భుతంగా ఉంది.. ఎక్కడా ఏ అశ్లీలత లేని .. ద్వంద్వార్థాలు లేని వీడియోలు చేస్తూ ఎందరో ఔత్సాహితులకు ఓ మోడల్ గా నిలిచారు.. ఆలస్యంగా తీస్తున్నారు అని బాధగా ఉన్నా క్వాలిటీ వీడియోల చిత్రీకరణతో అందరికీ సమాధానం ఇస్తున్నారు.. మాలాంటి రాయలసీమ వాసులకు మీ తెలంగాణ మాండలిక పదాలు కొన్ని అర్థం కాకున్నా..కేవలం మీ నిజాయితీ.. కమిట్మెంట్.. నటనకు ఫిదా అయిపోయి మీ అభిమానులుగా మారిపోయాము.. సోపతి అనే పదం మాకు తెలియదు.. శానార్తి అని పదం వినలేదు.. ఇలా కొన్ని అర్థం కాని పదాలు ఉన్నా.. మీ ఇద్దరి నటనతో వీడియో కి ప్రాణం పోశారు.. మరో వీడియో కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేలా చేశారు.. మీ నటనకు హృదయపూర్వక నీరాజనాలు అర్పిస్తూ... సమాజహితం కోరి కల్లు తాగుడు సీన్ పెట్టకుండా వీడియోని చిత్రీకరణ చేసి మంచి మేష్టారు అనిపించుకున్నారు.. ధన్యవాదాలు సదన్నగారు... శుభమస్తు..
చాల సక్కధనంగ వున్నది ఈ సెకండ్ పార్ట్ ముక్యంగా సాంగ్ ఈ షార్ట్ ఫిల్మ్ కి హైలెట్ అయ్యింది సార్ నాదొక చిన్న రెక్వెస్ట్ ప్రేమగా మిమ్మల్ని తెలంగాణ తెనాలి,రామలింగం అని ఇకనుండి ఆ పేరునే నేను ఉచ్చరించచ్చ సార్ పిలవమంటార 👏👏👏👏🙏🙏🙏
Wow,wow,wow,what a performance by R.S.Nanda garu & Sunitha Reddy garu they are fabulous,Specially song was outstanding,both of you chemistry was fantabulous & location also fantastic tremondous short film, all the best for entire CREW keep going🙏🙏❤👌👍🌹
సదన్న శనార్తి 🙏మీ కామెడీ సినిమా వీడియో నా సోబతి నువ్వే సూపర్ గా మరియు పాట అయితే మస్తుగా ఉంది అన్న. ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్ తీయాలని మా ఆశ.. అన్నా గారూ 👌🙏
అన్న గారు మీ వీడియోస్, సిరీస్, అన్ని మిస్ అవ్వకుండా చూస్తా.... ఎంతో ఆనందం గా ఉంటది.... మనసుకు ఉల్లాసంగా ఉంటది.... జనానందమే ... సదానందం...... 🙏🙏🙏🙏🙏🙏 మీరు ఇలాంటి వీడియోలు చాలా చేయాలి.....
మాకు ఎన్ని టెన్షన్లు బాధలు ఉన్నా కూడా మీ వీడియోస్ చూస్తే ఆ క్షణం అన్ని మరిచిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఒక్క video కూడా నేను చూశాను చూస్తూనే ఉంటాను ఇంకా మంచి మంచి videos చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
సదన్న సదన్న నీ ఫేస్ లో ఎక్స్పెక్టేషన్ చాలా ఆనందం కలిగించును చాలా సంతోషం అనిపించును నవ్వించడం నీకే సాధ్యం అన్నగారు నీ వీడియోలకు నేను హద్దుకు పోయా ఎప్పుడు కోపంతో ఉండే నేను నీ వీడియోల ద్వారా నవ్వుతున్నాను కామెడీస్ అంతా నీకే సాధ్యం అన్నగారు
నందా గారు! "నా సోపతి నువ్వే" పిక్చరైజేషన్, డైలాగులు, ప్రత్యేకంగా పాట, లొకేషన్స్ ఎంతో బాగున్నాయి, మీకు మీ టీమ్ కు అభినందనలు, చాలా అంటే చాలా నచ్చింది, మీరు మరిన్ని మంచి షార్ట్ వీడియోస్ తో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుతూ....
అందరికీ శనార్తి....!
TQ sir
Good evening Sir I'm big fan of your video's I'm from Bahrain 💞
Thanku
Video సూపర్
శనార్తి,,, na sopthi nuvve Sadanna. mee comedy kosam waiting. 🤓
ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూపులు...మధ్యరాత్రి మెలుకువ వస్తె చూసాను...పాట ఇరగదీశాడు సదాన్న...నా కోసమే అన్నట్టుగా ఉంది ఈ ఎపిసోడ్...సూపర్.💕😅👍
సదన్న నోటిఫికేషన్ రాగానే గింత రాత్రైన సుత్తానం అంటే సూడు సదాన్న నీ మీద మాకు ఎంత భమ ఉందో..💕💕
చాలా రోజుల తర్వాత సదన్న గారి వీడియో చూసాము చాలా బావుంది,
ఈ మధ్య సదన్న గారి "పండుక్కిచిన అల్లుడు " కూడ చూసాను. ఆయన ప్రతి వీడియోను కుటుంబ సమేతంగా చూస్తాము.
సదన్న గారి వీడియోలో పల్లె వాతావరణం, పచ్చని పోలాలు,గ్రామీణుల ఆప్యాయత, అనురాగాలు, విలువలు,మర్యాదలు చూస్తే
మా బాల్యంనాటి రోజులు గుర్తుకు వస్తాయి,
ఇక ఈ వీడియోలో ఆయన గాత్రం,అభినయం, పాటలో ఆయన చేసిన డాన్స్ మనసును రంజింప చేశాయి,
ఆంధ్ర ప్రాంత (విజయవాడ) వాసులమైన మేము ఈ భాషను,యాసను,ప్రాసను,మాండలికాన్ని ఆద్యంతం అనందిస్తాము,గౌరవిస్తాము.🙏
తెలంగాణా ప్రాంత పల్లెలు, పొలాలు చూస్తే మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి,
సదన్న గారి వీడియోలు క్రమం తప్పకుండా వస్తూ ఉండాలి, సదన్న టీమ్ సభ్యులకు అభినందనలు,
అలాగే మేము బాగా అభిమానించే రాధిక గారు, ఇంకా పోతు సత్యం గారు, బ్రహ్మచారి గారి, గ్రాఫిక్ శ్రీను, ఇంకా ఇతర సభ్యులకు కూడా
ఇలాంటి వీడియోలు అందిస్తున్న
సదన్న (అర్. ఎస్.నందా) గారికి
ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదములు
💐💐💐🙏🙏🙏
సదన్న అన్న గారు షార్ట్ మూవీ చాలా బాగుంది మీరు ఇంకా ఇలాంటి మంచి కామెడీ మూవీస్ తీయాలి 🙏🙏🙏🙏🙏🤝🤝💐💐💐
సదన్న వీడియోస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసి ఆనందిందించే వాళ్ళు ఎంత మంది 🤩✌️
My dad 😅❤️
Nenu
I am
Nenu kuda
Neenu kooda brother
చాలా గొప్పగా అనిపించింది సదన్న గారి నటన మరియు డైరెక్షన్ ఇందులో పాట చాలా అద్భుతంగా రచన మరియు సంగీతం చాలా గొప్పగా అనిపించింది.
పాట బాగుంది
సదన్న పాడి నట్టు ఉన్నది.
గొంతు బాగా ఉన్నది.
వీడియోస్ బాగా ఉన్నాయి.
తెలంగాణ హీ రో సదన్నా.
నా సోపతి నువ్వే షార్ట్ ఫిలిం చాలా బాగుంది, సదన్న గారు మీ కామెడీ చాలా బాగుంది, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, సునీత రెడ్డి వాయిస్ ఎక్సలెంట్, చాలా సింపుల్గా నీట్ గా తీశారు , చాలా అద్భుతంగా ఉంది, ఆల్ ది బెస్ట్ టీం వర్క్స్ 🙏
ఎన్నిసార్లు చూసిన అన్నిసార్లు లైక్ కొట్టాలనిపిస్తుంది కానీ ఒకటే లెక్క పడుతుంది 👌👌👌👌
Anna super ❤❤
సదన్న మీ వీడియోస్ గ్రామీణ వాతావరణంను కళ్ళకు అద్దినట్లు చూపిస్తున్నారు... మేకింగ్, bgm మ్యూజిక్ బాగుంది...
శుభోదయం సదన్న 😍 నాకేందిరో గుండెల దడ దడ ఐతుంది 🥰 నా సోపతి నువ్వే 🥰 సాంగ్ ఐతే నెక్స్ట్ లెవల్గా ఉంది పార్ట్ 3 కూడా తొందరగా పెట్టు అన్న వెయిటింగ్ 🤗
సదన్న మీ షార్ట్ మూవీస్ చాలా బాగుంటాయి
ప్రతిరోజు కనీసం ఒక షార్ట్ వీడియో అని చూస్తాను
నా మనసు అలా అధికారం గా మారుతుంది. మీకు ధన్యవాదాలు. 🙏🙏
ఏజ్ ఎక్కువుంది గాని, బుజ్జి ముద్దుగున్నది, డైలాగ్ గమ్మతున్నది,
నా సోపతి నువ్వే పాట లిరిక్స్ సినిమా పాటలెక్క ఉన్నాయ్,
సూపర్ సదన్న 💐💐💐💐
అన్నా గారు శణార్తి మీ చిత్రం చాలా బాగుంది పాఠ మాత్రం అద్భుతంగా రాసినారు పాటకు సంగీతం కూడా సూపర్ ,సునీత రెడ్డి గారు కూడా బాగా నటించారు
సదన్న కాలేజ్ డేస్ లో ఇట్లా రొమాంటిక్ గా ఆలోచించేటోడేమో.. ఇపుడిట్లా.. షార్ట్ ఫిలింస్ తీసి సరదా తీర్చుకుంటున్నాడు...👌👌👌👌👌😃😃😃
లేటు వయసులో ఘాటు ప్రేమ సూపర్ సదన్న
మంచి కల్మషం లేని పల్లె వాసనలాంటి ఈ లఘు చిత్రాలు ఎంతో ఆనందాన్నిస్తాయి, ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు తీయలని, తీస్తూనే ఉండాలని కోరుకుంటూ... ఓ అభిమాని... 👌👏👍😊
సదయ్య సార్ గారికి అభినందనలు. చాలా బాగుంది మీ " నా సోపతి నువ్వే" పాటు రచన,గానం, చిత్రీకరణ ప్రకృతి సౌందర్యం ఎంతో బాగుంది సార్.
ఎదో తెలియని అనుభూతి కలిగింది
వీడియో చూసినంత సేపు
Super short filim
మాటల్లో వర్ణింప లేనంత గొప్పగా తీశారు సదన్న గారు.. ప్రతి ఫ్రేం కూడా ఎంతో రిచ్ గా ఉంది.. ఎప్పటిలా పల్లె వాతావరణం లోనే తీసి పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మరోసారి రుజువు చేశారు.. అందరూ మీ హీరోయిన్ ఎంపిక పట్ల అసంపూర్తిగా ఉన్నారు.. కానీ లేటు వయసులో ఘాటు ప్రేమ కు సరిజోడిగా సునీతారెడ్డిగారిని ఎన్నుకోవడం సబబు అనిపించింది.. ఆమె నటన లో వందకు వంద మార్కులు కొట్టేసింది.. మీకు నటనలో పోటాపోటీగా నటించి ఔరా అనిపించింది.. అందరూ మెచ్చుకున్న లవ్ డ్యూయెట్ నిజంగానే అద్భుతంగా ఉంది.. ఎక్కడా ఏ అశ్లీలత లేని .. ద్వంద్వార్థాలు లేని వీడియోలు చేస్తూ ఎందరో ఔత్సాహితులకు ఓ మోడల్ గా నిలిచారు.. ఆలస్యంగా తీస్తున్నారు అని బాధగా ఉన్నా క్వాలిటీ వీడియోల చిత్రీకరణతో అందరికీ సమాధానం ఇస్తున్నారు.. మాలాంటి రాయలసీమ వాసులకు మీ తెలంగాణ మాండలిక పదాలు కొన్ని అర్థం కాకున్నా..కేవలం మీ నిజాయితీ.. కమిట్మెంట్.. నటనకు ఫిదా అయిపోయి మీ అభిమానులుగా మారిపోయాము.. సోపతి అనే పదం మాకు తెలియదు.. శానార్తి అని పదం వినలేదు.. ఇలా కొన్ని అర్థం కాని పదాలు ఉన్నా.. మీ ఇద్దరి నటనతో వీడియో కి ప్రాణం పోశారు.. మరో వీడియో కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేలా చేశారు.. మీ నటనకు హృదయపూర్వక నీరాజనాలు అర్పిస్తూ... సమాజహితం కోరి కల్లు తాగుడు సీన్ పెట్టకుండా వీడియోని చిత్రీకరణ చేసి మంచి మేష్టారు అనిపించుకున్నారు.. ధన్యవాదాలు సదన్నగారు... శుభమస్తు..
🙏🏻🙏🏻
స్వచ్ఛమైన ప్రేమ కథ చాలా బాగుంది. సదన్న
చాల సక్కధనంగ వున్నది ఈ సెకండ్ పార్ట్ ముక్యంగా సాంగ్ ఈ షార్ట్ ఫిల్మ్ కి హైలెట్ అయ్యింది సార్ నాదొక చిన్న రెక్వెస్ట్ ప్రేమగా మిమ్మల్ని తెలంగాణ తెనాలి,రామలింగం అని ఇకనుండి ఆ పేరునే నేను ఉచ్చరించచ్చ సార్ పిలవమంటార 👏👏👏👏🙏🙏🙏
Kalmasham leni pure natural villege love story , ilanti videos adharinche andhrki hats off
మరో బ్రహ్మ నందం రియల్ హీరో 🙏🏾👌👌👌👌
Wow,wow,wow,what a performance by R.S.Nanda garu & Sunitha Reddy garu they are fabulous,Specially song was outstanding,both of you chemistry was fantabulous & location also fantastic tremondous short film, all the best for entire CREW keep going🙏🙏❤👌👍🌹
tnq😊 bro
th-cam.com/video/EIM6yoI767c/w-d-xo.html
Super మీ గొంతు ఇంత బాగుంటుంది అనుకోలేదు..good
@@sunitharachamalla7777
Waiting for your next projects madam..you are so beautiful.
Love cheyakunna love feeling వస్తున్నధీ
సధన్న గారు....మమ్మల్ని ఎంతగానో నవ్విస్తూ అనందింపచేస్తున్న మీకు శనార్తి ..❤️ మీ అభిమాని నాని🤗
ఎక్సలెంట్ అన్న మీరు ఇలాంటి వీడియో లు ఇంకా చేసి మమ్మల్ని సంతోష పెట్టాలి అన్న 🌹🌹🌹🌹🌹🌹
ఆహా ఏమి టాలెంట్ సదన్న.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్న.. నీ నటన వలన పూర్తిగా ఇన్వాల్వ్ అయి చూసాను కొద్దిసేపు ప్రపంచం మర్చిపోయాను
ఇ బుజ్జి కనపడప్పుడల్లా గుండె దడ దడ అంటుంది ఏందీ 🤣🤣🤣🤣🤣🤣🤣డైలాగ్ అఫ్ ది డే 🤣
Sadanna nee Rute సపరేట్ super👍👍 excited
సద్దన్న ఒక్క నవ్వుల డాక్టర్ మి వీడియోస్ వల్ల ఎంతోమంది బాధలను మరిచిపోయీ ఆ కోన్ని నిముషాలు సంతోషం వుంటున్నారు.మాకూ మరియు సద్దన్న కీ ఇచ్చిన దేవుని వరం
సదన్న గారు మీ షార్ట్ ఫిలిం సూపర్ మీ వాయిస్ చాలా బాగుంది సదన్న గారు నేను సౌదీలో ఉన్న ఎక్కడ టైం 12:00 మీ నోటిపీకేషన్ రాగానే నైట్ అయినా చూస్తున్నాము 👌👌👌
¹1
ఎమ్ సాంగ్ రా హబ్బా సినిమా లో కూడా unday ఇలాంటి సాంగ్ 👌👌👌👌👌❤️
మ్యూజిక్ ,వీడియో, సినిమాటోగ్రఫీ, కామెడీ యాక్టర్ ,యాక్ట్రెస్ అన్ని సూపర్ 💥💥💥💥💥👏👏👏
Sadanna comedy super daily chustan namaskaram Anna. 👌👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sadanna వీడియో బాగుంది.సూపర్,,👍💐💐
సదాన్న పెండతట్ట తర్వాత అంతగా నచ్చింది ఈ చిత్రం
సదన్న పాట చాలా బాగుంది ఇద్దరి గానం ఇంకా బాగుంది
ఇలాంటివి ఇంకా ఇంకా చేయు సదన్న 👍🏻 🙏🏻
Nakendiro gundela dhada dhada itandi🤣👌🤣👌🤣🤣👌🤣👌👌🏻😇😇super dialogue
Anna super video. 🤣🤣🤣🤣🤣👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
సదన్న ని సాంగ్స్ సూపర్ అన్న నాసోపతి నువ్వే పార్ట్ 2 ని పాటకు ఫిదా
చాలాబాగా చేసారిద్దరూ,సుమతీ,సత్యంగారూ భార్యాభర్తలుగా భలేగావున్నారు..చాలా సహజంగావుంది.అభినందనలు.🌼🌼🌻🌻🌻👌👌👌🙏
Sadhana super video 👍🥰 iam full happy Anna ne video Naku chala estam👍u 💯💯💞
Super sadanna
సదన్న గారు yours acting so much hart touching 💐👏
సినిమా పాటల్ని కంటే మీ పాటలు బాగుంది,చాలా బాగుంది సీన్స్ చాలా బాగా వచ్చాయి
Sadanna me own song Keka...Super
సదన్న శనార్తి 🙏మీ కామెడీ సినిమా వీడియో నా సోబతి నువ్వే సూపర్ గా మరియు పాట అయితే మస్తుగా ఉంది అన్న. ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్ తీయాలని మా ఆశ.. అన్నా గారూ 👌🙏
Nice super sadanna god bless u videos fastga cheyyanna 👍👍
Titile song It's a memorable song like a ninnu chudagane nakedo ayyindi Very very beautiful song RS garu you are great I wish you good luck 👍
అన్న గారు మీ వీడియోస్, సిరీస్, అన్ని మిస్ అవ్వకుండా చూస్తా.... ఎంతో ఆనందం గా ఉంటది.... మనసుకు ఉల్లాసంగా ఉంటది.... జనానందమే ... సదానందం...... 🙏🙏🙏🙏🙏🙏 మీరు ఇలాంటి వీడియోలు చాలా చేయాలి.....
nvo elati video ma kosam thisthinvo kabdi congresations sadha anna nvo hero 💘💘💘💘👍👍👍👍👍
నమస్తే అన్న సాంగ్స్ సూపర్ గా ఉంది సాంగ్ వరకు సపరేట్ గా రిలీజ్ చెయ్ అన్న చాలా పెద్ద హిట్ అవుతుంది
ma andari navvula sopati nuvve .song direcshon supper clasicall.all the best sadanna
Supar & సాంగ్ కూడా సూపర్ అన్న🌹
Pata super
And video super 👌👌👌💯💯💯👍👍👍👍💥💥💥💥
మాకు ఎన్ని టెన్షన్లు బాధలు ఉన్నా కూడా మీ వీడియోస్ చూస్తే ఆ క్షణం అన్ని మరిచిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఒక్క video కూడా నేను చూశాను చూస్తూనే ఉంటాను ఇంకా మంచి మంచి videos చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
Suparpaata👏👏
Anna suparana comedy pata matram suparana 🙏💐🙏💪👍
సదన్న సదన్న నీ ఫేస్ లో ఎక్స్పెక్టేషన్ చాలా ఆనందం కలిగించును చాలా సంతోషం అనిపించును నవ్వించడం నీకే సాధ్యం అన్నగారు నీ వీడియోలకు నేను హద్దుకు పోయా ఎప్పుడు కోపంతో ఉండే నేను నీ వీడియోల ద్వారా నవ్వుతున్నాను కామెడీస్ అంతా నీకే సాధ్యం అన్నగారు
సాంగ్ మాత్రము వేరే లేవలు 👌
Made For Each Other. Excellent Marvelous 🎉🎉🎉 VISAKHAPATNAM
ఆనందానికి ఆస్తులు అక్కర్లేదు.మంచి మనసు ఉంటే ఎక్కడున్నా ఆనందమే అని మీ వీడియోస్ చూస్తే అనిపిస్తుంది నాకు.live simple.... Justified for జనానందమే సదానందం
సదన్న మంచిగున్నది వీడియో ఎంతసేపు చూసినా చూడబుద్ది అయితుంది పాట మాత్రం మస్తుంది
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Taj😊😊💝
వీడియో బాగుంది అన్న,
శివ శంకర్ రైస్ డిపో , కరీంనగర్ 👍 🙏🙏
Excellent love ❤️ story 👏 super 👌 sadanna e episode shusthunnatha sepu manshuku edo haiga anpinchinadi super 👌.
Sadanna cenima na majaka action super eddru action bagundi Edaddari jodi super
పాటలు కూడా మొదలైనాయి సదన్న తగ్గేదెలా 😂😅❤
Super good we'll don in all angles my best wish to your team🌹🌹🌹
Super nice 👍
Very nice innocent acting good dialogues.
❤❤🎉🎉
Super back ground music..... Bakkaga unna ammayi ithe bagundu
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸದನ್ನಾ, ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಪ್ರಯತ್ನ,,,,,
Clean comedy love story...
wow.. చూసి చాన్నల్లయింది....😅
Bagudhi video 😍😍🥰🥰😍😍
నందా గారు! "నా సోపతి నువ్వే" పిక్చరైజేషన్, డైలాగులు, ప్రత్యేకంగా పాట, లొకేషన్స్ ఎంతో బాగున్నాయి, మీకు మీ టీమ్ కు అభినందనలు, చాలా అంటే చాలా నచ్చింది, మీరు మరిన్ని మంచి షార్ట్ వీడియోస్ తో ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుతూ....
Wow అసలు స్టార్ వు అన్న నువ్వు ఏమి యాక్టింగ్ 👌👌
Song chala bagundi sadanna👌👌👌
మా సదన్న గాత్రం సూపర్.... అంతే
Song also కేక
Supersadaannaaa👍👍👍
Super duper Anna video 😍😍😍😍😍👌👌👌👌👌
First view
Super... Iddaru... Baga... Natincharu... Kaadu.... Jivincharu
హాపి వెరీ గుడ్ 👍👍
మనసులో ఏదో సాధించిన పీలింగ్ మీ షాట్ ఫిల్మ్స్ చూస్తున్నంతసేపు అన్న TQ మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అన్న మీరు ఎక్కడ వుంటారు ప్లీజ్ చేపండి 🙏🙏🙏🙏🙏🙏🙏
😊👌supar sadanna chalabagundhe
Superb sadanna , full enjoy the skit
Super song sadanna
Sadanna navu super 👍👍👍👍👍
నా సోపతి ఎవలో ఏమో....👭
ఇంకా దొరుకుతలేదు.......
Super sadanna your voice very sweet God bless you Real Hero meeru
Song koodaa undi super super, good story
Anna superb romantic comedy & song performance superb anna...👌👌👌
మీ వీడియో లు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటది అన్నా.
సూపర్ గా ఉంది అన్నయ్య
సూపర్ సాంగ్స్ వేరి నైస్ స్టోరీ అల్ థి బిస్ట్