అబ్బ కొడుకా గిట్లజేత్తడనుకోలే.. | ABBA KODUKAA GITLAJETHADANUKOLE .. | sadanna comedy | RS NANDA |
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- అబ్బ కొడుకా గిట్లజేత్తడనుకోలే.. || SADANNA COMEDY SHORT FILM || RS NANDA ||#sadannacomedy
అబ్బ కొడుకా గిట్లజేత్తడనుకోలే COMEDY SHORT FILM
#SadannaComedy
తెలంగాణ భాషా యాస కల బోసిన హాస్య లఘు చిత్రం
నటినటులు
ఆర్.ఎస్.నంద
పోతు సత్యం
బ్రహ్మచారి
రాము మొగిలోజి
గ్రాఫిక్స్ శ్రీను..........తదితరురులు
కెమరా : ఈగం శ్రీధర్ వేముల
ఎడిటింగ్ : రాము మొగిలోజి
డబ్బింగ్ : గట్టయ్య మల్లికార్జున్ స్టూడియో
కధ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఆర్.ఎస్.నంద
[ Technical advisor Telangana Talent DJ REDDY ]
More updates please subscribe sadanna comedy
You Tube channel
/ @sadannacomedy
INSTAGRAM : / sadanna_comedy
TWITTER : / sadannacomedy
#sadannacomedy #rsnandalatest #rsnandacomedy #rsnanda #sadannacomedy #sadanna #sadannacomedyvideos
#rsnandacomedyvideos
అందరికి నమస్కారం... నా వీడియోను చూసి ..మీ అభిప్రాయాలను తెలియజేసి ..నన్ను ఆశీర్వదించిన..ప్రేక్షక దేవుళ్ళందరికి ధన్యవాదాలు.. మీ ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ కోరుకునే మీ ఆర్. ఎస్. నంద(సదన్న). జనానందమే సదానందం..
Super Anna
Super....ee broker gallanu nammavaddu
Thondaraga videos cheyandi sadhana garu mi videos kosam chala wait chesthunam
మి విడియో లు చాలా బాగుంటాయి...... అన్న
Sadanna Mee videos anni chustunta..recent ga ma parents kuda chupincha...vallukuda chala enjoy chesaru.....
సత్తయ్య బ్రమ్మయ్య Super ... ఇలాంటోళ్ళు ఉళ్ళలో కరువయ్యురు
సూపర్ సడన్న
ఒక్కటంటే ఒక్కటీ కూడా బ్యాడ్ కామెంట్ లేదు
సూపర్ గుడ్ షాట్ ఫీలిమ్స్ 👏👏👏👏👏👌👌👌👍👍👍
చాల కామెడీ గా ఉంది , సూపర్ sadanna
బండి మీ అత్తగారు పెడతారు కానీ హెల్మెట్ నువ్వు పెట్టుకో ఈ డైలాగ్ మాత్రం హైలెట్😅😅😅
మీ బాష, యాస తో కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సదన్న.... మీకు హ్యాట్సాఫ్
Sadaana supar.supar.supar.god.saadagaru.bay.meru.1000yers.batakali.sadaanaa
Supero super Nanda
సదన్న కామెడీ అంటే తెలంగాణాలోనే బెస్ట్ కామెడీ 👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Ne ayya sontaga videilo cheyakyaka Malli As V6 Loki enduku poinavav
Antea V6 vallu paisalu ekuvva istunarra endhi kadha
😮
sadanna ni chustene chalu emanna badhalo unnapudu..full.😃😃😃
నవ్వుల రారాజు సదన్న......
నవ్వుతూ నవ్విస్తూ హాస్య నటుడిగా ఎదగాలని ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్న అన్నా
Q
Inka Baga navvinchale
Sadanandam garu eantapani cheasinavu pendly supulo amayikanga chupulu chusi valanu meathaga thomipistava AtoZ super super suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍👌👌👌👌
అన్న మీరు మన తెలంగాణ చార్లీ చాప్లిన్👌😊
correct
Manchi birudhu echinav thammi super
My
My
My
Anna galtamtav ala Andra telangana ani vidadeeyakandi ee videos ante maku chala istam sadanna telugu charli chaplin
చాలా బాగుంది మి కామెడీ👌👌👌
సదన్న చాలా బాగుంది వీడియో, మా మిత్రుడూ సమ్మెట శ్రీకాంత్ మీ తో నటించడం చాలా ఆనందదాయకంగా ఉంది.
Sadanna comedy super
కథ, screenplay, దర్శకత్వం,... చాలా బాగున్నయి.
Anna Super Anna..... Chaala rojulu avuthundhi ni Comedy Chudaka....malla dhinitho iga ha... Superbbbb Superbbbb Superbbbb 🙏❣️🙏
Sadanna Roju ki 1Lakh views vastunay Anna
oka star Hero ki kuda inta cinema undadu anna
Nuvu Great Anna
I Love You Sadanna
Sadanna chala bagunde pelichupullu👌👌👌👌👌👌👌👌
Wonderful amazing performance sadanna & sathanna , brahmanna comidy adurs excellent video 👌👌👌👏👏
సదన్న కామెడీలు చాలా బాగుంటాయి ఇలాంటివి మరెన్నో తీయాలని కోరుకుంటున్నా మీ సతీష్ నల్లగొండ
అన్న చాల రోజుల తరువాత 😍 సూపర్ comedy poooo
👍
Super sir enka navvichali
Arisalu comedy super
Hi R.S.Nanda గారు Im Kamalreddy from కొమురవెల్లి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు చేసే ప్రతి వీడియో చూస్తూ వుంటా నాదొక Request మీకు,, Vehicle insurance పైన రోడ్ accidents పైన ఒక వీడియో చేయగలరు వెహికిల్ ఇన్సూరెన్స్ లేకపోతె జరిగే నష్టం ఏంటని ప్రజలకి తెలిసేలా దయచేసి ఒక వీడియో చేయగలరు,, ఇన్సూరెన్స్ లేకుండా వెహికిల్ నడిపి ఆక్సిడెంట్ చేస్తే ఆ వెహికిల్ ఓనర్ కి మరియు నడిపిన వ్యక్తికి చాలా నష్టం జరుగుతుంది దయచేసి ప్రజలకి మీ వీడియోస్ ద్వారా తెలిసేలా చేయండి
సంభాషణలు సహజంగా వున్నాయి.👌🌹👌
ంౌౌంంంంంంంౌంంంంంంంంంంంంంౄౌౄౌౄౌృ
మీ వీడియోస్ చాలా బాగుంటాయి 👌
Cenimalakanna sadanna short films baguntai beautifull story good sadanna
అన్న చాలా బాగుంది...
మా మిత్రుడు సమ్మెట శ్రీకాంత్ కి అవకాశం ఇఛ్చినందుకు కృతజ్ఞతలు అన్న....💐💐
Super 👌
Pedda manushula gosulu ushipaaye
సోదరా భలే భలే 🤗👏👌👍... అచ్చం మన ఊళ్ళలో రోజు ఏ విధంగా జీవన శైలి ఉంటుందో అలాగే చేసి చూపించి మమ్ములను ఆనంద పరుస్తున్నందుకు అభినందనలు 😊... ఊరు వదిలి వచ్చి పట్టణం లో ఉద్యోగం చేస్తున్నా ఏదో వెలితిగా ఉంటుంది... మీ వీడియో చూశాక అన్ని మరిచి పోయాను 👍👍👍
ఆయుష్ రామ్ సూపర్ లూకింగ్ హీరో హీరో హీరో.... మీ కోసం ప్రతి షార్ట్ ఫిల్మ్ చూస్తాం మీకు మేము పెద్ద ఫ్యాన్ ఆయుష్ రామ్.. మీరు సదన్న కలిసి చేసిన అల్లుని పెళ్లి మామ లొల్లి షార్ట్ ఫిల్మ్ సూపర్ సూపర్ ఫ్రెండ్స్ అందరూ చుడండి సదన్న& ఆయుష్ కాంబినేషన్ సూపర్ అంటారు
సదానందం వీడియో అంటే నే నాకు చాలా ఇష్టం సదన్న ఫాన్స్ నేను సూపర్
ammai kuda chala baga chesindi...all the best
No negitive comments his skits
Only for sadanna🌷🌷
Radhika tho thiyandi sadanna
@@sirirajoruganti9823 m
Pellichupulu scene ultimate Anna....Mee expressions tho kadupubba navvincharu.meeru happyga vundali mi fans ni happyga vunchali
Me nadaka chala bagundi.
Acting adbhutam ga undi..
Nijanga memu kuda Allah chestadu Anukule, papam peddhamanusulu Balianaru.... Part ii lo pallikuda chupinchandi. We are waiting for next your marriage video....
Keep growing your videos...
Thanking you sadann🙏🙏
Super video anna
సదన్నను తెలంగాణ కే పరిమితం చేయకండి..a.p లో కూడా సదన్నకు చాలా మందిమి ఫ్యాన్స్ వున్నాం..నిస్కలంకమైన నీ కామెడీ తో అందరినీ ఇంకా నవ్వించి మంచి పేరు తెచ్చుకోవాలి సదన్నా...all the best..
Loose
00000000
0
@@rajuv4002í pop point ugly p pull l lip
చాలా బాగున్నాయి. మనము నిన్న కరీంనగర్ లో నంది అవార్డ్స్ కార్యక్రమంలో కలిసాము. మీ వీడియోలు మా కుటంబ సభ్యులందరం కలిసి చూస్తూ ఓ పది నిముషాలు నవ్వుకుంటూ ఆరోగ్యాంగా ఉంటున్నాము. 🙏🙏🙏🙏🙏
సదన్న నీ కామెడీ సూపర్ ఒరిజినల్ మన స్టోరీ 👍❤️❤️❤️❤️❤️
Sadanna nivu malli videos 🎥🎥 start ⭐⭐⭐⭐⭐ cheyandi videos🎥🎥🎥🎥 leat avutunnay sadanna miru super
సూపర్ అన్న చాలా బాగుంది అన్న
nice sadana very funny story👍🙂👍
అద్భుతమైన మన పల్లె పదాలతో కూడిన మంచి షార్ట్ ఫిల్మ్ తో
సదాన్న సనోద్దులకు మన ముందుకు వచ్చిండ్రు అందరూ బాగా చెసారు
అబ్బా కోడుక గీట్లాజేత్తడనుకోలే
జానానందమే సదానందం అర్ ఎస్ నందా సదాన్న ఫ్యాన్స్ ఒక లైక్ చేయండి మిత్రులారా
ఇట్లు మీ సదాన్న కామేడి చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా
Super ❤❤❤❤❤
13:48 అగో అత్తండు...తాబేలు నడుసుకుంట అచ్చినట్టు..!!! 🤣🤣🤣🤣
😂😂
Supperb 👌 👌 👌...
Sadanna outstanding performance ...
నూరేళ్ళు చల్లగా ఉండు సదా
Nanda sir your films are filled with the natural beauty of villages and the fair attitudes of villagers.
Enni rojulaku 30 min video petav sadana i feel very happy 🤪🤪
Sadanna chala rojula tharuvatha super video nice
Sadanna meenavvu chala bagundi
Sadanna gari action fine. Acha telengana basha la unnadi. Mee natana chala bagunnadi. Meesalu lekuntenay bagunndi.congrats sadanna
Pelli chupullo me expression super navvutune unna🤣
Chala bagundi superrrr
హాయ్ అన్న గారు మీ వీడియోస్ పెట్టినందుకు ధన్యవాదాలు
Mmm.
RS NANDA ANNA వీడియోస్ బాగుంటాయి
Super, sadanna👌👌👌
Super..... I'm vry impressed....😍😍😍😍😍😍, always waiting for your videos....r.s.nandhaa father mother bagaa act chesaru indhulo....lachimiii appaaalu thevee😅😅😅😅
Abbo koduka ma sadanna video vachindirooooooo iga chudali❤️❤️
Much awaited.... Thank you
అబ్బ ఎన్ని రోజులు అయిందే అన్న ని వీడియోలు చూడక మనసు త్రుప్తి అయి o దీ
I9
super.super.super.bro.
Super Super 👌👍👏👌
చాలా రోజుల తరువాత వీడియో చేసారు అన్నా మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నా ఫాన్స్ కోసం అన్న చేయు
Hahaha 😃😃😀😄super Anna
అబ్బ...సదన్న ఎన్ని దినాలకు వీడియో పెట్టినవే .....మనసు నిం.అలమైంది పో నీ వీడియో చూశాక...
Nijam
Àa
@@perugumahenderreddy60 0
Super
M
Super Anna...ABBA koduka
20 mnts 2.9k views evergreen cmdy king
Super
Superrrrrrrrrr
Super Sadhana super video full entertainment Inka mareno videolu cheyali congrats Anna very good video
సూపర్ వీడియో సదన్న పార్ట్ టూ తియ్యండి సుమలత & సదన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటార లేదా చుడాలనిఉంది
Super nadhu 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
అన్నా నీకు దండం పెడుతా నే మా కోసం నెలకు 2 వీడియోస్ పెట్టు...ని వీడియోస్ చాలా బాగున్నాయి
Kmn
Anna supar
హాయ్ సదన్న సూపర్ వీడియో పెళ్లిచూపులు కామెడీ బాగుంది
Very good anaya 👌👌👌👍👍👍
అన్న కొంచెం మా గురించి కూడా ఆలోచించు అన్న, మీ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాం ,jai sadanna
09
సూపర్ సూపర్ చాలా బాగుంది సదన్న
Maa navvula Sadanna back
Super sadanna chala rojula tharvatha manchi comedy video chesav tq..
_wt a expressions sadanna.. Swachhsmaina haasyaaniki maaru peru sadanna hatts off..really superb sadanna..video late ga pettina inni rojulu mem wait chesinanduku dummu lepapaavu sadanaa_
అన్న చాల రోజులు అవుతుంది మి మన ఛానల్ లో విడియో రాక.....
Superb Anna garu 🌹👌
Fentastic video
మన TS యాస..మస్తుంది....🌹👌👌😍
Sadhanna me expressions chala funny ga unnavi soo cute 👌👌
Very nice. Nanda is expert making shot films.
SUPER SADANANDA ANNA. YOUR SHORT FILMS ARE ALWAYS SUPER. U ARE HIGH TIME ELIGIBLE FOR MOVIES. WISHING U ALL GOOD LUCK.
P
Annaiah me videos manasuku chala happy ni esthayi I'm so happy daily chustune unta
Sadnna will join with your short film
Superb sadanna satthanna brahmanna
కొంచెం చూస్తే నా లైఫ్ లాగే ఉంది..😂😂 but finishing hilight..🤣🤣🤣
Intlo tractor pettukuni, auto maatlaadadhaamanukunna Pindi basthaalaku...direction failure, Sadannaa....ilaanti konni sari chesukunte, nuv suuuper, Sadanna..All the best
i am from eastgodavari..bt my love from domakonda..bcuz of her i love this slang..now i m addicted
Gdv
Fzb
. . M....
@@mrudulagandepalli8305 what happened dear?
Super sadanna really very beautiful
Mana Bhaasha, Mana Yaasa. Brilliant Work as always. I never miss a video from you Sadanna.
- Love from France ❤️
Gdujty
Climax adiripoyendhi... 😀😀😀😀
Anna super concept.
Part2 thisthe inka masthuguntadhi.
Expected part 2
అన్న సదన్న నీ యాకిట్టింగ్ బాగుంది
Anna chala Rojula taravata
సదన్న మీ కామెడీ సూపర్ బాగుంది మీ వీడియో లేక నేను చాలా బాధపడ్డాను ఇక నుంచైనా వీడియో చేయి అన్న.....😀😀😀😀
Sadhanna fans oka like vesukondi...
Very nice video superb Comedy
Sadanna sir exlent
Hi
Hi
Hi
Hi
sadahha...super.fah.bro.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌