Ammaa swapnaa! Great interview with a versatile personality. Generally, I am an opium patient while hearing his vocal music. All along the interview, I observed your attractive smile flooding from your heart. God may bless you, ammaa .
అమ్మా ఎంతో మంచి ఇంటర్వ్యూ, బాలమురళి గారి వద్ద ఇప్పించారు ధన్యవాదాలు. ఇలాంటి ఎంతో మంది కళాకారులకు గుర్తింపు ఇచ్చే విధంగా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేసే శక్తిని ఓర్పును ఇవ్వాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను. God bless you.
I never believed in all this "Chetabadi" stuff but I do believe now that it's there! One needs to be creative else it's difficult to survive to prove your point &excel in your chosen field. యీ ప్రపంచంలో దొం.నా.కొ.లు చాలామందున్నారు సుమండీ ! Balamurali garu put it in his own way. It's really an eye opening interview. 👍 👌 🙏 🌹 ❤ "Love can achieve unexpected majesty in the rocky soil of misfortune" ❤ 🏏
అన్నిరకా ల సంగీత వాయుద్యాలు వాయు0చే అద్భుతమైన ప్రతిభ కలవారు ..స్వయంగా వాగ్గేయకారుడు ..అన్ని 72మేళకర్తలలో రచనలు చేశారు ..ఏది ఎంతగా అని చెప్పగలం ..వారి గురించి ..అంత బహుముఖప్రతిభ లు కల ప్రపంచ రత్నం ..మన భారత దేశంలో పుట్టట్టం మన నేల చేసుకున్న మహా అదృష్టం ..వారి లాంటి సంగీత విద్వాంసులు ఇక న భూతొ న భవిష్యతి మా నాన్నగారు కి మా తండ్రి గారు మరింగంటి భట్టరాచార్యుల వారికి పెద్ద నాన్నగారు లక్ష్మీ నరసింహా చార్యులు వయోలిన్ విద్వాంసులు .వీరితో మంచి సాంగత్యం ఉండేవి ..ఒక పత్రిక తరుపున అప్పట్లో వీరిని ఇంటర్వ్యూ చేసిన భాగ్యం నాకు కూడా కలిగింది
త్యాగరాజు ముందు కీర్తనలు రాసినవారు లేరా. ఆ విధంగా తానూ కీర్తనలు రాసినా, కొత్త రాగాలు కనిపెట్టినా తప్పు లేదని గట్టిగా నమ్మి, చేసి చూపించిన మహా మనీషి. దేవుడు సర్వాంతర్యామి, ప్రహ్లాదుడు నిరూపించాడు కూడా ! దేవుడు గుడిలోనే ఉంటాడు అంటే బయట ఉండడు అని ధ్వనిస్తుంది. అది సర్వాంతర్యామి అన్న సత్యానికి వ్యతిరేకం. అన్నది ఆయన ధోరణి. ఇంటర్వ్యూ కి నచ్చిన ఇంకా జనాకర్షకమైనది టైటిల్ గా పెట్టాలనేది అన్ని ఛానెల్స్ వారు నిత్యమూ చేసే పనే. దానిని పట్టుకొని ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా, వినకుండా వ్యక్తిగత దూషణలు చేయటం పూర్తిగా గర్హించ దగినది. తెలుగు వారికి తెలుగు వారంటే (తెలుగు భాషంటే కూడా) అంతగా రుచించదు. అది వొప్పుకోవటానికి, చెప్పుకోవటానికి నామోషీ. కానీ వాస్తవం. 86 ఏళ్లు జీవించి, దాదాపు 6 ఏళ్ల కింద శ్రీ బాలమురళి గతించారని తెలియదు చాలా మంది తెలుగువారికి. అటువంటప్పుడు ఆయన జీవితంలో సాధించిన విజయాలు ఎంత మందికి తెలుసు, ఎవరికి కావాలి. తోటి తెలుగు వారంటే అసూయేగా మనకి. వారి విజయాలను జీర్ణించుకోలేము. అంతెందుకు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఓ కన్నడిగుడు ! ఆయన విజయాలు మనకు తెలియదు, మనకు అక్కరలేదు. ఆయన చెప్పుకుంటే - ఆయన గర్విష్టి, స్వోత్కర్షకు పాల్పడ్డాడు అని అనటానికి ఎంతమాత్రం వెనకాడం. మనకు మన దృష్టిలో - ఓ హిందీ గాయకుడు గొప్పవాడు, ఓ హిందీ గాయని భారత రత్నం. మన వారు కారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, పొరుగింటి పుల్లకూర రుచి - అన్నవి మన నానుడులే. అవి కొంత వరకు మన మనః స్థితికి బాగానే అద్దం పడతాయి. స్వస్తి.
ఒక అద్భుతమైన కార్యక్రమ0 చూశాను మనస్సు పులకించింది ...డబ్బు సంపాదన గురించి అవసరం గురించి భయంకరమైన అనుభవాలు విషయాలు చెప్పారు . ..ముమ్మాటికీ సత్యం అది నిజమైన ప్రతిభ కి స్తానం లేదు ..డబ్బులు రావు అది నాకు కూడా అనుభవమే ....వారికిఅనేకానేక పాదాభివందనాలు ..
ఆయన కి భారత రత్న సరిపోదు ...ప్రపంచ రత్న ఇవ్వాలి ...భారతదేశం లో పుట్టిన ప్రపంచరత్నం బాల మురళీ గారు ...ఇలాంటి ప్రతిభా వంతులు కోవలోని వారు డా ఎల్లప్రేగడ సుబ్బారావు గారు భీమవరం ..వారికి కూడా అంతే ..ఆయన కూడా భారతదేశంలో పుట్టిన ప్రపంచ రత్నం ..వారి సమాధి లండన్ లో ఉంది .మన పిల్లలకు ఆయన ఎవరో కూడా తెలియదు ..డాక్టర్లు .ని పెద్దవాళ్ళని చాలామందిని అడిగి చూశా ..తెలియదు అన్నారు అది మన దౌ ర్భాగ్యం ....తెలియని ప్రతివారు తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం చేయండి మన పిల్లలకు ..క్రికెట్ ..సినిమా వాళ్ళు మాత్రమే కాదు ఇంకా ఎందరో మహానుభావులు వున్నారు అని తెలియ చెప్పండి ..
Yellapragada subbarao garu biochemistry ki సంబంధించి significant work chesaru.ATP synthesis, phosphate Estimation in serum etc. ఆయనికి నోబుల్ ప్రైజ్ రావాల్సి ఉంది.కానీ న్యా యం జరుగలేదు.
to get more views, u should not keep such captions. pl dont repeat. advise to care in keeping titles for d videos u upload in future. my request. bcoz keeping such a title for such Legend
చక్కని ఇంటర్వ్యూ. ఆయన 2016లో పోయినా, మీ ఇంటర్వ్యూతో ఆయన స్వయంగా తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఆయన గుడులను, రాముడిని విమర్శించలేదుగా, ఈ యింటర్వ్యూలో ఎక్కడా? పైపెచ్చు తను హనుమంతుడి భక్తుడినని చెప్పుకున్నారు. మరి మీరు వీడియోకు అలాంటి టైటిల్ పెట్టారెందుకు?
ఇలాంటి అహంకారం తలకు ఎక్కిన ఎంతో మంది విద్వాంసులు,తామే గొప్ప అనుకుంటారు వీళ్లకు చరమామ్కంలో కుమిలి కుమిలి పశ్చాత్తాపం ప్రకటించె వరకూ,, బహిరంగంగా క్షమార్పణ చెప్పుకొనే వరకూ ప్రాణం పోదు,వాళ్ళు ఎంత కోరుకున్నా ప్రాణం పోక ,నన్ను ఎప్పుడు భగవంతుడు తీసుకు వెళ్తాడు మర్చిపోయాడు అని లబొ డిబో అనే రోజు వస్తము జరుగుతుంది
వారు చెప్పినది వేరు.. మీ పెట్టిన క్యాప్షన్ వేరు... వారి కోరుకునే మా వంటి వారు చాలా మందే ఉన్నారు.. వారు చూస్తారు interview.. mee views kosam పనికిమాలిన captions పెట్టి వారి ప్రతిష్టను తగ్గించకండి.. వారు హనుమాన్ భక్తుడనని ఈ interview lone చెప్పారు.. అది caption ga పెట్టవచ్చు కదా... ఇలా దరిద్రం చెయ్యడం మీ నీచ మనసులను తెలియ జేస్తుంది
Misleading and wrong title for Legendary B Muralikrishna interview. You insulted him by giving such a title. Had mixed feelings to hear the voice of Guruvugaru from such a poor media channel.
పేరుకే సాక్షి దేనికి సాక్ష్యం చూపెట్టదు సత్యాలను మింగేసి అసత్యాలను చూపెడుతుంది. వాళ్ళ బాసుకు అనుకూలంగానే పనిచేస్తారు వాళ్లంతా రాముడు దేవుడు కాదు అని టైటిల్ పెడతారు. హిందువులంతా ఎర్రోళ్ళు అనిపెడతారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఛానల్ కానీ ఆత్మసాక్షికి అనుకూలంగా పనిచెయ్యరు ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తారు. జై శ్రీరామ్
After singing a lot of devotional songs, keerthis then getting money & fame criticizes Hindu gods shows the level of each person ! I think he forgot his earlier days in Satyanarayana puram in vijaywada, we were staying behind his house, i was may be 10 yrs old, he used to sit in the open on a stone bench and do practice, when he was a small singer !!
I think these are two separate things. The songs are very beautiful. We may not agree with the complete meaning of the song though. We may like the theme..
Everything is fine.great .revolutionary.genius. Coming to the other aspect or other side of the coin. What's new in what he said? Why do we need rules or codes of conduct ?if everybody flouts them then why have those rules?why have a constitution for a country? A maverick a genius need not go by the set of rules .but for the average man they need it . Nowhere in the scriptures it's written that u have to pray in sanskrith only.nowhere it's written God is in temple only. With time every code of conduct gets solidified ND frozen and those following need to be reminded of the fluidity. For the lowly it appears to be revolutionary for the sthithapragnya this is a common thing.
ఈ ఇతిహాసాలు కవి కల్పనా కతలు మాత్రమే, విమర్శించే ప్రతి వాడు గ్రంధాలు సడవకుండా విమర్చలు చేస్తారు, సదివితేగదా సారం తెలిసేది, ఇండియాలో 4000పురావాస్తూ ట్రావకలు జరిపారు, అందులోన్ని గౌతమ్ భుదాం సంబంధిసినవే, బౌదాం శిల్పలను కాపీ పేస్ట్ చేశారు, వాస్తవం చెడుగా, చేదుగా ఉంటుంది, విగ్ణులు పరిశీలిస్తారు.
He is a believer of God. He always wears tilakam. He only said he believes in Hanuman. Wrong title for the video. This is an old interview. He expired in 22 November 2016
Ammaa swapnaa! Great interview with a versatile personality. Generally, I am an opium patient while hearing his vocal music. All along the interview, I observed your attractive smile flooding from your heart. God may bless you, ammaa .
Legendary Classical King of music stars Dr Bala Murali Krishna - thanks to Sakshi TV & anchor
అబ్బ !Super supreme sir !అద్భుతమైన ఇంటర్వ్యూ. Sir కి నమస్కారం.
Great interview, చాలా విప్లవత్మక ఐడియాస్ ఉన్నాయి. అయినప్పటికీ మను దర్మ సిద్ధాంతం కాలం లో గొప్ప స్థాయి కి వెళ్లడం చాలా గొప్ప విషయం.
ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సరదాగా విజ్ఞానాత్మకంగా చాలా బాగుంది. చాలా మంచి విషయాలు చెప్పారు.
అమ్మా ఎంతో మంచి ఇంటర్వ్యూ, బాలమురళి గారి వద్ద ఇప్పించారు ధన్యవాదాలు. ఇలాంటి ఎంతో మంది కళాకారులకు గుర్తింపు ఇచ్చే విధంగా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేసే శక్తిని ఓర్పును ఇవ్వాలని ఆ భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను. God bless you.
రాముడు దేవుడుకాకపోతే రామాంకితముగా రాసిన త్యాగరాజు కీర్తనలు రామదాసుకీర్తనలు ఎందుకు పాడినట్లు?
మీరు అలా శీర్షిక పెట్టడం, అసలు సమంజసం కాదు. చెప్పే విషయం లో మంచి ఉండవచ్చు, అయినా సరే టైటిల్ విషయం కూడా జాగ్రత్త గా ఉండాలి.
Correct bhayya Christian channels lo titles itlane untay boycott these type of channels
@@bmuralikrishna5266 arey munda naayaalaa , Christian lanu thaluchukokapothey poota gadavadhu kadharaa meeku..
christhavulu antey meekendhukuraa antha bhayam , niddhralo koodaa kalavaristhuntaaru edhavallaaraa
ఇంట్లో చాలా బాగుంది కానీ టైటిల్ చండాలంగా ఉంది వారు ఒక రకంగా చెప్తే మీరు టైటిల్ ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు
Alaa pettaaru kaabatte meeru video choosaaru madam
@@Im_Just_a_Human nuv chusukora sankarajaathi
I never believed in all this "Chetabadi" stuff but I do believe now that it's there! One needs to be creative else it's difficult to survive to prove your point &excel in your chosen field. యీ ప్రపంచంలో దొం.నా.కొ.లు చాలామందున్నారు సుమండీ ! Balamurali garu put it in his own way. It's really an eye opening interview. 👍 👌 🙏 🌹 ❤
"Love can achieve unexpected majesty in the rocky soil of misfortune" ❤ 🏏
అన్నిరకా ల సంగీత వాయుద్యాలు వాయు0చే అద్భుతమైన ప్రతిభ కలవారు ..స్వయంగా వాగ్గేయకారుడు ..అన్ని 72మేళకర్తలలో రచనలు చేశారు ..ఏది ఎంతగా అని చెప్పగలం ..వారి గురించి ..అంత బహుముఖప్రతిభ లు కల ప్రపంచ రత్నం ..మన భారత దేశంలో పుట్టట్టం మన నేల చేసుకున్న మహా అదృష్టం ..వారి లాంటి సంగీత విద్వాంసులు ఇక న భూతొ న భవిష్యతి మా నాన్నగారు కి మా తండ్రి గారు మరింగంటి భట్టరాచార్యుల వారికి పెద్ద నాన్నగారు లక్ష్మీ నరసింహా చార్యులు వయోలిన్ విద్వాంసులు .వీరితో మంచి సాంగత్యం ఉండేవి ..ఒక పత్రిక తరుపున అప్పట్లో వీరిని ఇంటర్వ్యూ చేసిన భాగ్యం నాకు కూడా కలిగింది
త్యాగరాజు ముందు కీర్తనలు రాసినవారు లేరా. ఆ విధంగా తానూ కీర్తనలు రాసినా, కొత్త రాగాలు కనిపెట్టినా తప్పు లేదని గట్టిగా నమ్మి, చేసి చూపించిన మహా మనీషి.
దేవుడు సర్వాంతర్యామి, ప్రహ్లాదుడు నిరూపించాడు కూడా ! దేవుడు గుడిలోనే ఉంటాడు అంటే బయట ఉండడు అని ధ్వనిస్తుంది. అది సర్వాంతర్యామి అన్న సత్యానికి వ్యతిరేకం. అన్నది ఆయన ధోరణి.
ఇంటర్వ్యూ కి నచ్చిన ఇంకా జనాకర్షకమైనది టైటిల్ గా పెట్టాలనేది అన్ని ఛానెల్స్ వారు నిత్యమూ చేసే పనే. దానిని పట్టుకొని ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా, వినకుండా వ్యక్తిగత దూషణలు చేయటం పూర్తిగా గర్హించ దగినది.
తెలుగు వారికి తెలుగు వారంటే (తెలుగు భాషంటే కూడా) అంతగా రుచించదు. అది వొప్పుకోవటానికి, చెప్పుకోవటానికి నామోషీ. కానీ వాస్తవం. 86 ఏళ్లు జీవించి, దాదాపు 6 ఏళ్ల కింద శ్రీ బాలమురళి గతించారని తెలియదు చాలా మంది తెలుగువారికి.
అటువంటప్పుడు ఆయన జీవితంలో సాధించిన విజయాలు ఎంత మందికి తెలుసు, ఎవరికి కావాలి. తోటి తెలుగు వారంటే అసూయేగా మనకి. వారి విజయాలను జీర్ణించుకోలేము. అంతెందుకు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఓ కన్నడిగుడు !
ఆయన విజయాలు మనకు తెలియదు, మనకు అక్కరలేదు. ఆయన చెప్పుకుంటే - ఆయన గర్విష్టి, స్వోత్కర్షకు పాల్పడ్డాడు అని అనటానికి ఎంతమాత్రం వెనకాడం.
మనకు మన దృష్టిలో - ఓ హిందీ గాయకుడు గొప్పవాడు, ఓ హిందీ గాయని భారత రత్నం. మన వారు కారు.
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, పొరుగింటి పుల్లకూర రుచి - అన్నవి మన నానుడులే. అవి కొంత వరకు మన మనః స్థితికి బాగానే అద్దం పడతాయి.
స్వస్తి.
మీ కామెంట్స్ బాగున్నాయి!👌👌👌
@@seshagiriraoburra6403 చాలా సంతోషమండీ !
We Telugu people are prideless people...see our neighbour Tamil Nadu, Odissa they give priority to their mother tongue but we feel low or shame...
Fantastic answers! 🙏 👍
Thank u so much swapna madam...we r a big fan of u
Excellent Presentation 💐 🙏
It educates me . Super
ఒక అద్భుతమైన కార్యక్రమ0 చూశాను మనస్సు పులకించింది ...డబ్బు సంపాదన గురించి అవసరం గురించి భయంకరమైన అనుభవాలు విషయాలు చెప్పారు . ..ముమ్మాటికీ సత్యం అది
నిజమైన ప్రతిభ కి స్తానం లేదు ..డబ్బులు రావు
అది నాకు కూడా అనుభవమే ....వారికిఅనేకానేక పాదాభివందనాలు ..
అత్యంత అద్భుతమైన సన్నివేశం ఈ ఇంటర్వ్యూ. అరుదైన మాటలు విన్నాను. ఇది నా పూర్వక జన్మ సుకృతము గా భావిస్తున్నాను. అందరూ మహానుభావులే అందరికీ vandanamulu🙏👌🌹🙏
After a long time konni manchi matalu vinnanu
Beautiful interview swapna
Very great personality. God gift.
Caption you need to keep mindfully. He never said going to temple is wrong. Don't die for rating
Yes. The caption is totally wrong and deceptive
ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది! నేటి కళాకారులు తెలుసుకోవలసిన
విషయాలెన్నో ఇందులో దాగి ఉన్నాయి!
Srigurubyo namaha, exlent sir.
ఆయన కి భారత రత్న సరిపోదు ...ప్రపంచ రత్న ఇవ్వాలి ...భారతదేశం లో పుట్టిన ప్రపంచరత్నం బాల మురళీ గారు ...ఇలాంటి ప్రతిభా వంతులు కోవలోని వారు డా ఎల్లప్రేగడ సుబ్బారావు గారు భీమవరం ..వారికి కూడా అంతే ..ఆయన కూడా భారతదేశంలో పుట్టిన ప్రపంచ రత్నం ..వారి సమాధి లండన్ లో ఉంది .మన పిల్లలకు ఆయన ఎవరో కూడా తెలియదు ..డాక్టర్లు .ని పెద్దవాళ్ళని చాలామందిని అడిగి చూశా ..తెలియదు అన్నారు
అది మన దౌ ర్భాగ్యం ....తెలియని ప్రతివారు తెలుసుకోవడానికి కనీస ప్రయత్నం చేయండి మన పిల్లలకు ..క్రికెట్ ..సినిమా వాళ్ళు మాత్రమే కాదు ఇంకా ఎందరో మహానుభావులు వున్నారు అని తెలియ చెప్పండి ..
Yellapragada subbarao garu biochemistry ki సంబంధించి significant work chesaru.ATP synthesis, phosphate Estimation in serum etc. ఆయనికి నోబుల్ ప్రైజ్ రావాల్సి ఉంది.కానీ న్యా యం జరుగలేదు.
100% correct నేను మా పాప కు చెప్పలేదు కనీసం grand children కి చెప్తా
Swapna garu always adorable. Guruvugari gurinchi okkamaata kuda vetakalemu..
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swapna mee interviews chala adbhutanga vuntayi !! Hats off to your vocabulary 👏 🙌 👌 👍
Ayana matalu…..mee andam…….that is sathyam…….at this time……totally beautiful 🎉
I just love the ANCHOR.. today"s Anchors must learn from her.. That how should be an ANCHOR..
Ms Swapna is versatile and talented. It is a pleasure to listen to her.
title shows what saakshi tv's soul is.
He is 92 years 👍👍👍
Swapna our favourite anchor, very sweet interview like her smile
He passed away at 86 years of age.
to get more views, u should not keep such captions. pl dont repeat. advise to care in keeping titles for d videos u upload in future. my request. bcoz keeping such a title for such Legend
What better can a Sakshi TV do for a Hindu.
స్వప్న! మీరు అన్ని విధాలా బావున్నరు.
Thumbnail topic @ 24:03
Thank you ❤
Go to @24.00 If you are here after seeing the MISLEADING FALSE thumbnail.
SHAME ON Sakshi TV for misleading.
గ్రేట్ ఇంటర్వ్యూ 🙏
చక్కని ఇంటర్వ్యూ. ఆయన 2016లో పోయినా, మీ ఇంటర్వ్యూతో ఆయన స్వయంగా తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఆయన గుడులను, రాముడిని విమర్శించలేదుగా, ఈ యింటర్వ్యూలో ఎక్కడా? పైపెచ్చు తను హనుమంతుడి భక్తుడినని చెప్పుకున్నారు. మరి మీరు వీడియోకు అలాంటి టైటిల్ పెట్టారెందుకు?
ఆయన చనిపోయినది 1986 కాదు 2016
@@P.R6386 Thanks, corrected.
ఇలాంటి అహంకారం తలకు ఎక్కిన ఎంతో మంది విద్వాంసులు,తామే గొప్ప అనుకుంటారు వీళ్లకు చరమామ్కంలో కుమిలి కుమిలి పశ్చాత్తాపం ప్రకటించె వరకూ,, బహిరంగంగా క్షమార్పణ చెప్పుకొనే వరకూ ప్రాణం పోదు,వాళ్ళు ఎంత కోరుకున్నా ప్రాణం పోక ,నన్ను ఎప్పుడు భగవంతుడు తీసుకు వెళ్తాడు మర్చిపోయాడు అని లబొ డిబో అనే రోజు వస్తము జరుగుతుంది
స్వామి గురువుగారు నేను వెంకటేశ్వరస్వామి పై 54పాటలు రాశాను వాటికి సంగీతం సమకూర్చాల నాకు మార్గం మెటు దయచేసి నాకు సహాయము చేయగలరని ప్రార్థిస్తున్నాను
he passed away 6 years back
Pattukura nenu kadatha tune
Yento goppa video choosananna feeling.....legend Balamurali garu with Swapna
Sir!మీరు International Artist.
వారు చెప్పినది వేరు.. మీ పెట్టిన క్యాప్షన్ వేరు... వారి కోరుకునే మా వంటి వారు చాలా మందే ఉన్నారు.. వారు చూస్తారు interview.. mee views kosam పనికిమాలిన captions పెట్టి వారి ప్రతిష్టను తగ్గించకండి.. వారు హనుమాన్ భక్తుడనని ఈ interview lone చెప్పారు.. అది caption ga పెట్టవచ్చు కదా... ఇలా దరిద్రం చెయ్యడం మీ నీచ మనసులను తెలియ జేస్తుంది
Thumb nail lo ayana anna maatlani vakreekarinchi pettaru teeseyandi...
❤
ఇలాంటి శీర్షిక పెట్టడం తప్పు..ఆయన ఇప్పుడు లేరని సంగతి ప్రస్తావన ఏది
Great గురువూ గారు
Chaala bagundi ... guruvu garni choodadam.
Why do you put wrong thumbnails?Its very very bad
-ve titles are most eye catcher.
Clickbait
Sri Ramudu viswanike thalli,thandri,divam.
Title incorrect ga undhi. chruch ki velllite correct ani pettali
Ee channel owner oka sankarajaathi gorre bidda kadha alage pedathadu bro title
సాహిత్య సంగీత సముద్ర మితడు.
Bala murali Krishna greate person he born in ap we respect we feel great
Swapna chala lucky... Alanti goppa Sangeeta vidhwansulanu interview chese bhagyam labhichataniki
BMK garu be like: Nenem chaduvkoledu
Kani nenu paadina keertanalani chaduvukune vallu unnaru
🔥🔥😎😎🔥🔥
Misleading and wrong title for Legendary B Muralikrishna interview. You insulted him by giving such a title. Had mixed feelings to hear the voice of Guruvugaru from such a poor media channel.
Discovery of human facts
రామ కీర్తనలు మి బాణిలో చాలా అద్భతంగా ఉన్నాయి గురువు గారు
Jai Sri Ram...
Lord Rama is only lord..
స్వప్న గారికి నమస్సులు, మంచి ఇంటర్వ్యూ, బాల మురళీ కృష్ణ గారితో
Meeru pani gattukoni ilanti headings pettadu.we are objecting.enduku chestunnarila? He is one legend.donot spread negativity pls.
Swapna , entha manchi telugu vocabulary meedi , but why this title Dil Se ? Pls change to a beautiful telugu term
పేరుకే సాక్షి దేనికి సాక్ష్యం చూపెట్టదు సత్యాలను మింగేసి అసత్యాలను చూపెడుతుంది. వాళ్ళ బాసుకు అనుకూలంగానే పనిచేస్తారు వాళ్లంతా రాముడు దేవుడు కాదు అని టైటిల్ పెడతారు. హిందువులంతా ఎర్రోళ్ళు అనిపెడతారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఛానల్ కానీ ఆత్మసాక్షికి అనుకూలంగా పనిచెయ్యరు ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తారు. జై శ్రీరామ్
"మనిషే దేవుడు మహనుబావ మరియు, రాముడు మనిసిని దేవునిగా మార్చారు"
Good & nice traditionally 😟
Ramadas, tyaga raju,అన్నమయ్య కీర్తనలు పాడి జీవించిన మహను భావుడు. ఒక వేల అన్నా, అదితప్పు.
జై శ్రీ రామ్ . అలాంటి శీర్షిక ఎందుకు పెట్టారు.
సురులు అనగా సిరియన్లు అని అర్థం Sir. మీ ఇంటర్వ్యు బాగుంది. మీలాంటి బ్రాహ్మణులు ఎంతమంది సమాజం కోసం బాగుపడి వారి జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు.
garvishti ...kaaani ... maahaanu bhaavudu! Namo Namah!
Every one has talent in one field . No right to say .
Sethakoti vandhanalu Balamurali Krishna garu
ఇంకా భావ గర్భితమైన, అందమైన శీర్షిక పెడితే బాగుండేది!
Bala murali garu entha pandithyamu kalavaro anthakante ekkuva ahankaramu, athma sthuti, paranindha, sakala sughunabhiramunni dhweshinchadamu Ane manasika roghamu kala vadu.
స్వప్న గారికి మంచి టాలెంటెడ్. 👌👌👌
🙏🙏🙏
గ్రేట్ మన
I love you suma
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
After singing a lot of devotional songs, keerthis then getting money & fame criticizes Hindu gods shows the level of each person !
I think he forgot his earlier days in Satyanarayana puram in vijaywada, we were staying behind his house, i was may be 10 yrs old, he used to sit in the open on a stone bench and do practice, when he was a small singer !!
I think these are two separate things. The songs are very beautiful. We may not agree with the complete meaning of the song though. We may like the theme..
Namaste
🙏🙏🙏🙏🙏
Everything is fine.great .revolutionary.genius.
Coming to the other aspect or other side of the coin.
What's new in what he said?
Why do we need rules or codes of conduct ?if everybody flouts them then why have those rules?why have a constitution for a country?
A maverick a genius need not go by the set of rules .but for the average man they need it .
Nowhere in the scriptures it's written that u have to pray in sanskrith only.nowhere it's written God is in temple only.
With time every code of conduct gets solidified ND frozen and those following need to be reminded of the fluidity.
For the lowly it appears to be revolutionary for the sthithapragnya this is a common thing.
ఆయన కి భారతరత్న రాలేదని చాలామందే
తెలుగు వారే కాదు ఆయన కూడా వెలిబుచ్చిన సందర్భాలు ఉన్నాయి
అతని ప్రతిభకు ఫలానా కోరిక ఉండటం తప్పులేదు కదా???
Bharatha ratha ivvakapovadam valana aa tytle thana viluvanu thagginchukundi
అలా ఎక్కడ చెప్పారు
ప్రథివొక్కొడు స్కూల్ ఏజ్ వచ్హెవరకు చదువు స్టార్ట్ చేస్తాడు యెడూకటి సాడించాలి అని అద ంత తల రాత అంతె వాడు యెటు వెళ్ళాలో అయైనె చ్హథ్హమ్ అంతె యెవరు యెరగరు
రాముడు దేవుడు కాదని తనఅహం చాటుకున్నాడు దరిద్రుడు
Tittle baga ledu, change cheyandi
He Died in 2016 How can you upload now ?
Truth is always bitter
🌠 🎇 🙏
NTR ఉండగా ఏపీ లో పాడనన్నారు.గౌరవం లేని దగ్గర పాడనన్నారు.గొప్ప గాయకుడు,గొప్ప కీర్తనలు రాశారు.
ఈ ఇతిహాసాలు కవి కల్పనా కతలు మాత్రమే, విమర్శించే ప్రతి వాడు గ్రంధాలు సడవకుండా విమర్చలు చేస్తారు, సదివితేగదా సారం తెలిసేది, ఇండియాలో 4000పురావాస్తూ ట్రావకలు జరిపారు, అందులోన్ని గౌతమ్ భుదాం సంబంధిసినవే, బౌదాం శిల్పలను కాపీ పేస్ట్ చేశారు, వాస్తవం చెడుగా, చేదుగా ఉంటుంది, విగ్ణులు పరిశీలిస్తారు.
Will some one translate this interview into English?
He was God of music
There are so many great musicians. This man is already arrogant. If you call him God, then he will become more arrogant.
@@prakashreddy-c sir he is no longer exists
Anchor గారి నవ్వు మనోహరంగా ఉంది.
స్వప్నా ! నీ ముఖం అలౌకికానందంతో వెలిగిపోతుంది. ఎదురుగా ఉన్న బాలుడే గదా కారణం. నా మొఖం కూడా అలాగే వుందనిపిస్తుంది
సంకరగుప్తం శంకరాచర్యులవారు
ఆయన డైవాంస సాంబాతులు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
31:57
The Legend
He is a believer of God. He always wears tilakam. He only said he believes in Hanuman. Wrong title for the video. This is an old interview. He expired in 22 November 2016
Funny part is he made his living singing praises about lord rama and lord krishna,
Title wrong decision for sakshi belongs to yasu bidalu
True