Legendary comedien Relangi was Everest at that time from 1950's to 1970's,his stardom was unimaginary,he ruled the telugu film industry and people's hearts
రమణారెడ్డి గారు మంచి కామెడీ నటుడు కానీ చీప్ క్యారెక్టర్స్, గుంటనక్క క్యారెక్టర్స్ వేసిన అల్లు రామలింగయ్యకు పెద్దపీట వారి వారసుల కారణంగా స్థాయి లేకున్నా వేశారు.
4:57 చిన్న కరెక్షన్: రేలంగి తండ్రి, రమణారెడ్డి కొడుకు పాత్రలలో వేశారు అని గుర్తు. మీరు రివర్స్ చెప్పారనిపించింది. (అందులో తండ్రి పాత్రధారి రేలంగి హత్యచేయబడతాడు. ఈ ఉదంతం కూడ ఒక జేమ్స్ బాండ్ సినిమా యొక్క ఉపకథ కాపీ)
The real truth is MGR a good friend of NTR is the main person who gave him all the tips for winning the polls. Political songs in filmy style was copied/ followed from MGR propaganda style. No originality at all
భరద్వాజ గారి విశ్లేషణ బాగుంది.
Beautiful anchor and interesting analysis
Legendary comedien Relangi was Everest at that time from 1950's to 1970's,his stardom was unimaginary,he ruled the telugu film industry and people's hearts
సార్.. మీకు ఇన్ని విషయాలు క్లుప్తంగా.. ఇంత కులంకుషంగా.. ఇంత సవివరంగా ఎలా తెలుసు సార్!!🙏🏼
😊😊
రమణారెడ్డిగారు ఒకనటసముద్రుడు ఏపాత్రలోనైనపరకాయప్రవేశంచేసినసహజనటుడు
Ur 100% correct, ఆయన action నిజ జీవితం లాగా untundi
రమణారెడ్డి గారు మంచి కామెడీ నటుడు కానీ చీప్ క్యారెక్టర్స్, గుంటనక్క క్యారెక్టర్స్ వేసిన అల్లు రామలింగయ్యకు పెద్దపీట వారి వారసుల కారణంగా స్థాయి లేకున్నా వేశారు.
Even Relangi was legendary,his craze was more than today's Brahmanandam craze during 1950's to 1970's
Ellarikam cinema lady
గూఢచారి 116 లో రమణా రెడ్డి రేలంగి కుమారునిగా నటించారు.
మీరు రాసినది నా కామెంట్ పెట్టాక చూశాను.🙏 అదే నేనూ రాశాను.
మాయ బజార్ చిత్రము లో చదలవాడ తో పాటు నటించిన నటుడు నల్ల రామ్మూర్తి
❤❤❤❤❤
The anchor did a good job, she is also beautiful
Wonderful actors both are.
రేలంగి - రమణారెడ్డి యూనివర్సిటీలాంటి వాళ్ళు
నెల్లూరు జమీన్ రైతు పేపర్ నాటి రాజకీయ.. సామజిక.. సంస్కృతి. దర్పం నం
గూఢచారి 116 లో తండ్రి రేలంగి... ఆయనకు కొడుకులుగా రమణారెడ్డి, రాజబాబు, నేరెళ్ళ వేణుమాధవ్, మొదలగు వారు నటించారు
రేలంగి, రమణా రెడ్డి గార్ల మద్య చేగొడీ ల సన్నివేశం ఏ న్ ఆర్ ఆరాధన సినిమా లోనిది.
Relangi ramanareddy combination santhinivasam
Ramudubheemudu
Illarikam peyllikanuka
Bandhipotu Ramudu bheemuduchalaunnayi.
Yeykkada veykili hasyam
Ley kakunda choodaganey
Navvukuneytattu undeydhi
Aaradhana kadhu illarikam
Pellikanuka lo Ramana Reddy ledu
Pellikanukalo ramanareddy unnadu reylangimamagaramanareddy kooturu girija. Reylangi udyogam cheystunattu natisthoo roju carriage kattukuni public garden lo koorchuni thaney
Peykata adukuntu kunukuteesi sayantram intiki cheyrukuntadu.
Yeynnirojulaina jeetham cheytiki ivvatleydani rahsyamga veyntapadi nijamteylusukuntadu. Aamoovieelo bveellahasyam chalagoppagavuntundhi
@@joysulabalasubramanyam7911ar
i like ramana reddy acting and master ramu gurinchi cheppandi
చగోడీల సన్నివేశం ఆరాధన సినిమా లోనిది
రేలంగి ది పశ్చిమగోదావరి slang కదా!
ఇల్లరికం కాదండీ ఆరాధన సినిమా లో
Maya Bazaar lo inko comedian nalla Rama murty garu. Goodachari 116 lo relangi kodukuluga ramanareddygaru, rajababu etc.ga chesaru
4:57 చిన్న కరెక్షన్: రేలంగి తండ్రి, రమణారెడ్డి కొడుకు పాత్రలలో వేశారు అని గుర్తు. మీరు రివర్స్ చెప్పారనిపించింది. (అందులో తండ్రి పాత్రధారి రేలంగి హత్యచేయబడతాడు. ఈ ఉదంతం కూడ ఒక జేమ్స్ బాండ్ సినిమా యొక్క ఉపకథ కాపీ)
ఇంత సీనియర్ అని చెప్పుకునే పాత్రికేయుడు కామెడీ అనే బదులు 'క్యామెడీ' అనడం శోచనీయం. 😭
కామెడీ నీ కామెడీ కోసం కొంచెం క్యామెడి చేశారు... పోనిద్ధు రూ.....😄.
@@sudharanib.4401బాధ్యత మాట మరచిపోరాదు.
Well explained. Ramana Reddy was a better actor than Relangi.
Kv reddy gariki bandhuvu
Peyllinatti pramanalu Srkrishnarjunayuddham
Bhagyachakram theesaru
రమణారేడ్డీ, రేలంగి తర్వాతహాస్యంలో అశ్లీలతవచ్చింది
Is T. Subbarami Reddy related to Ramana Reddy?
NTR is your favaret Heero.
NTR Chirangeevi's you Like.
So your analasis one side love.your maind not meturity
? ?
Tappulu cheppakandi,telusukoni cheppali
The real truth is MGR a good friend of NTR is the main person who gave him all the tips for winning the polls. Political songs in filmy style was copied/ followed from MGR propaganda style. No originality at all
Why the hell
Now
Sir..they..died..long..ago..now..a days .nobody .caring..living..beings.why u talk dead people..