Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About Panthulu Movie | NTR | Sridevi , Anjali Devi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2022
  • Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About Panthulu Movie | NTR | Sridevi , Anjali Devi | Bharadwaja Talks
  • บันเทิง

ความคิดเห็น • 49

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 ปีที่แล้ว +6

    Badi pantulu movie ever green movie.. Aa movie story all generations ki connect avutundi..

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu ปีที่แล้ว +10

    NTR is the one and only Commercial Hero in India who Acted many class movies including Mythological movies also

  • @AjaykumarY-cd2um
    @AjaykumarY-cd2um 27 วันที่ผ่านมา +1

    Great movie, super action of NATASARVABHOUMA.

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 ปีที่แล้ว +14

    మరపురాని చిత్రరత్నం బడిపంతులు సినిమా గురించి మంచి వివరాలు తెలిపారు.... ధన్యవాదాలు భరద్వాజ్ గారు...

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว +6

    Wonderful enlightened and explained about badipanthulu movie .Exactly facts . Annagaru acted amazing as a school teacher .

  • @Future-Options
    @Future-Options 14 วันที่ผ่านมา

    Once again thanks to Bharadwaz Sir ..!!

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 28 วันที่ผ่านมา

    అద్భుతంగా చెబుతారు. మాకు తెలియని అనేక విషయాలు హృద్యంగా చెబుతున్నారు.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu ปีที่แล้ว +4

    It's an extraordinary Class movie and NTR missed National Award with just one vote

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 26 วันที่ผ่านมา

    ఎంతో అపురూప మైన ఫిల్మ్

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 ปีที่แล้ว +2

    That is N..T...R
    🙏

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 ปีที่แล้ว +2

    Youare very Great Sir👍

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 ปีที่แล้ว +10

    A V M వారి రాము సినిమాలో రాము గా నటించిన ఆ బాల నటుడు గురించి చెప్పండి

    • @tilakchowdary723
      @tilakchowdary723 ปีที่แล้ว

      That child artist is non other than pallati Manohar 😁

    • @vanisri8180
      @vanisri8180 ปีที่แล้ว

      Avunu Andi Aa Abbyi Gurinchi Chebithi Bagundedi

  • @muralidharv9136
    @muralidharv9136 28 วันที่ผ่านมา

    Bharadwaj garu your slow and steady way of explanation is attractive coupled with your powerful voice

  • @straightfacts
    @straightfacts ปีที่แล้ว

    Bharadwaja garu must write a book about these stories. I personally like the way he comes across. Jai.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 ปีที่แล้ว +3

    ఎన్టీఆర్ సినీ కథానాయకుడు మాత్రమే కాదు ప్రథానంగా మహా నటుడు. నవరసాలు సమంగా పండించిన ఉత్తమ కృషీవలుడు. బడిపంతులు సినిమా కాన్సెప్ట్ కొంత భాగం బాగ్బన్ సినిమాలో అమితాబ్ మహా అద్భుతంగా నటించారు.

  • @kittugaming_yt2709
    @kittugaming_yt2709 ปีที่แล้ว +3

    ఇప్పటికీ బాలయ్య చెయ్యాలి అని fan's కోరుతున్నారు. శ్రీరాముల య్య లో హరికృష్ణ గెటప్ కు మంచి స్పందన వచ్చింది.

  • @ratnakumarib2064
    @ratnakumarib2064 27 วันที่ผ่านมา

    Baradwajagaru,🙏🙏🙏

  • @venkateswarlue5855
    @venkateswarlue5855 ปีที่แล้ว +2

    Super

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 ปีที่แล้ว +3

    ఆ సినిమా చూసిన అప్పటి వారు తమ పిల్లలు తో ఎలా ఉంటుందో భవిష్యత్ అని తెలిపారు.

  • @aswarthreddy7041
    @aswarthreddy7041 หลายเดือนก่อน

    Naturality & Social fact....🙏

  • @rajendrakumarchekhilla2502
    @rajendrakumarchekhilla2502 18 วันที่ผ่านมา

    Recently, BADIPANTHULI Movie remade BAGBHAN with some changes

  • @parribhaskar8256
    @parribhaskar8256 ปีที่แล้ว

    👌👌👌👌🙏

  • @hanumanprasadkonakanchi1993
    @hanumanprasadkonakanchi1993 หลายเดือนก่อน

    1930 దశకంలో 'MAKE THE WAY OF TOMORROW ' అనే హాలీవుడ్ సినిమా కధని మొదట school teacher గా మరాఠీలో, కొద్ది పాటి మార్పులతో ఆ తర్వాత కన్నడం, మలయాళంలో నిర్మించబడింది. హిందీలో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని నటించిన బాగ్ బన్ సినిమా కూడా అదే కధాంశంతో నిర్మించారు.

  • @tdl951
    @tdl951 ปีที่แล้ว +3

    Pc reddy films anni bagunnayi.

  • @casinopassion3612
    @casinopassion3612 ปีที่แล้ว +3

    master ramu details please cheppandi

  • @tulasiprasad79
    @tulasiprasad79 11 หลายเดือนก่อน

    This movie was remade in Hindi as baghban starring amitabh bachcan.

  • @lakshmikumar1813
    @lakshmikumar1813 ปีที่แล้ว +1

    Why the anchors response is so harsh can reduce her voice

  • @gunturujayanthi4723
    @gunturujayanthi4723 ปีที่แล้ว +1

    Hindi mein Amitabh Bachchan Hema Malini Bhagwan ko Chhaya tha uska naam Kuchh Hai Bhagwan picture hit ho gaya

  • @DrVLNSastry
    @DrVLNSastry หลายเดือนก่อน

    Dear Bharadwaj ji! Well explained.. hats off to you❤

  • @mankaiah7288
    @mankaiah7288 2 หลายเดือนก่อน

    Badi pantulu cinimaki central film gare award alage bhisma ki oka award va hindi telisi matladandi bandi pantulu cinimaki na age 13 yrs naku na hina cinima cinimalu gurinchi neeku teliyadu bhishma and badi pantulu best movies

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +1

    భరద్వాజ గారు ఒక విషయాన్ని పూర్తిగా చెప్తూ దాన్ని అల్లుకొని ఎన్నో విషయాలు కూడా పూర్తిగా చెప్తారు ఆయన టాలెంట్ కి ధన్యవాదాలు
    రామారావు గారి ఈ సినిమా చూసి ఆ టైంలో ఇక రామారావు గారు ముసలి వేషాలకే పరిమితమై పోతారు అనుకొన్నారు, కానీ వేటగాడుతో మళ్ళీ ముసలి వేషాలు వేయనీయలేదు, చివరిదాకా

    • @lakshmikaja1049
      @lakshmikaja1049 ปีที่แล้ว

      Vetagadu kadu sir.... Annadammula Anubandham, Nippulanti Manishi lanti movies and Eduruleni manishi lanti movies tarvata Sri NTR became powerful commercial hero Adaviramudu is record breaking hit...

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 2 หลายเดือนก่อน

    డీవీ నర సరాజు పుస్తకం లోని విషయాలే

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 ปีที่แล้ว +4

    అమితాబ్ బచ్చన్ ,హేమమాలిని నటించిన చిత్రం BAGHBAN సినిమా కథ కూడా ఇదే కదా, క్లైమాక్స్ కొంచెం మార్పు

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 ปีที่แล้ว +3

    భీష్మ, బడి పంతులు.... రెండూ యావరేజ్ గా ఆడిన సినిమాలు. మీరు అన్నట్లు పెద్ద హిట్లు కావు. భీష్మ కంటే బడిపంతులు కాస్త మేలు. భీష్మ ఒక కేంద్రంలో 100 రోజులు. రెండు కేంద్రాలలో బడిపంతులు 100 ఆడాయి.
    అయితే భీష్మ లోని ఎన్ఠీఆర్ మేకప్ చాలా బాగా సూట్ అయింది. నిజానికి ఎన్టీఆర్ మొఖానికి ఏ వేషమైనా ఇట్టే సరి పోతుంది. ఎన్ఠీఆర్ తన గాంభీర్యంతో అందంతో తెచ్చుకున్న నటన. Its god's gift

  • @sivaprasaddurgam390
    @sivaprasaddurgam390 11 หลายเดือนก่อน

    Hindi lo amithab bachan gari tho ilanti cinima vachindhi.

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg หลายเดือนก่อน

    NTRnatavisvarupam.
    IppatinatuluEcinimachsi nerchukovali

  • @parribhaskar8256
    @parribhaskar8256 ปีที่แล้ว

    Ramu cinimalo bala natudu
    Narayanrao ankuntunanu
    Ev

  • @murthygorla4619
    @murthygorla4619 ปีที่แล้ว +1

    Okamadhiriga adhindhi..

  • @mankaiah7288
    @mankaiah7288 2 หลายเดือนก่อน

    Annagari an
    Cini malall chetta cinima ledu adi anr vastundi nkt
    Not ntr

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 ปีที่แล้ว +1

    భారత మాత కు జే జే లు భంగరు భూమి కి జేజేలు. ఆ సేతు హిమాచలసస్యశ్యామల జీవ దాత్రి కి జేజేలు. అనే పాట దేశ భక్తి గీతం మరియు జాతీయ స మై క్య త గీతం.
    భడిపంతులు సినిమా గొప్ప సామాజిక మెసేజ్ ఇచ్చింది. ఎన్ టి ఆర్ నట జీవితంలో మరుపు రాని దృశ్య కావ్యం. ఇందులో మనుమరాలు గా నటించిన శ్రీ దేవి వేటగాడు సినిమా లో ఆయన భార్య గా హీరోయిన్ గా చేసిన చరిత్ర ఇ సినిమా కి వుంది.

  • @prasadp9644
    @prasadp9644 ปีที่แล้ว

    Nee life lo chetta cinema.