కలియుగ దైవం స్వామివారికి ఆగ్రహం🔥| Viswapathi Tvrk Murthy Serious Comments On Tirumala Laddu Issue

แชร์
ฝัง

ความคิดเห็น • 36

  • @padmajagandhi
    @padmajagandhi 18 ชั่วโมงที่ผ่านมา +16

    ఎంతో బాధాకర మైన విషయం. మనసు కలిచేస్తోంది, ఏడుపు వస్తోంది, అయ్యో మన స్వామి వారికి యిలాంటి నైవేద్యమా? 😭

  • @satyanarayanabhogi3248
    @satyanarayanabhogi3248 20 ชั่วโมงที่ผ่านมา +9

    ఈ ఘోరాపచారం ఉద్దేశపూర్వకంగా చేసినవారిని శిక్షించు స్వామి!

  • @satyanarayanabhogi3248
    @satyanarayanabhogi3248 20 ชั่วโมงที่ผ่านมา +9

    దైవ అపచారం చేసినవారెవైన ఆ దేవుడే శిక్షిస్తాడు. పుట్టగతులుండవు

  • @Balatripuramatha
    @Balatripuramatha 20 ชั่วโมงที่ผ่านมา +12

    మా గురువుగారు కి ఫదాభివందనలు

    • @Balatripuramatha
      @Balatripuramatha 19 ชั่วโมงที่ผ่านมา

      ఫాదాభివందనాలు

  • @vprathapkumar3244
    @vprathapkumar3244 9 ชั่วโมงที่ผ่านมา +6

    ఎంతో బాధాకరమైన విషయం ఏమిటంటే, తిరుమల లడ్డు నాణ్యత లేదు, స్వయముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా లడ్డు నాణ్యత లేదు అన్ని చెప్పారు, విశ్వపాతి గారు ఎన్నో సార్లు వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు , వేంకటేశ్వర స్వామి గురించి భక్తి భావము తో సాంప్రదాయ పద్ధతిలో హిందూ ధర్మం ప్రకారం పుస్తకాలు రాశారు, అందరికీ ఉచితముగా పంపిణీ చేశారు అమెరికా వెళ్లారు అక్కడ మన తెలుగు వారని కలిశారు వారికి వేంకటేశ్వర స్వామి పుస్తకాలు ఉచితముగా ఇచ్చారు అందరికీ తెలుగు వాళ్ళకి, చాలా భాషలులో అనువాదము చేశారు, విశ్వాపతి గారు మంచి మనసు ఉన్న వేంకటేశ్వర స్వామి భక్తుడు, అనేక దేవతలు గురించి వివరముగా పుస్తకాలు రాశారు మరియు. భక్తులు కి ఉచితముగా పంపిణీ చేశారు, లడ్డు నాణ్యత లేదు స్వయముగా ముఖ్యమంత్రి చెప్పారు.విశ్వపత్తి గారు మీకు అభినందనలు, మీరు ఆదర్శ వేంకటేశ్వర స్వామి భక్తుడు .మీ అభిమాని సామాజిక కార్యకర్త వీ. ప్రతాప్ కుమార్ హైదరాబాద్.

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 19 ชั่วโมงที่ผ่านมา +3

    Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏

  • @srujanakumar2272
    @srujanakumar2272 7 ชั่วโมงที่ผ่านมา +2

    Guru garu …Bowing down to your lotus feet 🙏🏻🙏🏻
    Really such a sad news & very disturbing……joining hands & praying to Lord Venkateshwar to forgive us 🙏🏻🙏🏻

  • @dadinancharaiah4867
    @dadinancharaiah4867 18 ชั่วโมงที่ผ่านมา +4

    గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saraswathichalla6977
    @saraswathichalla6977 4 ชั่วโมงที่ผ่านมา

    గురువారండి నమస్కారం చాలా విపులంగా చెప్పారు తప్పకుండా మీరు చెప్పినట్టుగా నివేదన చేస్తాం వెంకటేశ్వరస్వామి వేడుకుని అందరూ బాగుండాలిసర్వజన సర్వజన సుఖినోభవంతుభవంతు గోవిందా గోవిందా గోవిందా 🌼🙏🌼

  • @opjagga1948
    @opjagga1948 19 ชั่วโมงที่ผ่านมา +2

    నమో వెంకటేశాయ నమః జగన్ గారిని చూసి చాలామంది పాస్టర్లు గ్రామానికి పాస్టర్లు మారుమూల గ్రామానికి కూడా వెళ్లి మతం మారుతున్నారు ఏ తప్పు చేసిన భగవంతుడి వెంటనే శిక్షించాలని శిక్షణ తప్పిస్తాడు మతం మార్పులు చేస్తున్నారు చూస్తే ఆయన చూసి చాలా మంది భయపడతారు భయపడతారు ఆలోచించి శిక్షను విధించండి పార్టీ ది ఇది కాదు మతం హిందూ జై భారత్ మాత కి జై జైశ్రీరామ్

    • @rameshmp8870
      @rameshmp8870 18 ชั่วโมงที่ผ่านมา

      @@opjagga1948 బ్రదర్ ఆ జగన్ నిజమైన క్రిస్టియన్ కాదు వాడొక సైకో నా కొడుకు దయచేసి వాణ్ణి మా క్రిస్టియన్ s తో పోల్చకండి

  • @padmavathyvnl9682
    @padmavathyvnl9682 5 ชั่วโมงที่ผ่านมา

    అపచారం జరిగింది. అందులో సామాన్య భక్తుల ప్రమేయం లేదు బాధపడకండి
    మన శాస్త్రాలలో ఇలాంటి విపత్కర పరిస్థితుల నుండి బయట పడడానికి సూచించిన
    పంచగవ్య ప్రాశన తో అందరూ దేహశుద్ధి ఆత్మశుద్ధి చేసుకోగలరని మనవి

  • @sridharp8802
    @sridharp8802 17 ชั่วโมงที่ผ่านมา +1

    Darashanam లో dhanika, pedaa ane lines ఉండకూడదు. Swami darshanm అందరికి ఒకేలా ఉండాలి . Urddulaku, chantipilla tallulaku, అనారోగ్య variki, వికలాంగులకు అందరితో paatu pampishu ఇంకొ 2 line lu పెట్టాలి.liSecurity చాలా strong gaa like army లాంటి పటిష్టం cheyyali.devdi darshanku అందరు samaname యెవరు vip lu కాదు. టికెట్ సంస్కృతి తీసివేయలి. Brake darshanalu తీసివేయలి. అంతగా ayithe నమున ఆలయలలో special poojalu vip, vvip ext vaaru cheinchukovali. ఇలా అయితే Swami వారు ఆనందంగా మనలను aashirvadistadu.

  • @sailajavemula2422
    @sailajavemula2422 2 ชั่วโมงที่ผ่านมา

    Sir emiti darunalu bhayam badha ga vundi sir👏venkanna thandri👏👏👏👏👏👏

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 ชั่วโมงที่ผ่านมา

    Namo venkateshaya 🙏Very painful to know about swamy vari laddu prasadam😢 hinduvula manobhavalu debba theesaru😢 idi yenthati sadism 😮 maha papathmulu avi chesinavallu 😢

  • @UshaRanipalicherla
    @UshaRanipalicherla 8 ชั่วโมงที่ผ่านมา +2

    Very very sad 😭

  • @taruntejakurmala8289
    @taruntejakurmala8289 6 ชั่วโมงที่ผ่านมา

    This is true sir.confirmed by ttd devotees who will go every week

  • @ravidevulapalli2573
    @ravidevulapalli2573 ชั่วโมงที่ผ่านมา

    Pls publish the company names who have supplied adulterated
    Ghee.

  • @ushapreethi-sk1dc
    @ushapreethi-sk1dc 18 ชั่วโมงที่ผ่านมา +1

    🙏🌺🙏🌸🙏🌺🙏

  • @Balatripuramatha
    @Balatripuramatha 20 ชั่วโมงที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 8 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🌹🙏🙏🙏🌹

  • @bhupalkellampalli6828
    @bhupalkellampalli6828 19 ชั่วโมงที่ผ่านมา

    Durty politics cbn chasadu

    • @sridivyarayaprolu9742
      @sridivyarayaprolu9742 4 ชั่วโมงที่ผ่านมา

      @@bhupalkellampalli6828 em papam chesaadu CBN, jagan chesina papam baita pettinanduku politics chesinattena. Ippudu kooda jagan ni support chesevaallani aa Venkateswara swamy kshaminchadu

    • @bhupalkellampalli6828
      @bhupalkellampalli6828 3 ชั่วโมงที่ผ่านมา

      @@sridivyarayaprolu9742 100% Tappu chasina vallani

  • @Srao-s5t
    @Srao-s5t 19 ชั่วโมงที่ผ่านมา

    ఒక్క saari button nokkinandhuku, AP janaalu 5 yellu నరకం. Dhaantlo idhi ఒక భాగం. Oka criminal ki vote vesinandhuku ee paapam lo manaki bhaagam vundhi. 🎉

    • @kishoreb1695
      @kishoreb1695 8 ชั่วโมงที่ผ่านมา

      @@Srao-s5t true