V.V Lakshmi narayana Garu మీ అలోచనలు, సిద్దాంతాలు చాల గొప్పవి సార్. మీ లాంటి వాళ్లు రాజికియాల్లో వస్తే ఏంతో మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...😍🤝
సార్. లక్ష్మి నారాయణ గారూ! మీలాంటి వారు ప్రజల కోసం మీ సేవలు అందించే సంకల్పాన్ని గట్టిగా చేపట్టి కుల మతాలకు అతీతంగా వుంటూ నాయకత్వము వహించాలని నా ఆకాంక్ష..
సర్ మీరు జెడి లక్ష్మీనారాయణ గారు మీలాంటివారు మళ్లీ జనసేన తరఫున పోటీ చేస్తే చాలా బాగుంటుంది. సర్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల దేశానికి రాష్ట్రాలకు అందరికీ మంచిది. మీలాంటి నీతి నిజాయితీ గల వారు పవన్ కళ్యాణ్ గారికి తోడుంటే ఇంకా బాగుంటుంది . మీరు చేసే పనులు కూడా చాలా మంచిగా ఉంటాయి. జై జనసేన ...... Jai TDP
ఆంధ్ర లో ఉన్నత కులాల వారికి కుల గజ్జి ఎక్కువ. వాళ్ళను చూసి మా లాంటి బిసి, ఎస్.సి, ఎస్.టి వాళ్ళం కూడా నేర్చుకుంటున్నాం . ఇక నుంచి వాళ్ళ ఓట్లు వాళ్ళ కు, మా ఓట్లు మాకు.
Respected లక్ష్మీనారాయణ sir మీ లాంటి వారు రాజకీయాల్లో ఉంటే మంచిది మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీ నుండి పోటీ చేయండి మీ ఓట్ల తో పాటు పార్టీ ఓట్లు వస్తాయి
లక్ష్మీనారాయణ sir నమస్తే. సమకాలీన అంశాలపై, నేటి రాజకీయాలపై మీ విశ్లేషణ, వ్యక్తీకరణ ప్రశంసనీయం. మీలాంటి మేథోసంపత్తి, నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తులు చట్ట సభలలో అడుగిడి మీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే చట్టాల రూపకల్పన లో భాగస్వాములవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేశంలో అభిలషణీయ జనాభాకు (productive population) కొదువలేదు కానీ వారికి గల శక్తి యుక్తులను సక్రమంగా వినియోగించుకునే అవకాశాల కల్పనలో ప్రభుత్వాలు వెనకబడ్డాయి. సంక్షేమం పేరుతో సోమరితనాన్ని ప్రభుత్వాలే పోషిస్తున్నాయి. రైతు, యువత నిర్వీర్యం అవుతుంటే దేశ ప్రగతి కుంటుపడకపోతే ఏమౌతుంది sir. ప్రత్యామ్నాయం రావాలి, కావాలి. యువతకు ఉపాధి కల్పించాలి, వుచితాలు పోవాలి. విధివంచితులకు, వృద్ధులకు సంక్షేమం కొనసాగాలి. జాఫర్ brother లాంటి journalist మరింతమంది మేధావుల ఆలోచనలు జనబాహుళ్యంలో ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. జైహింద్.
Sir we admire u for ur Honesty and Simplicity. A Big salute to u Sir. Being a vizagite we want u to represent Vizag constituency in Parliament as MP of Vizag in coming elections. 🙏🏻
లక్ష్మీ నారాయణ గారూ, రాబోయే తరాలకు మీలాంటి వారు ఏపీకి అవసరం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకునే వారికి నేను గట్టిగా మద్దతిస్తున్నాను. జై హింద్ జై ఆంధ్రప్రదేశ్
I am from Vizag and my vote is for you sir.. But I do not want to see you in JSP. You are way better than PawanKalyan.. We want someone like you as CM :-)
నేను వైయస్ జగన్ అభిమానిని, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం జెడి లక్ష్మీనారాయణ గారు సూచించిన విధముగా ఉచిత పథకాలను మితంగా అమలు చేస్తూ,అనవసరంగా ఉచిత పథకాల ఇవ్వడం ద్వారా ప్రజలు బద్దకంగా తయారవుతున్నారు, ఒక్క రూపాయికి బియ్యం ఇవ్వడమే రాష్ట్రానికి భారం అవుతుంది మరి ఆ బియ్యము నేరుగా ఇంటి దగ్గర చేర్చడానికి మరింత అధికంగా భారమవుతుందే తద్వారాప్రజలు చాలా సోమరిపోతులు అవుతున్నారు, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మరీ మంచిది.🙏
Just because you like Pavan don’t push him for CM role. We already had 5 years of one chance CM. Due to inexperience etc, the state economy is in a downward spiral. Allow CBN to function smoothly and add value to the economy. Pavan should take a good ministry and learn from the experience of CBN. He is still young and has a lot of future ahead
పవన్కళ్యాణ్ గారు మిమ్మల్ని అడగటం కంటే మీరు పవన్కళ్యాణ్ గారిని కలిస్తే మంచిది ఎందుకంటే గతం లో బొలిశెట్టి సత్యనారాయణ గారిని కాదు అని మీకు ఇచ్చారు కాబట్టి మీరు జనసేన లొకే వెళ్ళటం కరెక్ట్ 💐
v.v.lakshmi narayana గారి నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. కానీ ప్రజల్లో ఉన్న ఆర్ధిక అసమానతలు కారణంగా మరియు స్వార్ధపూరిత ఆలోచనలు కారణంగా ఇలాంటి లీడర్లు కి అవకాశం దొరకడం లేదు. ఎప్పుడైతే సమాజంలో పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉన్నత విద్యా అభివృద్ధి వస్తుందో అంతవరకు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం ఈ సమాజానికి చాలా అవసరం.
Sir okka question ki ayina dare ga answer cheyandi sir anni questions ki simple ga tapinchukuntunnaru...chala mature ga istunnaru... genuine ga answer ivandi sir
Agriculture, Rural development and employment... superb development policies required sir... మీ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నాను...! మీరు పోటీ చేసిన పార్టీ లో కొనసాగాల్స్ంది...!but wt done behind the past, we don't know sir... All the best sir...!
మీరంటే నాకు చాలా ఇష్టం sir... జనసేనా నుంచి పిలుపు రాలేదు అంటున్నారు అది కరెక్ట్ కాదు sir.. ఎందుకు అంటే మీరు వదిలి వెళ్ళిపోయారు.. అందుకే మీరే జనాసేన కావాలనుకుంటే మీరే వాళ్ళతో సంప్రదింపులు జరపాలని కోరుకుంటున్న
మోడీ గారికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వరు. JSP, TDP కలుస్తాయి అని చెప్తున్నారు. Bjp, Ysrcp కలిసే ఉన్నారు. ఏమిటో ఏమి అర్ధం కావడం లేదు.
@@laakshmaiahyadav5340 2019లో కలిసి లేరు ఒకప్పుడు వైఎస్ రజశేఖరరెడ్డి గారు కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు రాజకీయం అంటే ఏంటో 2024లో చూస్తారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జై హింద్
JD లక్ష్మి నారాయణ గారు వైజాగ్ MP గెలవాలి.. మంచి చదువు కున్న వేక్తి.. జెనసేన పార్టీ. తరుపున టీడీపీ సపోర్ట్ తో MP గెలుస్తాడు..100%
Pawan kalyan lanti leader kavali jaffar garu
First asala eyanagarini party lo ki raanivvali kada
JD garu amount ivvaru, manam 2000rs estey gani aayanaki vote veyyam, enka ela gelustaru sir😂😂😂😂
Note: I too like him😊😊
Akkada nbk chinna allude mp candidate
మన భారతదేశం రాజకీయాల్లో మికు లాంటి వాళ్లు లేకపోవటం మన దేశ ప్రజలు మిస్ చేసుకోవటం చాలా బాధాకరం లక్ష్మీనారాయణ చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏
మొన్న చిరంజీవి CM..అన్నారు....ఇప్పుడు..PK...అంటున్నారు...
సార్ నాకు లక్ష్మినారాయణ గారు అంటే చాలా ఇన్స్పిరేషన్. ఇలాంటి వ్యక్తి ప్రజా ప్రతినిధి గా ఉంటే ప్రజలకు చాలా మేలు చేకూరుస్తారు
iayana esari potecheste naggutrau last time otlu chelipoyayi he didn't win or even tdp didn;t win it lead to yscrp win in vizag
Yess,,,
Kaani mana AP voters gorrelu kadaa..
But mana ప్రజాలు manchi vallaki votes veyyaru kadha bro
Samajika kante samajam mukhyam annamahanu bhawudu jd gaaru jd gaaru deshaniki awasaram manaprajalu manchi wadu ani awardu istaru kaani naayakuduga korukoru
నిజాయతీ గా జనసేన ఉంది ఇప్పుడైతే జేడీ లక్ష్మీనారాయణ గారు గ్రేట్ లీడర్ in జనసేన జై హింద్
Last 3 mins don't miss 👌👌👌 full clarity icharu sir 🙏
మొత్తం ఇంటర్వ్యూలో మీరు అధికంగా మాట్లాడింది రాష్ట్ర అభివృద్ధి గురించి మీలాంటి నాయకులు ఈ రాష్ట్రానికి కావాలి
V.V Lakshmi narayana Garu మీ అలోచనలు, సిద్దాంతాలు చాల గొప్పవి సార్. మీ లాంటి వాళ్లు రాజికియాల్లో వస్తే ఏంతో మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి...😍🤝
సార్ చేలా మంచిగా చెప్పారు దేశం రాష్టం అభివృద్ధి ఉంటేనే మనము మాన పిల్లాలు మనవలు చక్కగా ఉజ్జోకలు చేసుకొని సంతోషం గా హాయిగా వుంటారు ఇది నిజం
Hi..Iam From Bahrain 🇧🇭..your Asking Q ..100% Correct ✅✅✅
సార్. లక్ష్మి నారాయణ గారూ! మీలాంటి వారు ప్రజల కోసం మీ సేవలు అందించే సంకల్పాన్ని గట్టిగా చేపట్టి కుల మతాలకు అతీతంగా వుంటూ నాయకత్వము వహించాలని నా ఆకాంక్ష..
JD Sir తో ఇంటర్వ్యూ చాలా జాగ్రత్తగా చెయ్యాలి.
🚩JDSir చెప్పినట్లుగా Jobs , Agriculture , Development ఇవి అన్నీ జనసేన తోనే ఉన్నాయి . 🚩
Yes
హా హా హా......జోక్ బాగా వేసినవ్ తమ్మీ....
Best of luck Mr Jaffer Ji with blessings MSHayat
Always support Janasena..
Pawan Kalyan gari decision a maa Janasainikulu decision Koda..
Jai Janasena Jai Hindh..
# JANASENA, # TDP together..
సర్ మీరు జెడి లక్ష్మీనారాయణ గారు మీలాంటివారు మళ్లీ జనసేన తరఫున పోటీ చేస్తే చాలా బాగుంటుంది. సర్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల దేశానికి రాష్ట్రాలకు అందరికీ మంచిది. మీలాంటి నీతి నిజాయితీ గల వారు పవన్ కళ్యాణ్ గారికి తోడుంటే ఇంకా బాగుంటుంది . మీరు చేసే పనులు కూడా చాలా మంచిగా ఉంటాయి.
జై జనసేన ......
Jai TDP
కులము,మతం,అనే కిళం వదలాలి.ప్రజలు సామర్థ్యానికి,నీతికి,నిజాయితీకి,పట్టం కట్టాలని ఆశిద్దాం.
Japer garu pedarikam ekkadaundi Andi andhralo
Prajalu oc ga emostaru ani direct ga adigestunru.
Porn star pawala kalyanam ye ma cm 🎉
ఆంధ్ర లో ఉన్నత కులాల వారికి కుల గజ్జి ఎక్కువ. వాళ్ళను చూసి మా లాంటి బిసి, ఎస్.సి, ఎస్.టి వాళ్ళం కూడా నేర్చుకుంటున్నాం . ఇక నుంచి వాళ్ళ ఓట్లు వాళ్ళ కు, మా ఓట్లు మాకు.
కార్టుగా చెప్పారు సార్ జెడి గారు మీరు నేబర్ 1 పర్సన్ ఎందుకు అంటే ముక్కు సూటిగా మాట్లాడే మనిషి అండి మీరు✊️
జై జనసేన
Respected లక్ష్మీనారాయణ sir మీ లాంటి వారు రాజకీయాల్లో ఉంటే మంచిది మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీ నుండి పోటీ చేయండి మీ ఓట్ల తో పాటు పార్టీ ఓట్లు వస్తాయి
లక్ష్మీనారాయణ sir నమస్తే. సమకాలీన అంశాలపై, నేటి రాజకీయాలపై మీ విశ్లేషణ, వ్యక్తీకరణ ప్రశంసనీయం. మీలాంటి మేథోసంపత్తి, నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తులు చట్ట సభలలో అడుగిడి మీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే చట్టాల రూపకల్పన లో భాగస్వాములవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేశంలో అభిలషణీయ జనాభాకు (productive population) కొదువలేదు కానీ వారికి గల శక్తి యుక్తులను సక్రమంగా వినియోగించుకునే అవకాశాల కల్పనలో ప్రభుత్వాలు వెనకబడ్డాయి. సంక్షేమం పేరుతో సోమరితనాన్ని ప్రభుత్వాలే పోషిస్తున్నాయి. రైతు, యువత నిర్వీర్యం అవుతుంటే దేశ ప్రగతి కుంటుపడకపోతే ఏమౌతుంది sir. ప్రత్యామ్నాయం రావాలి, కావాలి. యువతకు ఉపాధి కల్పించాలి, వుచితాలు పోవాలి. విధివంచితులకు, వృద్ధులకు సంక్షేమం కొనసాగాలి. జాఫర్ brother లాంటి journalist మరింతమంది మేధావుల ఆలోచనలు జనబాహుళ్యంలో ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. జైహింద్.
Nice interview and good answers by jd sir, to develop the state.........................
Sir we admire u for ur Honesty and Simplicity. A Big salute to u Sir. Being a vizagite we want u to represent Vizag constituency in Parliament as MP of Vizag in coming elections. 🙏🏻
Real Game Changer Of Ap Politics One Nd only Pawankalyan 👑💥🔥
Wow nice joke, velli jenda kuli thisuko, eroju TDP jenda mosaru gaa😅
@@VishrantiTisuko Meku Matram Cinema Vuntadhi ra Assalu
@@VishrantiTisukosare ra 6months lo moyyi ysr dhi
@@VishrantiTisukoPaytm dog spotted credited 5rs
@@VishrantiTisukoepilla pushpaluantebro vallu tdp jandalu mosi vocheamountto drugstisukoni pichipanulu chestaru anthebro 😂😂😂
You are the only one not diverting your focus from the day one "Agriculture and rural development" 🙏 hats off Sir
Jai janasena...........Jai pspk.........Vote janasena for better society......🔥🔥🔥👍👍
Sir mee speech super
Iam big fan of you sir
Lakshmi narayana garu is above the all
I like you sir
Namaste namaste namaste 🙏
లక్ష్మీ నారాయణ గారూ, రాబోయే తరాలకు మీలాంటి వారు ఏపీకి అవసరం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకునే వారికి నేను గట్టిగా మద్దతిస్తున్నాను. జై హింద్ జై ఆంధ్రప్రదేశ్
Well said sir...we support janasena
అసలు చూడండి అతని మాటలు ఎంత చక్కగా ఎవరినీ బాధ పెట్టేట్లు కాకుండా ఉన్నాయి... 👏
I am from Vizag and my vote is for you sir.. But I do not want to see you in JSP. You are way better than PawanKalyan.. We want someone like you as CM :-)
,😂
😂😂😂
Tikka ulfa ga vunnav kadha ra...
@@dontfollow104 ilanti language vade nelanti vadini kakapothe chalu..
@@eswarramesh puku chupiste dengali dandam pettukokudadu.... Politics elaga undalo alage undali ra hukkaa.. Jai prakash Narayana, Chiranjeevi lanti vale tattukoleka poyaru.. Bochu gadividi nuvvu salhaalu istunav
JDగారు మీరు చాలా బాగా నిజాయితీగా చేపెరు సార్ I like it
We need the people like Lakshmi Narayana sir in present day politics and save democracy.
2024lo pawankalyane CM pakka jai janasena jai pawankalyan
Pawan gaaritho kalisi nadavalani memu anukuntunnam sir
Omg after I have seen Lokesh’s interview with Arnab I can con-firmly say that he is the true and only CM candidate and even become a PM candidate !!
అవినీతి, స్వలాభం లేకుండా ఉంటే కచ్చితంగా అప్పులు చెయ్యకుండా సంక్షేమ పథకాలు సాధ్యమే....
Neeku zero knowledge.. neee 100rs income ki 1 lac karchu etla?
Super ga explain chesaru Sir ......11 min dhaggara.... correct points chepparu
మీ సిద్ధాంతాలు చాలా గొప్పవి సార్ 🙏🏻
Next CM Manohar sir
CM Manohar, PM Pavan Kalyan, president CBN, Governor Lokesh
నేను వైయస్ జగన్ అభిమానిని, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం జెడి లక్ష్మీనారాయణ గారు సూచించిన విధముగా ఉచిత పథకాలను మితంగా అమలు చేస్తూ,అనవసరంగా ఉచిత పథకాల ఇవ్వడం ద్వారా ప్రజలు బద్దకంగా తయారవుతున్నారు, ఒక్క రూపాయికి బియ్యం ఇవ్వడమే రాష్ట్రానికి భారం అవుతుంది మరి ఆ బియ్యము నేరుగా ఇంటి దగ్గర చేర్చడానికి మరింత అధికంగా భారమవుతుందే తద్వారాప్రజలు చాలా సోమరిపోతులు అవుతున్నారు, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మరీ మంచిది.🙏
బ్రదర్ ధన్యవాదాలు 💐
1rupayi biyyam State govt kaadu ichedi
జేడీ లక్ష్మీనారాయణ గారు మీ కాలి గోటికి కూడా సరిపోవు పవన్ కళ్యాణ్ కింద మీరు వర్క్ చేయడం చాలా బాధాకరం
జెడి లక్ష్మీనారాయణ గారు వైసీపీలోకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సొంత అన్నల చూస్తారు
@@appalanaidu8985manchi comedy chesthunnav bhayya paytm lo amount padindhemo check chesukondi...😂😂
Mee annani chokka pattukuni bokkalo padesindi JD garee..😀
No matter which party it is…….we are stand with persons who are fight for better AP
Very proud to have you sir...
Jai janasena from Telangana ❤
🎉He is a great person Sir🎉🎉🎉
Jai Pavan Kalyan 🙏 CM Pavan
BEST POLITICAL VIDEO.
I STARTED THINKING...🤔🤔🤔
Thank u very much sir.. జై జనసేన 🔥🔥 జై పవన్ 🔥🔥
సర్ మీయొక్క అభిమాని నాకు నాయొక్క మిత్రులు పవన్ కల్యాణి అభిమానులం మేము పవన్ గారి యొక్క మాటలకు మేము కండిస్తున్నాము
Ycp ravali antaru neeku emi telusu ycp rowdyism tho memu chastunnamu
@@chandu.mchandu9855apu sodi nijalu prajalaku telusu
ప్రజలు తెలివిలేనివారుకారు
Raynham yevaru anggekarisharu
avunu prajalu chala telvainavaru endukante jagan cm chesamkada
I like JD sir
It’s nice interview 😊😊😊
Jd Sir Your Always Welcome jai Janasena ✊💯🚩
Correct point Sir. Should avoid Loans. 👍
Sir laxmi gaaru miru pawan gaaritho chala baaguntundi sir
Jaffar garu, dayachesi answers complete cheyyakamunde next questions adagakandi. Let them complete the answers
2024 నా మొదటి ఓటు జనసేనా కి వేస్త సర్...
Employment iche party ki support chestha annaru....well said sir.We will be with you forever sir
Just because you like Pavan don’t push him for CM role. We already had 5 years of one chance CM. Due to inexperience etc, the state economy is in a downward spiral.
Allow CBN to function smoothly and add value to the economy. Pavan should take a good ministry and learn from the experience of CBN. He is still young and has a lot of future ahead
Don't worry everything will be under the directions of the visionary person, CBN
Hats up you sir you are great 👍👍👍👍👍
పవన్కళ్యాణ్ గారు మిమ్మల్ని అడగటం కంటే మీరు పవన్కళ్యాణ్ గారిని కలిస్తే మంచిది
ఎందుకంటే గతం లో బొలిశెట్టి సత్యనారాయణ గారిని కాదు అని మీకు ఇచ్చారు కాబట్టి మీరు జనసేన లొకే వెళ్ళటం కరెక్ట్ 💐
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
10;36 highlighted response
Present Pavan gaaru ravali... lokaesh garu kastha time teesukunna paravaldu...
Even tdp supporters thinking pawan is next best leader after cbn. Great move from pawan.
At time underestimating. TDP sympathizers.. they use Pawan, but never takes into their minds
Sir జై. D. Lakshminarayanagaru 🎉గారు మీరు MLA గా పోటీ చేయండి...... మా saport ఉంటుంది 🎉
v.v.lakshmi narayana గారి నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. కానీ ప్రజల్లో ఉన్న ఆర్ధిక అసమానతలు కారణంగా మరియు స్వార్ధపూరిత ఆలోచనలు కారణంగా ఇలాంటి లీడర్లు కి అవకాశం దొరకడం లేదు. ఎప్పుడైతే సమాజంలో పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉన్నత విద్యా అభివృద్ధి వస్తుందో అంతవరకు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం ఈ సమాజానికి చాలా అవసరం.
we should elect our leaders like JD garu... clear cut vision and clarity in his thoughts
నిజాయతి పరులు జె డి లక్ష్మీనారాయణ గారు, నాగేశ్వర్ గారు & జె పి గారు లాంటి మేధావులు ప్రస్తుత పరిస్థితులలో రాజకీయం లోనికి రావాలి.
Bvsrmr. 🙏
Sir good explanation 💐💐
As a taxpayer as a IT employee as a well wisher of AP. I completely agree with you 💯.we require development, employment.
Peekinavu le nee tax nuvvu
Hands uptoSriLakhmi nerayana sir great yours further plans to next generation
Pavan kalyan garu correct chepparu, votes cheeladam correct kaadu
Enti jaffer uu, sagam sagam interview chesav, aayaan chala chakkaga matladutunnadu current politics scenarios gurinchi
You are an inspiration sir❤
Jdl sir meeru tappakunda malli janasena nundi tappakunda vizag nundi potee cheyyali sir. Dhanyawadhamulu sir.
అడ్డగోలు దోపిడీని ఎదుర్కొని సిస్టమాటిక్ దోపిడీకి మద్దతు ఇవ్వాలి...
Sir okka question ki ayina dare ga answer cheyandi sir anni questions ki simple ga tapinchukuntunnaru...chala mature ga istunnaru... genuine ga answer ivandi sir
Pawan Kalyan garu chesendi correct Jaffar Garu
Pavan kalyan
Very Smart answers
Jd garu aalochana vidhanam chala bagundi ❤️😊
Jd sir పవన్ తో నడవండి.
ప్రతి మాట మీ మాట నా మనసులో మాటలు సింక్ అవుతున్నాయి అనేది నన్ను నేను మీతో పొచ్చుకోవడం అహకారం అవుతుంది కానీ మీ ఆలోచనలు మంచిగా ఉన్నాయి సార్
సార్ జెడి గారు మీరు మరల జనసేన లోకి వెళ్లి వైజాగ్ నుండి మరల పోటీకి వెళ్లండి సార్ ప్లీజ్
సూపర్ చెప్పారు లక్ష్మీనారాయణ గారు జగన్ సర్కార్ మీద మీ ఉద్దేశం
best person jaffar bhai nd sir ips
సార్ మీలాంటి మేధావులు మన రాజకీయలకు చాలా అవసరం
Jafar Bhai best video your carrier 👏👏🌹🌹🙏🇮🇳
Preemptively Not in Janasena But Red Shirt
Agriculture, Rural development and employment... superb development policies required sir... మీ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నాను...! మీరు పోటీ చేసిన పార్టీ లో కొనసాగాల్స్ంది...!but wt done behind the past, we don't know sir... All the best sir...!
Jai Janasena jai Telangana ✊✊✊
Super ga cheparu sir
భవిష్యత్తు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే 🔥✊
100% జరిగే పనీ కాదు
Sir good vision i salute to you
Jai power star 🌟🤩
Jai janasena ❤
నెక్స్ట్ టైం గ్యారెంటీ గా టిడిపి తరపున MP
Jai Pavan Kalyan 🙏
Good interview....
Big fan sirrrrrr 🎉🎉🎉🎉JD 😎
Good speak sir
చెప్పకనే చెప్పారు చివరికి పరిపాలన దరిద్రంగా ఉందని....😂😂😂
మీరంటే నాకు చాలా ఇష్టం sir... జనసేనా నుంచి పిలుపు రాలేదు అంటున్నారు అది కరెక్ట్ కాదు sir..
ఎందుకు అంటే మీరు వదిలి వెళ్ళిపోయారు.. అందుకే మీరే జనాసేన కావాలనుకుంటే మీరే వాళ్ళతో సంప్రదింపులు జరపాలని కోరుకుంటున్న
మోడీ గారికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వరు. JSP, TDP కలుస్తాయి అని చెప్తున్నారు. Bjp, Ysrcp కలిసే ఉన్నారు. ఏమిటో ఏమి అర్ధం కావడం లేదు.
Anavasram ga a bjp tho godava endku ani ala cheparu pawankalyan
S bjp tho godava pettukokunda undatame best..jalaga gadu tdp ni 2019 lo trap lo vesi gelichadu....
2014,2019 lo kuda andaru kalise unnaru simham single ga vastundi jai jagan 30 years CM in AP
@@laakshmaiahyadav5340 okasari cm chesinanduke andaru vere State ki potunnaru
30 years cm anta 🤣🤣
@@laakshmaiahyadav5340 2019లో కలిసి లేరు ఒకప్పుడు వైఎస్ రజశేఖరరెడ్డి గారు కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు రాజకీయం అంటే ఏంటో 2024లో చూస్తారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు జై హింద్
Well said laxminarayana garu...
Sir pawan sir ki saport cheyaddi