Devudu Chesina Manushulu Movie || Devudu Chesina Manushullara Video Song || NTR, Krishna, Jamuna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 125

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +39

    "పేదల నెత్తురు దాల్చిన రూపం!
    బలిసిన జలగలు దాచిన పాపం!
    మానవులను పీడించె డబ్బు!
    దేవతలను ఆడించె డబ్బు!
    తెలుపో నలుపో జానేదో(జానేదో అనేది హిందీ పదం అంటే అనవసరం)
    ఆ తేడాలిక్కడ లేనే లేవు
    కాసే బ్రహ్మానందం!
    ఓ డోసే పరమానందం!"
    ఘంటసాల వారి గాత్రంలో
    శ్రీశ్రీ గారి అద్భుత సాహిత్యం!

  • @bhashag3904
    @bhashag3904 9 หลายเดือนก่อน +14

    🙏🙏కలియుగ అవతార పురుషుడు🙏🙏 స్వర్గీయ శ్రీ యన్.టి. రామారావు గారు🙏🙏 🌹🌹🌹🌹

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 3 ปีที่แล้ว +23

    మా దైవం "మూడు అక్షరాలు "N T R "మాకూ స్ఫూర్తి నిచ్చే మా దేవుడు "NTR ఒక్కడే 🙏🙏🙏🙏🙏🙏😍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +10

    ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ❤️🙏🙏🙏👍

  • @lakshmib2700
    @lakshmib2700 26 วันที่ผ่านมา +1

    Situational Lyrics/Music/ Acting/Singing...The idea...
    Top notch

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 ปีที่แล้ว +10

    ఎంత అర్ధం వున్న పాట 👌🏼😂👍🏻

  • @obulareddy7916
    @obulareddy7916 3 ปีที่แล้ว +18

    N,T.R కు ఘంటసాల గారి గాత్రం సూపర్

  • @gowrisankar4531
    @gowrisankar4531 5 ปีที่แล้ว +21

    అధ్బుతమైన సాహిత్యం
    అభినయం వర్ణనాతీతం
    మనసు ఎంత హాయిగా ఉంటుంది
    తనివి తీరదు
    ఇలాంటి పాటలు
    బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
    పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
    పాడిన వారికి ధన్యవాదాలు

    • @జూపల్లి.రావు
      @జూపల్లి.రావు 4 ปีที่แล้ว +3

      దేవుడు చేసిన మనుషులు ఈ 2౦2౦లో లేరు , వారందరూ నాయకులు , ధర్మకర్తలు , పీఠాధిపతులు , బాబాలు, కాంట్రాక్టర్లు గా మారిపోయి ఈ పాటలో ఘంటసాల గారు పాడిన చరణాలమాదిరిగా ఆవతారాలు ఎత్తి ఉలుకు పలుకు లేని దేవుళ్లని ఏనాడో దేవాలయాలలో బందించి వారి పేర్లతో విరాళాలు, చందాలు, ముడుపుల రాబడి కైంకర్యం చేసుకోని ఇష్టారాజ్యంగా ఏలుతున్న ఈ దుర్మార్గపు భక్తులను రూపుమాపి మనవంటి నిజభక్తులను ,,శిష్టులను కాపడడాని కి నిజంగా ఆ కల్కి భగవానుడు ఆవతరిస్తాడా?

  • @narasimhakumar3757
    @narasimhakumar3757 2 ปีที่แล้ว +42

    ఈ పాట ఘంటసాల పాడకపోయినా ఎన్టీఆర్ నటించక పోయినా ఇంత హిట్ అయేది కాదు.ఇద్దరికీ జోహార్లు....తంగిరాల

  • @nagadasswamydevanand2736
    @nagadasswamydevanand2736 2 หลายเดือนก่อน +1

    చిత్రసీమకు ఈ రచన, సంగీతం, నటన, గానం ఒక నిఘంటువు

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 2 ปีที่แล้ว +12

    కారణజన్ముడు తారక రాముడు .

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +20

    దేవుడు చేసిన మనుషులు..సూపర్ మూవీ.సూపర్ సాంగ్.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 2 ปีที่แล้ว +11

    అన్నగారు చేసినమనుషులు .

  • @venkataraojs4987
    @venkataraojs4987 3 ปีที่แล้ว +14

    వివిధరకాల గెటప్లలో అలరించిన అన్న గ్రేట్.

  • @జూపల్లి.రావు
    @జూపల్లి.రావు 4 ปีที่แล้ว +18

    దేవుడు చేసిన మనుషులు అంతా ఒకానోకప్పుడు , ఈరోజు 2020 ల కి మనుషుల చేతుల్లో బందీ అయిన దేవుడు , దోంగ స్వామీజీలు, బాబాలకు, సాధువులు కు , పీఠాధిపతులకు , ధర్మకర్తలకు,బంగారు గ్రుడ్లు పెట్టే బంగారు బాతు ఆశ్రమాలకు, దేవాలయాలకు , మఠాలకు అక్రమ ఆస్తులు సంపాదించి పెట్టే వాణిజ్యం పేరు భక్తీ ఈ జరుగుతున్న , జరగబోయే దేవళ్ళపేరుతో వ్యాపారం 1970 లలో నే మహకవి శ్రీశ్రీ గారు తన అద్భుతమైన ఈరచనలో వర్ణించారు, ఈ గీతాన్ని అమరగాయకుడు , గానగంధర్వడు ఘంటసాల గారు నభూతో నభవిష్యత్తు రీతిలో ఆలపించి మన పవిత్రమైన భారతదేశం లో పవిత్రమైన దేవుని వ్యాపార సరుకు ను చేసిన మనం దేవుడు చేసిన మనుషులమా కాము కానే కాము రాక్షసులం , దెయ్యాలం ,

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 2 ปีที่แล้ว

      But don't forget churches/ masjids are breeding crimes terrorism etc, atleast our purohits are just behind money....

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +3

    ❤️శ్రీ శ్రీ శివ బాబా గారు ❤️పితా❤️ సంపూర్ణ పరిస్తా బ్రహ్మబాబా మరియు బ్రహ్మ కుమార్ కుమారి లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా 84 లక్షల జీవరాశులకు నిమిత్త మాత్రంగా భావిస్తూ హాస్పటల్ లో నర్సు లకు పేషెంట్లకు డాక్టర్లకు టీచర్లకు యాక్టర్లలకు పాస్టర్లకు అందరికీ రక్షక భటుల శాఖకు చెందిన బ్రాహ్మణ పరివారం అందరికీ బ్రహ్మ కుమారీలు కాకపోయినా కూడా రక్షక భటుల శాఖలో పనిచేసే ప్రతి ఒక్క ఆత్మకు మరియు వివిధ ఇతర శాఖలలో వారి వారి కర్తవ్యాన్ని పాలన చేస్తున్నటువంటి శ్రేష్ట ఆత్మల అందరికీ చేయలేని అటువంటి వారికి కూడా నాయొక్క కర్తవ్యం అనుసారంగా మనసా వాచా కర్మణా తనువు మనసు ధనము సహితముగా త్రికరణశుద్ధిగా ఆశీర్వాదాలను ఇవ్వటమే కర్తవ్యం గా తీసుకుని భావిస్తూ ప్రకృతిపరంగా పంచ తత్వాలు పరంగా మనస్సు బుద్ధి ద్వారా నిమిత్తం గా భావిస్తూ మీకు రేడియేషన్ చేస్తూ ఉన్నామ వెరీ గుడ్ థాంక్యూ అందరికీ హృదయపూర్వకధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు ❤️🙏 ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️ ఓం శాంతి ❤️🙏🙏🙏👍

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 4 ปีที่แล้ว +11

    Ramesh naidu..WONDERFUL music DIRECTOR 🙏👏👏👏👏

  • @venkataramanac3663
    @venkataramanac3663 8 หลายเดือนก่อน +3

    Super Evergreen song
    Hats off to NTR and Ghantasala and music director and lyrics writer

  • @SadanandkG
    @SadanandkG 4 ปีที่แล้ว +16

    Superb action ! Real super star of silver screen! Legendary singer ghantasala!

  • @hemasundaryatirajyam9789
    @hemasundaryatirajyam9789 4 ปีที่แล้ว +5

    Oke okkadu....none can match with him..cannot come even closer. How much variation between get up one ie monk & get up 3 ie dancer, that is NTR!

  • @srinivasulunookala165
    @srinivasulunookala165 6 หลายเดือนก่อน +1

    It's a good and Tremendous Hit movie in Telugu film Industry
    Johar Superstar Krishna and Nataratna NTR garu

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 2 ปีที่แล้ว +8

    EXCELLENT SONG

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 11 หลายเดือนก่อน +2

    రామా నీ ఆశీర్వాదాలు జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడూ ఉండాలి

  • @abdulrahaman-th3cp
    @abdulrahaman-th3cp 4 ปีที่แล้ว +4

    Adbuta navarasa natanaa saarvabhowma..padaabhi vandanam🤲

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 ปีที่แล้ว +3

    ఇలాంటి పాటలు పాడలేరు

  • @jaistakumarveerabathini3152
    @jaistakumarveerabathini3152 6 ปีที่แล้ว +7

    Ramesh naidu' s music excellent in this movie.....masaka masaka cheekatilo song SUPER

  • @sravankumar-mg6hc
    @sravankumar-mg6hc 4 ปีที่แล้ว +8

    కాసే భ్రమానందం, దోసె (🥃) పరమానందం....it's Sri Sri lyrics....

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 4 ปีที่แล้ว +12

    Ghantasala master voice is superb no alternative to him present & in future.

  • @harishredmi4211
    @harishredmi4211 2 ปีที่แล้ว +5

    Superrrrr song👌👌👌

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 ปีที่แล้ว +4

    A great actor NTR

  • @anilmarripudi3427
    @anilmarripudi3427 6 ปีที่แล้ว +6

    Super song ....Etuvanti song nah bhutho nah bhavishyattu

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 ปีที่แล้ว +4

    Excellent song.

  • @VenkateshK-sb4ig
    @VenkateshK-sb4ig 4 ปีที่แล้ว +10

    When i see him in this dress I remember swami Vivekananda

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 6 ปีที่แล้ว +13

    All rounder legendary NTR

    • @galenkavinod284
      @galenkavinod284 6 ปีที่แล้ว +1

      సూపర్ సాంగ్ గాలెంక వినోద్ కుమార్ నాంపల్లి జిల్లా నల్లగొండ

    • @jvrao9736
      @jvrao9736 5 ปีที่แล้ว +1

      మీ కామెంట్ బాగుంది రాజశేఖర్ గారు

  • @NVS-kc8ew
    @NVS-kc8ew ปีที่แล้ว

    Title song which may be a conclusion for the entire journey of the Cine maa🎉

  • @sathyamdk2535
    @sathyamdk2535 7 ปีที่แล้ว +10

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr duper sansetional hit song, superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr action action god the great actor ntr

  • @majjidurgaprasad748
    @majjidurgaprasad748 6 ปีที่แล้ว +10

    ఆన్నా గారు సుపర్

  • @JaganmohanraoJaganmohanrao-s9q
    @JaganmohanraoJaganmohanrao-s9q 6 หลายเดือนก่อน +1

    Anna. Gare. Gare. Action. Superb

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 ปีที่แล้ว +3

    I like this song. NTR is Amarrahe .

  • @badanaraju6520
    @badanaraju6520 ปีที่แล้ว

    Appativaraku flops lo Unna Annagariki Super hit Ichinna SSK gariki Thanks.

    • @prashanthkumargupta2633
      @prashanthkumargupta2633 ปีที่แล้ว

      అవును బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు

  • @chandbasha1217
    @chandbasha1217 4 ปีที่แล้ว +2

    Full energy song....great Ghantasala Garu....

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 หลายเดือนก่อน +2

    ఓటు వేయించుకునే.అర్హత వున్న వాడు ఒక్కడయినా కనిపించదు/

  • @sreedharrao8565
    @sreedharrao8565 4 ปีที่แล้ว +3

    Nice lirekes nice wonderful song

  • @sambasivarao6576
    @sambasivarao6576 4 ปีที่แล้ว +4

    His disciplined life in cinema proved futile in political life.had he not entered politics he would have been with us for another ,20 years.great loss to us.zindabad NTR.

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 2 ปีที่แล้ว

      Annagaru became legand globally because of politics, otherwise like any other artiste, ANR, Shivaji Dilip kr etc...

    • @sivasakamuri8
      @sivasakamuri8 9 หลายเดือนก่อน

      He removed slavery in Telangana.....he gave 50 percent asset rights to women...so many poor people ate rice for first time in their life....more than movies his contribution to society through politics is much higher...

  • @srinuvasraoe1356
    @srinuvasraoe1356 5 ปีที่แล้ว +4

    Super super super
    Johar anna ntr

    • @madhukarml3718
      @madhukarml3718 5 ปีที่แล้ว +1

      Super sweet movie JAI NTR JAI NBK JAI TDP JAI BHARTH MATHA

  • @shaiknabi5411
    @shaiknabi5411 3 ปีที่แล้ว +2

    One and only ntr

  • @vijayammagunasani8448
    @vijayammagunasani8448 4 ปีที่แล้ว +3

    Super star

  • @purithoraviteja4059
    @purithoraviteja4059 4 ปีที่แล้ว +2

    Super song video jai NTR super song

  • @k.sivagangadhar7241
    @k.sivagangadhar7241 4 ปีที่แล้ว +2

    Super song

  • @Belideandalu
    @Belideandalu 8 หลายเดือนก่อน

    E cinema thisina Krishna gariki vandhanalu

  • @murarjeeveeravalli382
    @murarjeeveeravalli382 4 ปีที่แล้ว +3

    My favourite song

  • @veldandibhaskar6044
    @veldandibhaskar6044 5 ปีที่แล้ว +4

    Ramakrishna song singing super

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 6 ปีที่แล้ว +7

    Sri Sri rachana.

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 6 ปีที่แล้ว +6

    Swamy Vivekananda? Dr. Adepu venkatesham age62years bellmpalli telangana 27.09.2018.

  • @-BaNaPa
    @-BaNaPa 6 หลายเดือนก่อน

    Krishna samskaaraaniki oka veyi dandaalu ..full length title song opp hero ki ichesaaru

  • @sathyamdk2535
    @sathyamdk2535 7 ปีที่แล้ว +12

    Action god the great ntr johar ntr

  • @areymawa143
    @areymawa143 4 หลายเดือนก่อน +1

    Jai,ntr,

  • @lavanyagandham4010
    @lavanyagandham4010 6 ปีที่แล้ว +6

    Future lo ilanti songs ravu

  • @NVS-kc8ew
    @NVS-kc8ew ปีที่แล้ว

    Amazing music 🎵🎶

  • @srinivasaraokavuru951
    @srinivasaraokavuru951 3 ปีที่แล้ว +2

    Annayya

  • @senguttuvanelango
    @senguttuvanelango 5 หลายเดือนก่อน

    This type same songs being in Tamil movie " ENM Magan ,songs "Neengal Athanai Perum-

  • @Belideandalu
    @Belideandalu 8 หลายเดือนก่อน

    Anna gari paina unna prematho cinema thisindu

  • @nagarjunavemineni653
    @nagarjunavemineni653 7 ปีที่แล้ว +7

    he is God of tollywood

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 ปีที่แล้ว

    Superb

  • @NVS-kc8ew
    @NVS-kc8ew ปีที่แล้ว

    Om Shanti ❤

  • @obannamro4627
    @obannamro4627 ปีที่แล้ว

    NTR sinior devuduchesina Maha Manishi no comparison to other people

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Sr ntr gaaru miiku aadhar shama/mari miiru chesthunnadhemiti/guddigurraallaa parugeduthunnaaru/take care/kaalam yeppudu vokevidhangaa vundadhu/

  • @RahimAbdul-ti9cd
    @RahimAbdul-ti9cd 5 หลายเดือนก่อน

    Kodukueataperuvachina
    Palanavalakodukuaataru
    Jaisuperstarkrishnagau

  • @rameshmedicals1973
    @rameshmedicals1973 3 หลายเดือนก่อน

    Supersong

  • @naraharireddyrikkala7248
    @naraharireddyrikkala7248 ปีที่แล้ว +1

    Super super 2023

  • @mallikarjunareddymalikar-fo5pz
    @mallikarjunareddymalikar-fo5pz ปีที่แล้ว

    majamulo juruguthundani patatpamlo cheppina anna garu. ayana pattllo prathimataku ardhalu samadhanamuga manam anubhavinthutunnamu. yethakka yemi kavali. pmkr

  • @Belideandalu
    @Belideandalu 8 หลายเดือนก่อน

    Nenu anna gari fan okati Krishna own banner lo cinema thisindu

  • @appalareddy770
    @appalareddy770 3 ปีที่แล้ว +1

    Ani Natalu posechina Manase Anna NTR Ninu Adariki Machi Chithu Parajalu Godilu Dusukana Ma Rajawamasamolu pidina Nakidaka Na vata Nise Nadipichina Devamu Na pragalu All Edi Na Laka by

  • @venkateshm7823
    @venkateshm7823 3 ปีที่แล้ว +2

    ಜೈ N T R

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 6 ปีที่แล้ว +4

    Rachana Sri Sri.

  • @muralikrishnamrajukakarlap7020
    @muralikrishnamrajukakarlap7020 2 ปีที่แล้ว

    Maa yalamanchli naeswarara rao gari kutumbam vundi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 11 หลายเดือนก่อน

    Yeepaatalonevundhi anthaa/yemiti artham/yidhe dabbulamaayalo padi maanavulu divaidayyaaru/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Metla miidhi nundi Krindhiki dhiguthu maraninchaadu heart problumtho/

  • @thathapudisarathbabu7153
    @thathapudisarathbabu7153 ปีที่แล้ว

    Ee pata track pettagalarru

  • @shaikghouselajam5037
    @shaikghouselajam5037 3 ปีที่แล้ว +1

    Hi

  • @babur1894
    @babur1894 ปีที่แล้ว

    🙏🙏

  • @Belideandalu
    @Belideandalu 8 หลายเดือนก่อน

    Krishna gari pathra thakkuva Kani NTR,SVR ni bhaga expose chesadu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 หลายเดือนก่อน

    డబ్బులకోసం సినిమాల్లో నటించవద్దు/సినిమా షాశ్వతంగా నిలబడిపోవాలి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Shobhan baabu yelaa/chanipoyaadu/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Vore prakaash raaj nuvvu maarchaavaa shobhan baabu jiivithaanni/cheppu debbalu padathaayi/

  • @prasadgorrela4163
    @prasadgorrela4163 4 ปีที่แล้ว +2

    Ghantasala gatram ajaramaram.

  • @ravikrindi.sureshbabusures7267
    @ravikrindi.sureshbabusures7267 6 ปีที่แล้ว +1

    nice.song

    • @madhukarml3718
      @madhukarml3718 5 ปีที่แล้ว +1

      Super sweet song JAI NTR and Jai NBK

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Shobhan baabuku voka manchi perundhi chedagoduthunnaaru dabbu kosam/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Mari mii gunaalu alaagunnaayemiti/

  • @Belideandalu
    @Belideandalu 8 หลายเดือนก่อน

    Nenu ANNA gari fan ni kaani HERO KRISHNA great endhuku ante E cinema producer, actor kaani anna gariki, SVR ki ekkuva untandhi

  • @usharanik-us1mj
    @usharanik-us1mj ปีที่แล้ว

    😊

  • @RUPANAGUDIBabaiah-l7g
    @RUPANAGUDIBabaiah-l7g 6 หลายเดือนก่อน

    A getap vesina ayanaku ayane sati

  • @kkxxx7133
    @kkxxx7133 ปีที่แล้ว

    Om

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 หลายเดือนก่อน

    Hight penchi chupaaru/bi alert/& bi carefull/

  • @mallikarjunareddymalikar-fo5pz
    @mallikarjunareddymalikar-fo5pz ปีที่แล้ว

    manasamajamloganu mistake rasanu. sorry. pmkr

  • @seethu1670
    @seethu1670 3 ปีที่แล้ว

    Dl

  • @muralikrishnamrajukakarlap7020
    @muralikrishnamrajukakarlap7020 2 ปีที่แล้ว

    Repu ramoji rao gariki kukka bratuke

    • @pv8563
      @pv8563 5 หลายเดือนก่อน

      ఒరేయ్ lk రామోజీ గారు దేవుడు... ఎంతో మంది కి జీవనం ఇచ్చారు

  • @panjasatyanarayana1978
    @panjasatyanarayana1978 ปีที่แล้ว +1

    786..panja..sakkubai..🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕❤️❤️🖕❤️🖕❤️🖕❤️🖕❤️

  • @JaganmohanraoJaganmohanrao-s9q
    @JaganmohanraoJaganmohanrao-s9q 5 วันที่ผ่านมา

    MADAIVU ... PICTURE. UNDl

  • @lakshmnaprasad9562
    @lakshmnaprasad9562 4 ปีที่แล้ว +3

    Super song