ఎవరండి చనిపోయిన వారు? నా బాల్యంలో ఈ పాట (సినిమా కూడా)చూసాను.అపుడు ఒకలా అర్ధం అయింది.30,40 లో కూడా చూసాను.మరికొంత అర్ధం అయింది.60 లో ఇపుడూ చూస్తున్నాను.ఇపుడు సరికొత్తగా ఉంది.అదే పాట.ఎన్నొ అర్ధాలు.ఈ సినిమా లేదా పాట లో నటించిన (సారీ )జీవించిన వారు చాలామంది మన మధ్య లేక పోవచ్చు.కాని ఈ సినిమా ద్వారా వారు ఇప్పటికీ బ్రతికి ఉండే మనకు రోజుకో లా తెలియని విషయాన్ని తెలుసుకునేలా చేస్తున్నారనేది నా నమ్మకం.
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నేను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అర్థవంతరమైన ఆరుద్ర గారి సాహిత్యం సమకూర్చిన ఈ గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచిన నాకు చాల ఇష్టమైన పాటను ఎన్నుకున్న మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
I sing this song all the time. Especially during this charanum i loose a heart beat. Whole world would change if they just adopt the above .. no more fighting and no more hatred !
చిత్ర కధానాయకుడు, చిన్నప్పుడే తన తండ్రి చేత, ఇంటినుండి వెళ్ళగొట్టబడతాడు. సహవాసదోషం చేత దొంగల గుంపులో పెరిగి దానికి నాయకుడు ఔతాడు. తరువాత తన తప్పు తెలుసుకుని తనవారిని చేరి, దుర్మార్గుల గుట్టు బయట పెడతాడు. ఈ నేపధ్యంలో పాట మొదటి చరణం మరొక్కసారి పరిశీలిద్దాం .. “పుట్టింది ఎంతో గొప్ప వంశం .. పెరిగింది ఏదో మరో లోకం... అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు.. చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు..” చిత్ర కధనంతా మూడు పంక్తులలో, గీత రచయిత ఆరుద్ర గారు ఎంత బాగా చెప్పారో చూడండి. మనం అక్కడే ఆగిపోతే, ఆయన గొప్పదనం పూర్తిగా తెలియనట్లే. ఇప్పుడు అవే పంక్తులను మరొక కోణం నుండి చూడండి. . దృశ్యం - హీరో తండ్రి తన పెద్దకొడుకును ఇంట్లోనుంచి వెళ్ళ గొట్టినందుకు పశ్చాత్తాపం చెందుతాడు. అతని ఆచూకి తెలియకపోయినా, అతడి పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతుంటాడు. పాట వేణునాదంతో మొదలౌతుంది. మెట్ల మీదుగా క్రిందికి దిగుతున్న కధానాయకుడు - తండ్రికి శ్రీకృష్ణుని లాగా కనబడతాడు. పాట ప్రారంభమే ఒక సాకీ - “మరల రేపల్లె వాడలో మురళి మోగె ... మోడువారిన హృదయాలు పూయ సాగె” - తో ప్రారంభించబడుతుంది. అలాటి నేపధ్యంలో పాట మొదలైనపుడు - కృష్ణుని గురించి ఒక్కసారి అవలోకిద్దాం. ఆయన పుట్టింది దేవకీ వసుదేవులకు... కానీ పెరిగింది వ్రేపల్లె లో యశోద వద్ద. పుట్టినప్పటినుండి వృత్తాసురుడు, పూతకి వంటి రాక్షసుల బారిన పడినా, వారిని సంహరించాడు. బాల్యం నుండే పొరుగు వారి ఇళ్ళలో పెరుగు, వెన్నలను దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఇప్పుడు ఈ భాగవతార్ధంలో ఆ పంక్తులను మళ్ళీ చూడండి .. “పుట్టింది ఎంతో గొప్ప వంశం .. పెరిగింది ఏదో మరో లోకం... అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు..” ఇలా కధా పరంగా, కృష్ణ పరంగా అర్ధం స్ఫురించేలా వ్రాయడమే ఆరుద్ర గొప్పదనం. ఇక పాట చిత్రీకరణపరంగా - SV రంగారావు కనిపించిన ప్రతి frame లోనూ ఒక్కొక్క భావ ప్రకటన చేస్తూ కనిపిస్తే - అంతకు మించి ఎన్టీఆర్, అభినయం గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది. పాట మొదట్లోనే, కృష్ణుని విగ్రహానికి SVR పూల మాల వేస్తున్నప్పుడు, ఎన్టీఆర్ ముఖంలో భావాలు గమనించండి. అలాగే పాట ఆద్యంతం ముఖంలో దీనత్వం, వేదనతో కధానాయిక వంక చూస్తే, ఆమె “ఊరుకో... అంతా బాగా ఔతుంది” అన్న భావంతో తల ఊపడం, వెంటనే, ఎన్టీఆర్ ముఖంలో స్వాంతన .... ఓహ్ .... అదీ . నటన అంటే !! ఇంతా చదివిన తరువాత మీరు ఆ పాట విడియో ని మరొక్కసారి చూస్తే, ఆ మహామహుల నటనకు జోహారు పలికినట్లే ..!!
ఆశ్వనీ కుమార్ గారికి శుభోదయం, ధన్యవాదాలు విశ్వవిఖ్యాత నటసార్వభౌముని అభినయం, యశ్వీయార్ గారి హృదయ వేదన గానగంధర్వుని గళంతో శృతి కలిపిన గానకోకిల , నేటికీ మరపురాని మధుర చిత్రాన్ని నిర్మించిన నటశేఖరుడు ఇటువంటి ఆనాటి చలన చిత్రాన్ని అభిమానించిన ఈనాటి ఆశ్వనీ కుమార్ గారి చక్కటి విశ్లేషణ నేను ఈ అభిప్రాయం వ్రాయడాని కి ప్రేరణ సార్ నేను ఈ చిత్రం విడుదల సమయంలో 8 వతరగతి సినిమా చూసిన నాకు ఆనాడు తెలిసినది యన్టీఆర్, యశ్వీయార్, కృష్ణ , ఫయైట్స్ , పాటలు మాత్రమే వాటి ఆర్ధాలు తెలియవు ఇదే సినిమా నీ నేను డిగ్రీ 2 వ సంవత్సరం లో చూడడం జరిగింది అప్పటినుండి 2౦2౦ ఈరోజు కీ ఎన్నో సార్లు చూసినా కొత్త గానే ఉంటుంది, 8 వ తరగతి రోజుల్లో భావం , ఆర్థం తెలియవు జీవితం అంటే తెలియని వయసు, నేడు ఆనుభవంతో నిండిన వయసు ఈరోజుల్లో ఇటువంటి సినిమాలను ఆదరించే పాతతరం ఆభిమానుల కు ఆభిమానిని నేను నా ఈ సుదీర్ఘ లేఖను చదవగలిగే మీ సహృదయానికి , సహానాని కి కృతజ్ఞతతో మీ వంటి పాతతరం తెలుగు భాషాఆభిమాని
స్వర్గీయ N.T.R. గారికి టూ costly suits & dresses stich చేయించారు ఆరోజు లలో స్వర్గీయ కృష్ణ గారు. అప్పట్లో super duper hit & direct గా 24 centers & shift ల లో మరో 18 సెంటర్ లు ఆడిన 1st movie అని విన్నాము 👌👍🙏🏼
ఈ సినిమా లో. ఇ ద్దరుముఖ్య మంత్రులు కనిపిస్తారు ఒకరు తమళ నాడు స్వ ర్గ య మాజీ ముఖ్యమంత్రివిజయ లలిత. తెలుగుదేశం పార్టీ అధినేత మా జీ ముఖ్యమంత్రి స్వర్గయ నంద మూరి తారక రామారావు గారు అదికాక సిని మా పేరు దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమా లో తెలుగు పరిశ్రమ ను శా సించే పెద్ద పెద్ద ప్రముఖ సినీ నటులు. ఈ సినిమా లోకనిపిస్తారు. వా ళ్ళు లో.s.v. రంగా రావు. రామా రావు గారు. కృష్ణ గా రు. జగ్గయ్య గా రు రా జ బాబు. సత్య నా రా య ణ. అల్లు ామలింగయ్య గా రు. విజయ లలిత గా రు విజయనిర్మల గా రు కాంచ న గారు. ఈ సినిమసూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది వంద రోజులు పూర్తి చేసుకుంది
ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించే మనిషే కదా ఆ మనిషి ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించే మనిషే కదా ఆ మనిషి ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు అందరికి ఆనందాల బృందావని నిలిపాడు ఆనాడు ఈనాడు మమతే తరించేనులె విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరలా చెలరెగె మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు విన్నారా అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి ఆణిముత్యంలాంటి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘుంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు మరపురాని మధురాతి మధురమైన ఈ పాటను ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటరత్న నందమూరి తారకరామ రావు గారి నటి జయలలిత గారి అభినయం వర్ణనాతీతం.
It is my most favourite song in my child days I think that is in 1973 VISWA VIKYATHA NATA SAARVABOWMU SRI NANDHAMIRI TARAKA RAMUDU NICE ROLE ELDER OF THE FAMILY IN THIS PICTURE WE NEVER SAYS LATE THIS HONOURABLE PERSON ALIVES STILL
Yes It's True, NTRs Such Rich Looking Never Before, The Entier Credit Goes, Super 🌟 KRISHNA Gari Making Team, That is the Reason Even Today's Youth Discussing If They Watch ,"Mosagallaku Mosagadu",Devudu Chesina Manushulu", Alluri Seetha Ramaraju",Padipantalu",Ramarajyamlo Rakthapasam, Praja Rajyam",Eenadu" Simhasanam", Kurukshetram",Etc, Were Evergreen Super Hits, Our Super 🌟 Such a Great Maker, We Praoud as Fans to Krishan garu, Even Today After 25 Years of His Reatairment.
@@zter44, Neelanti Veedhi Kukkalu lanti Varu Endaro, Ennividhala Edchina Maa Super Star Krishna gari Padmalaya Studies All India Super Hit Movies Making Style and Success Rate Even Today a great History in Indian Film Industry! As well as In the World's Film Industry! So Be Cray, Feel Joulous and go to Hell Mr zter44 Brainless Badcow 😂😮😊😂😢"
2024లో వినసొంపైన గొప్ప పాటని వింటూ ఈపాటలో నటించిన అగ్రనటులందరికీ శ్రద్ధాంజలి ఘటించే వాళ్లు ఎంతమంది ఉన్నారు👍👍🌹🌹🙏🙏
ఈలాంటి సినిమాలు తీయాలి అంటే అది కేవలము ఒకే ఒక్క మొనగాడు సూపర్ స్టార్ కృష్ణ గారు, NTR గారు SVR గారు, కృష్ణ గారు గ్రేట్ లెజెండరీ ACTORS
yes
😂😂😂😂😂😂😂
avunu ilaanti cinema lu theesi Krishna oka v.p ga kooda natincha vachu😂😂😂😂
ఎవరండి చనిపోయిన వారు? నా బాల్యంలో ఈ పాట (సినిమా కూడా)చూసాను.అపుడు ఒకలా అర్ధం అయింది.30,40 లో కూడా చూసాను.మరికొంత అర్ధం అయింది.60 లో ఇపుడూ చూస్తున్నాను.ఇపుడు సరికొత్తగా ఉంది.అదే పాట.ఎన్నొ అర్ధాలు.ఈ సినిమా లేదా పాట లో నటించిన (సారీ )జీవించిన వారు చాలామంది మన మధ్య లేక పోవచ్చు.కాని ఈ సినిమా ద్వారా వారు ఇప్పటికీ బ్రతికి ఉండే మనకు రోజుకో లా తెలియని విషయాన్ని తెలుసుకునేలా చేస్తున్నారనేది నా నమ్మకం.
i accept with you brother
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Really one of the best comment I came across in recent times.
Yes, I too accept with you…a memorable song with infinite possibilities of interpretation.
Super hitgoodmovie
మనము ఊపిరి ఉన్నంతవరకు వింటము. మరో జన్మవుంటే మనిషిగా పుట్టి ఈ పాత పాటలు వినా లని కోరుకుంటాను
కరెక్ట్ గా చెప్పారు ❤
ఇంత అద్భుతమైన పాట వినడానికి ఇంత అద్భుతమైన సినిమా చూడడానికి మనం ఎంతో అదృష్టం చేసి ఉండాలి, జై ఎస్.వి.ఆర్, జై ఎన్టీఆర్, జై కృష్ణ
విన్నారా.. విన్నారా..
అలనాటి వేణుగానం
మోగింది మరల..
అలనాటి వేణుగానం
మోగింది మరల
చెలరేగే మురళీ సుధలు..
తలపించును కృష్ణుని
కథలు.. విన్నారా
పుట్టింది ఎంతో గొప్పవంశం..
పెరిగింది ఏదో మరో లోకం
పుట్టింది ఎంతో గొప్పవంశం..
పెరిగింది ఏదో మరో లోకం
అడుగడుగున గండాలైనా
ఎదురీది బతికాడు
అడుగడుగున గండాలైనా
ఎదురీది బతికాడు
చిలిపి చిలిపి దొంగతనాలు
చిననాడే మరిగాడు
దొంగైనా.. దొర అయినా..
మనసే హరించేనులే
విన్నారా.. అలనాటి వేణుగానం
మోగిందె మరల
అలనాటి వేణుగానం..
మోగింది దిమరలద్వేషించే కూటమిలోన నిలచి..
ప్రేమించే మనిషేకదా మనిషి
ద్వేషించే కూటమిలోన నిలచి..
ప్రేమించే మనిషేకదా మనిషి
ఆడేది నాటకమైనా
పరుల మేలు తలచాడు
ఆడేది నాటకమైనా
పరుల మేలు తలచాడు
అందరికీ ఆనందాల
బృందావని నిలిపాడు
ఆ నాడు.. ఈ నాడు
మమతే తరించేనులే
విన్నారా.. అలనాటి వేణుగానం
మోగింది మరల
చెలరేగే మురళీ సుధలు..
తలపించునుకృష్ణుని
కథలు.. విన్నారా
ద్వేషించే కూటమి లోన నిలచి...
ప్రేమించే మనిషే కదా మనిషీ...
ఎంత మంచి భావం, చాలా అందంగా
రాసారు, ధన్యవాదాలు.👏👏👏👏👏.
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నేను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అర్థవంతరమైన ఆరుద్ర గారి సాహిత్యం సమకూర్చిన ఈ గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచిన నాకు చాల ఇష్టమైన పాటను ఎన్నుకున్న మీకు నా మనస్పూర్తిగా శతసహస్ర ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
మంచి భావనకు మి అభినందనలు ప్రశంసనీయం
👌
I sing this song all the time. Especially during this charanum i loose a heart beat. Whole world would change if they just adopt the above .. no more fighting and no more hatred !
@@hemanth7119 nice comment andi
Ty
ఈ సినిమాలో పాటలన్నీ సూపర్. కథా బలంగల చిత్రం.
కారణజన్ముడు మన అన్నగారు .
చిత్ర కధానాయకుడు, చిన్నప్పుడే తన తండ్రి చేత, ఇంటినుండి వెళ్ళగొట్టబడతాడు. సహవాసదోషం చేత దొంగల గుంపులో పెరిగి దానికి నాయకుడు ఔతాడు. తరువాత తన తప్పు తెలుసుకుని తనవారిని చేరి, దుర్మార్గుల గుట్టు బయట పెడతాడు. ఈ నేపధ్యంలో పాట మొదటి చరణం మరొక్కసారి పరిశీలిద్దాం ..
“పుట్టింది ఎంతో గొప్ప వంశం .. పెరిగింది ఏదో మరో లోకం...
అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు..
చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు..”
చిత్ర కధనంతా మూడు పంక్తులలో, గీత రచయిత ఆరుద్ర గారు ఎంత బాగా చెప్పారో చూడండి. మనం అక్కడే ఆగిపోతే, ఆయన గొప్పదనం పూర్తిగా తెలియనట్లే. ఇప్పుడు అవే పంక్తులను మరొక కోణం నుండి చూడండి.
.
దృశ్యం - హీరో తండ్రి తన పెద్దకొడుకును ఇంట్లోనుంచి వెళ్ళ గొట్టినందుకు పశ్చాత్తాపం చెందుతాడు. అతని ఆచూకి తెలియకపోయినా, అతడి పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతుంటాడు. పాట వేణునాదంతో మొదలౌతుంది. మెట్ల మీదుగా క్రిందికి దిగుతున్న కధానాయకుడు - తండ్రికి శ్రీకృష్ణుని లాగా కనబడతాడు. పాట ప్రారంభమే ఒక సాకీ - “మరల రేపల్లె వాడలో మురళి మోగె ... మోడువారిన హృదయాలు పూయ సాగె” - తో ప్రారంభించబడుతుంది. అలాటి నేపధ్యంలో పాట మొదలైనపుడు - కృష్ణుని గురించి ఒక్కసారి అవలోకిద్దాం. ఆయన పుట్టింది దేవకీ వసుదేవులకు... కానీ పెరిగింది వ్రేపల్లె లో యశోద వద్ద. పుట్టినప్పటినుండి వృత్తాసురుడు, పూతకి వంటి రాక్షసుల బారిన పడినా, వారిని సంహరించాడు. బాల్యం నుండే పొరుగు వారి ఇళ్ళలో పెరుగు, వెన్నలను దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. ఇప్పుడు ఈ భాగవతార్ధంలో ఆ పంక్తులను మళ్ళీ చూడండి ..
“పుట్టింది ఎంతో గొప్ప వంశం .. పెరిగింది ఏదో మరో లోకం...
అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు
చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు..”
ఇలా కధా పరంగా, కృష్ణ పరంగా అర్ధం స్ఫురించేలా వ్రాయడమే ఆరుద్ర గొప్పదనం.
ఇక పాట చిత్రీకరణపరంగా - SV రంగారావు కనిపించిన ప్రతి frame లోనూ ఒక్కొక్క భావ ప్రకటన చేస్తూ కనిపిస్తే - అంతకు మించి ఎన్టీఆర్, అభినయం గురించి ఎంత రాసినా తక్కువే అనిపిస్తుంది. పాట మొదట్లోనే, కృష్ణుని విగ్రహానికి SVR పూల మాల వేస్తున్నప్పుడు, ఎన్టీఆర్ ముఖంలో భావాలు గమనించండి. అలాగే పాట ఆద్యంతం ముఖంలో దీనత్వం, వేదనతో కధానాయిక వంక చూస్తే, ఆమె “ఊరుకో... అంతా బాగా ఔతుంది” అన్న భావంతో తల ఊపడం, వెంటనే, ఎన్టీఆర్ ముఖంలో స్వాంతన .... ఓహ్ .... అదీ . నటన అంటే !!
ఇంతా చదివిన తరువాత మీరు ఆ పాట విడియో ని మరొక్కసారి చూస్తే, ఆ మహామహుల నటనకు జోహారు పలికినట్లే ..!!
ఆశ్వనీ కుమార్ గారికి శుభోదయం, ధన్యవాదాలు విశ్వవిఖ్యాత నటసార్వభౌముని అభినయం, యశ్వీయార్ గారి హృదయ వేదన గానగంధర్వుని గళంతో శృతి కలిపిన గానకోకిల , నేటికీ మరపురాని మధుర చిత్రాన్ని నిర్మించిన నటశేఖరుడు ఇటువంటి ఆనాటి చలన చిత్రాన్ని అభిమానించిన ఈనాటి ఆశ్వనీ కుమార్ గారి చక్కటి విశ్లేషణ నేను ఈ అభిప్రాయం వ్రాయడాని కి ప్రేరణ సార్ నేను ఈ చిత్రం విడుదల సమయంలో 8 వతరగతి సినిమా చూసిన నాకు ఆనాడు తెలిసినది యన్టీఆర్, యశ్వీయార్, కృష్ణ , ఫయైట్స్ , పాటలు మాత్రమే వాటి ఆర్ధాలు తెలియవు ఇదే సినిమా నీ నేను డిగ్రీ 2 వ సంవత్సరం లో చూడడం జరిగింది అప్పటినుండి 2౦2౦ ఈరోజు కీ ఎన్నో సార్లు చూసినా కొత్త గానే ఉంటుంది, 8 వ తరగతి రోజుల్లో భావం , ఆర్థం తెలియవు జీవితం అంటే తెలియని వయసు, నేడు ఆనుభవంతో నిండిన వయసు ఈరోజుల్లో ఇటువంటి సినిమాలను ఆదరించే పాతతరం ఆభిమానుల కు ఆభిమానిని నేను నా ఈ సుదీర్ఘ లేఖను చదవగలిగే మీ సహృదయానికి , సహానాని కి కృతజ్ఞతతో మీ వంటి పాతతరం తెలుగు భాషాఆభిమాని
@@జూపల్లి.రావు ధన్యవాదాలు శ్రీ జూపల్లి రావు గారూ - నా విశ్లేషణ కనీసం ఒక్కరిలోనైనా స్పందన కలిగించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది.
Super analysing
@@krissmonty2883 ధన్యవాదాలు సార్
Golden song
ఆ పాత పాటలు ఎంతో మధురాలు
స్వర్గీయ N.T.R. గారికి టూ costly suits & dresses stich చేయించారు ఆరోజు లలో స్వర్గీయ కృష్ణ గారు. అప్పట్లో super duper hit & direct గా 24 centers & shift ల లో మరో 18 సెంటర్ లు ఆడిన 1st movie అని విన్నాము 👌👍🙏🏼
andukera Krishna fans ni erri pukollu anedhi.vaadi own picture lo vaadoka erri puka character lo natinchaam kooda Krishna Valle ayyindemole
ఈ సినిమా లో. ఇ ద్దరుముఖ్య మంత్రులు కనిపిస్తారు ఒకరు తమళ నాడు స్వ ర్గ య మాజీ ముఖ్యమంత్రివిజయ లలిత. తెలుగుదేశం పార్టీ అధినేత మా జీ ముఖ్యమంత్రి స్వర్గయ నంద మూరి తారక రామారావు గారు అదికాక సిని మా పేరు దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమా లో తెలుగు పరిశ్రమ ను శా సించే పెద్ద పెద్ద ప్రముఖ సినీ నటులు. ఈ సినిమా లోకనిపిస్తారు. వా ళ్ళు లో.s.v. రంగా రావు. రామా రావు గారు. కృష్ణ గా రు. జగ్గయ్య గా రు రా జ బాబు. సత్య నా రా య ణ. అల్లు ామలింగయ్య గా రు. విజయ లలిత గా రు విజయనిర్మల గా రు కాంచ న గారు. ఈ సినిమసూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది వంద రోజులు పూర్తి చేసుకుంది
Vahida rehaman
Ms. J Jayalalitha is the former Chief Minister of Tamil Nadu. You have mentioned as Vijayalalitha😢
ఎంత చక్కగా ఉందో ఈ పాట మరిచిపోలేని అనుభూతులు చరిత్రలో నిలిచిపోయే పాటలు జై హో యన్టీఆర్ గారు 🙏🙏🙏🙏🗿🗿🗿🗿
ఎన్టీఆర్ దేవుడు ఆయనకే సాధ్యం
Lo qq
Kalakalam niliche conimalu
Ammaaaaaa nannu yedukuntaanu nannu meeru yedupiya vaddhu paatha gnyapakaalu cheyya vaddhu meeku mrokkuthaanu sorry please 🙏
Devudu chesina manushulu.
N.T R.jamuna.S V R.krishna.
Jayalalitha.super movie .super
Songs.all time hit film.
Great song nicely sung by Ghantasala and Suseela.Good lyrics
Very Sweet & Fantastic song by Ganatasala & Suseela really Superb-NTR Jayalalita all acted well
ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించే మనిషే కదా ఆ మనిషి ద్వేషించే కూటమిలోన నిలచి ప్రేమించే మనిషే కదా ఆ మనిషి ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు అందరికి ఆనందాల బృందావని నిలిపాడు ఆనాడు ఈనాడు మమతే తరించేనులె విన్నారా అలనాటి వేణుగానం మ్రోగింది మరలా చెలరెగె మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు విన్నారా అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి ఆణిముత్యంలాంటి గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘుంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు మరపురాని మధురాతి మధురమైన ఈ పాటను ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటరత్న నందమూరి తారకరామ రావు గారి నటి జయలలిత గారి అభినయం వర్ణనాతీతం.
BEST SELECTION SIR THANK YOU SIR
@@amaravathibhaskarbitti5050 గారు ఆణిముత్యంలాంటి పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించినందుకు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
So super
@@maheshgandham6812 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ADVANCE HAPPY BIRTHDAY TO YOU SIR
NTR - the global superstar
Ntr real joker he dont know acting
A great lyrical & meaningful song..
With great music by legend by HH. Ramesh Naidu Garu.
The great song my childhood days. .. are. Remembering. What a song..
Great song..music..composition
N lyrics..
Amazing expressions by
Legend actors
Ty
Old is gold
It's my child hood song , one of my favourite song NTR LOOKS VERY decent.,,🌹🌹🌷
Watched this picture with my grandma when I was in the 2nd standard
It is my most favourite song in my child days I think that is in 1973 VISWA VIKYATHA NATA SAARVABOWMU SRI NANDHAMIRI TARAKA RAMUDU NICE ROLE ELDER OF THE FAMILY IN THIS PICTURE WE NEVER SAYS LATE THIS HONOURABLE PERSON ALIVES STILL
Very pleasant and neat song to hear any number of times for knowing of Lord Krishna life in short
🗿ఇలాంటి లెజండ్రి హీరో హీరోయిన్ లు మళ్ళీ భూమి మీదకు వస్తే బాగును భగవంతుడు ఎంత పని చేశావు అయ్య 🗿
S friend God has done wrong🌹
Excellent movie. Beautiful lirics. Nice music. This movie remade in Hindi in late 70s
జైశ్రీరామ్ జై ఎన్టీయార్
Very melodious song with good lyrical strength
Great historical and as well as situational song ever green
ఇప్పుడెక్కడ ఆ ఆణిముత్యాలు
Super song NTR.Jayalalitha
The best situational song ever produced in Telugu films.
Donga aina dora aina manase harinchenuley,enta romantic thinking beautiful NTR,Jayalalita & SVR sir
Yes It's True, NTRs Such Rich Looking Never Before, The Entier Credit Goes, Super 🌟 KRISHNA Gari Making Team, That is the Reason Even Today's Youth Discussing If They Watch ,"Mosagallaku Mosagadu",Devudu Chesina Manushulu", Alluri Seetha Ramaraju",Padipantalu",Ramarajyamlo Rakthapasam, Praja Rajyam",Eenadu" Simhasanam", Kurukshetram",Etc, Were Evergreen Super Hits, Our Super 🌟 Such a Great Maker, We Praoud as Fans to Krishan garu, Even Today After 25 Years of His Reatairment.
vaadi own picture lo vaadoka erri puk character veyyatam Krishna Valle ayyindi adhi kooda cheppu😂😂😂
@@zter44, Neelanti Veedhi Kukkalu lanti Varu Endaro, Ennividhala Edchina Maa Super Star Krishna gari Padmalaya Studies All India Super Hit Movies Making Style and Success Rate Even Today a great History in Indian Film Industry! As well as In the World's Film Industry! So Be Cray, Feel Joulous and go to Hell Mr zter44 Brainless Badcow 😂😮😊😂😢"
చాలా మంచి పాట.
What A Greeeaattt Song 🌹
NTR World Super Star
Hero and heroine became CMs for neighbouring States.
దేశబాషలందుతేలుగులేస్స.దేశబాషనటులందు.యన్.టి.ఆర్.లెస్స
Beautiful song
One of the best songs
Jai NTR super star
super star krishna daring dashing dynamic hero aa kalam nati sonu sood
Very heart-felt song connected with the childhood of an hero who rejoined with his family after so many years, Om Shanti
అంతటి కవి పేరైనా స్మరించక పోవటం దురదృష్టం ...
Malli janma unte ntr gari abhimaani gaane pudtha .anna garu devudu 🙏🙏🙏🙏🙏
handsome ntr , top melody never again
మహానుభావుడు దైవంస సంబుతుడు ఎన్టీఆర్ 🙏
MY CHILD HOOD MOOVIE, EXCELLENT SONG, MEMORABLE SONG 👌
Number one great ntr
Excellent song old is gold
Johar Anna, jayamma garu
A good musical song.
I lives in Bangalore I listen this songs every time..I likevthe melody of this songs and I travel some other place
Wahvaa! Chudandi Ayana Natana .Excellent Excellent
మధురమైన భావం గల పాట. Vinagaligina మనం adrushtavamthulam
NTR to movie tiyyadam Krishna goppa manasuku nidarsanam
ntr andsvr garini ok daggara ga chudalante knulu chalavu. pmkr
I have seen this Movie in Bangalore good Song. Now a days not hearing this type of songs. All old songs are memorable. Thanks
Excellent songs good story legendary actress all are the courage of krishna gaaru
Whenever I seek solace, I listen to it
I like this song and expressions of the legends actors
The information you provide
This takes me to my childhood days 😢😢 use to listen this song along with my elders who are no more 😢😢😢
Real Hero of telugu states
Late great ఎన్టీఆర్ nd director V. Ramachandra రావు were brilliant. Abv all, it's superstar's magnum opus.
super actors
EXCELLENT MELODIOUS SONG WITH GOOD MESSAGE. SHUBHAM
After long time I listened this song .tears rolled and enable to explain my thoughts
They never thought, they will become state Heads and will have disheartened end. Both got their own legacy
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤️❤️❤️❤️❤️❤️❤️
Voice suit 100%
Excellent meaning ❤
Maa chinnappudu అన్ని adhbutamina cinemaalu maa adrustam
ఎన్టీఆర్ svr super combination
❤️ఓం శాంతి ❤️ శ్రీ శ్రీ శివ బాబా ❤️
Super action ntr. Devudu chesina manusulu.krishnarao
One of the great Multi Starar Silver jublee movie in silver Screen ❤
Never memorable song
P.suseela gari voice super
ఆ సా హిత్యానికి ఏది సాటి రాదు
E pata vinna variki kalla lo neelu vastavi
I LOVE THIS SONG
EVERGREEN SONG
Ntr zbd
Anna garu
Ap ex cm
God of Telugu people
BEST SONG
పద్మశ్రీ కి సూర్య పారాయణం.
" శుభోదయమ్ సూర్యోదయం మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంధ్యాయే త్సధార్విష్ణు్హు ప్రవేశంతు దివాకరః !
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
" ఆకృష్ణేన రజసావర్తమానో నివేశయనమ్రృతంమర్త్యంచ హిరణ్యయేన సవితారధేనో యాతిభువనా విపశ్యాన్ !
"భాస్కరాయ విధ్మహే ! మహాధ్యుతి కరాయ ధీమహి ! తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ,
" సప్తాశ్వరధమారూఢం ప్రఛండం కశ్యపాత్మజం ! శ్వేతపద్మ ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం !
" ఓం త్స్త్ః ."ఓమ్ హ్రీమ్ ఘృణి సూర్య ఆదిత్యశ్రీమ్ ఓమ్ హ్రీమ్ శివశివాయై నమఃస్వాహాః.
"కృష్ణ చంద్రో దయ ధరం దేవం.
"ఓం దధిశంఖతుషారాభం క్షీరోధార్ణవ సముద్భవం !నమామి శశినంసోమం శంభోర్మకుట భూషణం.
"ధరణీపుత్ర.
"ధరణీ గర్భసంభూతం విద్యుత్కాతి సమప్రభం ! కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం.
"సమరే విజయష్యసి ! ధైర్యం విజయానికి త్రినేత్రం .
" వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే !
వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ !
" ఓం నమో భగవతే రుద్రాయ ఉమా మహేశ్వర కుమార గణసేవితాయ నమః స్వాహాః.
"మీకు మీకుటుంబానికి.
"ఉమామహేశ్వర కుమార గణాధీసుని శుభాశీస్సులు
"పూర్ణ ఆయుః ఆరోగ్య సంపద సిధ్దిరస్తు.
"ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః .
"ఆపదామపహర్తారామ్ ధాతారం సర్వసంపదాం ! లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం .
"సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే.
"ఓం మహాగణాధపతయే నమః ,
"వందేమాతరం "వందేమాతరం జైభారతమాత జైజవాన్ జైకిసాన్ జైహింద్.
. ' 12 ' .
9 గణపతి 3
' . 6 . '
"వందేమాతరం "వందేమాతరం జైభారతమాత జైజవాన్ జైకిసాన్ జైహింద్.
VISWAMITHRA chadalavada.anjaneyulu
6
ఇద్దరి మినిస్టర్ల కలయిక
Super
NTR , jai sree krishna
Legendary actors NTR,SVR
మంచి సూపర్ హిట్ సినిమా 50ఇయర్స్ క్రితం
Top actors, two CMs AP& TN,SVR natural actor, great movie
🙏hats up too old movies
Legendary actors cms ap ntr tn jayalalitha
Super Hitmuve Super song
Eexelent Cenema
Geretntrsvrgaru
Eataamanchicenema
Tesena
Jaisuparstar Krishnagaru
Super song 👌👌👌👌👌
Jai Sri Krishna bhagavan ki jai
VERY GOOD SONG
Great singer మన Gantasala
@@venkateswararao6790 గారు ఇంత మంచి పాట ఆస్వాదించినందుకు ధన్యవాదాలు సార్
ఘంటసాల మనకు ఒక వరం అటువంటి వారు
ఇక రారు
Super Actors & Songs
Super hit song
Mind blowing song 🎉
Exlent
Super super super super super👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏