ఎండిన ఎముకలను జీవింపచేశాడు నా యేసయ్య. సజీవ సాక్ష్యం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มิ.ย. 2024
  • మీ ఆత్మీయ మేలుకొరకు..
    ప్రపంచం ప్రధమ పరిశుద్ధ గ్రంధము వీడియో
    ( కారుపాటి శాంతి సాగర్ గారి వాక్యోపదేశం తో)
    కామెంటరీ యాప్ లింక్ ఇచ్చాము subscribe and install చేసుకొని,
    ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రతీ అధ్యాయం వీడియో వివరణ వినండి👇👇👇👇👇
    play.google.com/store/apps/de...
    👆👆సబ్స్క్రయిబ్ చేసుకొని పరిచర్య ను ప్రోత్సహించండి
    __________________________________________
    Please watch and subscribe this channel…
    ‪@brotherjoshi2876‬
    మీరు నా పరిచర్య గురించి,నా ప్రయానాలుగురిచి ప్రార్థించండి....
    Brother Joshi
    7989557742.
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 376

  • @brotherjoshi2876
    @brotherjoshi2876  หลายเดือนก่อน +124

    మీ వంతు అనేకమందికి ఇ వీడియో షేర్ చెయ్యండి..

  • @sowmyaneelam7215
    @sowmyaneelam7215 21 วันที่ผ่านมา +45

    చూస్తుంటే కన్నీరు వచ్చాయి devudu అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

  • @mr.danielvasu5550
    @mr.danielvasu5550 หลายเดือนก่อน +79

    నశించిన దానిని రక్షించే దేవుడు మన యేసయ్య మాంత్రికుని కుమారుడైన నన్ను తన గొప్ప సేవ చేయడానికి ఎన్నుకున్న గొప్ప దేవుడు దేవునికే మహిమ ✝️✝️✝️

    • @dandurams8027
      @dandurams8027 12 วันที่ผ่านมา

      Anna naku oka doubt chepthava

    • @hagajendra9322
      @hagajendra9322 9 วันที่ผ่านมา

      God JESUS CHRIST loving you bro

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 2 วันที่ผ่านมา

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @lakshmij6205
    @lakshmij6205 หลายเดือนก่อน +63

    తమ్ముడికి నా హృదయపూర్వక వందనములు అద్భుతమైన సాక్ష్యం తీసుకొచ్చినప్పుడు అవును తండ్రి ఎండిపోయిన ఎముకలు జీవింప చేయగల దేవుడు యేసయ్య యెహోవా రప్ప యెహోవా నీవే యేసయ్యా స్వస్థపరచు యెహోవా నీవే నా తండ్రి సమస్త మహిమ ఘనత నా ప్రభువుకే చెలిని గాక జెస్సి తమ్ముడు కి నా హృదయపూర్వక వందనములు అద్భుతమైన సాక్షాలు తీసుకువచ్చినందుకు ఆ దేవుడు నిన్ను ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను

    • @Gaja2003
      @Gaja2003 หลายเดือนก่อน

      Yes

    • @RAAZU12359
      @RAAZU12359 23 วันที่ผ่านมา

      Amen

  • @saradhiesuru
    @saradhiesuru 2 วันที่ผ่านมา

    దేవునికి మహిమ గలుకున గాక ఆమెను

  • @rakeshvlogs3068
    @rakeshvlogs3068 23 วันที่ผ่านมา +51

    ఈ సాక్షం నన్ను ఎంతగానో బలపరిచింది 🙇❤️

    • @hagajendra9322
      @hagajendra9322 17 วันที่ผ่านมา

      Me also

    • @vignankumar5534
      @vignankumar5534 7 วันที่ผ่านมา

      ❤ Anna 🙏 Praise the lord 🙏

  • @user-mi8et6zf7x
    @user-mi8et6zf7x หลายเดือนก่อน +43

    మనుషులు అసాద్యమేనదీ దేవుని కీ సమా స్తమూ సాద్యమే 🙏🙏ఆమెన్ ఆమెన్ 🤲🤲

  • @dsrani7784
    @dsrani7784 หลายเดือนก่อน +16

    Halleluiah సమస్త మహిమ దేవునికే చెందును గాక. Amen దేవా నీకు స్తోత్రం. దేవా నీ కృప కొరకు వందనాలు.halleluiah దర్శించు దేవా నీకు వందనం. Halleluiah thank you holyspirit. మహిమ మహిమ glory glory holyspirit fire. Halleluiah. యేసు రక్తమే జయం. Yes. Prayer life. Devaనీకు వందనం.halleluiah. స్తోత్రం. స్తుతి. Halleluiah. Amen halleluiah. Thank you jesus 🙏🙏🙏❤️

  • @ASAVIDEOS00024
    @ASAVIDEOS00024 หลายเดือนก่อน +30

    I love jesus ప్రభువుకు మహిమ కలుగును గాక

  • @Viraj-19
    @Viraj-19 14 วันที่ผ่านมา +14

    నీ సాక్ష్యం నా జీవితాన్ని మలుపు తిప్పింది అన్నా ❤❤❤😢

    • @sridharpoduri5680
      @sridharpoduri5680 4 วันที่ผ่านมา

      నువ్వు కూడా ఇదేనా??

    • @Viraj-19
      @Viraj-19 4 วันที่ผ่านมา +1

      @@sridharpoduri5680 లేదు సోదర కానీ, స్నేహితుల వల్ల అలాంటి చెడు ఆలోచనలు వస్తాయి. ముందుగా ఈ వీడియో నాకొక హెచ్చరికగా దేవుడు చూపించాడు. అన్య స్నేహితులు ఎక్కువగా ఉండడం మనకు మంచిది కాదు.

  • @yesukosamnaasha
    @yesukosamnaasha หลายเดือนก่อน +49

    తమ్ముడూ జోషి చాలా గొప్ప సాక్ష్యం వినిపించారు.మా పాప కాళ్ళను ఎండిన ఎముకలను ముట్టి స్వస్థత ఇచ్చారు అచ్చర్య కార్యాలను చెయ్యగల దేవునికి స్తోత్రం 🙌🙌🙌

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 หลายเดือนก่อน +20

    ఎవరుచూసీనాచూడకున్న దేవుడు చూస్తా డువంటరిగవునపుడుఇది ఆలోచిస్తే పాపంచేయరు. 😢
    భైబిల్ చదవడం, ప్రార్ధన చేయడం యవన సుతులకు అత్యవసరం
    యవనసుతుని ద్వారా ఈ యవనులతో, వకోకరితో మా ట్లాడుతూ నాడుదేవుడు మీ శరీర ప్రాణాత్మలను జాగ్రత్త గా కాపాడుకోండి. ఎందుకంటే మనలో ఆయనమందిరము వుందని మరువకండీ😢❤
    💚💙👍ఆయనమందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తా డూ. 😭😣

  • @ravirajuanchula1201
    @ravirajuanchula1201 หลายเดือนก่อน +45

    యేసయ్య నీకు అసాధ్యమైనది ఏమీ వున్నది
    స్వస్థ పరుచు యెహోవా నీవే.......❤

  • @user-pv6ho9iy1m
    @user-pv6ho9iy1m วันที่ผ่านมา

    Yesayyya.

  • @muralikollipara3775
    @muralikollipara3775 28 วันที่ผ่านมา +12

    ఈ లాంటి సాక్ష్యాలు మా ముందు ఉంచి నందుకు మీకు చాలా ధన్యవాదాలు bro Joshi garu

  • @nirmalajyothi9246
    @nirmalajyothi9246 12 ชั่วโมงที่ผ่านมา

    Our ALMIGHTY GOD always blesses you.

  • @juttukanaveenkumar6629
    @juttukanaveenkumar6629 17 วันที่ผ่านมา +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు చెప్పింది సామాన్యమైన సాక్ష్యం కాదు ఇది ఒక అద్భుతం ఇది వైద్యశాస్త్రంలో ఒక అద్భుతం ఎందుకంటే ఇది చేసినదే దేవుడు కృపామయుడు మన తండ్రి .నిన్ను ఆదరించింది నీవు కనిపించి అనేకులు ఎదుట నిన్ను గొప్ప సాక్ష్యంగా సేవకుడిగా వాడుకుంటారు తమ్ముడు

  • @surya_Edits123
    @surya_Edits123 19 วันที่ผ่านมา +14

    నేను ఏ సాక్ష్యం వినను అన్నయ్యా మీ సాక్ష్యం మొత్తం వినను అన్నయ్యా. నా కోసం ప్రేయర్ చైయండి అన్నయ్యా. నేను దేవుడు లో కి మరల తిరిగి వచ్చే లా ప్రేయర్ చైయండి అన్నయ్యా

  • @anjalijames5217
    @anjalijames5217 19 วันที่ผ่านมา +10

    One and only God my dad Jesus 💛✝️🛐🤲🤗

  • @joshdvr1224
    @joshdvr1224 หลายเดือนก่อน +22

    జోషి అన్న మి పరిచర్య చాలా గొప్పది....గా bless you my brother

  • @VenkateswararaoVilasarap-tj3zk
    @VenkateswararaoVilasarap-tj3zk 19 วันที่ผ่านมา +13

    మీ సాక్ష్యాన్ని పుస్తకం రూపంలో ముద్రించగలరు. ఆమెన్

    • @TheROCK7sp
      @TheROCK7sp 17 วันที่ผ่านมา

      Endukura puka bible undiga

  • @GowriMaggi
    @GowriMaggi 7 วันที่ผ่านมา +2

    Amen

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 หลายเดือนก่อน +10

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏼🤲🏼నిజమైన దేవుడు మాట్లాడే దేవుడు నా యేసయ్య కె మహిమ ఘనతలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤲🏼🤲🏼🤲🏼

  • @kirruthallapally6188
    @kirruthallapally6188 22 วันที่ผ่านมา +6

    Amen amen 🙏 devuniki mahima kalugunugaka amen 🙏🙏🙏🙏🙏 Prabhuva na prardana alakinchu thandri😢😢😢

  • @KumariSanamandra
    @KumariSanamandra หลายเดือนก่อน +10

    తమ్ముడు జోషి బాగున్నావా నీకు నా హృదయపూర్వక మైన వందనాలు ఇంకా అనేకమైన బలమైన సాక్ష్యాలు ద్వారా దేవుడు నిన్ను మా అందరికీ తెలియపరచాలని హత్య కృప దేవుడు నీ అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను వందనాలు

  • @OAALkitchen
    @OAALkitchen 2 วันที่ผ่านมา

    Amen 🙏

  • @shivaraj3591
    @shivaraj3591 16 วันที่ผ่านมา +4

    దేవుడు చేసిన మేలుకు వందనాలు bro,ఇంకా నీ ద్వారా ఇంకా అనేక మేలు చేయాలని దేవుని కోరుకుంటున్నాను

  • @RatnakumariGubbala-su5mm
    @RatnakumariGubbala-su5mm หลายเดือนก่อน +10

    ❤❤ వందనాలు బ్రదర్ మంచి యూట్యూబ్ ఛానల్ లో తీసుకొచ్చినందుకు నీకు చాలా వందనాలు బ్రదర్ ఆ బాబు సాక్ష్యం ఎంతోమంది యవనస్తులకు జీవితం కాపాడుతుంది థాంక్యూ బాబు థాంక్యూ బ్రదర్ ఈనాటి యువతరం సత్తనబంధకలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు దేవుడు నిన్ను ఎంతగానో✝️🙌🏻❤️❤️❤️❤️❤️ 😭స్వస్థపరచినందుకు కోట్లాది స్తోత్రములు దేవునికి స్తుతిగ ణతా మహిమ ప్రభావాలు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshsodi2113
    @rameshsodi2113 3 วันที่ผ่านมา

    Thank you God bless me 🙏

  • @varalaxmiketha3996
    @varalaxmiketha3996 15 วันที่ผ่านมา +4

    అన్నయ్య వందనాలు 🙏నా భర్త గారు రక్షణ తీసుకోవాలి ప్లీజ్ అన్నయ్య... 🥹🥹🥹🥹

  • @jesusali6896
    @jesusali6896 26 วันที่ผ่านมา +13

    తమ్ముడు సాక్ష్యం లో ఫోన్ నంబర్ కనిపించట్లేదు
    God bless you
    Brothers.

    • @brotherjoshi2876
      @brotherjoshi2876  26 วันที่ผ่านมา +6

      Aa brother yekkuvauga prayer lo umtaru,
      Thanaku okay sari Rojuku 100 Paige calls ravadamdho prayer ki atamkamuga undhani tesaymannaru.
      Ardhachaysuko galaru.

    • @user-mx5wu6nm7u
      @user-mx5wu6nm7u 8 วันที่ผ่านมา

      ​@@brotherjoshi2876అన్న నేను పక్క ఇంధువుని.. నేను 7 yers నుంచి sex val ప్రాబ్లం తో చాలా బాధ పడుతున్న నా హిందూ దేవుళ్ళను నేను మొక్కని దేవుడు లేడు 20 yers లోపు నాలో సెక్స్ కోరికలు ఎక్కువ గా ఉడేవీ వయసు పెరిగే కొద్ది కోరికలు తగ్గిపోయాయి... అలా ఎందుకు వచ్చిందో ఏమి అర్థం కావడం లేదు... ప్రాబ్లం నుంచి బయట పడితే నేను మతం మారుత చచ్చేంత వరకు ఏషు ప్రభువుని వదిలి పెట్టను

    • @user-mx5wu6nm7u
      @user-mx5wu6nm7u 7 วันที่ผ่านมา

      ​​@@brotherjoshi2876అన్న నేను పక్క ఇందువు నీ నాకు sex వాల్గా ప్రాబ్లం ఉంది... బాల్స్ లెఫ్ట్ సైడ్ చిన్నగా రైట్ సైడ్ బాల్ పెద్దగా ఉంది అంగపరిమానం కూడా చిన్న పిల్లలకు ఉన్నట్టు ఉంది.. నా 20yers లోపు నాలో sex కోరికలు చాలా ఉన్నాయి వయసు పెరిగే కొద్ది కోరికలు తగ్గిపోయాయి నా ఇందు దేవులన్ని మొక్కని దేవుడు లేడు.. నా ఆరోగ్యం నయం అవుతే... నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈశుప్రభువని నమ్ముతాను అలాగే మతం మరి పర్తీసం తీసుకుంటాను...plz ఆరోగ్యం ఎలా నయం చేసుకోవాలో అర్థం కాలేదు 😢😢😢😢

    • @user-mx5wu6nm7u
      @user-mx5wu6nm7u 7 วันที่ผ่านมา

      ​@@brotherjoshi2876hai అన్న నికు ఎన్ని మేసేజ్ లు పెట్టిన కనబడటం లేదు

  • @raniracheti2635
    @raniracheti2635 หลายเดือนก่อน +9

    దేవా నీవు గొప్ప దేవుడవు నీ నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్.ఆమెన్...దేవుడు నీకు స్వస్థత అనుగ్రహించాడు తమ్ముడు దేవుడు ఆశీర్వాదించును గాక,దేవా నీకార్యములు గొప్పవి.ఈ సాక్ష్యము వినిపించిన తమ్ముడు జోషి తమ్ముడికి వందనాలు🙏🙏

  • @user-gz5sz5px4f
    @user-gz5sz5px4f หลายเดือนก่อน +5

    తమ్ముడు జోషి గారికి ధన్యవాదాలు గోప్ప సాక్షి ము విన్న తర్వాత దైర్యం కలిగించిందని దే వునీ నామం గోప్ప ది జుంటీ తెనె కన్నా మధురం దేవుని వాక్యము ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న సాక్షి ము విన్న తర్వాత అందురు లో మారాలి నేనూ ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్ధ నచెయండీ తప్ప గా దేవుడు మీ పార్ధ న వింటాం డు ఆమె న్ స్తోత్రం దేవా యేసయ్య రక్తము ద్వారా ప్రతి వారు రక్షణ పొందడానికి గోప్ప సాక్షి ము ఆ మ్ న్ తమ్ముడు మీముమనుఇంకాదివించునుగాక

  • @user-ys2er6np6p
    @user-ys2er6np6p 26 วันที่ผ่านมา +6

    Stotram thandri

  • @Marryamma-rm1qi
    @Marryamma-rm1qi หลายเดือนก่อน +10

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని నామానికి మహిమ కలుగును గాక నమ్మదగిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు 🙏🙏🙏♥️

  • @aparnashyam3570
    @aparnashyam3570 หลายเดือนก่อน +5

    అవును, దేవునికే మహిమ కలుగును గాక

  • @satyak6026
    @satyak6026 21 วันที่ผ่านมา +5

    తమ్ముడ ప్రైస్ ది లార్డ్ అద్భుతమైన సాక్షి

  • @shankerb6749
    @shankerb6749 หลายเดือนก่อน +8

    దేవాది దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికిదేవునికే మహిమ కలుగును గాక

  • @suripoguchandra3205
    @suripoguchandra3205 หลายเดือนก่อน +7

    దేవుడు నమ్మదగినవాడు తను నమ్ముకున్న పిల్లలను మరణములో నుండి జీవము లోనికి తేగల శక్తి ఆయన కొన్నది వందనాలు బ్రదర్

  • @user-fl7wn5zm8h
    @user-fl7wn5zm8h หลายเดือนก่อน +5

    దేవునికే మహిమ కలుగును గాక

  • @sujathabalusupalli9746
    @sujathabalusupalli9746 หลายเดือนก่อน +10

    Jeevamugala Devudu mana Yesayya...,

  • @jesusisoursaviour7695
    @jesusisoursaviour7695 หลายเดือนก่อน +7

    యెహోవా నామము కే మహిమా కాలుగును గాక

  • @NagarajuSakiraju
    @NagarajuSakiraju หลายเดือนก่อน +10

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు పెట్టే ప్రతి వీడియో అందరికి షేర్ చేస్తున్న బ్రదర్

  • @jesusisoursaviour7695
    @jesusisoursaviour7695 หลายเดือนก่อน +8

    నా యేసయ్య కే మహిమ కాలుగును గాక

  • @ysjagadishwari3471
    @ysjagadishwari3471 หลายเดือนก่อน +5

    Amen amen, thank you Jesus 🙏

  • @user-ys2er6np6p
    @user-ys2er6np6p 26 วันที่ผ่านมา +6

    Amen devunika mahima kalugunugaka ❤❤❤

  • @mounikadarelli
    @mounikadarelli หลายเดือนก่อน +8

    Intha open ga saksham cheputhunnaru miru, devudu marchukunna vidaneniki stotram

  • @makkasaikumar860
    @makkasaikumar860 21 วันที่ผ่านมา +5

    Please help me lord 🙏🙌

  • @munigalakarunakar9805
    @munigalakarunakar9805 หลายเดือนก่อน +10

    Praise the lord brother దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ ఆమెన్ .చాల గొప్ప సాక్షం అద్భుతం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @psitarampsitaram7090
    @psitarampsitaram7090 7 วันที่ผ่านมา +1

    Brother ni shaksham nannu chala baala parinchindi amen

  • @kondabhanu4394
    @kondabhanu4394 3 วันที่ผ่านมา

    ✝️✝️✝️✝️✝️✝️✝️👏👏👏👏👏👏amen amen

  • @user-hk9qr5ms6i
    @user-hk9qr5ms6i หลายเดือนก่อน +5

    Praise the lord Devunike mahima kalugunugaka amen 🙏🙏🙏🙏❤❤❤❤

  • @RatnaBeruku-io3tz
    @RatnaBeruku-io3tz 3 วันที่ผ่านมา

    🙏 parise the Lord brother s wonderful testimony God bless you Jesus Christ Lord really God try to understand every one grateful God from odisha state please pray for odisha state and pray for my family amen amen amen

  • @ratnakumari1435
    @ratnakumari1435 หลายเดือนก่อน +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽చాలా మంచి సాక్షం చెప్పారు బ్రదర్ దేవుడు మీకు ఎప్పుడు వతోడుగా వుంటారు 🙏🏽ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @user-zd6vy1mw7h
    @user-zd6vy1mw7h หลายเดือนก่อน +9

    అయ్యగారు ‌ మంచి సాక్షం చెప్పారు

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 หลายเดือนก่อน +6

    All things are possible to our lord God almighty.Jesus never fails.

  • @amiel2017
    @amiel2017 หลายเดือนก่อน +9

    Wonderful testimony devudu mimmu deevinchnu gaka

  • @anveshkasi9533
    @anveshkasi9533 17 วันที่ผ่านมา +4

    పామం లో పడిపోతున్న నన్ను దేవుడు ఈ సాక్ష్యం డ్యారా నాతో మాట్లాడారు 😭😭😭 నన్ను హెచ్చరిస్తున్నాడు పాపం జోలికి పోవద్దు అని నేను ఇంటర్ నెట్ కి చాలా ఏడిట్ ఐపోయాను నా కోసం ప్రేయర్ చేయండి pls 🙏🙏🙏

  • @surendrababu7314
    @surendrababu7314 8 วันที่ผ่านมา +1

    Devuniki vandanamulu🙏

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 18 วันที่ผ่านมา +3

    I think today so many members are there with Aids ,cancer , heart problems..bone cancers...so your testimony will teach about gods greatness and power of healing allll glory to the Jesus god bless you abundantly and...bcz my mother and father were also expired with Aids 10 years back .i known the truggiles of Aids victims..may be my father and mom also still alive if they are believe god like u nd .. please pray for Aids and carcer perfect medicine by your prayers please..god bless you both you& joshi garu ..

  • @nagaraju-zo5rp
    @nagaraju-zo5rp 21 วันที่ผ่านมา +3

    దేవునికి మహిమకలుగును గాక ఆమెన్

  • @sarithaganta5240
    @sarithaganta5240 22 วันที่ผ่านมา +3

    Na yesayyake mahima kalugunugaaka amen

  • @user-tn8df6hg7t
    @user-tn8df6hg7t 8 วันที่ผ่านมา +1

    Devuda na life lo chala kasthalu anubhavisthunna na kasthanni saksyamga cheppali ani vundi devuda

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 หลายเดือนก่อน +7

    May god blesse you my child devunike samasthamahima chellunu gaaka amen 🙏

  • @sravania5836
    @sravania5836 หลายเดือนก่อน +6

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @user-tt1oz6gb4k
    @user-tt1oz6gb4k หลายเดือนก่อน +5

    Devuneke mahema kalugunugaka Amen 🙏🙏

  • @7005Akhila.T
    @7005Akhila.T 2 วันที่ผ่านมา

    Wonderful testimony brother glory to God 🙏

  • @sahadevangari3366
    @sahadevangari3366 หลายเดือนก่อน +6

    Praise the lord 🙏🙏

  • @user-ub7et1zr7p
    @user-ub7et1zr7p 5 วันที่ผ่านมา

    vandanalu sir 🙏

  • @elishapraveen2179
    @elishapraveen2179 หลายเดือนก่อน +25

    You are an inspiration and a living testimony to the coming generation.. Jesus bless you abundantly tamudu ❤

  • @FunnyBeaver-hb7yi
    @FunnyBeaver-hb7yi หลายเดือนก่อน +5

    Praise the lord brother Mana prabuvuke mahima kalugunu gaka amen

  • @m.srinivasrinu9948
    @m.srinivasrinu9948 หลายเดือนก่อน +7

    Wonderful 👍👍 testimony annya manchi sakshyam venepecharu e sakshyam dwara nenu enthagano balapadanu josi brother e sakshyam chepena brother me edarene devudu memalni devuchunu gaka Amen 🙏🙏

  • @marvelshiny6206
    @marvelshiny6206 หลายเดือนก่อน +4

    Wonderful testimony. Glory to God. With Christ all things are possible. God be with you brother and be blessing to many for HIS glory.

  • @bhaskarn5181
    @bhaskarn5181 หลายเดือนก่อน +8

    Devuniki mahima kalugunugaka amen

  • @SirishaSiri-cm3sg
    @SirishaSiri-cm3sg หลายเดือนก่อน +5

    Amen Amen 🙏🙏

  • @rajeshkudeli1987
    @rajeshkudeli1987 หลายเดือนก่อน +11

    praise the lord brother.Okkapudu nenu kuda TB vyadhito endipoyna vemukala laaga aypoya.Kaani naa devudu sajeevudu.Nannu swasthaparchi ee roju varaku nilvabettadu.20 yrs unnapudu jargina sanghatana.ippudu naaku 37 years age.iddaru pillalu.

  • @veerababu1945
    @veerababu1945 หลายเดือนก่อน +5

    Praise the lord hamen

  • @sankatiprabhakar5748
    @sankatiprabhakar5748 หลายเดือนก่อน +6

    Praise the Lord brother 🙏✝️

  • @yesejeevamministries6154
    @yesejeevamministries6154 หลายเดือนก่อน +6

    ఇద్దరికి praise the lord 🙏
    మంచి సాక్ష్యము అందించిన brother యెహోషువా గారికి ప్రత్యేక మైన వందనాలు దేవుడు మిమ్ములను దీవించునుగాక .పాపములను ఒప్పుకొని దాని విడిచి పెట్టు వాడు వర్ధిల్లును
    మనుష్యులందరి ముందు మీ పాపములను బహిరంగంగా ఒప్పుకొని చెప్పిన ఈ సాక్ష్యము ను బట్టి దేవుడు bro యెహోషువా గారిని ఆశీర్వదిస్తారు. ఈ సాక్ష్యము వినిన ప్రతీ ఒక్కరు వినడం బట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని నామo మహిమపరచబడుతుంది.ఈ సాక్ష్యము అనేక మందికి తెలియపరచుటకై కొరకై ప్రయాసపడిన bro. joshi గారిని దేవుడు దీవించును గాక మీ పరిచర్యను దేవుడు విస్తరించును గాక.

  • @devarlapremkumar2526
    @devarlapremkumar2526 17 วันที่ผ่านมา +3

    Ee saksham nannu entha gano ..balaparchinadu...devunike mahima ganatha ...kalugunugaka🎉🎉🎉 amen

  • @user-up6tz9ei6e
    @user-up6tz9ei6e หลายเดือนก่อน +4

    Praise the Lord brother chala manchi sakshyam vinipinchi nanduku devuniki mahima kalugunu gaka amen 🙏

  • @rameshremidala9013
    @rameshremidala9013 หลายเดือนก่อน +6

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @DivyaDivya-zz2to
    @DivyaDivya-zz2to 18 วันที่ผ่านมา +2

    Amen devudu 😢 Avarini ina marchi thana vaipuga nadipistadu nashinchi poye aathma ni ayana vethuku vaddu ga unntadu

  • @bharatipraisethelordbrothe142
    @bharatipraisethelordbrothe142 4 วันที่ผ่านมา

    Praise the lord 🙏

  • @olivehaloma2582
    @olivehaloma2582 หลายเดือนก่อน +4

    Glory to God 🎉🎉🎉

  • @stephenbramhaji7246
    @stephenbramhaji7246 หลายเดือนก่อน +4

    గ్లోరీ to god🙏

  • @srinub9919
    @srinub9919 20 วันที่ผ่านมา +1

    Jesus love's us unconditionally 💯❤️

  • @kopanathitrinadh8357
    @kopanathitrinadh8357 หลายเดือนก่อน +2

    Deuvdu goppavadu brother amen God bless you ✝️🛐

  • @GuddatiDivyabharati
    @GuddatiDivyabharati 6 วันที่ผ่านมา

    God gress god bless you brother

  • @vijayakumargummadi8418
    @vijayakumargummadi8418 16 วันที่ผ่านมา +1

    Wonderful testimony devidu minmalanu deevinchunu gaga praise the loard

  • @user-dk6eh9vy5r
    @user-dk6eh9vy5r หลายเดือนก่อน +6

    Daddy nakosam pradana ciande plzzzzzzzzzzzzzzzz nadayalane stheloyuna yanupusa veregende 🙏🙏🙏✝️✝️✝️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 amenamenamen ✝️ amenamenamen ✝️ amenamenamen ✝️

  • @rameshsodi2113
    @rameshsodi2113 3 วันที่ผ่านมา

    Report normal thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveennatik4834
    @naveennatik4834 15 วันที่ผ่านมา +1

    Amen to Lord Jesus 🙏🏻 🙌 ❤️
    God bless you and Pray for All of Us People

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq หลายเดือนก่อน +4

    Excellent testimony brother.Our God is a great God.May God Bless You and use you to inspire many more people.

  • @user-bj2ln1xb5t
    @user-bj2ln1xb5t หลายเดือนก่อน +4

    Praise the lord brother 🙏🙏🙏🙏 God bless you brother

  • @josephrajesh1688
    @josephrajesh1688 5 วันที่ผ่านมา

    Praise the lord thank you Jesus

  • @niranjini.pacchimala3096
    @niranjini.pacchimala3096 หลายเดือนก่อน +3

    Brother joshi. Gariki. Vandhanalu

  • @madhavip4965
    @madhavip4965 หลายเดือนก่อน +2

    It's a great testimony....glory to God...

  • @makkasaikumar860
    @makkasaikumar860 21 วันที่ผ่านมา +2

    Praise the lord 🙌