మా నాన్నమ్మ ఈ పాటలు మా చిన్న తనంలో పాడే వారు. అమ్మ చాలా బాగా పాడినారు. పరమేశ్వరుడు మీకు శక్తిని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చి మీచే ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో పాడించలి అని ప్రార్థిస్తున్నాను 🙏🙏
అపూర్వమైన కీర్తనలు అందించిన మీకు ధన్యవాదములు 🙏🏻. ఇటువంటి మరెన్నో కీర్తనలు, భజన పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ...జైశ్రీరామ్... హరహర మహాదేవ్.... మీ అభిమాని
ఎన్నో రోజుల్నించి ఎక్కడ దొరుకుతాయో అనుకుంటున్న నా భాగ్యం వల్ల ఈ రోజు దొరికేయి. మనా చిన్నప్పుడు మా తాతమ్మ తెల్లవారుజామున పడేవారు మీ కంఠస్వరాలు కూడా చాలా బాగున్నాయి. మీ ముగ్గురికీ నా అభినందనలతో కూడిన ఆశీస్సులు👏👏👏👌👌👌🙌🙌🙌💐💐💐
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు కచేరీగా మాకు అందించినందుకు మీకు వందనశతము. ఎంతోకాలంగా యీ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలకోసం యెదురుచూస్తున్నానండీ.. మహదానందం... ఎంతో భవ్యమైన రీతిలో గానం చేస్తున్న మీకు, మృదంగం,వైలిన్ విద్వాంసులకు అనేక అభినందనలండీ..
అద్భుతమైన గానం చేసారు అమ్మలగన్న ముగ్గురమ్మలు !!! అమరలోకాలకు తీసుకు వెళ్లి న ఈ కీర్తనలను ఏమని పొగడెద !!! నా జీవనం ధన్యమైనట్లుగా భావిస్తున్నాను !!! ఇంకా ఇంకా వినాలనిపించే గాత్రం !!!
Excellent effort.These keertanas used tobe sung by Haridadasas in Dhanurmasam. That is how tge entire society nourished our culture. My humble pranams to tge members of the team
We have Namaramayanam, Sata slokiRamayanam, Aadhyamika Ramayanam...all three are easy to sing and with in short time...but this is told by Lord Siva...to Maa Parvati...for our benifit..and can sing in classical music..and gives Ramayana parayana falam...We are lucky if every one read any one of them for his benifit...
Tamilian woman singers invariably wear flowers while singing.It adds devotional fervour.Intention of these remarks are for improvement and not finding fault. Rendering is good.
Very devotional musical singing by all the entire team and selection of songs are excellent.plz. try to send msgs about programs so that people attend.Comunication and publicity is one wing to spread this type of programmes.Nice to listen this type of devotional singing.
Great intiative madam Elders say that Subrahmanya kavi garu is lofty than other famous vaggeyakaras because he matches all the lakshanas of a geya as per Sangita ratnakara. He is one of the greatest gems of Telugu people! That you are reinvigorating his kirtanas is a great move! Thanks madam for such a lofty video!
Great rendition of Adhyatma Ramayana Sankirtanalu. We used to hear during the olden days by Haridasulu.
Maa Ammagaru entho anandamga vunnaru. Maa Ammamma padevarata ee keerthanalu. 👌👌🙏🙏🙏🙏
Naku entho anandamga vundi.
Maa ammagaru thellavarujhamuna lechi
Intipanulu chesukuntu
Mammalni school ki ready chesthu ee adhyathma ramayana keerthanalu enthovsravyam ga alapinchevaru. Naa balya smruthulu ivi.
Thellavaru jhamuna
prakruthi sobhaku thodi maa ammagari alapana entho maduram ga vundevi aarojulu
Meeku naa namaskaramuku.
Sree ramuni kanchenu parvathi vinave ane pata dayschesi
మా నాన్నమ్మ ఈ పాటలు మా చిన్న తనంలో పాడే వారు.
అమ్మ చాలా బాగా పాడినారు. పరమేశ్వరుడు మీకు శక్తిని, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చి మీచే ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో పాడించలి అని ప్రార్థిస్తున్నాను 🙏🙏
మహిళా దినోత్సవము ఇంత గొప్పగా జరుపుకోవచ్చు అని ఈ కార్యక్రమం చూశాకే నాకు అర్థం అయింది
ధన్యవాదములు
జైశ్రీరామ్ 🙏🏻
Namah. Sivaya. . The. Namo bhavaya
నాకు ఇప్పుడు 65 సంవత్సరాల వయస్సు.మా అమ్మమ్మ పాడేది చిన్నప్పుడు.మరల ఇప్పుడు ధన్యవాదాలు
అపూర్వమైన కీర్తనలు అందించిన మీకు ధన్యవాదములు 🙏🏻. ఇటువంటి మరెన్నో కీర్తనలు, భజన పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ...జైశ్రీరామ్... హరహర మహాదేవ్.... మీ అభిమాని
ఎన్నో రోజుల్నించి ఎక్కడ దొరుకుతాయో అనుకుంటున్న నా భాగ్యం వల్ల ఈ రోజు దొరికేయి. మనా చిన్నప్పుడు మా తాతమ్మ తెల్లవారుజామున పడేవారు మీ కంఠస్వరాలు కూడా చాలా బాగున్నాయి. మీ ముగ్గురికీ నా అభినందనలతో కూడిన ఆశీస్సులు👏👏👏👌👌👌🙌🙌🙌💐💐💐
My grand mother used to sing these songs I am very impressed to hear agin
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు కచేరీగా మాకు అందించినందుకు మీకు వందనశతము.
ఎంతోకాలంగా యీ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలకోసం యెదురుచూస్తున్నానండీ..
మహదానందం...
ఎంతో భవ్యమైన రీతిలో గానం చేస్తున్న మీకు,
మృదంగం,వైలిన్ విద్వాంసులకు
అనేక అభినందనలండీ..
ఎంతకాలంగానో ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ఆడియో కోసం (మా చిన్నప్పుడు విన్బ రేడియో) వెదకు తున్నాను🙏
ఎదో అదృష్టం చేసుకున్నాము కాబట్టి ఈ కీర్తనలు వినగలుగుతున్నాము
Nijam chepparu
చక్కటి గాత్రం, మరిచిపోతున్న, మరిచిపోయిన అపూర్వ కీర్తనలు వెలుగులోకి తెచ్చిన మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం...
Great AMMA. GOD bless all your team.
🙏🙏🙏🙏🕉🕉🕉🕉👏👏💐💐💐💐
Really my mother in law felt very happy and re collected child hood memories by listening your Keerthanas in the same as she learnt inchild hood.😂,
మరచి పోతున్న కీర్తనలు వినిపిస్తున్నాయి. కృతజ్ఞతలు
ఎప్పటినుంచో ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను వెదుకుతున్నాను
ఆ భగవంతుడు మీద్వారా అందిండు
చాలా ఆనందంగా ఉన్నది
సంప్రదాయాలను నిలపెడుతున్న మీక నా పాదాభివందనాలు
In my childhood I listen these kirana from my grand mother after 55 years again I got this opportunity. Thanks all my sisters
అద్భుతమైన గానం చేసారు అమ్మలగన్న ముగ్గురమ్మలు !!!
అమరలోకాలకు తీసుకు వెళ్లి న ఈ కీర్తనలను ఏమని పొగడెద !!!
నా జీవనం ధన్యమైనట్లుగా భావిస్తున్నాను !!!
ఇంకా ఇంకా వినాలనిపించే గాత్రం !!!
Anni keerthanalu chaala adbhuthamga unnaayi.
Excellent effort.These keertanas used tobe sung by Haridadasas in Dhanurmasam. That is how tge entire society nourished our culture. My humble pranams to tge members of the team
Excellent. Melodious. शुभकामनाएँ.
An unique selection of Keerthanas brought back the golden moments of Bhakthi Ranjani Radio Program of 60s.
Very very very fine
Thank u one and all of the team and organisers
My mother sang these adyatma ramayana keertanalu
🙏🏼🙏🏼🙏🏼thank you all for bringing these forward. 💐💐💐
We have Namaramayanam, Sata slokiRamayanam, Aadhyamika Ramayanam...all three are easy to sing and with in short time...but this is told by Lord Siva...to Maa Parvati...for our benifit..and can sing in classical music..and gives Ramayana parayana falam...We are lucky if every one read any one of them for his benifit...
Chalaadbhutangavunnai
Very inspiring performance 👍
అంజనా సుధాకర్..
లంక తేజశ్వని..మా ఊరే
Great to hear.. please come with many such programmes.
Very melodious songs sung with great fervor 👍
Ram Ram Ram, chaala manchi keerthanalu madhuramugaa aalapinchaaru. Dhanyavadamulu
Very nice
Great rendition of Adhyatma Ramayana Sankirtanalu. We are feeling very happy to hear such pleasant keertanas from you .Thank you
Tamilian woman singers invariably wear flowers while singing.It adds devotional
fervour.Intention of these remarks are
for improvement and not finding fault.
Rendering is good.
Adhyatma ramayana keerthanaluadbhutam
Sooooooper amma... Chaala baavundi
Anjana madem Meru padena aa neeli nagarilo song adbutham madem my childhood lo dd sapthagiri chanel lo chusa tq
Jai sriRam
అద్భుతం గా గానం చేశారు
Adhyatmaram ayanna keerthanalu chaala baga paduku 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sita Ram
Chala rojulaki Bhakthi ranjani program vinnatluga undi.Dhanyavadamulu.Gayaneemanulandaru bags padaru.vadya sahakaramu kuda chakkaga kudirindi.
🙏🙏🙏ati sunder tqs a lot.
Chinnappudu ma ammagaru padithe vinevallam🙏
Mahanubhavulaku 🙏🙏🙏
💐🙏🌻🙏Very Nice!!
Nice keerthanas. Than q very much.
Very devotional musical singing by all the entire team and selection of songs are excellent.plz. try to send msgs about programs so that people attend.Comunication and publicity is one wing to spread this type of programmes.Nice to listen this type of devotional singing.
Namaha shivayate namo bhavaya. Pronounciation is shivaya
Great intiative madam
Elders say that Subrahmanya kavi garu is lofty than other famous vaggeyakaras because he matches all the lakshanas of a geya as per Sangita ratnakara.
He is one of the greatest gems of Telugu people!
That you are reinvigorating his kirtanas is a great move!
Thanks madam for such a lofty video!
Mee team andaru chala baga paderu. Alaukika aanandamu kaligindi. Chinnappudu Amma padutu undedi. Mee patali vinnaka adbhutanga anipinchindi.
Amazing job 👌👌👌
Very nice 👌
Xcellent
ఇంత ప్రాచీన కీర్తనలు మాకందించటం మా అదృష్టం,మీకు పుణ్యప్రదం.ఈ కీర్తనల pdf ఇందులోనే కామెంట్స్ లో పెడితే బాగుంటుంది.
Amma evarideggaraina ee patala notation with notation pdf link pettagalara memu nerchukoni intlo paadukotaniki demudu mundu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏 janma Dhanym 🙏🙏🙏
I need some more songs, please
Adbhutam 🙏🙏🙏
BY❤
🙏👏👏
Munipalli. Subramanyam. Kavi. Baniloo. Rachinchinadu Tamil naduku janmicharu
మీ రు పాడిన కీర్తన లు చాలా బాగున్నాయ్.నేను నెర్చ్కొవలిఅనుకొంట్టున్నాను. మీ పరిచయము ఎలా కలుగుతుంది.
🙏👌👋Anjana garu n team 👌👋🙏🌹🌹
Super 🙏🙏🙏🙏🙏🙏
Nice
बहु सुन्दरम्
chevulo amrutamu pocinatludi
👏
🙏🙏
కచేరీ చేసిన వారి పేర్లు కుడా తెలియచేస్తే బాగుంటుంది
Kirthanas
క్షమించండి ఇప్పుడే చూశాను వారి పేర్లు ఉన్నాయి
🪴🙏🙏🙏🪴