రామాయణ కల్పవృక్షం Part - 1 | బాలకాండ | Ramayana Kalpavruksham Balakanda | Garikapati Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 107

  • @KingHari010
    @KingHari010 ปีที่แล้ว +6

    అవును,ఆనందవల్లి చాలా అద్భుతమైన సూక్తం!
    మొదటి అనువాకం "తస్యేద మేవ శిరః! అయ న్దక్షిణః పక్షః! అయ ముత్తరః పక్షః! అయమాత్మా! ఇదం పుఛ్చం ప్రతిష్ఠా! తదప్యేష శ్లోకో భవతి!" అని పూర్తవుతుంది.
    రెండవ అనువాకం "తస్య ప్రాణ ఏవ శిరః!వ్యానో దక్షిణః పక్షః! అపాన ఉత్తరః పక్షః! ఆకాశ ఆత్మా! పృధివీ పుఛ్చం ప్రతిష్ఠా! తదప్యేష శ్లోకో భవతి!" అని పూర్తవుతుంది.
    మూడవ అనువాకం "తస్య యజురేవ శిరః! ఋగ్దక్షిణః పక్షః! సా2మోత్తరః పక్షః! ఆదేశ ఆత్మా! అధర్వాంగిరసః పుఛ్చం ప్రతిష్ఠా! తదప్యేష శ్లోకో భవతి!" అని పూర్తవుతుంది.
    నాల్గవ అనువాకం "తస్య శ్రధ్ధైవ శిరః! ఋత న్దక్షిణః పక్షః! సత్య ముత్తరః పక్షః! యోగ ఆత్మా! మహః పుఛ్చం ప్రతిష్ఠా! తదప్యేష శ్లోకో భవతి!" అని పూర్తవుతుంది.
    ఐదవ అనువాకం "తస్య ప్రియమేవ శిరః! మోదో దక్షిణః పక్షః! ప్రమోద ఉత్తరః పక్షః! ఆనంద ఆత్మా! బ్రహ్మ పుఛ్చం ప్రతిష్ఠా! తదప్యేష శ్లోకో భవతి!" అని పూర్తవుతుంది.
    వీటి వెనకాల ఉన్న రహస్యాన్ని ఎనిమిదవ అనువాకం "ఏత మన్నమయ మాత్మాన ముపసంక్రామతి!ఏతం ప్రాణమయ మాత్మాన ముపసంక్రామతి!ఏతం మనోమయ మాత్మాన ముపసంక్రామతి!ఏతం విజ్ఞానమయ మాత్మాన ముపసంక్రామతి!ఏత మానందమయ మాత్మాన ముపసంక్రామతి! తదప్యేష శ్లోకో భవతి!" అని విప్పి చెప్తుంది.
    మొదటి అనువాకం అన్నమయ కోశంలో పక్షిలా విహరించే అన్నరూప పరబ్రహ్మను గురించి చెప్తున్నది.
    రెండవ అనువాకం ప్రాణమయ కోశంలో పక్షిలా విహరించే రసరూప పరబ్రహ్మను గురించి చెప్తున్నది.
    మూడవ అనువాకం మనోమయమయ కోశంలో పక్షిలా విహరించే ఔషధరూప పరబ్రహ్మను గురించి చెప్తున్నది.
    నాల్గవ అనువాకం జ్ఞానమయ కోశంలో పక్షిలా విహరించే బుధ్ధిరూప పరబ్రహ్మను గురించి చెప్తున్నది.
    ఐదవ అనువాకం ఆనందమయ కోశంలో పక్షిలా విహరించే ఆత్మరూప పరబ్రహ్మను గురించి చెప్తున్నది.
    ఇక,"సైషానందస్య మీమాంసా భవతి!యువా స్యాత్సాధు యువా2ధ్యాయ కః!ఆశిష్ఠో దృటిష్ఠో బలిష్ఠః!తస్యేయం పృధివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్!స ఏకో మానుష ఆనందః" అని ఏడవ అనువాకం మానవ జాతికి ఐశ్వర్యసాధనయే ఆనంద హేతువు అని బల్లగుద్ది చెప్పేసి "తే యే శతం మానుషా ఆనందాః!స ఏకో మనుష్యగంధర్వాణా మానందః! శ్రోత్రియస్య చాకామ హతస్య!" మొదలు "తే యే శతం ప్రజాపతే రానందాః! స ఏకో బ్రహ్మణ ఆనందః! శ్రోత్రియస్య చాకామ హతస్య!" వరకు మానవులు అనుభవించగలిగిన ఆనందాల యొక్క అంతరువులను లెక్క ప్రకారం చెప్తుంది - యవేవం వేద,ఇత్యుపనిషత్.
    జై శ్రీ రాం!

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว +9

    విశ్వనాథ సత్యనారాయణ గారు మహనీయులు .. మీరు ఆయన రచన ఎంత బాగా రక్తి కట్టించారు మీకు నమస్కారము ..

  • @kuntrapakamlokesh347
    @kuntrapakamlokesh347 ปีที่แล้ว +26

    Ramayanam kosam adhuruchusthunna.🙏🕉️🇮🇳

  • @MrAmarnath003
    @MrAmarnath003 ปีที่แล้ว +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @nageswararaosanka3679
    @nageswararaosanka3679 ปีที่แล้ว +2

    Guruvugariki paadabhivandanalu

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 ปีที่แล้ว +7

    విశ్వనాథ సత్యనారాయణ గారు మహనీయులు చాలా అద్భుతమైన సూక్తం రచనర ఎంతో బాగా చెప్పారు గురువు గార్కి శతకోటి వందనాలు

  • @seetharamaanjaneyulumadams2202
    @seetharamaanjaneyulumadams2202 11 หลายเดือนก่อน

    వందనములు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว +3

    మీరు ఎంతో బాగా చెప్పారు.. మీ కు నమస్సులు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +6

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 10 หลายเดือนก่อน

    గురువుగారికి పాదాభివందనం

  • @sunandadevigovada6217
    @sunandadevigovada6217 ปีที่แล้ว +2

    Namaskaralu guuvugaru idi Kala njama anipinchindi
    Viswanadhavari ramayanam mire chebite bagundi
    Naku anta adhrushtama anukunedanni
    Yi roju chala happyga anipinchindi
    Lifelong viswaada ramayanam vintunna
    Yi janmakidi chalisa
    Satakoti pasdabhi vandanazlu🎉🎉

  • @gvramaraju4546
    @gvramaraju4546 ปีที่แล้ว

    Chalabagundi .neriparisthitulaki kuda saripotundi aa vivarana

  • @IronMan-hd3mf
    @IronMan-hd3mf ปีที่แล้ว +2

    Abaaa i am waiting 🙏🙏🙏

  • @mangobarfi4615
    @mangobarfi4615 ปีที่แล้ว

    Viswanadha varu rayatam lo iragadeesaru. Meeru cheppatam lo iragadeesaru. Chala bagundhi. Nenu back to back chustunna. Antha nachesindhi

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 ปีที่แล้ว +3

    మానవ సంబంధాలు అన్ని అవసరాల కే అన్నది కమ్యూనిసం. అది మీ గతం. బాగా గుర్తు చేశారు

  • @puppyvenkata5261
    @puppyvenkata5261 ปีที่แล้ว +1

    Guruvugaru meeku sati lerevaru mee jnananiki satakoti vandanalu Dattatreyi vzm

  • @rajannadr591
    @rajannadr591 9 หลายเดือนก่อน

    జై ధన్వంతరి నమః జై శ్రీమన్నారాయణ

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag ปีที่แล้ว +6

    🕉️Guruvugariki pranamamulu 🛐

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj ปีที่แล้ว +1

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @BalaThirakala
    @BalaThirakala หลายเดือนก่อน

    🕉️శ్రీగురుభ్యోనమః 🙏

  • @lathagudapati1991
    @lathagudapati1991 ปีที่แล้ว +8

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే 🙏🙏

  • @sangambalraj9869
    @sangambalraj9869 ปีที่แล้ว +8

    ఏ త దేశ ప్రస్తుత ఆసియా సకస అగ్ర జన్మ నామం స్వయం స్వయం శిక్ష రీనా పృథ్వి సర్వమానవ భారత్ మాతాకీ జై

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 ปีที่แล้ว +1

    Guru u Garu Me Padalaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @dineshmoka1282
    @dineshmoka1282 ปีที่แล้ว +1

    Waiting ❤

  • @MrAmarnath003
    @MrAmarnath003 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @bhagyarekhagudepu4474
    @bhagyarekhagudepu4474 ปีที่แล้ว +2

    Ramayanam kosam eduru choostunna guruvugaru

  • @varshayadavvudhari5348
    @varshayadavvudhari5348 ปีที่แล้ว

    Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama

  • @lalitha7850
    @lalitha7850 ปีที่แล้ว +1

    Kalla neellu teppistunnru gurudevaa mee pravachanamuto aa aananda bashpaale memu sadaa korukumtunnamu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +5

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +1

    జై హనుమాన్

  • @anithamerugu2597
    @anithamerugu2597 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యో నమః

  • @krishnamurthyparamathumuni6262
    @krishnamurthyparamathumuni6262 ปีที่แล้ว

    Super say

  • @balametta1621
    @balametta1621 ปีที่แล้ว

    Hrudyamugaa unnadi pravachanamu Telugu hrudayaanni maardavamugaa maarchaledani anevaarini khandinchi teeraali ee pravachanamu vinna taruvaata kalgina bhaavamu idi

  • @gopalaraoayalasomayajulaan1679
    @gopalaraoayalasomayajulaan1679 ปีที่แล้ว +6

    🙏🙏🙏

  • @vasugouduppala5676
    @vasugouduppala5676 ปีที่แล้ว +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @nnagareddy8045
    @nnagareddy8045 ปีที่แล้ว

    🙏🙏🙏 OM Namo Shivayya

  • @manojprabha8853
    @manojprabha8853 ปีที่แล้ว

    Jai sri sitaram❤🙏🙏🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi ปีที่แล้ว +2

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +6

    ఓం నమో శ్రీ సీతారామాంజనేయ శ్రమల స్వామినే నమః 🙏🕉️

  • @nram1829
    @nram1829 ปีที่แล้ว

    🎉🎉

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว

    తెలుగు భాష మాట్లాడే తీరు కూడా రాకపోవడం నిజం గా దురదృష్టం

  • @VinodSharma-vb1zn
    @VinodSharma-vb1zn ปีที่แล้ว +3

    Bharatamatha*mudhu bidda maa'...garikapaati 🙏

  • @factsgeek4368
    @factsgeek4368 ปีที่แล้ว +2

    👍🕉️

  • @GangakoteswaraRao
    @GangakoteswaraRao ปีที่แล้ว +1

    namaskaram mastro garu

  • @ram8262
    @ram8262 ปีที่แล้ว

    అంతా మంచే జరుగుతుంది

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 ปีที่แล้ว +2

    Na Kala neraverindi.veelainantha detailed ga cheppandi guru garu

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 8 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉

  • @SamTV7
    @SamTV7 ปีที่แล้ว

    Meeru cheparu danam chepakudani nenu chala sarlu vinanu kani ee kalikalam lo poojalu yekuva danam takuva selfish nenu eemadya na videos lo helping nature awareness chestunanu endukantee ten lo one person ana mugajeevalaki food petalani poor people help cheyalani so nenu ela cheyatam vala vachina punyam kuda potunda na vundesam andariki teliyalani nenu help chestunanu ani kadu oka manishi ana Mari help cheseee nature ravalani idi tapu antara guruvu garu.please deniki answer yedava video lo chepandi sir.

  • @varshayadavvudhari5348
    @varshayadavvudhari5348 ปีที่แล้ว

    Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 ปีที่แล้ว +2

    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసేI రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః II🙏🙏🙏🙏🙏

  • @srinivasmarrigadda4238
    @srinivasmarrigadda4238 ปีที่แล้ว +9

    నిజంగా పెద్దలు గరికపాటి గారు కారణజన్ములు. వారు ఎదో కార్యాచరణ నిమిత్తం ఈ అవని జన్మించారు.

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 ปีที่แล้ว

    💐🙏🏼🙏🏼💐

  • @shvprkatta
    @shvprkatta ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻

  • @andemravinder8254
    @andemravinder8254 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @varshayadavvudhari5348
    @varshayadavvudhari5348 ปีที่แล้ว

    Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna

  • @vasantkumar4799
    @vasantkumar4799 ปีที่แล้ว

    Prabhu meeni pai gaali anee padyanni CHAGANTI KOTESWAR RAO GARU oka upanyasam lo marintha vaibavam ga chepparu
    VAARU CHEPTUNTE AHALYA DEVI ,RAMA CHANDRUDU, VISWANADULAVARU, KOTESARA RAO GARU. naaku kanabaddaru

  • @కాగితాలశివయ్య
    @కాగితాలశివయ్య ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nistalamohanarao
    @nistalamohanarao ปีที่แล้ว

    👍🌹🙏🌹👌

  • @mohanguggilam6227
    @mohanguggilam6227 ปีที่แล้ว +1

    🇮🇳🇮🇳🇮🇳🙏🌼

  • @lalitha7850
    @lalitha7850 ปีที่แล้ว +1

    Abba em viswanadhaa em varanasi mana garikipati varu enta owpasana pattaru aha em pravachanaa vaibhavam

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 ปีที่แล้ว +1

    కంచిమహాస్వామి 1896 సం లొనె జన్మించారు,, నేల మీద నడచిన దేముడు

    • @vollalapraveenkumar4515
      @vollalapraveenkumar4515 9 หลายเดือนก่อน

      నూటికి నూరుపాళ్ళు నిజం సార్ కంచి కామకోటి జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు 1886లో జన్మించడం ఆయన జన్మ కారణజన్ముడు ఆయన జన్మ మనందరికీ ఒక ధర్మ మార్గాన్ని నిర్దేశించడానికి మనలను ధర్మమార్గంలో పయనింప చేయడానికి మనకు ధర్మమంటే ఏంటో చెప్పడానికి మనకు ధర్మంపై అనురక్తి కలుగజేయడానికి మనల్ని ధర్మము నిరంతరము పట్టుకొని ఉండడానికి మనము ధర్మము గురించి మాత్రమే ఆలోచింపజేయాలి అనేటువంటిది మాత్రమే ఆ కారణజన్ముడి మహానుభావుడి అపర శంకరుడి నడిచే శంకరుడుగా పిలవబడే కంచి కామకోటి జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు జననం

  • @lalitha7850
    @lalitha7850 4 หลายเดือนก่อน

    Maaku vintuntene kalla neellu vastunnai guru devaa mee gontulo aa raamudu vundi palikistunnadu enta paashaana pakamo

  • @vasantkumar4799
    @vasantkumar4799 ปีที่แล้ว

    Garikipati vaaru
    Chusara vishwanadhuni padylu ela vunnayo
    Kani mee padyalalo ee gamberyam ilanti padhalu vundavu
    Kabatti mee sontha padyalu veedikala meedha cheppakanti avi antha ruchinchavu
    KAANI MEE PRAVACHANALU AANIMUTYALU
    AMRUTA BHANDALU

  • @namo2299
    @namo2299 ปีที่แล้ว +1

    గురు గార్కి శతకోటి వందనాలు
    కానీ గాంధీ వల్లే దేశం విభజన జరగింది....
    దయ చేసి గాంధీ కోసం విచరిచండి

  • @shivashakti33
    @shivashakti33 ปีที่แล้ว +6

    Xcellent ఈ పిచ్చి చూడలేక చస్తున్నాం Qatar లో పిల్లుల్ని పెంచుతున్నారు పిల్లికి అనారోగ్యమే మనిషికి అనారోగ్యమే... 🙏
    భారత్ లో కుక్కల్ని పెంచుతున్నారు ప్రాణం కంటే అమితంగా కానీ ఊరకుక్కలకి ఒక ముద్ద వేయరు
    కుక్క అంటే మనకి protection అనుకుంటున్నారే తప్ప అమాయక మనుషులు ఆ ఇంటిముందుకొస్తే తోలు ఊడేలా కరిచేస్తున్నాయి...

  • @nagarajaraogujjar
    @nagarajaraogujjar ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍓🍓🍓🍓🍓🍓🍓🍓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijjiworld
    @vijjiworld ปีที่แล้ว +3

    Kasai vallala kadu babai british vadu kasai vade mummatiki

  • @hpanamgipalli
    @hpanamgipalli ปีที่แล้ว +1

    గురువుగారు 🙏🙏ఒక ధర్మసందేహం:
    రావణాసురుడికి అగ్నీ దేవుడు, యముడు సేవకులైనప్పుడు లంక దహనం చేస్తున్న సమయంలో లంక తగలబడకుండా ఆపమని అగ్నిదేవుడుని ఆజ్ఞాపించ లేదు ఎందుకు. అలాగే ఇంద్రజిత్ ఇంకా కుంభకర్ణుడు చనిపోయినప్పుడు వాళ్లని బ్రతికించమని యమధర్మ రాజు కి చెప్పవచ్చును కదా. ఎందుకు చేయలేదు ?

    • @KingHari010
      @KingHari010 ปีที่แล้ว

      లంఖిణి కూలినప్పుడే రావణుడి పతనం మొదలైందని క్లూ దొరికిందిగా - లలలాం లలలాం లక్కీ చాన్సులే అని దిక్పాలకులు అందరూ రెబెల్సు అయ్యారు🙂

    • @chittibabu2294
      @chittibabu2294 ปีที่แล้ว

      ​@@KingHari010 ఏడ్చినట్లుంది

    • @KingHari010
      @KingHari010 ปีที่แล้ว

      @@chittibabu2294 అవును, నీలాంటి ఏడుపు ముఖాలకి అలానే ఉంటుంది 😄!

  • @nagabramham9727
    @nagabramham9727 ปีที่แล้ว

    46:55

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 ปีที่แล้ว

    Guruvu garu Anna emi cheppina thalavupevar na bhartha kani a Anna mosam chesadu

  • @barliychaplen3041
    @barliychaplen3041 ปีที่แล้ว

    In

  • @SatyaNarayana-oy4qu
    @SatyaNarayana-oy4qu ปีที่แล้ว

    వాల్మీకి రామాయణం ప్రమాణికం కదా. ఇన్ని రకాల పుస్తకాలు ఎందుకు. మిగిలిన మతాల లాగ ఉంటే బాగుండేది కదా

    • @KingHari010
      @KingHari010 ปีที่แล้ว

      విశ్వనాధ వారు ఆదిలోనే "మరల నిదేల రామాయణంబన్న.." అంటూ మీ ప్రశ్నకి జవాబు చెప్పారు.గుత్తి వంకాయ్ కూర ఇష్టం కదాని యాభయ్యేళ్ళ పాటూ వందేళ్ళ పాటూ రోజూ అదే తినగలరా మీరు🙂

  • @lalitha7850
    @lalitha7850 ปีที่แล้ว +1

    Abba laamulu

  • @g.dayanandg.dayanand7135
    @g.dayanandg.dayanand7135 ปีที่แล้ว

    Kii.
    Iiiii

  • @samuelkrupanidhi6981
    @samuelkrupanidhi6981 11 หลายเดือนก่อน

    ఓరిబాబూ.......రావణుడు చంపడానికి విష్ణు మూర్తి అనే శాల్తీ రాముడుగా వస్తే......ఆ పని చేసుకుపోవాలి అంతే గానీ పెళ్ళి చేసుకోవటం, సంసారం చేయటం, పిల్లలను కనటం....
    ఎందుకు రా బాబూ.......
    ఏ పని మీద వస్తే ఆపని చేసుకుపోవాలి.....అంతే....
    ఈ జంజాటం దేనికి.

  • @dayadaya893
    @dayadaya893 ปีที่แล้ว

    😂

  • @lakshminarayanabhonagiri7150
    @lakshminarayanabhonagiri7150 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @srinivasmarrigadda4238
    @srinivasmarrigadda4238 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః

  • @appalarajujada624
    @appalarajujada624 ปีที่แล้ว

    జై శ్రీరామ్

  • @mittapallivaraprasad7622
    @mittapallivaraprasad7622 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 ปีที่แล้ว +1

    💐🙏🙏🙏💐

  • @vanajadonkena
    @vanajadonkena ปีที่แล้ว

    Ààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààààaàààààààaàààààààaààaààààààààààaàààààaààààààaaàààààààààaàaàààààààààààààààààààààààààààààà

  • @sumithrajeereddy5321
    @sumithrajeereddy5321 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @jagankohlifan9616
    @jagankohlifan9616 ปีที่แล้ว

    🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏

  • @orkelingam3995
    @orkelingam3995 ปีที่แล้ว +2

    🙏

  • @umadevinittala3284
    @umadevinittala3284 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @govindgowri1298
    @govindgowri1298 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @sankarrao6625
    @sankarrao6625 ปีที่แล้ว

    🙏

  • @vijjiworld
    @vijjiworld ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @vijjiworld
    @vijjiworld ปีที่แล้ว

    🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏