సిస్టర్ మీలా క్లారిటీగా ఎవరు చెప్పరు ఫీజు తీసుకొని కూడా మెయిన్ టెక్నిక్స్ చెప్పకుండా కోర్స్ క్లోజ్ చేసేస్తారు మీరు ఏమి ఆశించకుండా చెబుతున్నారు అంటే మీరు చాలా గ్రేట్
Excellent teaching Akka tq so much very useful I pray that God bless you more you shared ur knowledge without expecting but god will surely bless you amen tq once again Akka ❤ expecting more videos
డబ్బు కోసం చాలా మంది నేర్పిస్తారు. అయిన easy గా నేర్పరు. Important విషయాలు చెప్పరు. మీరు ఏమి ఆశించకుండా చేసే పనికి రాళ్ళు విసురుతే ఉంటారు. U don't worry మీకు అడ్డుగా మేమున్నాం. All the best
Thanks a lot for your excellent,patience way of teaching keyboard.I have learnt a lot even I know some what of keyboard.please send me a book if you have any 🎉🎉😊
Wonderfully explained. ❤❤ Don't care about negative comments of people who focus on music terms. Terms vary from language to language whereas the music remains same. There are many teachers out there who charge very high and don't even teach half the concepts you teach in a single video. Unlike you they just lag the simple concepts over months of time just for making more money....
Sister......mi classes simply superb......there is lot of disturbances......in every field...so...no need to worry about that comments....you are the best.....Sister......keep going on....God bless a lot.....you and your family....sistet
Hi andi susanna gaaru......chala chakkaga vivaramga neet ga chepthunnaru super continue class chustu vine vaariki mere cheppindhi nerchukune vaallaku ardhanaithe chaalu......❤❤❤❤❤❤❤
అమ్మ చెల్లమ్మ ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు, అర్థమయ్యేలా చాలాబాగా మంచి మెలకువలు key points చెబుతున్నారు. మాకు ఎవరు ఇంత నిస్వార్థంగా చెప్పలేదు. మీకు చేతులెత్తి నస్కరిస్తున్నాను తల్లి. ఎన్నో years నుండి ఎదురు చూస్తున్నది మీ ద్వారా మాకు అందింది చాలా చాలా వందనాలు తల్లి, మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ మీ శిష్యుడు God bless you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సిస్టర్.. ఎవరిని పట్టించుకోకుండా మీరు వీడియోస్ చేసుకుంటా వెళ్ళండి.. యూట్యూబ్ లో మీలా ఎవరు explain చేయరూ,చేయడం లేదు కూడా.. మీరు చాలా easy గా అర్ధం అయ్యేలా చెప్తున్నారు.. keep going..
Just wonderful sis.. Nobody teaches such deepest things we're blessed.. Don't mind other distractions.. we love how u teach us.. Skill is imp than terms etc.. God bless uh..❤
నమస్తే అమ్మా, చాల చక్కగా ప్లే చేసి,చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడమ్ గారు. అయితే నాదొక చిన్న విన్నపం అది ఏమిటంటే బిగనర్స్ కి సంగీత పారిభాషిక పదాల విషయంలో సరి అయిన పదజాలం నుపయోగించాలి. ఉదాహరణకు లోయర్ ఆక్టేవ్, మిడిల్ ఆక్టేవ్, హయ్యర్ ఆక్టేవ్ లాంటి పదాలను ఉపయోగించాలి. అవుట్ ఆఫ్ నోటు కి అన్య స్వరం లేదా ఇంగ్లీషు లో Accidental Note అనవచ్చు. ధన్యవాదాలు మేడమ్ గారు, అలాగే western music లో Ornamentations ( Trills,Mordents,Turns,Grace note, Glissando, Accacatura, Appapatura)గురించి వివరిస్తారని ఆశిస్తున్నాను మేడమ్ గారు.
ఏమైంది సిస్టర్ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే మీ ధైర్యమును విడిచి పెట్టకుడి అనే వాక్యం ఉంది దానిని పట్టుకొని ముందుకు వెళ్లాలి మీ కాసుల ద్వారా అనేకమంది కీబోర్డ్ ప్లేయర్స్ అయ్యే అవకాశం ఉంది.
సిస్టర్ మీలా క్లారిటీగా ఎవరు చెప్పరు ఫీజు తీసుకొని కూడా మెయిన్ టెక్నిక్స్ చెప్పకుండా కోర్స్ క్లోజ్ చేసేస్తారు మీరు ఏమి ఆశించకుండా చెబుతున్నారు అంటే మీరు చాలా గ్రేట్
Excellent teaching Akka tq so much very useful I pray that God bless you more you shared ur knowledge without expecting but god will surely bless you amen tq once again Akka ❤ expecting more videos
డబ్బు కోసం చాలా మంది నేర్పిస్తారు. అయిన easy గా నేర్పరు. Important విషయాలు చెప్పరు. మీరు ఏమి ఆశించకుండా చేసే పనికి రాళ్ళు విసురుతే ఉంటారు. U don't worry మీకు అడ్డుగా మేమున్నాం. All the best
Thanks a lot for your excellent,patience way of teaching keyboard.I have learnt a lot even I know some what of keyboard.please send me a book if you have any 🎉🎉😊
Clear ga cheptunnaru beginners ki chala easy ga and professional ga undi meeru continue cheyandi...God bless you siss....
Usefull for keyboard learners good.
Out key as well as anyaswaram
Wonderfully explained. ❤❤
Don't care about negative comments of people who focus on music terms. Terms vary from language to language whereas the music remains same. There are many teachers out there who charge very high and don't even teach half the concepts you teach in a single video. Unlike you they just lag the simple concepts over months of time just for making more money....
Hiii akka
Akka.onlin.class.camndi.plese
Akkda.on.line.class.capamndi.pleses
Sister......mi classes simply superb......there is lot of disturbances......in every field...so...no need to worry about that comments....you are the best.....Sister......keep going on....God bless a lot.....you and your family....sistet
Thankyou for sharing ur opinion sir
Praise the lord 🎹🙏
Super sister chaala bhagachepparu
Tan,q sister god bless you
Super
Hi andi susanna gaaru......chala chakkaga vivaramga neet ga chepthunnaru super continue class chustu vine vaariki mere cheppindhi nerchukune vaallaku ardhanaithe chaalu......❤❤❤❤❤❤❤
Praise the lord sister
Oka song ku cards yela paduthundo oka video pettandi sister
ఆల్రెడీ చెప్పాను sir నా ఛానల్ లోకి వెళ్లి వీడియోస్ లో చూడండి సిర్
ఏ పాటకైనా బ్యాక్ గ్రౌండ్ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి
అని ఉంటుంది
Tq madam
Excellent teaching sister...👌
Praise the Lord 🙏 sister
Good job 👏 sis thanks 😊 sis
Wonderful music teaching. God bless you. Possible try to explain settings, like Style, Voice, rythem for each songs.
K sure sir
Forget about negative comments. Your teaching is very clear and easily understandable. God bless u.
Don't worry sister meeru cheppindhi maaki chala Baga ardham avuthondhi thankyou and God bless you sister 💗
Thankyou sir
అమ్మ చెల్లమ్మ ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు, అర్థమయ్యేలా చాలాబాగా మంచి మెలకువలు key points చెబుతున్నారు. మాకు ఎవరు ఇంత నిస్వార్థంగా చెప్పలేదు. మీకు చేతులెత్తి నస్కరిస్తున్నాను తల్లి. ఎన్నో years నుండి ఎదురు చూస్తున్నది మీ ద్వారా మాకు అందింది చాలా చాలా వందనాలు తల్లి, మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ మీ శిష్యుడు God bless you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manchee infarmeshion Praise the lord 🙏
Amma.caalAbagaundhi.
NASA.amma.from.
Chennai.. my.agge
74.ammananukuda.
Narchuko ntunnanu
Tq.amma
Sister.....fillings....runs...class. okati cheppandi....
Thappakunda sir chepthanu
అలాంటి comments pattinchukokandi అక్క maku baga అర్దం avutundi keep. It up
Ok ma Thankyou
Thanks for respond akka
సిస్టర్.. ఎవరిని పట్టించుకోకుండా మీరు వీడియోస్ చేసుకుంటా వెళ్ళండి..
యూట్యూబ్ లో మీలా ఎవరు explain చేయరూ,చేయడం లేదు కూడా..
మీరు చాలా easy గా అర్ధం అయ్యేలా చెప్తున్నారు.. keep going..
Super sister... 👏
Mam mobile tho recording chestannara stand pettukoni stand cost entha
Good morning sister
Out key anavachhunu kaani anneswaram antaaru
Just wonderful sis.. Nobody teaches such deepest things we're blessed.. Don't mind other distractions.. we love how u teach us.. Skill is imp than terms etc.. God bless uh..❤
Akka అలాగే key ఎలా repair చెయ్యలో చెప్పండి 😢😢
Sister receniga i500 keyboard thsukunnanu. Registration memory lo tones save chesthunte only one tone mathrame chupisthundi . Konchem help cheyand.
Yes akka ur right...class maku ardam kavali kani...dhani a key ante em undi....naku ardham aythundi...
సహోదరీ మీరు చాల చక్కగా lesson చెబుతున్నారు .కనుక అలాంటి కా మెంట్స్ గురించి ఆలోచించవద్దు .pless
😊THANKYOU sir
Akka which laptop r u using
Dell
నమస్తే అమ్మా, చాల చక్కగా ప్లే చేసి,చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడమ్ గారు. అయితే నాదొక చిన్న విన్నపం అది ఏమిటంటే బిగనర్స్ కి సంగీత పారిభాషిక పదాల విషయంలో సరి అయిన పదజాలం నుపయోగించాలి. ఉదాహరణకు లోయర్ ఆక్టేవ్, మిడిల్ ఆక్టేవ్, హయ్యర్ ఆక్టేవ్ లాంటి పదాలను ఉపయోగించాలి. అవుట్ ఆఫ్ నోటు కి అన్య స్వరం లేదా ఇంగ్లీషు లో Accidental Note అనవచ్చు. ధన్యవాదాలు మేడమ్ గారు, అలాగే western music లో Ornamentations ( Trills,Mordents,Turns,Grace note, Glissando, Accacatura, Appapatura)గురించి వివరిస్తారని ఆశిస్తున్నాను మేడమ్ గారు.
Praise the Lord sister, keyboard tone ఎలా సెట్ చేసుకోవాలో చెప్తారా...
Praise the Lord akka key change ainappudu adhi ragam ayye chance kuda undi kadha akka
Yes ofcourse ma that's why ragalu nerchukokapoina e tricks to chala haiga comfort ga play cheyyavacchu
@@Susanna-bm9kg77 okay sister thank you for replay
ఏమైంది సిస్టర్ ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే మీ ధైర్యమును విడిచి పెట్టకుడి అనే వాక్యం ఉంది దానిని పట్టుకొని ముందుకు వెళ్లాలి మీ కాసుల ద్వారా అనేకమంది కీబోర్డ్ ప్లేయర్స్ అయ్యే అవకాశం ఉంది.
Praise the lord sister Mee Videos lengthy ga vuntunnnai. If possible make the videos in short time like 8 to 10 minutes.
Extr not
Super
Praise the lord sister
Good morning sister