వలంటీర్ ఉచ్చులో బాబు..జగన్ పథకాల ప్రచార పాత్ర..? Telakapalli Analysis on Volunteer Issue in AP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 เม.ย. 2024
  • #telakapalliravi #idreamnews #cmjagan
    వలంటీర్ ఉచ్చులో బాబు..జగన్ పథకాల ప్రచార పాత్ర..? Telakapalli Analysis on Volunteer Issue in AP
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 85

  • @Tryalways
    @Tryalways หลายเดือนก่อน +57

    సార్ నమస్కారం ఈ రోజు మా సచివాలయం దగ్గరకు పోయాను వారిని ఎండలో వస్తున్న తీరు చూస్తే నాకు నిజంగా మనసుకలచి వేసింది నిజంగా టీడీపీ కి ఇదీ చాలా చాలా పెద్ద దెబ్బ సార్

    • @Since_1989
      @Since_1989 หลายเดือนก่อน

      E month nundi asalu volunteers Inka ivvara pensions. Volunteers govt employees kaada, andari govt employees laga vallaki rules and regulations unnaya. Leka vallu party valla. TDP or any other party MLAs unna places lo MLA cheppina mata volunteers vintara

    • @rgvarticles
      @rgvarticles หลายเดือนก่อน

      @@Since_1989 avnaa.... mari TDP vallendi, volunteers ni konasagistham... theeseyyam antunnaru? Vallantha donga na kodkula?

    • @seshuyelchuri5562
      @seshuyelchuri5562 หลายเดือนก่อน

      TDP self gole...

  • @chennamallasvvenugopalarao5566
    @chennamallasvvenugopalarao5566 หลายเดือนก่อน +22

    సిర్ టిడిపి వాళ్ళు బిజెపి కాళ్ళతో హోటల్ లో కలిగినది కూడా నిమ్మగడ్డే కదా

  • @Thelugodu
    @Thelugodu หลายเดือนก่อน +10

    జగనన్నే మళ్లీ ఎందుకు గెలవాలంటే 🇱🇸🇱🇸
    26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, కోనసీమ కు డా||బి.ఆర్.అంబేద్కర్ పేరు,పూర్తిఐన వెలిగొండ ప్రోజెక్ట్,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, వేల కోట్ల IT కంపెనీల పెట్టుబడులు విశాఖకు , ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం,పుంగనూరు లో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ 10000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ లో 1000మెగావాట్ల సోరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు,నెల్లూరు లో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు -గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం
    కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి
    జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి.
    గ్రాఫిక్స్ తో రాజధానిని కట్టానని ప్రజలను చంద్రబాబు లా మోసం చేయలేదు,ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు

  • @nagarajuchintala2528
    @nagarajuchintala2528 หลายเดือนก่อน +18

    మీ అనుభవం లో CBN యొక్క ఆలోచన విధానం మీకు తెలియదా sir... కాక పొతే మీరు పుబ్లిక్ గా చెప్పరు... ప్రజలకు కూడ తెలుసు ఎవరి ప్రభుత్వం లో ప్రజలకు మంచి మేలు జరుగుతుంది అనేది.. అయితే ఎక్కడి కక్కడ.. జగన్ పన్నే వలలో.. CBN చిక్కుకుంటున్నారు..

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +16

    Jai Jagan ❤❤❤

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 หลายเดือนก่อน +23

    టిడిపి ప్రచారకర్త JP గారు కూడా ఈ వ్యవస్థ ను అపహాస్యం చేశారని అంటారు నిజమా

  • @venkatprasad8320
    @venkatprasad8320 หลายเดือนก่อน +9

    Good analysis

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +13

    Volunteers worked very hard during corona times and pension distribution

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 หลายเดือนก่อน +11

    ఒక వేళ అది perni nani గారి వాయిస్ అయినా కూడ తప్పులేదు

  • @Thelugodu
    @Thelugodu หลายเดือนก่อน +3

    చంద్రబాబు మాకొద్దు
    వాలంటీర్లే ముద్దు🇱🇸

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao หลายเดือนก่อน +6

    Super sketch,

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 หลายเดือนก่อน +16

    JAI JAGAN JAI JAI JAGAN
    2024 CM.YS JAGAN ONCE AGAIN

  • @Thelugodu
    @Thelugodu หลายเดือนก่อน +3

    చంద్రబాబు అంతం
    అవ్వాతాతల పంతం

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 หลายเดือนก่อน +1

    వాస్తవాలు మీవిశ్లేషణలో గట్టిగ వినీపిస్తే మీ అనాలసిస్ కు పరపూర్ణత సంతరించుకుంటుందని నా భావన.ఇబ్బంది గురిచేసిన ది వాస్తవం. నో ఆప్షన్ సార్.

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada หลายเดือนก่อน +3

    మాంచి మేధావులు, సుదీర్ఘ అనుభవజ్ఞులు తమకు తెలియంది ఏముంటుంది సర్

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 หลายเดือนก่อน +2

    అసహాయులు అనకూడదు అనుకుంటా సర్. నిస్సహాయులు అనాలి అనుకుంటా.

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 หลายเดือนก่อน +1

    జగన్ అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-on3vz9lx3f
    @user-on3vz9lx3f หลายเดือนก่อน +1

    పెరుగుతున్నా ఎండలలో వృద్ధులు, వికలాంగులు,వితంతువులు కు పెన్షన్ ఇవ్వడం ద్వారా వాల్టర్ పై కక్ష్య పూరితంగా వ్వావరించట తెలుగు దేశం,జనసేన ,బి జె పి పార్టీలే కే నష్టం

  • @Thelugodu
    @Thelugodu หลายเดือนก่อน +2

    చంద్రబాబు అంతం అవ్వాతాతల పంతం
    అందుకు మేమంతా సిద్ధం 🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @vanamasrinivasu9189
    @vanamasrinivasu9189 หลายเดือนก่อน

  • @RameshBob
    @RameshBob หลายเดือนก่อน +3

    Even today tdp candidate spoke that his alliance party’s have got removed volunteers

  • @vijayraovatsavai9497
    @vijayraovatsavai9497 หลายเดือนก่อน +1

    CBN , హస్తం భస్మాసుర హస్తం

  • @gangiredlavenkataramanarao4198
    @gangiredlavenkataramanarao4198 หลายเดือนก่อน +6

    బాబూ ఎలకపల్లీ, పెన్షన్లు, ప్రతినెలా ఫస్టుతారీఖున, వాలంటీర్లు ఉదయం 5-6 గంటల మధ్య, ఇస్తున్నారని నీకు తెలియదా! ఆ విషయం స్పష్టంగా చెప్పలేవా?నీళ్ళు నములుతూ మాట్లాడతావు!

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 หลายเดือนก่อน

      ఎలకపల్లి...
      తలా.. తోకా లేని ఎలకపల్లి.....
      ఈడంతా పచ్చ ప్యాకేజీ కోసం సన్నాయి నోక్కులు నోక్కుతుంటాడు....

    • @NagabhatlaVenugopal
      @NagabhatlaVenugopal หลายเดือนก่อน

      నోట్లో పచ్చ గడ్డి ఉంది ఎలా మాట్లాడతాడు

  • @SudhakarVennapu-it2uc
    @SudhakarVennapu-it2uc หลายเดือนก่อน +2

    Babu out,...

  • @user-xi1uz5js1f
    @user-xi1uz5js1f หลายเดือนก่อน

    100 % TRUE

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t หลายเดือนก่อน +2

    Mari kaada sir? So..nimmagada Ku..chanba Ku relation Leda?

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 หลายเดือนก่อน

    Respected Ravi Sir namaste 💐🙏 sir పిర్ర గిల్లి బాబు గారు జోల పాడుతున్నారు ప్రజలకి అన్ని తెలుసు sir

    • @ksrinivasrao1058
      @ksrinivasrao1058 หลายเดือนก่อน

      Babu gari చేతిలో వున్న కత్తి (నిమ్మగడ్డ రమేష్ గారు) తిరిగి అదే కత్తి బాబు గారిని పొడిచింది ఇది నా అభిప్రాయం సార్ తప్పు అయితే నన్ను క్షమించండి sir

  • @narasimhanayak372
    @narasimhanayak372 หลายเดือนก่อน

    టిడిపి సాడిజం సార్,

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 หลายเดือนก่อน +1

    CBN ahankaaram. He can't escape. It's common that any ruling party captilizes such incidents

  • @vammafoundation3706
    @vammafoundation3706 หลายเดือนก่อน

    jai jagan

  • @narasimhanayak372
    @narasimhanayak372 หลายเดือนก่อน

    పెంక్షన్ విషయములో టిడిపి తే తప్పు

  • @user-sp5vy5uw8z
    @user-sp5vy5uw8z หลายเดือนก่อน

    Pensioner ante oldage and handicaped varu varni ibbandi pettadaniki kooda complaint ceyyadam annadi chala ibbandikaram

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 หลายเดือนก่อน

    420+PKG+red bk dirty politics pensioners meedha chesharu ika votami pakka sir

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 หลายเดือนก่อน

    PENSION EVERY MONTH 1 ISTAARU
    APRIL LO 3 NI ISTAARU
    SOLLU ENDUKU
    INTIDAGGARA IVVAALAA VADDAA
    ADI CHEPPANDI
    GOVT EMOYEES INTIKI RAARU

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 หลายเดือนก่อน +2

    rip Chamba gadu

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 หลายเดือนก่อน

    It's true respected MR.RAVI GARU. MR.CBN HIMSELF GAVE A VERY STRONG ND POWERFUL WEAPON TO MR.YS JAGAN ND YSRCP. NOW TDP IS PLAYING DEFENSE GAME. BUT NO ONE BELIVE MR.CBN'S COUNTER DEFENSE ATTACK ON MR.YS JAGAN.

  • @ezrastephen8560
    @ezrastephen8560 หลายเดือนก่อน

    Meeru t d p volunteer ramoji sissuniga cheripondi vayasukuthagga clarity medaggara ledu

  • @swaruparani4153
    @swaruparani4153 หลายเดือนก่อน +1

    Yc p vaalu sahanam kolpovaddu

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 หลายเดือนก่อน

    This is an old schme running for the past 55 months. Then why stoped by EC. How allowed pusupu kunkuma new schme at the time of election in 2019 by the same EC that too direct cash distribution for votes.

  • @srinivas-jw4lk
    @srinivas-jw4lk หลายเดือนก่อน

    Telekepalli: whya re you happy with this? if you are moral then you must have deplored such a situation created by A1

  • @damupavitra3066
    @damupavitra3066 หลายเดือนก่อน

    Anna canteen goruche jagan ke thalayadha

  • @MsFsdfdsfdsfds
    @MsFsdfdsfdsfds หลายเดือนก่อน

    Sir please tell if volunteer wants to influence people they should be definitely doing from last 4 years right. It’s bad decision by CBN to stop volunteers from helping people now.

  • @vidyasagar3323
    @vidyasagar3323 หลายเดือนก่อน

    I was thinking that YSRCP will win 135 to 145 before this order csne from EC with 51% vote share. Now after this i am sure it will get more than 151 and 22 then last time with 58 to 61% vote share...🙏🙏🙏 In the next 40 days if the opposition is doing such stupid tings then i am sure as YS JAGAN told YSRCP will win 175/175 and 25/25...🙏🙏🙏

  • @kaarunyamusic
    @kaarunyamusic หลายเดือนก่อน

    TDP self goal vesukundi

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 หลายเดือนก่อน

    Ap lo NDA kutami dhairyanga " volunteers ni teesesi janmabhumi groups mallee pedataamani campaign cheyyaali

  • @mnreddy2785
    @mnreddy2785 หลายเดือนก่อน

    RAVI GARU
    IN WHAT CACITY
    CHANDRABABU NAIDU
    RIGHT ALETTER TO CS AND E COMMOSSIONER.NOW
    COMMISIONER RULE.
    YOU RAVI NOT POINTING THAT SUBJECT. NOW A DAYS YOU ARE CAT ON THE WALL PL CHANG E
    YOUR ORIGINALITY.
    YOU ARE VERY BOLD MAN WHY you are not telling truth.

  • @user-xi1uz5js1f
    @user-xi1uz5js1f หลายเดือนก่อน

    Nimmagaddaa nu charitra Chaminchadu

  • @RameshBabu-bx1vs
    @RameshBabu-bx1vs หลายเดือนก่อน

    TFP enni kaburlu cheppina janalu nammaru idi keyvslam TDP cheydina big mistake

  • @shalimiya7735
    @shalimiya7735 หลายเดือนก่อน +1

    Nest CM jagananna pakkaa.

  • @VenkateswarluThanneeru
    @VenkateswarluThanneeru หลายเดือนก่อน

    Agent

  • @shankarrao7878
    @shankarrao7878 หลายเดือนก่อน

    నిమ్మగడ్డ CBN proxy

  • @varas999
    @varas999 หลายเดือนก่อน

    TDP ki baari ga damage jariguthundi TDP definitely Mali odipothundi

  • @dvnmurty7522
    @dvnmurty7522 หลายเดือนก่อน

    TDP loose his political carrier. CBN spoil TDP party.After Elections CBN+janasena goto under ground. See----wait ----

  • @user-tj9se2co4b
    @user-tj9se2co4b หลายเดือนก่อน +1

    Pensioners and voulteries total 7000000añd family members 7000000 total 1 40 00 000 votes cbn gariki loss

    • @DK-sm7cb
      @DK-sm7cb หลายเดือนก่อน

      😂😂😂 pension 4000 istam annaru CBN prajalu mark meeranukunnanta pichollem kaadu meeru cheppeste nammayataaniki

    • @lucky7458
      @lucky7458 หลายเดือนก่อน

      ​@@DK-sm7cbcbn hami neraverchrani kuda apavadu undi kada,like raithu runamaphi

  • @gowthamkumarsilla5809
    @gowthamkumarsilla5809 หลายเดือนก่อน +1

    Telangana lo volunteer system ledu ga, mari akkada pension ravatleda

    • @jeevan1327
      @jeevan1327 หลายเดือนก่อน +1

      Intike vachi eche pension ki Yendalo line lo nilabadi teesukune pension ki difference thelidhu anukunta meeku

    • @gowthamkumarsilla5809
      @gowthamkumarsilla5809 หลายเดือนก่อน +1

      @@jeevan1327 Telangana lo yendalo nilabadi tisukuntunara pension. Account lo veyyatleda

    • @jeevan1327
      @jeevan1327 หลายเดือนก่อน

      @@gowthamkumarsilla5809 Poor fellow account lo Vesthe malli vallu bank ki vellali ledha ATM ki vellali, Vallaki enni Avastha lu avsarama ??

  • @Venu_hyd
    @Venu_hyd หลายเดือนก่อน

    Worst analysis

  • @its_my_life143
    @its_my_life143 หลายเดือนก่อน +1

    ఇక tdp , ప్యాకేజ్ పార్టీ లను ప్రజలు చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉంది 😡😡😡😡😡😡😡😡

  • @tszuber2349
    @tszuber2349 หลายเดือนก่อน +1

    BolliGadu AP Ki Pattina to

  • @eagletrots3592
    @eagletrots3592 หลายเดือนก่อน

    10000% Ycp de upper hand .

  • @user-ne4uw8ys2h
    @user-ne4uw8ys2h หลายเดือนก่อน

    Paytm bapathu. Ee agelo ee thippalu ento ee Peddhayana ki. Do something good for AP people.

  • @srinivasv.v.85
    @srinivasv.v.85 หลายเดือนก่อน

    Tdp batch ranu ranu potash gajji batch la tayarayyu prajalaki asahyam vestondi

  • @Thelugodu
    @Thelugodu หลายเดือนก่อน +1