Adusumilli Jayaprakash Sensational Interview About AP Voting | CM Jagan | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • Adusumilli Jayaprakash Sensational Interview About AP Voting | CM Jagan | iDream News
    #adusumillijayaprakash #cmysjagan #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 332

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 13 วันที่ผ่านมา +68

    బాగా చెప్పారు. చక్కని విశ్లేషణ. పేదరికం సంపూర్ణంగా పోతే గాని అభివృద్ధి సాధ్యం కాదు.

  • @syedabdulshukur6627
    @syedabdulshukur6627 13 วันที่ผ่านมา +37

    చాలా మంది ప్రజల్లో ఇదే అభిప్రాయం ఉంది.ఖచ్చితంగా చంద్రబాబు ఓటమికి ఈనాడు,ఏబీయన్, టీవీఫైవ్ ఛానళ్లే ముఖ్యకారణాలవుతాయి.

  • @gdrreddy1508
    @gdrreddy1508 13 วันที่ผ่านมา +42

    సార్
    మీ అనుభవానికి మరియు మీ విశ్లేషణకి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏

    • @kpratap3220
      @kpratap3220 13 วันที่ผ่านมา +1

      🙏🙏🙏

  • @krishnareddy6050
    @krishnareddy6050 13 วันที่ผ่านมา +16

    జయప్రకాష్ గారు మీ రాజకీయ అనుభవాలు వాస్తవాలు లోతైన అవగాహన పరిశీలన పరిశోధన తెలిపే విషయాలకు అభినందనలు sir

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 13 วันที่ผ่านมา +61

    మీ కామెంట్స్ చాలా అద్బుతం సార్

  • @bharathchandra7641
    @bharathchandra7641 13 วันที่ผ่านมา +79

    110 to 125 వరకు జగన్ మోహన్ రెడ్డి గారికి సీట్లు రావచ్చు

  • @mcanaidumajji6217
    @mcanaidumajji6217 13 วันที่ผ่านมา +40

    మీరు చాలా నిక్కచ్చిగా, చాలా fair గా ఉంటారు.ఈనాటి కాలంలో మీరు మహానుభావుల.

  • @RenukaMaragani
    @RenukaMaragani 13 วันที่ผ่านมา +15

    మేము హైదరాబాద్ లో ఉంటాము అందరు CBN కి వేయటానికి వెళ్ళలె కొంతమందికి జగన్ ఇళ్ళు ఇచ్చారు వాళ్ళు జగన్కే వేసారూ

  • @ashokthota3027
    @ashokthota3027 13 วันที่ผ่านมา +23

    సార్ మీరు చెప్పిన విషయాలు వాస్తవాలు 👌🙏

  • @gdrreddy1508
    @gdrreddy1508 13 วันที่ผ่านมา +82

    కూటమి ప్రచారం అంతా జగన్ గారికి అనుకూలంగా మారింది

  • @anjankumarkadali4145
    @anjankumarkadali4145 13 วันที่ผ่านมา +45

    జై జగనన్న 💪💪💪🇸🇱జయహో👍 వైస్సార్సీపీ 🇸🇱🇸🇱🇸🇱

  • @jaihindjaihind3166
    @jaihindjaihind3166 13 วันที่ผ่านมา +39

    100% correct

  • @rajendanews99
    @rajendanews99 13 วันที่ผ่านมา +32

    సూపర్.. సార్....

  • @slkpkasi
    @slkpkasi 13 วันที่ผ่านมา +36

    Super speech sir ❤❤🎉🎉🎉

  • @dhanaraju732
    @dhanaraju732 13 วันที่ผ่านมา +23

    Excellent sir

  • @balusuramarao6162
    @balusuramarao6162 13 วันที่ผ่านมา +28

    జై జగనన్న❤❤❤❤❤❤❤❤❤

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 13 วันที่ผ่านมา +50

    Super speech sir 🎉🎉🎉🎉🎉🎉

  • @satyamkimidi75
    @satyamkimidi75 13 วันที่ผ่านมา +6

    అనుభవజ్ఞులు విశ్లేషణలు ఇలానే ఉంటాయి.వారి అనుభవ జ్ఞానాన్ని ఈ తరం వారు స్వీకరిస్తే సమాజం మంచి మార్గంలో పయనించడానికి కాశం ఉంటుంది.

  • @komaragopi7397
    @komaragopi7397 13 วันที่ผ่านมา +7

    ఉన్నది ఉన్నట్టు బాగా చెప్పారు సర్

  • @gdrreddy1508
    @gdrreddy1508 13 วันที่ผ่านมา +39

    పాపం పవణ్ కళ్యాణ్ గారు BJP తో కలిసి పోటీ చేసి ఉండి ఉంటే పార్టీని కాపాడుకొని ఉండేవారు. BJP చెప్పినట్లు పవన్ విని ఉంటే ఏనాటికైనా గుర్తింపు కలిగేది

  • @battumohanrao4213
    @battumohanrao4213 13 วันที่ผ่านมา +29

    Veeru chaala baaga Cheppaaru..

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 13 วันที่ผ่านมา +5

    చాలా మందికి తెలియని నిజాలు చెప్పారు

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 13 วันที่ผ่านมา +133

    మరలా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతుంది

  • @Icon239
    @Icon239 13 วันที่ผ่านมา +19

    అయ్యా 156+

  • @VRRaju-qm9rg
    @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +35

    EX...M.L.A.sir...
    YOUR.WORDS.
    YOUR.SOFT.LANGUAGE.
    YOUR.COOL.NATURE......GOOD🎉🎉🎉

  • @ramutalluri
    @ramutalluri 13 วันที่ผ่านมา +17

    Sir Neenu kamma... Neenu jai Jagan

  • @kanyakumarinanduru5405
    @kanyakumarinanduru5405 13 วันที่ผ่านมา +21

    You ars correct. Jagan will come to power.

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 13 วันที่ผ่านมา +16

    Correct.

  • @chandrareddy5942
    @chandrareddy5942 13 วันที่ผ่านมา +18

    Sir meru ceppindhi100%correct sir.

  • @varmaramgopal8837
    @varmaramgopal8837 13 วันที่ผ่านมา +16

    War oneside YSRCP కీ 175/175. కరెక్ట్ గా మీ విశ్లేషణ ఉన్నది super sir మీకు కరెక్ట్ సబ్జెక్టు ఉన్నది ఎంత అయిన సీనియర్ నాయకుడు కదా

    • @VRRaju-qm9rg
      @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +1

      🎉🎉🎉
      CORRECT..🎉🎉🎉🎉

    • @123sureshyakkala8
      @123sureshyakkala8 10 วันที่ผ่านมา

      Nejama

    • @varmaramgopal8837
      @varmaramgopal8837 10 วันที่ผ่านมา

      @@123sureshyakkala8 ఇంక డ్రీమ్స్ లో ఉన్నావ

  • @prakasarao8901
    @prakasarao8901 13 วันที่ผ่านมา +6

    Perfect anslysis

  • @rainbowview4990
    @rainbowview4990 13 วันที่ผ่านมา +14

    Super interview 😊

  • @user-zg5mt1ls1b
    @user-zg5mt1ls1b 13 วันที่ผ่านมา +4

    సర్, మంచి పాయింట్ చెప్పారు…. అనుభవంతో చెప్పినారు…..మీ ఎనాలిసిస్ బాగున్నది….😂

  • @venkatasatya5365
    @venkatasatya5365 13 วันที่ผ่านมา +16

    This fight for, class people-, poor people and two castes fight.

    • @kpratap3220
      @kpratap3220 13 วันที่ผ่านมา +2

      Yes bro

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 13 วันที่ผ่านมา +6

    1983 జనవరి ముందు అనుకుంటా. రాజకీయాల్లో ప్రవేశించి ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పుడు (చలికాలం) జనాలు తండోపతండాలుగా వచ్చారు.
    అదేవిధంగా జనాలు, దాదాపు 47 డిగ్రీల మండుటెండలో జగన్ సిద్ధం సభలకు, తండోపతండాలుగా వచ్చారు.
    గెలుపు ఎవరిది అవుతుందో తెలుసుకోవచ్చు.
    వాలంటీర్ వ్యవస్థ ఉత్తమ వ్యవస్థ.
    నిరుద్యోగ భృతి ఇచ్చి
    యువతను నిరుత్సాహ పరచకుండా, జగన్ గారు వాలంటీర్లను నియమించి, యువతకు పని మంతులుగా భరోసా కల్పించారు.

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 13 วันที่ผ่านมา +9

    *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సరళి*
    ఇక మొత్తం 2014 నుంచి 2024 వరకు ఓటింగ్ సరళి గమనిస్తే ... ఈ విధంగా ఉన్నాయి
    2014 లో టిడిపి కి 102 ఎంఎల్ఏ స్థానాలు , ఓట్లు 44.90%
    2019 లో టిడిపి కి 23 ఎంఎల్ఏ స్థానాలు,ఓట్లు 39.17%
    2014 లో వైఎస్ఆర్సీపీ కి 67 ఎంఎల్ఏ స్థానాలు,
    ఓట్లు 44.60%
    2019 లో వైఎస్ఆర్సీపీ కి 151 ఎంఎల్ఏ స్థానాలు,
    ఓట్లు 49.95 %
    మొత్తం గా చూస్తే టిడిపి పార్టీ 2014 లో 102 స్థానాలు నుంచి 2019 లో 23 స్థానాలకు పరిమితమైంది ( తగ్గింది)
    ఓట్లు 2014 లో 44.90 % వస్తే
    2019 లో 39.17% పరిమితమైంది ( తగ్గింది)
    మొత్తం గా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ 2014 లో 67 స్థానాలు నుంచి 2019 లో 151 స్థానాలు ఎగబాకింది ( పెరిగింది)
    ఓట్లు 2014 లో 44.60 %
    2019 లో 49.95 % ఎగబాకింది ( పెరిగింది)
    ఇక్కడ మొత్తం ఓటింగ్ సరళి చూస్తే .....టిడిపి కి ఎంఎల్ఏ స్థానాలు & ఓట్ల శాతం తగ్గుతూ వస్తుంది......
    అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కి ఎంఎల్ఏ స్థానాలు & ఓట్ల శాతం పెరుగుతూ వస్తుంది
    So ,ఇప్పుడు 2024 లో కూడా టిడిపి కి ఎంఎల్ఏ స్థానాలు & ఓట్లు శాతం ( 37% ) మరింత తగ్గుతుంది అని సర్వే లు & నిపుణుల అభిప్రాయం..
    So ,ఇప్పుడు 2024 లో కూడా వైఎస్ఆర్సీపీ కి ఎంఎల్ఏ స్థానాలు & ఓట్ల శాతం (52%) మరింత పెరుగుతుంది అనేది సర్వే లు మరియు నిపుణుల అభిప్రాయం.....

    • @kvsbabu2124
      @kvsbabu2124 13 วันที่ผ่านมา

      You mean it is 175/175?.?.?

  • @chanti3333
    @chanti3333 13 วันที่ผ่านมา +16

    Jai Jagan

  • @JaySitamraju
    @JaySitamraju 13 วันที่ผ่านมา +7

    Businessman politician ayithe real investment real profits chustgaru kabatti Jagan correct

  • @VRRaju-qm9rg
    @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +9

    SIR.....
    EXCELLENT....
    VERY.COOL.
    VERY.CALM
    VERY.GENUINE
    VERY.GOOD
    🎉🎉🎉🎉🎉

  • @akshanusavarapu3726
    @akshanusavarapu3726 13 วันที่ผ่านมา +11

    Correct point sir

  • @moindunkin7318
    @moindunkin7318 13 วันที่ผ่านมา +11

    Super duper analysis 👏👏👏

  • @babuprasadkodukula2190
    @babuprasadkodukula2190 13 วันที่ผ่านมา +28

    Very correct analysis. Those two fellows made CBN as Buffon in last 5 years.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 13 วันที่ผ่านมา +48

    నిమ్మగడ్డ వలన బాబు కు జంబం దిగింది

    • @kpratap3220
      @kpratap3220 13 วันที่ผ่านมา +2

      😂😂😂 నేను ఫుల్ గా నవ్వుకున్నా 😁😁😁

    • @VRRaju-qm9rg
      @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +2

      SIR...
      YOU.ARE.100.PERCENT.CORRECT🎉🎉🎉🎉

    • @Asc1957
      @Asc1957 13 วันที่ผ่านมา

      నిమ్మగడ్డ చంబానా కి జంభం గుదంలో దింపి క్రేకర్స్ వెలిగించాడంటారా?

    • @rdreddy
      @rdreddy 13 วันที่ผ่านมา

      పెన్షన్ తీసుకొనే వాళ్ళ votes అన్ని పోగొట్టాడు ఈ నిమ్మగడ్డ శకుని పాత్ర.😮

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 13 วันที่ผ่านมา +4

    Super sir well said jai jagan

  • @user-ez3gb8ln4l
    @user-ez3gb8ln4l 13 วันที่ผ่านมา +23

    Jai jagan

  • @saireddypathuri717
    @saireddypathuri717 13 วันที่ผ่านมา +3

    Very nice explanation sir 🎉🎉🌹🙏🏼🙏🏼💯✅

  • @user-qm2mg9zk2g
    @user-qm2mg9zk2g 13 วันที่ผ่านมา +43

    ఊరుకో అమ్మ. బాబు గారి కోస ము బస్సుల్లో ఎవరు వస్తారు, బెంజ్ కారు లో తప్ప. ప్రతీ ఎన్నికలలో అదే స్క్రిప్ట్, అదే డైలాగు.

  • @VRRaju-qm9rg
    @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +14

    SIR.....
    WAITING.FOR.YOUR.OPENION.
    ON.JUNE.4'TH

  • @marasu489
    @marasu489 13 วันที่ผ่านมา +18

    ABN CBN RAMOJI veela valana zanallo chiraku vachhi kasi ga vote vesaru, andulo 100% correctu

  • @satishbikki07
    @satishbikki07 13 วันที่ผ่านมา +11

    Super 👌👌👌

  • @syedwasim4410
    @syedwasim4410 13 วันที่ผ่านมา +4

    Senior politician like you know the power of Jagan Anna

  • @VRRaju-qm9rg
    @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +31

    SIR...
    DONT.FORGET.
    NIMMAGADDA.RAMESH....

  • @tirumalaeventsarchestraong9646
    @tirumalaeventsarchestraong9646 13 วันที่ผ่านมา +12

    Cm ap jagan

  • @balakrishna9705
    @balakrishna9705 13 วันที่ผ่านมา +25

    జాతర ఇది జగనన్న జాతర ❤175 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను జూన్ ఎనిమిదో తారీకు వైజాగ్ ప్రమాణస్వీకారోత్సవానికి రండి తరలి రండి🎉🎉🎉❤❤❤

    • @VRRaju-qm9rg
      @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา

      🎉🎉🎉🎉🎉
      🎉🎉🎉🎉🎉

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j 13 วันที่ผ่านมา +3

    Very Very Good Analysis Jagan Win125+19mpies

  • @prasanthikitchenandplants
    @prasanthikitchenandplants 13 วันที่ผ่านมา +12

    Super sir

  • @ravimarampudi1705
    @ravimarampudi1705 13 วันที่ผ่านมา +3

    Super speech sir

  • @SS5PK
    @SS5PK 13 วันที่ผ่านมา +2

    మన విజనరీ చంద్రం తాతని ఫాలో అయ్యేటువంటి కొంతమంది చదువుకున్న మూర్ఖులు ఇలాంటి పెద్దలు మన విజనరీ చంద్రం తాత బాగోతం మొత్తం విస్లేసిస్తున్నారు విని మారండి లేదంటే మీ జీవితాలు కూడా సంకనాకి పోతాయి

  • @asadmd4739
    @asadmd4739 13 วันที่ผ่านมา +3

    Senior Man...Good Explanation.
    (Whatever it is)

  • @shalomsunderraj744
    @shalomsunderraj744 13 วันที่ผ่านมา +13

    Jai Jagan 🎉❤🎉❤

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 13 วันที่ผ่านมา +3

    Well said

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 13 วันที่ผ่านมา +6

    Congrats Kavita u will be the winner as u have selected winning concepts brought ground realities to public Adusumilli made known stark realities to public thru this interview

  • @ajaykrumarmekala5332
    @ajaykrumarmekala5332 13 วันที่ผ่านมา +5

    నిష్పక్షపాతంగా మీరు చేసిన విశ్లేషణ సూపర్.మీకు నా పాదాభివందనాలు

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 13 วันที่ผ่านมา +3

    మోసము చేసి మీసము దువ్వీ మోసగాళ్లను నమ్మరు అందుకే జగనే CM

  • @user-ku8tv2sf6g
    @user-ku8tv2sf6g 13 วันที่ผ่านมา +3

    Veryverycorrectsir gvr

  • @nagapujari5006
    @nagapujari5006 13 วันที่ผ่านมา +8

    Ladies 60% + Minority 60% + RTC Emp 80% + Police emp 60% + Eng. above Students 40% + Free houses 90% + Volunteers 80% + Sachivalya Emp 80% = Jagan Votes.
    And looking at the crowd attending to Siddam sabas means ycp win.

    • @udaya5392
      @udaya5392 11 วันที่ผ่านมา

      police 40%only

  • @anuradhaprasad4717
    @anuradhaprasad4717 12 วันที่ผ่านมา +3

    Excellent interview and information on facts by ex MLA sir and anchoring by Kavita garu is too good..

  • @JCKuchipudi
    @JCKuchipudi 13 วันที่ผ่านมา +3

    Sir, how are you and how is your health sir? Well said sir, you have revealed FACTS to the unknown people sir

  • @user-qv4ds1sm2c
    @user-qv4ds1sm2c 13 วันที่ผ่านมา +5

    Good Analysis

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 13 วันที่ผ่านมา +3

    మీలాంటి కొంతమంది మీ జాతి గౌరవం, ప్రతిష్ట వంటివాటిని భుజస్కాందాలపై మోస్తున్నారు సర్ 🙏. కులము వెలయు మీ గుణముచేత.

  • @gudivadaguys6779
    @gudivadaguys6779 13 วันที่ผ่านมา +4

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @parandhamareddy1987
    @parandhamareddy1987 13 วันที่ผ่านมา +5

    Super

  • @satyanarayanagaddam2246
    @satyanarayanagaddam2246 13 วันที่ผ่านมา +7

    CORRECTLY SAID SIR.
    May GOD JESÚS CHRIST bless you and CM JAGAN.

    • @VRRaju-qm9rg
      @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +1

      🎉🎉🎉🎉

    • @santhi6297
      @santhi6297 11 วันที่ผ่านมา +1

      Yes, Amen🙌

    • @VRRaju-qm9rg
      @VRRaju-qm9rg 11 วันที่ผ่านมา

      @@santhi6297 🎉🎉🎉🎉🎉🎉AMEN

  • @VRRaju-qm9rg
    @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +5

    WAITING.FOR.YOUR...INTERVIEW.ON.
    ""JUNE.4'TH""🎉🎉🎉🎉🎉🎉

  • @georgereddyjts9
    @georgereddyjts9 13 วันที่ผ่านมา +4

    Rural voting - 89 plus , ycp share 80 percent .
    Urban voting average - 62 percent . Ycp share 40 percent .
    Ycp is sure to come into power with bumper majority

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro 13 วันที่ผ่านมา +3

    Excellent analysis sir

  • @sivaramachanta1323
    @sivaramachanta1323 12 วันที่ผ่านมา +2

    Super statement, analysis,good sir,chala correct ga chepparu 🙏

  • @user-it2sp2kl5o
    @user-it2sp2kl5o 13 วันที่ผ่านมา +3

    Excellent analysis.Thank you sir

  • @santhi6297
    @santhi6297 11 วันที่ผ่านมา +2

    Excellent Analysis sir, Good 🙏👌

  • @VRRaju-qm9rg
    @VRRaju-qm9rg 13 วันที่ผ่านมา +4

    EXCELLENT...
    QUESTIONS.BY.
    ANCHOR.......
    100.MARKS.FOR.
    QUETIONS.
    120.MARKS.FOR.ANSWERS..🎉🎉🎉🎉

  • @medikonda4616
    @medikonda4616 13 วันที่ผ่านมา +2

    Jayaprakash sir you are great with good command on politics

  • @laxminarasimhasastry331
    @laxminarasimhasastry331 13 วันที่ผ่านมา +2

    Yes,sir this analysis is very nice.and it will be done in future what he said.

  • @ShaikJeelan-xh7yf
    @ShaikJeelan-xh7yf 13 วันที่ผ่านมา +5

    Anchor gari ❤ super ga unnaru Meru andamga happy ga🎉me happynes chuste maa simham simhasanam lo unnte 💪jai Jagan welcome 💐💐💞💓💗 again and again 💯🏌️

  • @venkateswarlujavaji2007
    @venkateswarlujavaji2007 12 วันที่ผ่านมา +3

    Super ga Chepparu

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra 13 วันที่ผ่านมา +4

    Nagari, pitapuram,కుప్పం,నెల్లూరు ,అంబటి రాంబాబు నియోజక వర్గాలు....టఫ్

  • @janakiraobaipothu9834
    @janakiraobaipothu9834 13 วันที่ผ่านมา +3

    Good analysis sir 🙏

  • @kpratap3220
    @kpratap3220 13 วันที่ผ่านมา +3

    Wow super I see full interview ❤❤❤

  • @user-tf3xm5pc9e
    @user-tf3xm5pc9e 13 วันที่ผ่านมา +8

    Ea matram doubt ledu --- Malla CM !!!

  • @janakiraobaipothu9834
    @janakiraobaipothu9834 13 วันที่ผ่านมา +3

    🙏🙏

  • @user-ni1zz8xm6d
    @user-ni1zz8xm6d 13 วันที่ผ่านมา +3

    Yes sar ur right
    Their negative elivetions are caused to massive mandete for jagan
    Jagan win thumping mejority

  • @PitchiReddyGuntaka
    @PitchiReddyGuntaka 12 วันที่ผ่านมา +2

    Good analysis

  • @namburikrishna1723
    @namburikrishna1723 13 วันที่ผ่านมา +3

    Yes

  • @sattarshaik9490
    @sattarshaik9490 13 วันที่ผ่านมา +5

    The total population of GHMC is nearly 80 lakhs . Then how can 1.5 crore people could go to AP from Hyderabad to vote for CBN. It's true that most people of a particular community from Hyderabad participated in A. P elections. But the figure of 1.5 crore is exaggerating.

  • @settipallikulindareddy442
    @settipallikulindareddy442 13 วันที่ผ่านมา +2

    Yes 100%.

  • @user-dk5fh6qj5s
    @user-dk5fh6qj5s 12 วันที่ผ่านมา +1

    Sir well said u sir

  • @tinythingsbyjv
    @tinythingsbyjv 13 วันที่ผ่านมา +3

    Aayana ante konthamandiki enduku antha dweshamo naaku assalu ardham kavatledhu sir.
    Aayana evariki em anyaayam chesadu asalu.
    Kevalam pedhalaki manchi chesthunnadane oke reason tho intha dwesham.
    Wallu entha dweshinchina, Jagan annani abhimaninche wallu antaku lakshala retlu ekkuva premistharu Jagan ni.
    Jagan Anna ante pranam maaku. Eppudu kastam ochina, depressed ga feel Ayna, Jagan Anna political life ni gurthu chesukunta nenu.

  • @tadepalliprasad
    @tadepalliprasad 13 วันที่ผ่านมา +2

    ఇవన్నీ చూస్తుంటే. జనానికి కావలసింది చదువు-వైద్యం.రిపోర్ట్ ప్రకారం.CBN సాథించలేనిది 10ఏల్లలో ,ఈసినిమాయాక్టర్ చూపిస్తున్న అరచేతిలో స్వర్గం...ప్రజలు గొర్రెలమంద కాదు అని CBN &PK తెలుసుకోవాలి!

  • @k.v.r7752
    @k.v.r7752 13 วันที่ผ่านมา +1

    Verry good speech sir.

  • @srinivasamurthysistla7155
    @srinivasamurthysistla7155 3 วันที่ผ่านมา

    Its true correçt analsys

  • @rdreddy
    @rdreddy 13 วันที่ผ่านมา +3

    రామోజీ , ABN RK ,CBN , సోనియా జగన్ లీడర్ కావడానికి చాల ఉపయోగ పడ్డారు , జగన్ కామెడీ కి PK , లోకేష్ ఉపయోగ పడ్డారు , వీళ్ళ వల్ల జగన్ బుర్ర పాదరసం లాగ పనిచేస్తూ, మంచి ఆలోచనలు పాద యాత్ర, వాలంటీర్ వ్యవస్థ , నవరత్న పథకాలు లాంటివి వచ్చాయి అందరకి జగన్ థాంక్స్ చెప్పాలి 😂.