సిగ్గుపడవు ఇక నీవు | Telugu Christian Song | 4K | Jesus Redeems Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 123

  • @chinnumoni1968
    @chinnumoni1968 4 หลายเดือนก่อน +53

    మా పరిస్థితి ఇపుడు ఇలానే ఉంది మా నాన్న గారు చాలా ఆపుల పళ్ళు అయిపోయారు అందరు మామాలిని మోసం చేసారు దయచేసి మా కొరకు ప్రార్థించండి మకు మీ ప్రార్థన చాల అవసరం

    • @avishaimagicalmusic9956
      @avishaimagicalmusic9956 4 หลายเดือนก่อน +4

      mi paristhiti devudu maarustharu

    • @Jeevan4CHRIST.
      @Jeevan4CHRIST. 4 หลายเดือนก่อน +2

      బాధ పడకండి దేవుడు ఉన్నాడు 🤝🤝

    • @hariyamsheekagudise4119
      @hariyamsheekagudise4119 4 หลายเดือนก่อน +3

      Yesu namamulo mi appulu anni tirunu gaka amen 🙏

    • @padmasuripogu-ho5eu
      @padmasuripogu-ho5eu 4 หลายเดือนก่อน +1

      Yes. God is with us.
      7years back maa situations kuudaa ghoramgaa vundevi.
      But, yenaadu pasthulu lekundaa chesaadu JESUS.
      PRESENT WE ARE ALL VERY VERY HAPPY.
      ALL GLORY BELONGS TO JESUS ONLY. AMEN.
      JESUS KNOWS OUR NEEDS.

    • @PrincyPDaniel
      @PrincyPDaniel 4 หลายเดือนก่อน +1

      Surely God is going to do a miracle in your life... Don't worry🙏🏻

  • @rahulrahul-pk4ok
    @rahulrahul-pk4ok 4 หลายเดือนก่อน +26

    Praise the lord.....యెహోవాను నమ్మిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు...

  • @beulahjawahar9793
    @beulahjawahar9793 4 หลายเดือนก่อน +43

    సిగ్గుపడవిక నీవు నా కుమారుడా
    సిగ్గుపడవిక నీవు
    సిగ్గుపడవిక నీవు నా కుమారి
    సిగ్గుపడవిక నీవు
    1.కష్టాలు ఎదురైనా
    నష్టాలు వాటిల్లినా
    నిందలు వెంటాడినా
    కోల్పోయినవన్నీ అనుగ్రహింతున్
    2.కుటుంబమే ద్వేషించిన
    సంబంధులే నిందించిన
    లోకమే ఎదురించిన
    నీ తోడై ఎల్లప్పుడూ ఉండేదను
    3.నా జనం ఎన్నటికీ
    సిగ్గుపడనె పడదు
    అవమానంనకు ప్రతిగా
    రెండంతల మేలును దయచేసెదన్
    *...........*...........*............*.

    • @KumariMuvvali
      @KumariMuvvali 4 หลายเดือนก่อน

      Super song ❤❤❤❤❤❤❤❤❤

    • @kodeakash5186
      @kodeakash5186 4 หลายเดือนก่อน

      హార్ట్ టచింగ్ 👌👌👌సాంగ్

    • @kiranbabubabu8609
      @kiranbabubabu8609 3 หลายเดือนก่อน

      ⛪👏👏👍🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @JesusGoodallthetime
    @JesusGoodallthetime 4 หลายเดือนก่อน +17

    అప్పుల బాధతో ఇలానే నా పరిస్థితి ఉంది ప్రార్థించండి

    • @LOVEUNARU
      @LOVEUNARU 4 หลายเดือนก่อน +1

      బయటికి ఎంత హుందాగా ఉన్న అప్పు బాధ చాలా హింసిస్తుంది

    • @RajeshDailyHarvest
      @RajeshDailyHarvest 4 หลายเดือนก่อน

      కచ్చితంగా దేవుడు విడుదలని ఇస్తాడు. ధైర్యాన్ని కోల్పోకండి విశ్వాసముంచండి. అద్భుత కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు.

    • @lbraju2989
      @lbraju2989 3 หลายเดือนก่อน +1

      అప్పులు తీరడానికీ ఆలస్యం కావచ్చు గానీ దేవుడు తప్పక మీ జీవితం ఒక సాక్ష్యం గా మారుస్తాడు ఇది నమ్మండి. ధైర్యం కోల్పోకుండా ఉండి ప్రార్ధించండి.

    • @JesusGoodallthetime
      @JesusGoodallthetime 3 หลายเดือนก่อน

      @@RajeshDailyHarvestpraise the lord, Thank you brother

    • @JesusGoodallthetime
      @JesusGoodallthetime 3 หลายเดือนก่อน

      @@lbraju2989 Praise the lord, Thank you brother

  • @jyothibudala8198
    @jyothibudala8198 4 หลายเดือนก่อน +14

    దేవా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని సిగ్గు పడకుండా అందరి ముందు మా తల ఎత్తి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏✝️✝️🙏🙏🛐🛐🛐🙏🙏🙏🙏🙏

  • @munigalaissacnewton8086
    @munigalaissacnewton8086 3 หลายเดือนก่อน +5

    Amen Amen Amen.. నన్ను కూడా తల ఎత్తుకొని వానిగా చేయండి ప్రభువా

  • @shantakodali929
    @shantakodali929 3 หลายเดือนก่อน +6

    Praise God🙏🙏🙏మా ప్రతి అవమానము నుండి విడిపించి నీ సాక్షలుగా జీవింప చేయండి యేసయ్య 🙏🙏

  • @enoshkarizma1757
    @enoshkarizma1757 4 หลายเดือนก่อน +6

    నీవు నమ్మినయెడల దేవుని మహిమచూతువు అన్న దేవుని మాట నేరవేరింది ఈ వీడియో లో
    చాలా మంది కుటుంబంలో అప్పుల సమస్యే ఎక్కువుగా వుంది
    కానీ దేవుని విడిచిపెట్టకుండా ప్రార్ధనలో పోరాడితే తప్పక విజయం వస్తుంది
    ఈ సాంగ్ చాలా మందికి స్పూర్తినిస్తుంది చూసిన ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది దేవుడు మనకు ఇచ్చే రక్షణను పొంది నిత్యజీవము లోనికి చెరలనేదే దేవుని ఆశ
    God bless you all in team ❤

  • @chekkasathyamma2802
    @chekkasathyamma2802 หลายเดือนก่อน +2

    Praise the Lord amen Amen Amen Amen🙏🙏🙏

  • @dharavathsaritha2900
    @dharavathsaritha2900 25 วันที่ผ่านมา +1

    Praise the Lord uncle ee song vinte entha badha lo vunna kuda chala vodharpu nisthundhi miku chala dhanyavadhalu uncle

  • @SuvarnaKothapalli-x8m
    @SuvarnaKothapalli-x8m 3 หลายเดือนก่อน +1

    Yesayya naaku sahayam cheyandi,appulo vunnanu, avamannalu pon😭dukutunnanu

  • @jyothibudala8198
    @jyothibudala8198 4 หลายเดือนก่อน +7

    మోహన్ లాజరస్ గారికి జాయిస్ లాజరస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా అమ్మ నా పేరు జీవ రాణి నా భర్త పేరు నాగరాజు నా కుటుంబం కోసం ప్రార్థించండి యవ్వన కాలంలో దేవునిలో ఎదగాలని నా కుమార్తెల కొరకు కుమారుడు కొరకు ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని నా కుటుంబం కోసం ప్రార్థించండి దేవుడు మమ్మల్ని సిగ్గు పడకుండా చెయ్యగలనా దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐🛐✝️✝️🙏🙏🙏🙏🙏🙏

  • @jacobch8156
    @jacobch8156 4 หลายเดือนก่อน +6

    నా పరిస్థితి ఇలానే ఉన్నది ప్రార్తించ గలరు.🛐🙏🏻

    • @Dara-ki9je
      @Dara-ki9je 4 หลายเดือนก่อน

      మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తాను బ్రదర్ భయపడకండి ధైర్యంగా ఉండాలి

    • @lbraju2989
      @lbraju2989 3 หลายเดือนก่อน

      అప్పులు తీరడానికీ ఆలస్యం కావచ్చు గానీ దేవుడు తప్పక మీ జీవితం ఒక సాక్ష్యం గా మారుస్తాడు ఇది నమ్మండి. ధైర్యం కోల్పోకుండా ఉండి ప్రార్ధించండి.

  • @AnilDevupalli
    @AnilDevupalli 2 หลายเดือนก่อน +1

    Excellent song pastor garu thank you sir

  • @krrishrk3159
    @krrishrk3159 4 หลายเดือนก่อน +4

    నా పరిస్థితి కూడా సేమ్ ఉంది దయచేసి నా కొరకు నా ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ నా పేరు ఎజ్రా

  • @garigalatimoti1019
    @garigalatimoti1019 4 หลายเดือนก่อน +2

    Yes praise the lord amen 🙏 hallelujah సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ

  • @jyothibudala8198
    @jyothibudala8198 4 หลายเดือนก่อน +2

    మోహన్ లాజరస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా దేవుడు సిగ్గు పరచాడు పాట చాలా చక్కగా రాశారు చాలా బాగుంది నా హృదయానికి హత్తుకునేలా పాడారు పాట లిరిక్స్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @Barna733
    @Barna733 3 หลายเดือนก่อน

    Praise the Lord 🙏eepata dvara andhulo dhevudu dheevinchina kutumbam chala dhairyanga anipinchindhi thankyou jesue

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 4 หลายเดือนก่อน

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @kalaram2983
    @kalaram2983 3 หลายเดือนก่อน

    ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️☦️🙇🏻‍♀️

  • @anthigariswapna9600
    @anthigariswapna9600 3 หลายเดือนก่อน

    Amen.... hallelujah 🙏🙏🙏... glory to JESUS 🙏🙏🙏

  • @vijaykumarkalimikonda4153
    @vijaykumarkalimikonda4153 4 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక
    Amen

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp 4 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢🙏🙏🙏 Yes daddy I am a believer of the you nenu siggupadanu,Thank you daddy😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @uumessh4530
    @uumessh4530 4 หลายเดือนก่อน +1

    All Glory to King Jesus Amen hallelujah 🙏🙏

  • @arunamuppanneni8100
    @arunamuppanneni8100 4 หลายเดือนก่อน +1

    ఆమెన్

  • @SarithaSidarla
    @SarithaSidarla 4 หลายเดือนก่อน

    Yesayya nannu siggu padanivvaku deva na husband vyabicharam nundi vidipinchi na daggaraki vachhela cheyandi deva yesunamamulo adugutunna ayya amen

  • @kaduluriheliya6053
    @kaduluriheliya6053 3 หลายเดือนก่อน

    Wonderful song

  • @metikalasaiduluvlogs9349
    @metikalasaiduluvlogs9349 3 หลายเดือนก่อน

    May god bless you pastor garu and belivers

  • @neelimagarbapu1678
    @neelimagarbapu1678 4 หลายเดือนก่อน

    Amen🙏, yesayya appudu siggupadanivvadu

  • @MaryratnamPothuraju
    @MaryratnamPothuraju 4 หลายเดือนก่อน

    Anekamandhi ee paristhitulallone unaru mana devudu manalanu vidichipettadhu

  • @VsubbaraoVsubbarao-zw2vw
    @VsubbaraoVsubbarao-zw2vw 4 หลายเดือนก่อน

    Praise the lord ee video chusinka naaku chaladhairyam vachindhi video chesina andariki devuni perata vandanalu .

  • @stephenkirankumarch9226
    @stephenkirankumarch9226 4 หลายเดือนก่อน +2

    Same scene repeated in my house … my wife Swapna did same thing but GOD JESUS SAVED HER…MY cousin went from backside to 2 nd floor and pulled her down …THANK YOU LORD JESUS… ❤❤❤THANK YOU FATHER GOD… ❤❤❤THANK YOU HOLY SPIRIT ❤❤❤

    • @lbraju2989
      @lbraju2989 3 หลายเดือนก่อน

      అప్పులు తీరడానికీ ఆలస్యం కావచ్చు గానీ దేవుడు తప్పక మీ జీవితం ఒక సాక్ష్యం గా మారుస్తాడు ఇది నమ్మండి. ధైర్యం కోల్పోకుండా ఉండి ప్రార్ధించండి.

  • @dandukanthi8511
    @dandukanthi8511 4 หลายเดือนก่อน

    Amen amen amen amen amen amen amen 🙏

  • @Benni782
    @Benni782 4 หลายเดือนก่อน

    Ameen God is great

  • @sonusmiley4345
    @sonusmiley4345 4 หลายเดือนก่อน

    Amen Amen Amen 🙏 🙌

  • @syamkiran9561
    @syamkiran9561 4 หลายเดือนก่อน

    Yessyya maku unna appullu teralani prayar chyndr anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg 4 หลายเดือนก่อน

    AMEN hallelujah 🕊️🛐🕊️🙏🙏

  • @Jesus-bk6oe
    @Jesus-bk6oe 3 หลายเดือนก่อน

    ❤AMEN🙏😇

  • @rvijaykumar1975
    @rvijaykumar1975 3 หลายเดือนก่อน

    God bless you brother 🙏🙏

  • @agnivathikota
    @agnivathikota 4 หลายเดือนก่อน

    Vadhanalu ayyagaru God bless you all amen God song ayyagaru

  • @shanthi6860
    @shanthi6860 4 หลายเดือนก่อน

    Amen amen tandri 🙏 Deva mahima kalugunu gakaa

  • @smadhu3449
    @smadhu3449 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @simonpeter794
    @simonpeter794 4 หลายเดือนก่อน

    Praise the Lord Jesus Christ 🙌

  • @WTLcompetitiveCIRCLE
    @WTLcompetitiveCIRCLE 4 หลายเดือนก่อน

    Amen

  • @vizagstevenofficial8800
    @vizagstevenofficial8800 4 หลายเดือนก่อน

    God bless you 🙏 ❤️ 🙌

  • @RontalaJayaGTCAmen
    @RontalaJayaGTCAmen 4 หลายเดือนก่อน

    Praise the Lord ayya garu amma garu🙏🙏🙏🙏🙏

  • @ramyam4928
    @ramyam4928 4 หลายเดือนก่อน

    దేవునికి మహిమ

  • @johnksudarson8222
    @johnksudarson8222 4 หลายเดือนก่อน

    Thank you lord Jesus Christ ✝️👏👏

  • @SatishRavada
    @SatishRavada 4 หลายเดือนก่อน +1

    Heart touching song 👌🎙️🎤✍🏻✍🏻🎹🎵🎶📽️💐❤️🙏.

  • @johnprince395
    @johnprince395 4 หลายเดือนก่อน

    Wonderful motivational song, Praise to God

  • @chinnainakoti9542
    @chinnainakoti9542 4 หลายเดือนก่อน

    Excellent lyrics brother.nice singing and music.glory to God 🙏🙌 congratulations 👏💐💐💐

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 4 หลายเดือนก่อน

    Praise The Lord🙏

  • @maddalajoshua
    @maddalajoshua 4 หลายเดือนก่อน

    GLORY TO GOD ĺ

  • @bandaprabha3961
    @bandaprabha3961 3 หลายเดือนก่อน

    Praise the lord 🙏

  • @raavipoornimasudarshini.9823
    @raavipoornimasudarshini.9823 4 หลายเดือนก่อน

    Amen thandri maranaatha ayyagaru.

  • @Sweety-sh2rs
    @Sweety-sh2rs 4 หลายเดือนก่อน

    Praise the Lord🙏 Amen🙏

  • @chemistrysvkpcollege7794
    @chemistrysvkpcollege7794 4 หลายเดือนก่อน

    Glory to Almighty

  • @vedamanimaddu1390
    @vedamanimaddu1390 4 หลายเดือนก่อน

    Praise God hallelujah

  • @dk2415-w8x
    @dk2415-w8x 4 หลายเดือนก่อน

    Me and my family are receiving it in the name of Jesus Amen Amen Amen. All praises to our lord Jesus only

  • @BabuMelam-t4y
    @BabuMelam-t4y 4 หลายเดือนก่อน

    Praised the lord

  • @ramaKrishnarao-dg8vu
    @ramaKrishnarao-dg8vu 4 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏 brother. Thank you Jesus 🙏😊

  • @jayarajunissi
    @jayarajunissi 4 หลายเดือนก่อน

    Thank you jesus 🙇🏻‍♂️ thanks holy spirit

  • @V9LIVETV
    @V9LIVETV 4 หลายเดือนก่อน +2

    Tamil nunchi telugu lo ki chesukochinandhuku thanks

  • @KumariVijaya-wn1mz
    @KumariVijaya-wn1mz 4 หลายเดือนก่อน

    Amen amen amen

  • @akulajoushuanaveenkumar7329
    @akulajoushuanaveenkumar7329 4 หลายเดือนก่อน

    Vandanalu brother prameela rjy

  • @kodavatkantimary2001
    @kodavatkantimary2001 4 หลายเดือนก่อน

    Amen Tq for your song

  • @swathidonikala4895
    @swathidonikala4895 4 หลายเดือนก่อน

    Amen yasaya

  • @rajumallepogu2226
    @rajumallepogu2226 3 หลายเดือนก่อน

    Super...

  • @ldineshkumar4317
    @ldineshkumar4317 4 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru

  • @hoperevival8738
    @hoperevival8738 4 หลายเดือนก่อน

    Amen
    Glory to God

  • @chaithuchaithu7839
    @chaithuchaithu7839 4 หลายเดือนก่อน

    Ame

  • @MosesThetencommandments-ot5xg
    @MosesThetencommandments-ot5xg 4 หลายเดือนก่อน

    Praise the lord to all hallelujah

  • @janvishalu7977
    @janvishalu7977 4 หลายเดือนก่อน

    యేసయ్య..... 👏🏻👏🏻

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 4 หลายเดือนก่อน

    Glory Be To God🙌

  • @tatajyothi4528
    @tatajyothi4528 4 หลายเดือนก่อน

    Amen❤

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 4 หลายเดือนก่อน

    Heart touching message

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 4 หลายเดือนก่อน

    Very good Song🎵

  • @johnprince395
    @johnprince395 4 หลายเดือนก่อน

    Iam blessed

  • @vadonaivadonai8583
    @vadonaivadonai8583 4 หลายเดือนก่อน

    Happy Birthday to you Poster garu

  • @sushmithaguntuku1093
    @sushmithaguntuku1093 4 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq 4 หลายเดือนก่อน

    Praise the lord Anna 🙏🙏

  • @sarojapinky8745
    @sarojapinky8745 4 หลายเดือนก่อน

    Heart touching message my name saroja no children's 😭😭😭😭😭😭 pray fr me plzzz 5years finsh all are pray fr me 🙏🙏🙏🙏🙏

  • @bharathrajavadingadu
    @bharathrajavadingadu 4 หลายเดือนก่อน

    Praise the Lord Brother🙏🙏🙏

  • @niha.hepsi27
    @niha.hepsi27 4 หลายเดือนก่อน

    ✋✋

  • @MallavalliMoshe
    @MallavalliMoshe 4 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @vijayakumariragula2225
    @vijayakumariragula2225 2 หลายเดือนก่อน

    Devuniki mahimakalugunugaka ayananu namminavaru yeppudu siggu padaru yekkada avamanincha baddaro akkade devudu ghanaparusthadu viswasam kolpovaddu

  • @vandhanakishorejesus9678
    @vandhanakishorejesus9678 4 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @ganipakawilliamcarey8112
    @ganipakawilliamcarey8112 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏😢😢😢😢

  • @akulajoushuanaveenkumar7329
    @akulajoushuanaveenkumar7329 4 หลายเดือนก่อน

    Prameela rjy brother memu Appuluto vunnam Ilaguna kasstapadadamantey Na bartagariki poliyo Naku disk jari back painto Asmato Apani cheyalenu vayasuku vachina babu vunnadu vadiki Assala yemi Ardam chesukolekapotunadu ippudu inter 2nd year Chaduv vishayamlo kuda chala vennaki vundi mammalini badapadutunadu Vadu badapadutunadu papa 1st year I samasyato chala Naligipotuam please prayer cheyandhi Annayya

  • @LuckyJoyal-v1h
    @LuckyJoyal-v1h 4 หลายเดือนก่อน

    B.JOYAL😂

  • @kakadasirisha
    @kakadasirisha 25 วันที่ผ่านมา

    Pata okati face expressions okati

  • @jesusworshipsongs5006
    @jesusworshipsongs5006 4 หลายเดือนก่อน +1

    Praise God

  • @bhavanikantipudi5577
    @bhavanikantipudi5577 4 หลายเดือนก่อน

    Amen

  • @SolomonRaju-gx7cy
    @SolomonRaju-gx7cy 4 หลายเดือนก่อน

    Amen 🙌

  • @deppanannu8566
    @deppanannu8566 4 หลายเดือนก่อน

    Amen

  • @choosenglory7263
    @choosenglory7263 4 หลายเดือนก่อน

    Amen 🙌

  • @omkarlanka7926
    @omkarlanka7926 4 หลายเดือนก่อน

    Amen

  • @fennyjenny5843
    @fennyjenny5843 4 หลายเดือนก่อน

    Amen

  • @ssamongole2104
    @ssamongole2104 3 หลายเดือนก่อน +1

    Amen