Thanks a lot 🤗 ఒక్కోసారి నేనే రవ్వ ఆడించుకుంటాను అండి! లేదా సూపర్ మార్కెట్ లో లేదా ఆన్లైన్ లో జొన్న ఉప్మా రవ్వ, జొన్న ఇడ్లీ రవ్వ దొరుకుతాయి, ట్రై చేయండి..
😋"ఆవిరి కుడెం" తరతరాలుగా కొన్ని ఉమ్మడి కుటుంబాలలో,సాంప్రదాయక వంటకాలు ఇష్టపడే కుటుంబాలలో చేసుకుంటున్నారు! రోలు,రోకళ్ళు ఉపయోగించి చేసుకునే "రోటిపచ్చళ్ళు,పొడులు,నెయ్యి " మంచి కాంబినేషన్! "కళ్ళ" నిండుగా చూసి,"నోటి"నిండుగా తిని "కడుపు"నిండుగా తృప్తిగా అనుభూతి పొందే విధంగా ఉంటుంది...అందుకే ఇది నిండుగా "నమ్మకం" కలిగించే ఆరోగ్యకరమైన అహారం! 😋😋
మీరు చెప్పినట్టు ఈ పాతకాలం నాటి ఆవిరి కుడుమును అదే పాత పద్ధతిలో చేసే రోటి పచ్చళ్లతో తింటే ఆ రుచి అనుభూతి చాలా బాగుంటుంది ☺️! కాకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో రోటి పచ్చళ్ళు చేసే ఓపిక టైం ఉండకపోవడం వల్ల అందరం మిక్సి పచ్చళ్ళకు పరిమితం అయిపోయాము 😏! మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🏻
💯కొన్ని సాంప్రదాయక వంటకాలలోని గొప్పదనాన్ని గుర్తిస్తే రుచులకు,ఆరోగ్యానికి కరువు అనేది ఉండదు.... 😊అందరూ సంతోషంగా ఉంటారు.... 😊 సరదాలు,సంతోషాలతో పాటు ఇష్టమైన ఆహారం కడుపు నిండుగా తినడం కూడా మానసిక మరియు శారీరిక ఆరోగ్యానికి చాలా అవసరం!ఎంత ఇష్టపడి చేసుకున్నారో అంత ఇష్టంగా తినాలి,పిల్లలకు తినిపించాలి!😊
మనం గుర్తించినా గుర్తించకపోయినా.. ఇప్పటి జనరేషన్ దాదాపు మర్చిపోయినా.. అప్పటి సాంప్రదాయ వంటలు అన్నీ గొప్పవే మరియు దాదాపు ఆరోగ్యకరమైనవే 😊! ఇలా యూట్యూబ్ ద్వారా అయినా అప్పటి వంటలు గుర్తుచేసుకోవడం ఇలా వాటి గురించి మాట్లాడుకోవడం సంతోషం ☺️! Thanks for sharing your thoughts about traditional recipes 🙏🏻
నేను హైదరాబాద్ లో సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను అండి.. అందుకే ఆన్లైన్ లింక్ ఇవ్వలేదు! Durum wheat flour/Kesari rava అని ఆన్లైన్ లో చెక్ చేయండి లేదా సూపర్ మార్కెట్/కిరాణా షాపులో అడగండి! Thank u 😊
Carbs మాత్రమే important కాదండీ! GI కూడా చెక్ చేసుకోవడం మంచిది Durum wheat GI 47 Wheat GI 54 Rice GI 66 ఇక్కడ అన్నిట్లో durum wheat GI బెటర్ గా ఉంది.. మీరన్నట్లు millets అయితే ఇంకా మంచిది, కానీ అస్తమానం ఒకేరకమైన ఫుడ్స్ తినలేము కదా.. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
ఆవిరి కుడుము అంటే రవ్వ ఏమీ కలపరు కదా. మినుములతో మాత్రమే చేస్తారు. అందుకే అవి ప్రోటీన్ ఫుడ్. షుగర్ పేషంట్లకు మంచిది. ఇందులో గోధుమరవ్వ కలిపారుకదా. ఇడ్లి రవ్వమాదిరిగానే కార్బోహైడ్రేట్లు ఉంటాయి..ఎటువంటి వెరైటీ అయినా గానీ. ఇడ్లి కి దీనికి న్యూట్రిటివ్ వాల్యూ లో తేడా లేదు.
వట్టి మినప్పప్పుతో చేసే ఆవిరి కుడుము కూడా మన ఛానెల్లో ఉంది! వీలైతే చెక్ చేయండి.. కార్బోహైడ్రేట్స్ ఉన్నా గానీ durum wheat లో GI తక్కువ ఉంటుంది.. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
కేసరి రవ్వ లేదా durum wheat rava అని పిలిచే ఈ రవ్వ Amma బ్రాండ్ లేదా Lalitha బ్రాండ్ లో గానీ దొరుకుతుంది.. వేరే బ్రాండ్స్ అయితే నేను ట్రై చేయలేదు అండి..
పిజ్జా, బర్గర్ లకు అలవాటైన అమ్మాయిలూ ఇలా తిని చూసుకుంటే అద్దమే అదిరిపడు. అయోమయాలు... చెంచాడు కండలేని కత్రినాకైఫ్ లైనా కలరింగ్ తో ..ఐపోరూ మిల్ల్క్ బ్యూటీలు. పరిగెత్తి పారిపోరు...అడ్డగించినా ఆకతాయిలు !! పాత సినిమాలో విజయశాంతి లెక్క బాదేయరూ.!! అయ్యవార్లూ... అలవాటుమానితే కాఫీ హొటళ్ళు.. ఏడిపించే రోగాలే తియ్యవూ సీనీ రాగాలు.. కాదు ఇది ఉడకేసిన పిండి సాంప్రదాయమైన తిండి.. ఎంత తిన్నా ఏమీకాదులెండి ------------------------------------------------------------ 🤔🤔🤔🤔🤔🤔🤔🤔 ప్రతిసారీ...గ్రైండర్ పిడిమీద నాలుగు పప్పుబద్దలు సెంటిమెంటేమోనని, !!? సందేహం ? చంపుతోంది ... ఒకసారి అడిగిచూద్దురూ అని!!?...
ఇప్పటి జనరేషన్ ఫాస్ట్ / జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి.. సరైనా పౌష్ఠికాహారం లేక బలహీనంగా ఉంటున్నారు కానీ.. కాస్త శ్రద్ధగా ఇలాంటి ఫుడ్ తింటే మీరు చెప్పినట్టే షీ టీమ్స్ తో పనిలేకుండా పాత యాక్షన్ మూవీస్ లో విజయశాంతి మాదిరి తయారవాల్సిందే 💪 వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ గ్రైండర్ సీన్ వచ్చిన ప్రతిసారీ మీకు వచ్చిన ఆ నాలుగు పప్పు బద్ధల డౌటే నాకు కూడా వస్తుంది 😄! కాకపోతే ఇప్పటివరకు నా వరకే పరిమితం అనుకుని లైట్ తీసుకున్నాను గానీ.. ఇప్పుడు ఆ సీన్ మీ కంట్లో పడిందంటే దానికి conclusion ఇవ్వాల్సిందే 😬! పోనిలెండి.. మీరన్నట్టు అది మనకే తెలియకుండానే వీడియోస్ కి సెంటిమెంట్ క్లిప్ అయ్యుండొచ్చు 🤓
చాలా healthy breakfast చేసి chupincharu thank you andi ❤
My pleasure andi 🤗💕
Durum ravva and red ravva were same Andi..
Durum ravva కొంచెం yello colour లో ఉంటుంది అండి, దాన్నే బన్సి రవ్వ అంటారు..
ఇదీ బన్సి రవ్వ లాంటిదే కానీ చిన్న సైజు..
Patharakam vantalu kothharakamuga cheyyali. Besantho kalipina vantalu chupinchadi...ThanQ madam garu. 😅🎉
Most welcome 🤗
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊
Nice recipe andi
Rava ekkada tesukunnaru
Thanks a lot 🤗
ఒక్కోసారి నేనే రవ్వ ఆడించుకుంటాను అండి! లేదా సూపర్ మార్కెట్ లో లేదా ఆన్లైన్ లో జొన్న ఉప్మా రవ్వ, జొన్న ఇడ్లీ రవ్వ దొరుకుతాయి, ట్రై చేయండి..
Manchi healthy recipe chupincheru. Thank you so much andi
Most welcome andi ☺️
Thanks for the compliment 🙏🏻
Mr vantalu super akka 👌 chusthunte ne mouth watering 👌👌
Thank you so much my dear 🤗
Home made multi grain atta Chepara pls 😊
avunu idhi chalaa manchidhi health ki
పొత్తు మినపపప్పు తో చేసుకోవచ్చా అండి
Ok andi 👍🏻! తప్పకుండా చేస్తాను 😊
చేసుకోవచ్చు అండి..
Super, andi nenu try chestanu 👌👌
Sure andi..
Thank you 😊
Super I diea tq medam I will try
You're welcome andi.. Thank u 😊
Tq so much andi for posting healthy recipes
Most welcome andi ☺️
Healthy recipe andi super 👌👌
Thank u sooo much andi 😊
Super mam tq
My pleasure andi.. Thank u ☺️
Chala manchi vanta chupincharu ❤
Thanks a lot andi 🤗💕
Nice Andi.... chutney powder cheppandi madam
Thank you so much andi 🤗
వీలు చూసుకొని షేర్ చేస్తాను..
superr recipe i ask mom to prepare This idly Tommorrow for breakfast
Thank u sooo much andi for liking this recipe 😊
Super Andi nice recepie
Thank u so much andi 😊
Super akki
Thanks my dear ☺️
Ante bansi ravva andi?
బన్సి రవ్వ లోనే ఇంకా సన్నగా ఉండేది అండి..
@@SpiceFoodKitchen where is that ravva available sister
Tq akka nenu try chesta nu 😊😊😊❤🎉
Ok dear 👍🏻! Thank u 😊
Nice 👍
Thank u so much 😊
❤❤❤
☺️🤗🥰
Super👌
Thank you 😊
Nice
Thank u so much 😊
Are you a keralite 😊😊
No andi..
I'm from Hyderabad 😊
Daliya na andi
అవునండీ! బాగా సన్నగా ఉండేది..
Bhale vundi andi 😊
Thank you so much andi ☺️
Nice recipe 👌🏻👌🏻👌🏻
Thanks a lot for liking this recipe 😊
Spice is journeying through varieties .
Glad to see such a great appreciation 😊! Thank u sooo much andi 🙏🏻
Is this lapsi ravva Or different aa
Lapsi ravva is a little bigger than this one.. but both are made from Durum wheat..
@@SpiceFoodKitchen thank you
Oka glass pappuki entha rava veyyali cheppaledhu meeru
Bansi rava antaru adhena idhi
0.50 దగ్గర చెప్పాను అండి! ఒక గిన్నె మినప్పప్పుకి 3 గిన్నెల రవ్వ..
👌👌👌
😊☺️🤗
😋"ఆవిరి కుడెం" తరతరాలుగా కొన్ని ఉమ్మడి కుటుంబాలలో,సాంప్రదాయక వంటకాలు ఇష్టపడే కుటుంబాలలో చేసుకుంటున్నారు! రోలు,రోకళ్ళు ఉపయోగించి చేసుకునే "రోటిపచ్చళ్ళు,పొడులు,నెయ్యి " మంచి కాంబినేషన్! "కళ్ళ" నిండుగా చూసి,"నోటి"నిండుగా తిని "కడుపు"నిండుగా తృప్తిగా అనుభూతి పొందే విధంగా ఉంటుంది...అందుకే ఇది నిండుగా "నమ్మకం" కలిగించే ఆరోగ్యకరమైన అహారం! 😋😋
మీరు చెప్పినట్టు ఈ పాతకాలం నాటి ఆవిరి కుడుమును అదే పాత పద్ధతిలో చేసే రోటి పచ్చళ్లతో తింటే ఆ రుచి అనుభూతి చాలా బాగుంటుంది ☺️! కాకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో రోటి పచ్చళ్ళు చేసే ఓపిక టైం ఉండకపోవడం వల్ల అందరం మిక్సి పచ్చళ్ళకు పరిమితం అయిపోయాము 😏! మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🏻
😊
Thank u 🙂
💯కొన్ని సాంప్రదాయక వంటకాలలోని గొప్పదనాన్ని గుర్తిస్తే రుచులకు,ఆరోగ్యానికి కరువు అనేది ఉండదు.... 😊అందరూ సంతోషంగా ఉంటారు.... 😊 సరదాలు,సంతోషాలతో పాటు ఇష్టమైన ఆహారం కడుపు నిండుగా తినడం కూడా మానసిక మరియు శారీరిక ఆరోగ్యానికి చాలా అవసరం!ఎంత ఇష్టపడి చేసుకున్నారో అంత ఇష్టంగా తినాలి,పిల్లలకు తినిపించాలి!😊
మనం గుర్తించినా గుర్తించకపోయినా.. ఇప్పటి జనరేషన్ దాదాపు మర్చిపోయినా.. అప్పటి సాంప్రదాయ వంటలు అన్నీ గొప్పవే మరియు దాదాపు ఆరోగ్యకరమైనవే 😊! ఇలా యూట్యూబ్ ద్వారా అయినా అప్పటి వంటలు గుర్తుచేసుకోవడం ఇలా వాటి గురించి మాట్లాడుకోవడం సంతోషం ☺️! Thanks for sharing your thoughts about traditional recipes 🙏🏻
Chala bagundi sister
Healthy and tasty breakfast super 👌👌
Thank you so much andi ☺️
16.30 durum wheat rava online link cheppagalaru
నేను హైదరాబాద్ లో సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను అండి.. అందుకే ఆన్లైన్ లింక్ ఇవ్వలేదు! Durum wheat flour/Kesari rava అని ఆన్లైన్ లో చెక్ చేయండి లేదా సూపర్ మార్కెట్/కిరాణా షాపులో అడగండి! Thank u 😊
Nice recipe 👌
Thanks a lot ☺️
Rice lo ,wheat lo adhi ee rakamin wheat ina almost equal cobs unnayee. Wheat ravva badhulu ,sajja,jonna,millet ravva use chesthe baguntundhi. Sugar unnavallu chapathi endhuku tintarante rotitho okkakura tintaru.pachhafi,rasam ala taste cheyalanipinchadhu,adhe rice anukondi konchem pachhditho konchemkueatho konchem rasamtho tintammu rice quantity ekkava avuthundhi andhukani anthe.
Carbs మాత్రమే important కాదండీ! GI కూడా చెక్ చేసుకోవడం మంచిది
Durum wheat GI 47
Wheat GI 54
Rice GI 66
ఇక్కడ అన్నిట్లో durum wheat GI బెటర్ గా ఉంది..
మీరన్నట్లు millets అయితే ఇంకా మంచిది, కానీ అస్తమానం ఒకేరకమైన ఫుడ్స్ తినలేము కదా..
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@@SpiceFoodKitchenavunandi, baga chepparu.ilage weight loss avvadaniki use ayye anni rakala chirudhanyala recipes thappakunda videos cheyandi
Kids snacks video's cheyamdi
Ok andi 👍🏻
Ur recipes r always delicious and tastey andi
Thank you so much andi for ur compliment ☺️
Thank you very much Thalli🙏
ధన్యవాదాలు అండి 🤗🥰
ఆవిరి కుడుము అంటే రవ్వ ఏమీ కలపరు కదా. మినుములతో మాత్రమే చేస్తారు. అందుకే అవి ప్రోటీన్ ఫుడ్. షుగర్ పేషంట్లకు మంచిది. ఇందులో గోధుమరవ్వ కలిపారుకదా. ఇడ్లి రవ్వమాదిరిగానే కార్బోహైడ్రేట్లు ఉంటాయి..ఎటువంటి వెరైటీ అయినా గానీ. ఇడ్లి కి దీనికి న్యూట్రిటివ్ వాల్యూ లో తేడా లేదు.
వట్టి మినప్పప్పుతో చేసే ఆవిరి కుడుము కూడా మన ఛానెల్లో ఉంది! వీలైతే చెక్ చేయండి..
కార్బోహైడ్రేట్స్ ఉన్నా గానీ durum wheat లో GI తక్కువ ఉంటుంది..
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
TQ madam 🙏 dosa batter kuda same process ?
దోశకి రవ్వ కొంచెం సాప్ట్ గా గ్రైండ్ చేయాలి అండి..
@@SpiceFoodKitchen ok madam
ఇరవ్వను మొక్కజొన్న రవ్వ అంటారు గోధుమ రవ్వ కాదు మేడం
ఇది మొక్కజొన్న రవ్వ కాదండీ! Durum wheat అనే ఒక రకమైన గోధుమలతో దీన్ని తయారు చేస్తారు..
మనం చపాతీ పిండి కోసం వాడే గోధుమలు వేరు, ఇవి వేరు..
Ok
Inka ilanti healthy recipes konni share cheyandi
Sure andi 👍
Thank you 😊
Where from you buy this small grinder how to buy this
Link given in the description of this video.. please check it! Thank u 😊
Ee ravva ekkada dorukuthundi man 1kg how much mam
Vijetha super market lo vuntundhi andi
Tq mam
ఆన్లైన్ లేదా సూపర్ మార్కెట్స్ లో ఉంటుంది అండి! Durum wheat flour లేదా kesari rava అని అడగండి 👍🏻! బ్రాండ్ ను బట్టి Kg దాదాపు 80/- ఉండొచ్చు అండి 😊
చాలా బాగా చేప్పారు. కానీ నూక పేరు ఏమిటో నాకు అర్ధం కాలేదు అది ఆన్లైన్ దొరుకుతుందా దాని లింక్ పెట్టండి ప్లీజ్
ఇక్కడ ఉపయోగించినది "డ్యూరం" గోధుమ రవ్వ(Durum Wheat Sooji)అని చెప్పారు !వివరణ కూడా స్పష్టంగా ఉంది వీడియోలో 1:02 నిమిషాల వద్ద చూడండి
కేసరి రవ్వ లేదా durum wheat rava అని పిలిచే ఈ రవ్వ Amma బ్రాండ్ లేదా Lalitha బ్రాండ్ లో గానీ దొరుకుతుంది..
వేరే బ్రాండ్స్ అయితే నేను ట్రై చేయలేదు అండి..
ధన్యవాదములు అండీ
Madam.m
Grinder name tell modleplz
వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో గ్రైండర్ లింక్ ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
Nooka kuda link pettandi. Maku ekkada dorakadu
Amazon లేదా Flipkart లో Durum wheat flour లేదా kesari rava అని చెక్ చేయండి.. available ఉంటుంది! అలాగే కాస్త పెద్ద సూపర్ మార్కెట్స్ లో ఉంటుంది 👍🏻
🤍💛🩷🩷🧡❤️💕
☺️🤗💕
పిజ్జా, బర్గర్ లకు అలవాటైన అమ్మాయిలూ
ఇలా తిని చూసుకుంటే అద్దమే అదిరిపడు. అయోమయాలు...
చెంచాడు కండలేని కత్రినాకైఫ్ లైనా
కలరింగ్ తో ..ఐపోరూ మిల్ల్క్ బ్యూటీలు.
పరిగెత్తి పారిపోరు...అడ్డగించినా ఆకతాయిలు !!
పాత సినిమాలో విజయశాంతి లెక్క బాదేయరూ.!!
అయ్యవార్లూ... అలవాటుమానితే కాఫీ హొటళ్ళు..
ఏడిపించే రోగాలే తియ్యవూ సీనీ రాగాలు..
కాదు ఇది ఉడకేసిన పిండి
సాంప్రదాయమైన తిండి..
ఎంత తిన్నా ఏమీకాదులెండి
------------------------------------------------------------
🤔🤔🤔🤔🤔🤔🤔🤔
ప్రతిసారీ...గ్రైండర్ పిడిమీద నాలుగు పప్పుబద్దలు
సెంటిమెంటేమోనని, !!?
సందేహం ? చంపుతోంది ... ఒకసారి అడిగిచూద్దురూ అని!!?...
ఇప్పటి జనరేషన్ ఫాస్ట్ / జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయి.. సరైనా పౌష్ఠికాహారం లేక బలహీనంగా ఉంటున్నారు కానీ.. కాస్త శ్రద్ధగా ఇలాంటి ఫుడ్ తింటే మీరు చెప్పినట్టే షీ టీమ్స్ తో పనిలేకుండా పాత యాక్షన్ మూవీస్ లో విజయశాంతి మాదిరి తయారవాల్సిందే 💪
వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ గ్రైండర్ సీన్ వచ్చిన ప్రతిసారీ మీకు వచ్చిన ఆ నాలుగు పప్పు బద్ధల డౌటే నాకు కూడా వస్తుంది 😄! కాకపోతే ఇప్పటివరకు నా వరకే పరిమితం అనుకుని లైట్ తీసుకున్నాను గానీ.. ఇప్పుడు ఆ సీన్ మీ కంట్లో పడిందంటే దానికి conclusion ఇవ్వాల్సిందే 😬! పోనిలెండి.. మీరన్నట్టు అది మనకే తెలియకుండానే వీడియోస్ కి సెంటిమెంట్ క్లిప్ అయ్యుండొచ్చు 🤓