అధ్బుతం. దయచేసి ఏహ్యం పుట్టించే సినిమా ఫీల్డ్ కి ఎవరూ వెళ్ళకండి. వెళ్లి వున్నది పోగొట్టుకోకండి. ఇప్పటికే లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న రీల్సే మీమ్ము ఉన్నత మైన స్థాయికి తీసుకెళ్లుతాయి. శుభం.
చక్కటి పర్ఫార్మన్స్ చేశారు. సహజ సిద్దమైన వాతావారణం కనిపించింది. హరి గారు వారితో పాటు నటిస్తున్న ఇతర నటులు , నటీమణులు అబ్బబ్బ నటనలో మరీ ఇంత సహజత్వమా ? చూస్తున్నంత సేపు మనం వాళ్ళతో పాటు కూర్చున్నట్టు ఉంటోంది. హరి గారు ప్రొఫెషనల్. వారు భార్యగా నటిస్తున్న మహిత చక్కటి హావభావాలు, డైలాగ్ డెలివరీ చూస్తూంటే ఆవిడకు చాలా మంచి భవిష్యత్తు ఉందని ఎవరైనా చెప్పేస్తారు. అసలు మీకు ఈ టీమ్ ఎలా దొరికిందా అని ఆశ్చర్యం రాక మానదు. ప్రతి పీస్ ఆణిముత్యం. నబూతో నభవిష్యత్ . డాక్టర్ గారు ఇటువంటి spontaneous సిరీస్ మరిన్ని తియ్యాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారు డాక్టర్గానే కాకుండా మానసిక వైద్యం కూడా చక్కగా చేస్తున్నందుకు అభినందనలు
All most all of your funny/videos very fine with good conversation/chatting, morality,intelligent women model like you , is very useful to the society, families will lead peacefully & happily
Really it is a heart touching clip. It brings awareness in the husband wife relationship. Many husbands do not understand the secret of the relationship of their marital life. Understanding is more important. The housewife is not a domestic servant. She is the body of her own husband. . It is the creation of God. Thank you
I have forgotten jabardasthi Gemini comedy etc after subscribing your Abba tv .and felt happy .your action is super and resembling real sentiments of now running social incidents
సర్... స్ర్కిప్టు చాలా చాలా బాగుంది. చాలా సహజంగా చేశారు.... కొత్తగా అయినా మేడం మాత్రం చాలా బాగా చేశారు
అధ్బుతం. దయచేసి ఏహ్యం పుట్టించే సినిమా ఫీల్డ్ కి ఎవరూ వెళ్ళకండి. వెళ్లి వున్నది పోగొట్టుకోకండి. ఇప్పటికే లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న రీల్సే మీమ్ము ఉన్నత మైన స్థాయికి తీసుకెళ్లుతాయి. శుభం.
చక్కటి పర్ఫార్మన్స్ చేశారు. సహజ సిద్దమైన వాతావారణం కనిపించింది. హరి గారు వారితో పాటు నటిస్తున్న ఇతర నటులు , నటీమణులు అబ్బబ్బ నటనలో మరీ ఇంత సహజత్వమా ? చూస్తున్నంత సేపు మనం వాళ్ళతో పాటు కూర్చున్నట్టు ఉంటోంది. హరి గారు ప్రొఫెషనల్. వారు భార్యగా నటిస్తున్న మహిత చక్కటి హావభావాలు, డైలాగ్ డెలివరీ చూస్తూంటే ఆవిడకు చాలా మంచి భవిష్యత్తు ఉందని ఎవరైనా చెప్పేస్తారు. అసలు మీకు ఈ టీమ్ ఎలా దొరికిందా అని ఆశ్చర్యం రాక మానదు. ప్రతి పీస్ ఆణిముత్యం. నబూతో నభవిష్యత్ . డాక్టర్ గారు ఇటువంటి spontaneous సిరీస్ మరిన్ని తియ్యాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారు డాక్టర్గానే కాకుండా మానసిక వైద్యం కూడా చక్కగా చేస్తున్నందుకు అభినందనలు
Super sir. మీ భార్యగా నటించిన నటి చాలా సహజంగా నటిస్తున్నది. Great actress, all the best her.
All most all of your funny/videos very fine with good conversation/chatting, morality,intelligent women model like you , is very useful to the society, families will lead peacefully & happily
రుచి కోసం శరీరాన్ని పోషిస్తే తర్వాత ఆస్తులు అమ్ముకున్నా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేవు 😀😀👌🙏
Thank you
Thank you 🙏
Really it is a heart touching clip. It brings awareness in the husband wife relationship. Many husbands do not understand the secret of the relationship of their marital life. Understanding is more important. The housewife is not a domestic servant. She is the body of her own husband. . It is the creation of God. Thank you
మహిత మేడం సూపర్ గా, సహజంగా నటిస్తుంది.సహజనటి జయసుధ ను గుర్తు చేస్తుంది.
Super acting by the lady...natural..well done
Maree intha sahajama ,mee andhari Natana adbhutham Hari garu superrrr
నూటికి 90 శాతం మంది పరిస్థితి ఇదే కానీ బయటికి చెప్పుకోరు
Super 👌👌performance mahitha dear
Grate performance mahita👍
Tqsm sir
మంచి Magsage ఇచ్చారు సూపర్
What a sweat voice of hari gari misses and she will definitely become very good actress
💐💐💐💐🙏🙏🙏😀😀😀😀😀సూపర్ చాలా బాగుంది మీ స్ర్కిప్టు 😀😀😀
బాగుంది సర్
మగవాడు బయట తిరుగుతాడు తిడతారు కొడతారు ఆ డైలాగ్స్ బాగున్నాయి సర్ నిజమే
మీ ఆన్ని వీడియోస్ చాలా సూపర్ సార్ మా ఇంటిల్లి పాది వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్..... ❤❤❤,
Excellent message doctor gaaru
Really Quiet natural. Super.
చాలా మంచి గా వుంది 👌
Doctor garu... Ee action kuda super andi
Best performance by Dr Hari & also his teammates
I have forgotten jabardasthi Gemini comedy etc after subscribing your Abba tv .and felt happy .your action is super and resembling real sentiments of now running social incidents
Natural ga unnaaru sir.(మీది నటన అని అనలేకపోతున్నా)..
Super Mahita madam
Madam meru graet me voices nices super meru super
Esari matram nenu chala happy medam acting super marvales. Soooo cute medam. 🌹🌹🌹🌹🌹🌹
Super expression madam
Great performance... Her dialogue delivery is awesome...
Good acting andi wife character Mahitha garu👌👌👌and nice concept Hari sir👍
sound recording అందరి వాయిస్ లు uniform గా ఉండేలా కేర్ తీసుకోండి!
Chala bavundi sir video
Excellent sir.Dr Garu.
Akka super taaking ...acting super hari sir acting exlent......
చాలా చాలా బాగుంది.
❤❤❤super sir good characters😊😊😊
Very nice 👌 performance Hari garu and also
Super scripte good message really chalabagundhi sir.👍👌🙏🌹
మహిత మేడం
This is a pojesan is man good message sir
Lades ke maa mogalane artamaya la genka helati vedios teyand sir
Me videos anni chala natural ga unne
Dear Doctor,
Your action superb. I didn't expect such a real action.
🎉 very nice super 🎉
Best performance by Dr Hari
డియర్ ఫ్రెండ్స్ వీడియో చూడడమే కాదు లైక్ చెయ్యండి.
Subscribe చెయ్యండి.
మన అనంతపురం ఖ్యాతి ని దశదిశాల విస్తరింపచ్చెయ్యండి.
Yes
Hai uncle super speciality sir tq God bless you uncle 💯🙏❤️
Very nice 👌 మందు ప్రస్తావన లేకుండా స్కిట్స్ చేస్తారని ఆశిస్తున్నాం
Very nice message Happy women's day
very good story.
Very natural action and super ❤
కొంచం సౌండ్ పెంచి చేయండి కొన్ని కొన్ని వినిపించ ట0 లేదు వీడి యో ల చాల బాగున్నాయి
చాలా బాగుంది
Superb action real
Sound clarity ledu
Video Super Sir
Happy Women's Day To All Hari Prasad Sir Tema Members 💐💐
Sir very good program. Thanku.
Super message anna 👍👍👍
Tq. Sr
ప్రతి వారం మీ వీడియో ఒకటి వచ్చే విధముగా చేయండి కర్నూల్ అభిమానులు
Memu kooda Pyapili mandal
@@prematp the y
@@keshavapatnamprakashrao9853 Fans Anna
From kurnool district
Super bro.excellent presentation.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Manchi concept. like from Guntur👍💐. Happy women's day to sisters.
Bro Hari garu your combination with Hema is always superb
Very nice.
Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji BJP aditya nath amitshah RSS soldiers you and hindus
Skit elavundo comment chesthe chaaladha! Evanni kaavaalaa?
Good combination
Dr.Hari sir ....super bedio...
She is so cute ❤️❤️
Last lo super gaa undhi
సార్ హరి గారు.....90% నిత్య జీవితం లో ఎదురయ్యే సంఘటన లే, ప్రతి మగాడు (మొగుడు )పడు తున్న .............. లే. 🙏🏻🙏🏻🙏🏻😅
Excellent, happy women's day 🎉
Audio recording quality needs to be improved
She is looking like actress andrea jeremiah
Great performance Hari sir
Super super 🎉🎉🎉
SUPER SIR
Very nice short film on women's day sir.
Super hari gari... Super sreenu anna
Super sir nice comedy 🙏🙏🙏🙏🙏
Super sir quite natural
Your videos audio quality in good please improve.
BEAUTIFUL 🎉SIR
మేడం వాయిస్ క్లియర్ గా..మీ వాయిస్ లేదు
Hari garuadsm chala bagundi mee vedio
హరి సార్ మేడం కి భయపడి గొంతు తగ్గించుకున్నాడు
Superb video
ఇంటింటిరామాయణం
ఓమంచిఆనందవిడియోఅండి!!
Very nice video hari garu ..
Awesome 👌
Happy women's day 💐💐💐💐hariprasad garu 👍👍👍👍
Audio is not clear
Super keka
Super annaya my name royal jansi😂😂
Super ❤️
.manchi message undi kaani story inkoncham variety gaa teesukondy sir
❤❤❤❤
మీ వాయిస్ వినబడటం లేదు.దానిపై శ్రధ్ధ పెట్టండి
Super
Happy family sir
Sound sariga ledhu