హరి గారూ మీరు సూపర్ మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తుంది అలాంటిది మీరు యాక్టింగ్ చేస్తే ఇంక మాకు నవ్వులే నవ్వులు ఒకసారి శివ లో నాగార్జున చైన్ తీస్తాడు అది మీరు ఈసారి చెయ్యబోయే స్కిట్ లో చెయ్యండి కాకపోతే ఆ కెమెరా మెన్ ను మిమ్మల్ని ఒక భయంకరంగా చూపెట్టాలి
ఈ డాక్టర్ మొత్తం హాస్పిటల్స్ ని, మెడికల్ షాపులు ని మూయించేసినట్టున్నాడు ఇలా హాస్యం ట్రీట్మెంట్ తో.ఈయనకి ఒళ్ళంతా నవ్వే లాగుంది.ఈ మాండలికం తో నవ్వించి చంపుతున్నాడు..
నవ్వు ఆరోగ్యం అని ఈ విధంగా వీడియోలు చేస్తూ సమాజానికి సేవ చేస్తున్న మీరు ధన్యులు
మీసాలు రాయుళ్ళు దండ యాత్ర... చాలా బాగుంది కామెడీ 😂😂😂😂😂😜😜😜😜😜😅😅😅😅😅😁😁😁😁😁😁
సూపర్ కామెడీ సార్ సూపర్ కామెడీ సార్ బ్రహ్మానందం తర్వాత మరో బ్రహ్మానందం మీరు
సరే ఎవరినైనా అబ్బా అబ్బా భయపడితే కోపం రాదా మరి బాలి గాడి నుంచి ఎప్పుడు కూడా మీకు ప్రమాదమే చాలా బాగుంది సార్ మీ ఇద్దరి నటన థాంక్యూ సార్
వృత్తిరీత్యా వైద్యంతో శరీర చికిత్స. ప్రవృత్తి రీత్యా హాస్యంతో మానసిక చికిత్స. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు డాక్టరు గారు. హాట్సాఫ్ టు యు.
మంచి డాక్టర్ both sides ❤️
Bb
@@mohan.settimali ueppwtyueyopypywpoyoypuwtepytqtwueryqepwtrorpyqiqouoqoputeipprouqqyroppywpiwpiweiypryoqyepoupwpuqwpoiqppiwptriquoiiouepoyowuwupurtqiowoiuwtwtitrqiqttqiwrrqowtpuoeptptwopotweoewtqwuwyeqrewpirwywreopporwyueotpppopypotqyqpreoupyqeiuotttpweirwooyeoqwyquqqrreuyqyouyoqiruqropooyerotpwiwritrqppouqwryqqrqqtwopoeeprywriyrwpiwitooreuqwoepqoeiwooeeeueroroeryeiuewttoeperotwupreyeietuirwiiorrptyroutqrpwowiutoqieetpyeereeitwqoritirtoweoweyuteitpiyeeeiqruootwprretrpperqprquitptwiwiqoeprqwiqwpoiwoyupeqorooiwiowpwwortpoywtwrwiyeurwewrqrwreuyyoe
@@mohan.settimaliooopqueyor wp
RT
రాయల సీమ భాష సూపర్ సార్
కొల్లబెట్టు,వై,బాలిగా,దొమ్మలు పగుల్తాయి,లెక్క,జంభం,మన సీమ భాష
అన్నిటిని మించి మన doctor గారి voice
అబ్బ
😂
Jarege vishayalu commetry ga choopinche naru thanks
మీ జోక్స్ చాలా బాగున్నాయి. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది
బాగా నవ్వుకుంటున్నాము
అరెయి బాలిగా భయపెట్టురా కానీ ఎక్కువ భయపెట్టకురా నాకు భయమైతాంది 😂😂😂
ఏంటి సార్..మీసాలకు పవర్ తగ్గిందా..nice
సర్... సూపర్ కామిడీ, క్లైమాక్స్ అదిరిపోయింది. జైలుకు పోయిన తరువాత ఏమి జరిగిందో... పార్ట్-2 తీయoడి సర్.
Hari sir. Chala chala Baga. Relax. Ayyanu sir. Just. Ippudey. Skit. Chusanu. Sir. Manasara. Anni. Kasepu. Marahipoye. Nuvvukonnanu. Sir. Super. Sir.
దమ్మలు పగులుతాయి, ఈవై, బీడీ, మా అనంతపురం 👌👌🤩🤩
సూపర్ కామెడీ సార్ 👌👌👌👌👌
Balu Hari combination super.
Superb comedy. Rowdy mamullu skit jabardast...
హరి గారూ మీరు సూపర్ మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తుంది అలాంటిది మీరు యాక్టింగ్ చేస్తే ఇంక మాకు నవ్వులే నవ్వులు ఒకసారి శివ లో నాగార్జున చైన్ తీస్తాడు అది మీరు ఈసారి చెయ్యబోయే స్కిట్ లో చెయ్యండి కాకపోతే ఆ కెమెరా మెన్ ను మిమ్మల్ని ఒక భయంకరంగా చూపెట్టాలి
చాలా బావుంది.
పెట్టుడు మీసాలు చాలా బావున్నాయి...😃😀😄.
Eddare jatha vachhi chala rojulainedi super
Hello sister I'm Challa Gopal
సూపర్ స్క్రిప్ట్ 🙏
Hari Anna Meesam gaallo undi chusaara 😂
He is always funny as usual 😂😂
మిసాల రాయల్లు మళ్లి వచ్చారు కమీడి సూపర్ గా చేసారు 😂😂😂😂😂
Comedy vilon ga hari sir super
అద్భుతంగావుంది సార్
సూపర్ గ ఉంది sar
ఎండాకాలంలో చల్లని కామెడీ జల్లులు కురిపించారు సార్
అన్నా మీరు అధ్భుతంగా చేస్తున్నారు
Really ur very amazing mr. hariprasad good comedy ur the junior bramhanandam I hope if u will go cinifeeld good for u
Motham anantapur palle basha super sir
ఏమోయ్ చాలా బాగుంది😂
Hari Gari fans from USA👏👏👏
అధ్బుతమైన నటన సార్ మీది 🙏🙏🙏🙏
హరి గారు హాస్యం చాలా చక్కగా ఫేస్ టు ఉన్నారు సార్ మీకు హ్యాట్సాఫ్ సార్
మామూలు రోవదిజంకాదు .సూపర్ డాక్టరుగారు
మీ బృందం సూపర్ సార్
Conisteble super acting gorlu peeki thard degree prayogistha dailog super
అనంతపూర్ , తాడిపత్రి లో ఇలాంటి వారు వున్నారు. వాళ్ళ పని పట్టాలి
Maa Kurnool nandyala jella lo elanti Reddy garu vunnaru police ley vellaku mogudlu
Duula teerindi.
Tadipatri bros,
హాయ్ అండి బాగున్నారా మాది తెలంగాణ మీ వీడియోలు సూపర్
Sir Hari sir maamuluga ledu sir comedy👌👌👌🤣🤣🤣😅😂😂
ఏంది. దమ్మలు పగులుతాయంటే బయటపడాలా? ఏంది సంగతి? మాది అనంతపురమె….😂😂😂😂
సార్ మీరూ చెస్ వీడియోలు అద్భుతం
Mee idhari CombinationChala baga Untundhi Sir
సూపర్ కామెడీ...
గుడ్ యాక్షన్ ఈజ్ ఎక్సలెంట్
కామెడీ సూపర్ హరి సార్ 👌👌👌
బాలిగ నాకు తెలుసురా నన్ను కొట్టిస్తావు అన్ని 🤣🤣🤣🤣🤣🤣🤣
మీ నటన బాగ చేసారు
ఈ డాక్టర్ మొత్తం హాస్పిటల్స్ ని, మెడికల్ షాపులు ని మూయించేసినట్టున్నాడు ఇలా హాస్యం ట్రీట్మెంట్ తో.ఈయనకి ఒళ్ళంతా నవ్వే లాగుంది.ఈ మాండలికం తో నవ్వించి చంపుతున్నాడు..
BHALE BHALE DOCTOR JI. SHUBHAM
Anna meesam thippithe skit hittttt 😉😋👌🦅
మీసాలు రాయుడు కేక సూపర్ కామెడీ
Freedom ఆయిల్ కొనక వన్ వీక్ అయ్యింది...🤣🤣🤣🤣🤣
ఏంది మళ్ళీ వచ్చినారె మీరు, ఎం శని పట్టినట్లు పట్టి నారె డైలాగ్ బలేవుంది సార్
మీసాలు kalipotai జాగ్రత్త అన్న....
ఎంటోయి...! మీరు నిజంగానే రౌడీలు అయిపోతున్నారు...😊😄😅😂🤣
Chala bagundi. Jai Rayalaseema 💪
సార్ మీ కామెడీ చూసికామెడీ కడుపు ఉబ్బ నవ్వుతున్నాను. ఉన్నాం సార్.
Super ga undi sir🤣🤣🤣
Meeru manchi comedian sir
Super Comedy Doctor sir.you are best comedian.
Hari sir hatsof action is very nice Ramana abhyasi srcm
Super sir acting amazing combination
Super sir,cinemaloki meelantollu raavali
ఎగిరేసి కొడితే 🎉😂😂😂😂😂
Excellent acting doctor
Super comedy 👌👌👌👌👌
అన్నీ రేట్లు పెరిగాయి బాదుడే బాదుడు
Kamma kula gajji terrorists lanjakodukulu AP prajalaki pattina sanidram
Very realistic bramhanadam gari sattar ka settlement anpinchend. really good message chala🌹🌹🌹🌹🌹🌹bagundi👌👍🙏💐super sir🙏
Super comedy sir Brahmanandam
Excellent
రౌడీలు ఇంత సింపుల్ గా ఉంటారా అయ్యా మీసాలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి
సూపర్ సార్
నా అనంతపురం బాస తీయ్యగా ఉంది అబ్బా
Healthy comedy Doctor garu
Good and super combination both of you
Super doctor actor❤❤😂
Both you good actors lam very happy
ఎపిసోడ్ 2 చాలా బాగుంటుంది సార్
చాలా బాగుంది బాగుంది
Super supet
Idho ramachandra manchi beedilu pettukoni chaav 👌👌🤣🤣
Superb combination.
అన్న సూపర్.. ్
Rowdys ❤❤❤❤super comedy
Keep it up sir good luck
Comedy super 😂😂😂😂
Sr meee iddiri camunicaton excellent sr
అనంతపూర్ కమిడీయా .మజాకా...
పోలీస్ దెబ్బలు bagunnaya😂😂😂😂
Ramchandranna manchi beedilu konukkoni savu😂😂😂
Hari Gari fans from Nizamabad 💐🙏🙏
Abha bagunnadi
Super elanti videos aa kavali
బలిగాడు 😀😀
Super 👌👌😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Recently cannot see this comedies. Suddenly I found .I love our beautiful Telugu u tube comedies.
సూపర్ సర్ అబ్బా గారు 🙏🙏🙏
సూపర్ డాక్టర్ గారు
ఏంవాయ్ బల్జేసినారు👌👏😁