Dandamo ma dheenabhandulaki song | telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ☛ Subscribe - / @bahujansongs9670
    ☛ Like us on - / bahujanrhythm

ความคิดเห็น • 184

  • @chidambaramcheeturi3706
    @chidambaramcheeturi3706 ปีที่แล้ว +16

    దండమో మా దీనబందులకు మహనీయుల్లరా..
    అందుకోండి పేదొల్ల దండలు మహనీయుల్లరా..
    ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగామయ్యి
    పోరుబాటకు రాగామయ్యి "2"
    మా గుండెలల్లో అహ హా హా హా...
    మా గుండెలల్లో ఒహో హో హో...
    మా గుండెలల్లో నిలిచిపోతారా...మహనీయుల్లారా..
    నింగి చుక్కలై వెలుగుతుంటరా... మహనీయుల్లారా..
    "దండమో మ దినబందులకు"
    పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై
    మంచి మల్లె పువ్వువై"2"
    సక్కనైన తెలివితోటి హక్కులన్ని వెలికి తీసి
    హక్కులన్ని వెలికి తీసి"2"
    జ్యోతిరావు అహ హా హా హా.....
    జ్యోతిరావు ఒహో హో హో .....
    జ్యోతిరావు పూలే నీవయ్యో... మహనీయుల్లరా...
    విశ్వానికె తేజస్సువాయ్యో .....మహనీయుల్లరా...
    "దండమో మా దినబందులకు"
    సాహు మహారాజంటే సాహసానికి మారుపేరు
    "సాహసానికి మారుపేరు"
    తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కుపంచి
    "లెక్కలల్లో హక్కుపంచి"
    ఆ రారాజు అహ హా హా హా....
    ఆ రారాజు ఒహో హో హో.....
    ఆ రారాజుల కంటే గోప్పొడు మహనీయుల్లరా....
    మన మహారాజు సాహుజి గారు మహనీయుల్లరా...
    "దండమో మా దినబందులకు"
    ఆత్మ గౌరవ పోరు చెయ్య ఉపాధ్యాయ వృత్తి వదలి
    "ఉపాధ్యాయ వృత్తి వదలి"
    శూద్రులా... అభ్యున్నతి కొరకై తిరుగుబాటు జెండలేసి
    "తిరుగుబాటు జెండలేసి"
    ఆ గురువులకె అహ హా హా హా....
    ఆ గురువులకె ఒహో హో హో....
    ఆ గురువులకె గురువు నేవయ్యో మహనీయుల్లరా...
    అందరికీ నారాయణ గురువో మహనీయుల్లరా...
    "దండమో మ దినబందులకు"
    అభం శుభము తెలియలెని ఈ ముగా మనుషులను.
    " ఈ ముగా మనుషులను"
    ఈ మూ ఆచారాలను తెగ నరికిన సింహమొయి..
    తెగ నరికిన సింహమోయి "2"
    ఆ పెరియారు అహ హా హా హా....
    ఆ పెరియారు ఒహో హో హో.....
    నేటికి పెరియారు అంటేరో మహనీయుల్లరా...
    నిడురుందదు బాపన్లకురో మహనీయుల్లరా...
    "దండమో మ దినబందులకు"
    చీ అన్న కులము నుండి విరజిమ్మిన కాంతివోలే
    "విరజిమ్మిన కాంతివోలే "
    బోధించి సమీకరించి పోరాడు మన్నడు
    పోరాడు మన్నడు "2"
    ఆ భీమరావు అహ హా హా హా.....
    ఆ భీమరావు ఒహో హో హో....
    ఆ భీమరావు అంబేడ్కర్ అయ్యో మహనీయుల్లరా...
    శూద్రులకె సందమమయ్యో మహనీయుల్లరా...
    "దండమో మ దినబందులకు"
    మీరిచ్చిన సందేశలాను అందరికీ చాటుతాము
    అందరికీ చాటుతాము"2"
    మీరు చెప్పిన మాటలను విశ్వం అంతట చాటుతాము
    "విశ్వం అంతట చాటుతాము"
    ఆ కళలు కన్న అహ హా హా హా....
    మీరు కళలు కన్న ఒహో హో హో....
    మీరు కళలు కన్న రోజు కోసము మహనీయుల్లరా..
    మేము కలసిగట్టుగా పోరు చేస్తాము మహనీయుల్లరా.
    "దండమో మా దినబందులకు"

  • @kalemahendar8255
    @kalemahendar8255 5 ปีที่แล้ว +37

    జై భీమ్ అన్న
    మన మహనీయుల గురుంచి అందరికి
    పాట రూపంలో తెలియజేయాలి అనే మీ ఆలోచన చాలా గొప్పది
    జై భీమ్
    జై భీమ్ రావ్
    జై పూలే
    జై సాహు మహరాజ్

  • @kartheekpasula4304
    @kartheekpasula4304 5 ปีที่แล้ว +68

    ఈ రోజు ఇంత స్వేచ్ఛగా BC,SC,ST,MINORITY వర్గాల వారు బ్రతుతున్నారు అంటే అది కేవలం ఈ మహానుభావులు చేసిన త్యాగం వల్లనే అది గుర్తు ఉంచుకోండి........వర్ధిల్లాలి...బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ....వర్ధిల్లాలి....వర్ధిల్లాలి

  • @nithinbussa6127
    @nithinbussa6127 6 ปีที่แล้ว +42

    బడుగు బలహీన, అట్టడుగు వర్గాలకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటే అది ఈ మహనీయులు మాత్రమే.
    జై భీమ్.......!

  • @saibabanakka5242
    @saibabanakka5242 3 ปีที่แล้ว +13

    ఈ పాట వ్రాసిన వారికి పాదాబివందనం. కానీ వినుటమే! ఆచరించే వాళ్ళు లేరు, ఐక్యమత్యంగాను ఉండరు, అందుకే ఈనాడు మనకీపరిస్థితి.🙏

    • @balrajdaggula4624
      @balrajdaggula4624 3 ปีที่แล้ว +1

      మిత్రమా జై భీమ్ లు ఈ పాట రాసింది పాడింది భీమ్ సేన అన్న అన్నకు జై భీమ్ లు 1999లో
      "దళిత రత్నాలు" అనే ఆణిముత్యమైన ఆరు పాటలు రాసిండు అందులోనిదే ఈ పాట

  • @uppanapellynageshwarrao3937
    @uppanapellynageshwarrao3937 6 ปีที่แล้ว +24

    బహుజన దినబందుల క్రాంతి యోధులకు విప్లవ జోహార్లు

  • @sandhyayata1164
    @sandhyayata1164 5 ปีที่แล้ว +31

    అన్న సూపర్ పాట , ఈ పాట రాసిన వారికి నా పాదాభివందనం , ఇలాంటి పాటలు చాలా అందించండి

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 7 หลายเดือนก่อน +1

    జై భీమ్👈 ఈదేశనికి కావలసింది ఆ మహనీయుని ఆలోచన,ఆయన చూపిన ఆర్ధిక అసమానతలు లేని ,కులము అనే కుల్లునుండి నవసమజం కావాలనే కోరిక...కానీ ఈ మహానుభావుడు కలలు కన్న నవ సమాజం మరుగున పడేసిన మన నాయకులకు ఇటువంటి గీతం ఒక గుణపాఠం కావాలని ఆశిస్తూ🙏🏼🙏✊జై భీమ్

  • @nnellore1120
    @nnellore1120 2 ปีที่แล้ว +2

    మహనీయుల పై రాసిన ఈ పాట బాగుంది అన్న కు జై బీములు తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా

  • @rameshedula6441
    @rameshedula6441 4 ปีที่แล้ว +4

    జై భీమ్ అన్న మహను బావుల గురించి చాలా బాగా పాట పాడినరు ✊

  • @kanikellijayakrishna978
    @kanikellijayakrishna978 ปีที่แล้ว +3

    మహనీయులు అధిపతులు....అందుకోండి మా జై భీమ్ లు

  • @someshkumar9463
    @someshkumar9463 5 ปีที่แล้ว +12

    Heart taching song

  • @bhudevibhudevi5547
    @bhudevibhudevi5547 7 หลายเดือนก่อน +1

    E lokamlo Devulu antay mhaniyulay

  • @hlaxman900
    @hlaxman900 5 หลายเดือนก่อน

    బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు ఎవరైనా దేవుళ్ళు ఉన్నారంటే అది ఈ మహనీయులు మాత్రమే జై భీమ్

  • @venkatkindigeri6073
    @venkatkindigeri6073 6 ปีที่แล้ว +12

    సూపర్ పాట అన్న జై భీమ్ లు

  • @theegalaramesh6493
    @theegalaramesh6493 ปีที่แล้ว +2

    Super song Jai Bheem this lyrics is very meaningful and powerful jayaho Ambedkar

  • @madhukarguntuku1545
    @madhukarguntuku1545 4 ปีที่แล้ว +3

    Jai bheemlu Anna garu 👍👌👋🙏🙏🙏🐘🐘🐘🐘🐘

  • @aravindchippakurthi6513
    @aravindchippakurthi6513 2 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ రాసిన వారికి ప్రత్యేకమైన 🙏🙏🙏🙏

  • @battulamurali8743
    @battulamurali8743 6 ปีที่แล้ว +6

    జై భీమ్...!

  • @chamansaini8720
    @chamansaini8720 7 ปีที่แล้ว +9

    These are Real hero of india

  • @bheemaraotelangana951
    @bheemaraotelangana951 4 ปีที่แล้ว +3

    దండమో మా దీనా బంధులకు మహనీయుల్లారా....
    అందుకోండి పేదోళ్లా దండాలు... మహనీయుల్లారా....
    ఈ పాట రాసిందీ పాడింది
    భీమసేన అని ఎందరికి తెలుసు...?

  • @polesudhakar2628
    @polesudhakar2628 4 ปีที่แล้ว +3

    నిజమైన దేవులు మీరు

  • @perumallasathish3622
    @perumallasathish3622 5 ปีที่แล้ว +3

    Super song Jai bheem jai jai bheem

  • @t.rameshramu5371
    @t.rameshramu5371 6 ปีที่แล้ว +5

    excellent song.jai beemBSP

  • @Solo-bg9eg
    @Solo-bg9eg 4 ปีที่แล้ว +2

    Super song ans e song gaddar garu tv5 patanai vasthuna ani program lo padaru aha song kosam chala try chesthuna anna unte yevaru aiena pettandi

  • @nethasbotanylessons71
    @nethasbotanylessons71 5 ปีที่แล้ว +2

    Mana rajyadhikaram ravali

  • @matoori.srinathmatoori2279
    @matoori.srinathmatoori2279 4 ปีที่แล้ว +1

    Wow super Song Chala baga Vundhi Super JAI Bheem 🙏✊🤝🤝🤝

  • @parushurambojja1175
    @parushurambojja1175 ปีที่แล้ว +2

    Anna jai bhim jai phule jai kanshiram... ✊✊✊🙏🙏🙏

  • @gaddamsaidulu5082
    @gaddamsaidulu5082 9 หลายเดือนก่อน

    బహుజనుల దీనబందువులకు వందనాలు

  • @Erram132
    @Erram132 5 ปีที่แล้ว +4

    జై భీం సూపర్ పాట

  • @braju3130
    @braju3130 6 ปีที่แล้ว +3

    jai Bheem nice song

  • @ratnarocks3753
    @ratnarocks3753 6 ปีที่แล้ว +4

    Mana devudu Ambedkar garu

  • @venugopalm3762
    @venugopalm3762 7 ปีที่แล้ว +4

    Lovely song

  • @naiduraju5275
    @naiduraju5275 5 ปีที่แล้ว +2

    jai Bheem

  • @barkuntarushi8475
    @barkuntarushi8475 5 ปีที่แล้ว +2

    Jai Bheem

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 5 ปีที่แล้ว +2

    Super ...Jai bheem

  • @sendebhuderao7763
    @sendebhuderao7763 5 ปีที่แล้ว +3

    jai Jyothi jai kranthi

  • @saiduluchirumarthy2583
    @saiduluchirumarthy2583 4 ปีที่แล้ว +1

    Evere and ever forever song 🙏🙏🙏✊✊✊✊👍👍👍👌👌

  • @ayyannach4608
    @ayyannach4608 5 ปีที่แล้ว +2

    Jaibheem

  • @earlapallymahesh5474
    @earlapallymahesh5474 6 ปีที่แล้ว +6

    Jai bheem jai pule

    • @n.sjerusha3421
      @n.sjerusha3421 5 ปีที่แล้ว

      Super song jai Bheem 👏👏👏👏👏👏👌👌👌👌

  • @A.Paravathalu.Paravathalu
    @A.Paravathalu.Paravathalu ปีที่แล้ว

    Super song

  • @srajrajesh4148
    @srajrajesh4148 2 ปีที่แล้ว

    జై భీమ్ సూపర్ మహనీయులు చరిత్ర పాట తెలిపారు

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 5 หลายเดือนก่อน

    Jai bheem 💙💙💙💙💙💙💙💙💙

  • @nareshairpula5513
    @nareshairpula5513 5 ปีที่แล้ว +2

    Jai Bheem 💪💪💪

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 ปีที่แล้ว

    Good Anna 👍 👍 👍 👍 👍 👍

  • @kiranputta3502
    @kiranputta3502 6 หลายเดือนก่อน

    I liket song

  • @deepakkumarkumar8595
    @deepakkumarkumar8595 5 ปีที่แล้ว +1

    jai been very nice song thanks

  • @shedbatchtprm4264
    @shedbatchtprm4264 6 ปีที่แล้ว +6

    jai beem joharlu amaraveerulaku

  • @muthyalasuresh3955
    @muthyalasuresh3955 6 ปีที่แล้ว +2

    జై బీమ్

  • @dodlaraju1641
    @dodlaraju1641 6 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ జెైభీమ్

  • @krishnadodde26
    @krishnadodde26 6 ปีที่แล้ว +1

    Excellent songs brother jai bheem

  • @baburaomandapati7991
    @baburaomandapati7991 6 ปีที่แล้ว +9

    jai bheem, anduko dhandalu

  • @sendebhuderao7763
    @sendebhuderao7763 5 ปีที่แล้ว +1

    good song and nice voice.

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 ปีที่แล้ว

    జై Bheem జై జై Bheem/please save our great Constitution

  • @rajubochu1048
    @rajubochu1048 5 หลายเดือนก่อน

    Jai bheem

  • @yadagirigiri388
    @yadagirigiri388 6 ปีที่แล้ว +1

    జై భీమ్

  • @kpnews3874
    @kpnews3874 6 ปีที่แล้ว +1

    nice song jai bheem

  • @perumallasathish3622
    @perumallasathish3622 5 ปีที่แล้ว +1

    Jai pule jai bheem jai jai bheem

  • @giridvpking3001
    @giridvpking3001 7 ปีที่แล้ว +6

    jai jai beem god

  • @avinashanvesh2134
    @avinashanvesh2134 6 ปีที่แล้ว +1

    Supar song

  • @nagannavanamula4707
    @nagannavanamula4707 4 ปีที่แล้ว

    Veeru asalaina mogollu ..🙏👍

  • @soutakaseem6989
    @soutakaseem6989 5 ปีที่แล้ว +3

    Jai bhim

  • @soutakaseem6989
    @soutakaseem6989 5 ปีที่แล้ว +3

    Inka develop cheyandi

  • @baburaomandapati7991
    @baburaomandapati7991 5 ปีที่แล้ว +1

    Execellent song

  • @ramulusaggupatla4798
    @ramulusaggupatla4798 2 ปีที่แล้ว

    👌👌👌👌

  • @vijaiviju8894
    @vijaiviju8894 6 ปีที่แล้ว +3

    jai madiga akhil

  • @pilllivenkataiah4160
    @pilllivenkataiah4160 2 ปีที่แล้ว

    జై భీమ్ అన్న 🙏🙏❤️❤️✍️✍️

  • @vijaykumarpallikonda834
    @vijaykumarpallikonda834 5 ปีที่แล้ว +2

    👌👌👌

  • @ravikumaraleti5347
    @ravikumaraleti5347 4 ปีที่แล้ว

    Super song Anna

  • @kanakadrit8745
    @kanakadrit8745 6 ปีที่แล้ว +1

    good song jai bheem

    • @trindha1914
      @trindha1914 5 ปีที่แล้ว

      Super🙏🙏🙏👏👏👏💪💪

  • @GummakondaRamu
    @GummakondaRamu 3 ปีที่แล้ว

    JAI BHEEM JAI JAMBUDWEEPAM

  • @koteshwaracharynaroju7281
    @koteshwaracharynaroju7281 6 ปีที่แล้ว +1

    jai bheem bahujana samaj party telangana husnabad assembly president naroju koteshwarachary

  • @ashokmaharajchiluveru6384
    @ashokmaharajchiluveru6384 5 ปีที่แล้ว +1

    jai bheem

  • @gudapatimurali2366
    @gudapatimurali2366 6 ปีที่แล้ว +1

    Jai bhem

  • @siddubattula
    @siddubattula 3 ปีที่แล้ว

    So good

  • @bhukyashivaganesh6862
    @bhukyashivaganesh6862 4 ปีที่แล้ว

    Good song

  • @venkatesh142
    @venkatesh142 6 ปีที่แล้ว

    jai bheem johar dr bharta ratna baba saheb ambedkar

  • @indrapallyvinaymaharaju8852
    @indrapallyvinaymaharaju8852 3 ปีที่แล้ว

    Mahaneyula ku 🙏🙏🙏✊🦁🤝👍🙏🦁🦁🦁🦁

  • @bandameedichandrakala2016
    @bandameedichandrakala2016 6 ปีที่แล้ว +1

    Jai bheemlu

  • @prasanthborra4948
    @prasanthborra4948 3 ปีที่แล้ว

    Jai bheem 💪💪💪 super Anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @arunkumar-lg1dt
    @arunkumar-lg1dt 2 ปีที่แล้ว

    Voice is super anna

  • @gopichandgummadi4260
    @gopichandgummadi4260 6 ปีที่แล้ว +1

    Jay bheem namo budday

  • @kantepallisuneelkumar3928
    @kantepallisuneelkumar3928 4 ปีที่แล้ว

    Super

  • @narsimlukommu3270
    @narsimlukommu3270 6 ปีที่แล้ว +1

    Jai beem

  • @thontaraju6745
    @thontaraju6745 3 ปีที่แล้ว

    Super jai bheem

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 3 ปีที่แล้ว +1

    మీరు మ దళిత ప్రజల దేవులు మిలి పుటలి మాకోసం ఇంక అనేక మంది ప్రజలు బనిసలుగనె ఉనారు

  • @ganeshjaibheem7534
    @ganeshjaibheem7534 6 ปีที่แล้ว

    jai bheem i love song

  • @raghuvaranthipparapu1479
    @raghuvaranthipparapu1479 5 ปีที่แล้ว +2

    Jaii bhim

  • @rajukargajjala3605
    @rajukargajjala3605 4 ปีที่แล้ว

    Super sangs

  • @middebalaraju3546
    @middebalaraju3546 7 ปีที่แล้ว +1

    jai bheem jai bheem

  • @chekkaneelambaram2665
    @chekkaneelambaram2665 11 หลายเดือนก่อน

    No coment

  • @prashanthgujjeti5469
    @prashanthgujjeti5469 6 ปีที่แล้ว +1

    ji beem

  • @sambaiahsambaiah4534
    @sambaiahsambaiah4534 4 ปีที่แล้ว

    Jai bheeem🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💪💪💪💪✊✊✊✊👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @shankulee2653
    @shankulee2653 7 ปีที่แล้ว +2

    👏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 ปีที่แล้ว

    ✊✊✊

  • @chayyanna7665
    @chayyanna7665 6 ปีที่แล้ว +2

    jajbhim

  • @borellynarasimha5707
    @borellynarasimha5707 6 ปีที่แล้ว

    Naak u Nachina pata jai bheem.

  • @chakrisimha4364
    @chakrisimha4364 4 ปีที่แล้ว +1

    AMBEDKAR is the HERO for DALIT

  • @Dr.KrishnaOfficial
    @Dr.KrishnaOfficial 3 ปีที่แล้ว

    super

  • @chchandrasekhar3912
    @chchandrasekhar3912 6 ปีที่แล้ว +1

    Jai Bhim